అగ్ని మహా పురాణము
- పురాణ పరిచయం
- శ్రీ అగ్ని మహాపురాణ విశేషాలు
- అగ్నిపురాణ ప్రాముఖ్యత
- అగ్నిపురాణంలో ఏం చెప్పబడింది
- అగ్ని పురాణ శ్లోక సంఖ్య
- ఇంకొక అగ్ని పురాణం
- అగ్నిపురాణం-వక్తృశ్రోతృ పరంపర
- అగ్నిపురాణం-వర్గీకరణ
- అగ్నిపురాణ రచనా కాలము – స్థలము
- అగ్నిపురాణంలో ప్రక్షిప్తాలుగా భావించబడుతున్న భాగాలు
- అగ్నిపురాణం-అలంకార శాస్త్రం
- తెలుగులో అగ్నిపురాణాలు
- అగ్ని పురాణము-మహాత్మ్యము
- ముగింపు
- సూతునికి శౌనకాది మునుల ప్రశ్న
- మత్స్యావతార కథ
- కూర్మావతార కథ
- వరాహ, వామన, పరశురామావతార కథలు
- రామాయణ కథ- బాల కాండము
- అయోధ్యా కాండ
- అరణ్యకాండ
- కిష్కింధ కాండ
- సుందరకాండ
- యుద్ధ కాండము
- ఉత్తర కాండము
- శ్రీహరి వంశ వర్ణనము
- భారతాఖ్యానము
- కురు పాండవ యుద్ధము
- పాండవ చరిత వర్ణనము
- బుద్ధ, కల్కి అవతార కథనము
- జగత్ సృష్టి వర్ణనము
- స్వాయంభువ వంశ వర్ణనము
- కశ్యప వంశ వర్ణనము
- జగత్సర్గ వర్ణనము
- సామాన్య దేవపూజా విధానము
- స్నాన విధి
- ఆదిమూర్త్యాది పూజా విధి
- కుండ నిర్మాణ అగ్ని కార్యాది విధి
- వాసుదేవాది మంత్ర లక్షణము
- ముద్రా లక్షణము
- సర్వవిధి
- ఆచార్య అభిషేక విధానము
- సర్వతోభద్రమండల విధి
- మండల విధి
- కుశాపామార్జన విధానము
- సంస్కార కథనము.
- పవిత్రారోపణ శ్రీధర నిత్యపూజా విధానము
- అగ్నికార్య విధానము
- పవిత్రాదివాసన విధి
- విష్ణుపవిత్రారోపణ విధి
- సర్వదేవ పవిత్రారోపణ విధి
- దేవాలయ నిర్మాణ ఫలము
- భూపరిగ్రహ వర్ణనము
- అర్ఘ్యదాన శల్య కథనము
- శిలావిన్యాస విధి
- ప్రాసాద లక్షణము
- ప్రాసాద దేవతాస్థాపన భూతశాస్త్ర విధానము
- వాసుదేవాది ప్రతిమాలక్షణము
- పిండికాది లక్షణము
- శాలగ్రామ మూర్తి లక్షణము
- శాలగ్రామ పూజా కథనము
- చతుర్వింశతి మూర్తి స్తోత్రము
- మత్స్యాది ప్రతిమా లక్షణము
- దేవీప్రతిమా లక్షణము
- సూర్యాది ప్రతిమా లక్షణము
- చతుష్షష్టి యోగిన్యాది లక్షణము
- లింగాది లక్షణము
- లింగమానముల లక్షణము
- పిండికా లక్షణము
- దశ దికృతి యాగ కథనము
- కుమ్భాధివాస విధి
- స్నపనాది విధానం
- వాసుదేవ ప్రతిష్ణా విధి
- ద్వారప్రతిష్ఠా ధ్వజారోహణాది విధి
- లక్ష్మీ ప్రతిష్ఠా విధి
- సుదర్శనచక్రాది ప్రతిష్ఠా కథనము
- పాతాళ నృసింహ మంత్రం
- కూపాది ప్రతిష్ఠా విధానము
- సభా గృహ స్థాపనము
- సాధారణ ప్రతిష్ఠా విధానము
- జీర్ణోద్ధార విధి
- దేవయాత్రోత్సవ విధానము
- స్నపనోత్సవ విధానము
- వృక్షాది ప్రతిష్ఠా విధానము
- గణేశపూజావిధి
- స్నాన తర్పణాది విధి
- సూర్యపూజా విధానము
- శివ పూజా విధి
- శివపూజాంగ హోమ విధి
- చండపూజావిధి
- కపిలాపూజాది విధానము
- పవిత్రాధివాసనము
- పవిత్రారోహణ విధానము
- దమనకారోహణ విధానము
- సమయదీక్షా విధానము
- సంస్కార దీక్షా విధానము
- నిర్వాణ దీక్షా విధానము
- నిర్వాణ కళా శోధనము
- ప్రతిష్ఠాకళాశోధన విధానము
- విద్యాకళా శోధన విధానము
- శాంతి కళా శోధన విధానము
- నిర్వాణదీక్షావిధి
- ఏకతత్త్వదీక్షా విధి
- అభిషేకాది విధి
- నానా మంత్రాది కథనము
- వాస్తు ప్రతిష్ఠా విధి
- వాస్తు పూజా విధానము
- శిలావిన్యాస విధానము
- ప్రతిష్ఠాకాల సామాగ్ర్యాది విధి వర్ణన
- అధివాసన విధానము
- శివ ప్రతిష్టా విధానము
- గౌరీప్రతిష్ఠా విధానము
- సూర్య ప్రతిష్ఠా విధానము
- ద్వారప్రతిష్ఠా విధానము
- ప్రాసాద ప్రతిష్ఠా విధి విధానము
- ధ్వజారోపణాది విధానము
- జీర్ణోద్ధార విధానము
- ప్రాసాద లక్షణము
- నగరాది వాస్తు నిరూపణము
- నగరాదిక వాస్తు కథనము
- స్వాయంభువ సర్గ కథనము
- భువనకోశ నిరూపణము
- తీర్థమాహాత్మ్యము
- గంగా మాహాత్మ్యము
- ప్రయాగ మాహాత్మ్యము
- వారాణసీ మాహాత్మ్యము
- నర్మదాది మాహాత్మ్యము
- గయామాహాత్మ్యము
- గ్రయాయాత్రా విధి
- మహానదిలో సంధ్యోపాసన
- శ్రాద్ధకల్ప వర్ణనము
- భారతవర్ష వర్ణనము
- మహాద్వీపాది వర్ణన
- భువనకోశ వర్ణన
- జ్యోతిశ్శాస్త్ర సారము
- కాలగణనము
- యుద్ధజయార్ణవము-నానాయోములు
- యుద్ధ జయార్ణవ జ్యోతిశాస్త్ర సారము
- యుద్ధ జయార్ణవమున నానాచక్ర వర్ణన
- నక్షత్ర నిర్ణయము
- నానాబల వర్ణన
- కోటచక్రము
- అర్ఘకాండము
- మండల వర్ణనము
- ఘాత చక్రాదివర్ణన
- నానా బలవర్ణనము
- తైలోక్య విజయవిద్య
- సంగ్రామ విజయ విద్య
- నక్షత్రచక్రము
- మహామారీ విద్య
- షట్కర్మ నిరూపణము
- షష్ఠి సంవత్సర నిరూపణము
- పశ్యాదియోగవర్ణనము
- షట్త్రింశత్పదకమ్
- మంత్ర ఔషధులు
- కుబ్జికాపూజ
- కుబ్జికాపూజ
- మాలినీమంత్ర న్యాసము
- అష్టాష్టకము
- త్వరిత పూజాదికము
- సంగ్రామ విజయ పూజ
- లక్షహోమ, కోటి హోమములు
- మన్వంతర వర్ణనము
- వర్ణాశ్రమ ధర్మములు, ఇతర ధర్మములు
- గృహస్థ వృత్తి
- బ్రహ్మచర్యాశ్రమ వర్ణనము
- వివాహ విషయములు
- ఆచార వర్ణనము
- ద్రవ్యశుద్ధి
- శావాశౌచాదికము
- స్రావాది అశౌచమ్
- అసంస్కృత అశౌచమ్
- వానప్రస్థ ధర్మములు
- యతిధర్మ నిరూపణము
- ధర్మశాస్త్ర నిరూపణము
- శ్రాద్ధకల్ప వర్ణనము
- నవగ్రహహోమ నిరూపణము
- నానాధర్మ వర్ణనము
- వర్ణధర్మ వర్ణనము
- అయుత లక్ష కోటి హోమ విధానము
- మహాపాతకాది ప్రాయశ్చిత్తము – 1
- ప్రాయశ్చిత్తములు – 2
- ప్రాయశ్చిత్తములు-3
- ప్రాయశ్చిత్తములు-4
- స్తోత్ర ప్రాయశ్చిత్తము
- ప్రాయశ్చిత్తములు (అ)
- ప్రాయశ్చిత్తములు (ఆ)
- వ్రతపరిభాష
- ప్రతిపత్ వ్రతములు (పాడ్యమి వ్రతములు)
- విదియా వ్రతములు
- తృతీయాతిథి వ్రతములు
- చతుర్థీ వ్రతములు (చవితినాడు జరుపు వ్రతములు)
- పంచమీ వ్రతములు
- షష్ఠీవ్రతాని
- సప్తమీవ్రతాని
- అష్టమీ వ్రతములు-I
- అష్టమీ వ్రతములు -II
- నవమీ వ్రతములు
- దశమీ వ్రతములు
- ఏకాదశీ వ్రతములు
- ద్వాదశీ వ్రతములు
- శ్రవణ ద్వాదశీ వ్రతము
- అఖండ ద్వాదశీ వ్రతం.
- త్రయోదశీ వ్రతములు
- చతుర్దశీ వ్రతములు
- శివరాత్రి వ్రతం
- అశోకపూర్ణిమాది వ్రతములు
- ఒక వారవ్రతములు
- నక్షత్ర వ్రతములు
- ఒక రోజు వ్రతములు
- మాస వ్రతములు
- వివిధ వ్రతములు
- దీపదాన వ్రతం
- నవవ్యూహార్చనము
- పుష్పాధ్యాయ కథనము
- నరక స్వరూపము
- మాసోపవాస వ్రతము
- భీష్మపంచక వ్రతము
- అగస్త్యపూజ
- కౌముద వ్రతము
- వ్రతదాన సముచ్చయము
- దానపరిభాషా కథనము
- షోడశమహాదానాది వర్ణన
- నానాదాన వర్ణనము
- కామ్య - మేరుదాన వర్ణనము
- పృథ్వీదానములు
- మంత్ర మాహాత్మ్య కథనము
- సంధ్యా విధి వర్ణనము
- గాయత్రీ మంత్రార్థము - 1
- గాయత్రీ మంత్రార్థము-2
- రాజ్యాభిషేక విధానము
- అభిషేక మంత్రములు
- రాజ సహాయ సంపత్తి వర్ణనము
- అనుజీవి వృత్త కథనము
- దుర్గసంపత్తి
- రాజధర్మములు -1
- కామశాస్త్రము
- రాజధర్మములు-2
- సామాది ఉపాయ వర్ణనము
- దండప్రణయనముల
- యుద్ధయాత్ర
- స్వప్నాధ్యాయము-దుఃస్వప్న నివారణము
- శకున వర్ణనము-1
- శకునములు-2
- శకున వర్ణనము -3
- యాత్రా మండల చింతా కథనము
- షాడ్గుణ్య వర్ణనము
- రాజు యొక్క దినచర్యా కథనము
- రణదీక్షా వర్ణనము
- శ్రీ స్తోత్ర వర్ణనము
- రాముడు బోధించిన రాజనీతి - 1
- రాముడు బోధించిన రాజనీతి - 2
- షాడ్గుణ్య కథకము
- సామాది ఉపాయ కథనము
- రాజనీతి కథనము
- పురుషలక్షణ వర్ణనము
- స్త్రీ లక్షణ వర్ణనము
- చామరాది లక్షణ కథనము
- రత్న పరీక్షా కథనము
- వాస్తు లక్షణ కథనము
- పుష్పాది పూజాఫల కథనము
- ధనుర్వేద వర్ణనము -1
- ధనుర్వేద వర్ణనము -2
- ధనుర్వేద వర్ణనము -3
- ధనుర్వేద వర్ణనము-4
- వ్యవహార కథనము-1
- వ్యవహార కథనము-2
- వ్యవహార కాండమున దివ్యములు
- దాయవిభాగము
- సీమా వివాద నిర్ణయము
- వాక్పారుష్యాది ప్రకరణము
- వేద పారాయణ విధానము
- యజుర్విధాన కథనము
- సామవిధానము
- అథర్వవిధానము
- ఉత్పాత శాంతి విధానము - 1
- ఉత్పాత శాంతి విధానము - 2
- దిక్పాలాది స్నాన కథనము
- వినాయక స్నానము
- మహేశ్వర స్నానము - లక్ష కోటి హోమములు
- నీరాజన విధి
- ఛత్రాది మంత్రములు
- విష్ణు పంజర స్తోత్రము
- వేదశాఖా కీర్తనము
- దానాది మాహాత్మ్యము
- సూర్యవంశ వర్ణనము
- సోమ (చంద్ర) వంశ వర్ణనము
- యదువంశ వర్ణనము
- ద్వాదశ సంగ్రామములు
- రాజవంశ వర్ణనము
- పురువంశవర్ణనము
- సిద్ధౌషదాది కథనము
- సర్వరోగ రణ ఔషధములు
- రసాది లక్షణము
- వృక్షాయుర్వేద కథనము
- నానారోగములను హరించు ఔషధములు
- మంత్ర రూప ఔషధ కథనము
- మృతసంజీవన సిద్ధయోగము
- మృత్యుంజయ కల్పము
- గజ చికిత్స
- అథాశ్వవాహన సారము
- అశ్వలక్షణ చికిత్సాకథనము
- అశ్వ శాంతి కథనము
- గజశాంతి కథనము
- గవాయుర్వేద కథనము
- మంత్ర పరిభాష
- సర్పలక్షణ కథనము
- సర్పదష్ట చికిత్స
- పంచాంగ రుద్ర దష్ట చికిత్స
- విషహృన్మంత్రౌషధము
- గోనసాది చికిత్సా కథనము
- బాలగ్రహహర బాలతంత్రము
- గ్రహ మంత్రాదికములు-ఉపసంహరణ
- సూర్యార్చన కథనము
- నానావిధ మంత్రౌషధములు
- అంగాక్షరార్చనము - వాసుదేవాది పూజ
- పంచాక్షరాది పూజాదికము
- పంచ పంచాశద్విష్ణునామ కథనము
- నారసింహాది మంత్ర కథనము
- తైలోక్యమోహన మంత్ర కథనము
- లక్ష్మ్యాది పూజా కథనము
- త్వరితా పూజలు-ధ్యానాదిక విధులు
- త్వరితామూల మంత్ర వర్ణనము -1
- త్వరితా మూలమంత్రాది వర్ణనము-2
- త్వరితావిద్యా సిద్ధి
- వివిధ మంత్ర నిరూపణము
- త్వరితాజ్ఞాన నిరూపణము
- స్తంభనాది మంత్రములు నిరూపణము
- నానామంత్ర నిరూపణము
- సకలాది మంత్రోద్ధారణము
- గణపూజా నిరూపణము
- వాగీశ్వరీ పూజా విధానము
- మండలములు
- ఘోర అస్త్రాది శాంతికల్ప నిరూపణము
- పాశుపత శాంతి వర్ణనము
- షడంగాస్త్ర వర్ణనము
- రుద్రశాంతి వర్ణనము
- ఆగ్నేయ అంశకాది వర్ణనము
- గౌర్యాదిపూజా విధానము
- దేవాలయాది మాహాత్మ్యవర్ణనము
- ఛందస్సారము - 1
- ఛందస్సారము - 2
- ఛందస్సారము
- ఛందోజాతి నిరూపణము
- విషమ కథనము
- అర్ధసమ నిరూపణము
- సమవృత్త నిరూపణము
- ప్రస్తార నిరూపణము
- శిక్షా నిరూపణము
- కావ్యాది లక్షణ వర్ణనము
- నాటక లక్షణ నిరూపణము
- శృంగారాది రస నిరూపణము
- రీతి నిరూపణము
- నృత్యాది అంగకర్మ నిరూపణము
- అభినయాది నిరూపణము
- శబ్దాలంకారములు-నిరూపణము
- అర్థాలంకార వర్ణనము-1
- శబ్దార్థ అలంకారము -2
- కావ్యగుణ వివేక వర్ణనము
- కావ్యదోష వివేక వర్ణనము
- ఏకాక్షర కోశము - నిరూపణము
- కుమార వ్యాకరణ శాస్త్రము
- సంధి సిద్ధ నిరూపణము
- సుబ్విభక్తి సిద్ధరూప నిరూపణము
- స్త్రీలింగ శబ్ద సిద్ధ రూప నిరూపణము
- నపుంసక శబ్ద సిద్ధ రూప నిరూపణము
- కారకము, నిరూపణము
- సమాసములు - నిరూపణము
- తద్ధితము,నిరూపణము
- ఉణాది సిద్ధరూపము, నిరూపణము
- త్విభక్తి సిద్ధ రూపములు, నిరూపణము
- కృదంత నిరూపణము
- శబ్దకోశము స్వర్గాది వర్గ నిరూపణము
- అవ్యయవర్గము, నిరూపణము
- నానార్థ వర్గము - నిరూపణము
- భూమ్యాదివర్గము, నిరూపణము
- మనుష్యవర్గము - నిరూపణము
- బ్రహ్మవర్గ వర్ణన
- క్షత్ర, విట్ శూద్రవర్గ వర్ణన
- సామాన్య నామలింగములు, వర్ణములు
- నిత్యనైమిత్తిక ప్రాకృత ప్రళయములు
- ఆత్యంతిక ప్రళయ గర్భోత్పత్తి
- శరీరావయవములలో నాడీ ప్రమాణము
- నరక నిరూపణము
- యమ నియమములు
- ఆసన ప్రాణాయామ ప్రత్యాహారములు
- ధ్యాన నిరూపణము
- ధారణా యోగ నిరూపణ
- సమాధి
- బ్రహ్మ విజ్ఞానము, నిరూపణము-1
- బ్రహ్మ విజ్ఞానము, నిరూపణము-2
- బ్రహ్మవిజ్ఞానము నిరూపణము-3
- అద్వైత బ్రహ్మ విజ్ఞానము
- గీతాసారము
- యమగీత
- ఆగ్నేయ పురాణ మాహాత్మ్యము
అరణ్యకాండ
రాముడు వసిష్ఠునికి, తల్లులకు నమస్కరించి వారిని తిరిగి పంపివేసి చిత్ర కూటము నుండి బయలుదేరి దండకారణ్యము వైపు వెళ్ళుచు మార్గ మధ్యమున అత్రిమహా మునిని, ఆతని భార్యయైన అనసూయను, శరభంగుని, సుతీక్ష్ణుని, అగస్త్యభ్రాతను, అగస్త్యుని చూచి నమస్కరించెను. అగస్త్యుని అనుగ్రహము వలన ధనస్సును, ఖడ్గమును పొంది, దండకారణ్యము చేరెను.
జనస్థానము నందు గోదావరీ తీరమున, పంచవటిలో నివసించెను. భయంకరురాలు అయిన శూర్పణఖ వారిని భక్షించుటకై అచటికి వచ్చెను. మంచి రూపముగల రాముని చూచి కామ మోహితురాలై శూర్పణఖ
“నీవు ఎవరవు? ఎక్కడ నుండి వచ్చినావు? నేను నిన్ను కోరుకొనుచున్నాను. నాకు భర్తవు అగుము. ఈ ఇద్దరినీ భక్షించెదను. అని పలికి ఆమె సీతా లక్ష్మణులను భక్షించుటకు ఉద్యమించెను, అప్పుడు రాముడు ఆజ్ఞాపింపగా లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోసివేసెను.
రక్తము స్రవించుచుండగా ఆమె వెళ్ళి సోదరుడైన ఖరునితో “ఖరుడా! ముక్కు లేని నేను మరణించెదను. కాని రాముని భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు ఉన్నారు. నీవు వారి గోరువెచ్చని రక్తమును త్రాగించినచో జీవించెదను” అని చెప్పెను.
అట్లే చేసెదను అని పలికి ఖరుడు పదునాలుగు వేలమంది రాక్షసులను, దూషణ- త్రిశిరస్కులను తనతో తీసుకొని రామునితో యుద్ధము చేయుటకు వెళ్ళెను. రాముడు కూడ యుద్ధమునందు బాణములచే రాక్షసులను కొట్టి ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు అను నాలుగు అంగములు గల సైన్యమును, త్రిశిరస్కుని, భయంకరుడైన ఖరుని, యుద్ధము చేయుచున్న దూషణుని యమలోకమునకు పంపెను.
శూర్పణఖ లంకకు వెళ్ళి రావణుని ఎదుట నేలపైబడి, క్రుద్ధురాలై రావణునితో “నీవు రాజువు కావు. రక్షకుడవు కావు. ఖరాదులను చంపిన రాముని భార్యయైన సీతను అపహరించి భార్యను చేసి కొనుము. రామ లక్ష్మణుల రక్తము త్రాగిననే నేను జీవించెదను. అట్లు కానిచో జీవింపను” అని పలికెను.
ఆ మాటలు విని రావణుడు “అటులనే చేసెదను” అని పలికి, మారీచునితో “బంగారు చిత్ర వర్ణమైన మృగ రూపము ధరించి, రామ లక్ష్మణులను దూరముగా తీసికొని పోవు వాడవై, సీత ఎదుటకు వెళ్ళుము. నేను ఆమెను హరించెదను. ఇట్లు చేయకున్నచో నీకు మరణము తప్పదు” అని హెచ్చరించెను.
మారీచుడు (అనుకొనెను) “ధనుర్ధారియైన రాముడు సాక్షాత్తు మృత్యు దేవతయే. రావణుని చేతిలో నైనను మరణింపవలసినదే; రాముని చేతిలో నైనను మరణించ వలసినదే. మరణము తప్పనప్పుడు రాముని చేతిలో మరణము మంచిది. రావణుని చేతిలో కాదు” అని ఈ విధముగ తలచి, మృగ రూపము ధరించి మాటి మాటికిని సీత ఎదుట సంచరించెను.
సీతచే ప్రేరితుడైన రాముడు (కొంతదూరము దానిని వెంబడించి) బాణముచేత దానిని చంపెను. మరణించుచు ఆ మృగము హా సీతా! హా లక్ష్మణా! అని అరచెను.
పిమ్మట సీత ప్రేరేపింపగా లక్ష్మణుడు తనకిష్టము లేకున్నను రాముని వద్దకు వెళ్లెను. అంతట రావణుడు జటాయువును చంపి, సీతను హరించెను.
జటాయువుచే చీల్చబడిన శరీరముగల ఆతడు జానకిని అంకముపై కూర్చుండ బెట్టుకొని తీసికొనిపోయి, లంకచేరి, ఆమెను అశోకమను వనమున బందీగా ఉంచి ఇట్లు పలికెను. “ఓ సీతా! నీవు నాకు ప్రముఖురాలైన భార్యవగుము.”‘ “ఓ రాక్షస స్త్రీలలారా! ఈమెను సంరక్షింపుడు’ ‘అని ఆదేశించెను. రాముడు మారీచుని చంపి, లక్ష్మణుని చూచి “లక్ష్మణా! అది మాయామృగము. నీవు కూడ వచ్చివేసినావు. అందుచే సీతను తప్పక అపహరించియుందురు.” అని పలికెను. పిమ్మట ఆతనికి సీత ఆశ్రమమున కనబడలేదు.
రాముడు దుఃఖించుచు “సీతా నన్ను విడచి ఎక్కడికి పోతివి” అని పలుకుచు దుఃఖార్తుడై విలపించెను. లక్ష్మణునిచే ఊరడింపబడి జానకిని అన్వేషించెను.
జటాయువు రాముని చూచి “సీతను రావణుడు అపహరించెను” అని చెప్పి ప్రాణములు విడచెను. రాముడు ఆ జటాయువునకు అంత్యసంస్కారములు చేసెను. పిమ్మట కబంధుని సంహ రించెను. అతడు శాప విముక్తుడై “సుగ్రీవుని వద్దకు వెళ్లుము” అని రామునితో పలికెను. (7)
