భవిష్య మహా పురాణము
9 - గోత్ర ప్రవర లెందుకు తెలియాలి?
బ్రాహ్మణులారా! గోత్రప్రవరలను నాన్ననో గురువుగారిలో అడిగి తప్పక తెలుసుకొని వుండాలి. శాస్త్రం ద్వారా కూడా తెలుసుకోవలసి యుంటుంది. గోత్ర ప్రవరల ప్రసక్తి లేకుండానే కర్మలు చేసి వేస్తే విపరీత ఫలితాలు వచ్చే ప్రమాదముంది. కశ్యప, వసిష్ఠ, విశ్వామిత్ర, ఆంగిరస, చ్యవన, మౌకున్య, వత్స, కాత్యాయన, అతస్త్యాది అనేక గోత్ర ప్రవర్తక ఋషులున్నారు. గోత్రాల్లో ఒకటి, రెండు, మూడు, అయిదు మున్నగు ప్రవరలుంటాయి. సగోత్ర వివాహాలు నిషిద్ధాలు. ఎవరి గోత్రాలను వారు, ఎవరి ప్రవరను వారు చెప్పేవారు దొరక్కపోతే శాస్త్రాలనో శాస్త్రాంతరాలనో చూసి తెలుసుకోవాలి. వీటిపై గోత్ర - ప్రవర - నిబంధ - కరంబాది స్వతంత్ర గ్రంథాలున్నాయి. మత్స్యమహాపురాణ 195 - 205 అధ్యాయాలలోనూ, స్కాంద పురాణాంతర్గత బ్రహ్మమాహేశ్వర ఖండాలలోనూ ఈ విషయమై విస్తృత చర్చ చేయబడినది. నిజానికి ఈ జగత్తంతటా ప్రాణికోటి కశ్యపుని నుండియే ఉత్పన్నమైనది కాబట్టి తమ తమ గోత్ర ప్రవరజ్ఞానం లేనివారు కశ్యపగోత్రం తమదని భావించుకొని పూజలు చేయాలి.”
Summary of chapter 125 of the Bhavishya Mahā Purana is as follows:
The structure of the cosmos — the brahmāṇḍa, the cosmic egg — and the seven worlds (lokas) arranged within it are described in their relation to Sūrya. Sūrya is placed at the centre of the cosmic egg, at the level of the antarikṣa (mid-region), from which his light radiates both upward toward the higher lokas and downward toward the earth. The dimensions of the seven worlds, the distances between them, and the nature of the beings who inhabit each are given. This cosmic geography is not presented as abstract speculation but as practical knowledge for the Sūrya devotee: understanding where Sūrya sits within the cosmic structure helps the devotee understand why the relationship with Sūrya is the most cosmically central of all devotional relationships available to a being at the human level of existence.