16 - అగ్నిపూజన విధి

బ్రాహ్మణోత్తములారా! చేతిలో రక్తకర్ణపుష్పాలను పట్టుకొని ఈ మంత్రం చదివి అగ్నిదేవుని అర్చించాలి.

ఇష్టంశక్తి స్వస్తికా భీతిముచ్చ్యైః

దీర్ఘైః దోర్భిర్ధరియంతం వరాంతం

హేమాకల్పం పద్మసంస్థంత్రినేత్రం

ధ్యాయేద్ వహ్నిం బద్ధమౌళిం జటాభిః (7) (మధ్యమపర్వం 1/16/3)