యాజ్ఞవల్క్యునికి బ్రహ్మదేవుడు చెప్తున్న అంశమిది. సిద్ధార్థ సప్తమి వ్రతా నంతరం మరుసటి రోజు స్నాన, పూజన, జపాదులు తరువాత భోజకుడు, పురాణవేత్త, వేదపారంగతుడు అనువారలకు భోజనాలు పెట్టించి ఎర్రటి వస్త్రాలు, పాలిస్తున్న ఆవు, మరియు వారుమేచ్చు భోజనపదార్థాలు అన్నీ మధ్యాహ్నకాలంలో దానం చెయ్యాలి. ఈ చివరిదానం భోజకునికివ్వాలి. ఆయన దొరకకపోతే పౌరాణికునికి ఆయనా దొరక్కపోతే సామవేదం తెలిసిన మంత్ర విదుడైన బ్రాహ్మణుని కివ్వాలి. ఇది సిద్ధార్థ సప్తముద్యాపనము.
Summary of chapter 44 of the Bhavishya Purāṇa is as follows:
Brahma articulates the most radical and unambiguous statement of the section: at the moment of birth, all human beings are equal. The infant emerges from the womb without varṇa, without sacred thread, without any mark that distinguishes one jīva from another. Varṇa emerges subsequently, through the application of saṃskāras, through the acquisition of vidyā, and through the habitual practice of one's characteristic dharma. The vṛtti — the livelihood one pursues — and the karma one accumulates through action are the twin pillars that differentiate human beings into their social roles. This teaching, embedded within the canonical framework of Brahma's own words in the Bhaviṣya Mahāpurāṇa, provides a powerful scriptural basis for a meritocratic and conduct-based understanding of the varṇa order.