నిరృతి ప్రతిమా లక్షణము

నిరృతి నరుని ఎక్కియుండును; మహామాయావి; బహు రక్షోగణయుతుడు; ఖడ్గహస్తుడు; మహానీలుడు; కాటుక కొండవంటివాడు; మనుష్యులను పూన్చిన విమానమందుండును; పచ్చని ఆభరణములతో అలంకృతుడు.