అగ్ని మహా పురాణము

Table of Contents

దశమీ వ్రతములు

అగ్ని పలికెను:

ధర్మకామాదిప్రదమగు దశమీ వ్రతమును చెప్పెదను. దశమినాడు ఒక్కపూట మాత్రమే భోజనముచేసి సమాప్తి యందు పది ధేనువులను దానముచేసి పది బంగారు నాణెములను దక్షిణ ఇచ్చువాడు బ్రాహ్మణాధిపతి యగును. (186)