అగ్ని మహా పురాణము

Table of Contents

నపుంసక శబ్ద సిద్ధ రూప నిరూపణము

స్కందుడు చెప్పెను:

నపుంసక లింగమున - కిం, కే, కాని, మొదలు, అమీషువరకు కొన్ని నపుంసక లింగ శబ్దరూపములు, పిదప యుష్మదస్మచ్ఛబ్ద రూపములు ఇవ్వబడినవి. (353)