అగ్ని మహా పురాణము

Table of Contents

పంచమీ వ్రతములు

అగ్ని పలికెను:

ఆరోగ్య, స్వర్గ, మోక్షప్రదమగు పంచమీ వ్రతమును చెప్పెదను. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజు, కార్తిక శుక్ల పక్ష పంచమీ తిథులందు వాసుకి, తక్షక, కాలియ, మణిభద్ర, ఐరావత, ధృతరాష్ట్ర, కర్కోటక, ధనంజయులను నాగులను పూజించవలెను. ఈ నాగములు అన్నియు అభయ, ఆయుర్విద్యా, యశో, లక్ష్ములను ఇచ్చెదరు. (180)