ద్వీప సామాన్య విషయములు

ఈ చెప్పిన సప్త ద్వీపములకు చుట్టును సప్త సముద్రములు కలవు; ఏ ద్వీపమునకు సంబంధించిన సముద్రమయినను దానితో సమానమయినది. అనగా ద్వీప పరిమాణ మెంత పెరుగునో ఆ సముద్ర పరిమాణమును అంతే పెరుగును.