అగ్ని మహా పురాణము

370 - అథః నరక నిరూణనమ్

అగ్ని రువాచః

శ్రోత్రం త్వక్ చక్షుషీ జిహ్వా ఘ్రాణం ధీః ఖంచ భూతగమ్

శబ్దస్పర్శరూపరస గంధాః భాదిమ తద్గుణాః.

పాయూపస్థౌ కరౌపదౌ వాగ్భవేత్కర్మ ఖంతథా

ఉత్సర్గానంద కోదాన గతివాగాది కర్మతత్.

పంచకర్మేంద్రియాణ్యత్రపంచ బుద్ధీంద్రియాణిచ

ఇంద్రియార్థాశ్చ పంచైవ మహాభూతా మనోఽధిపాః.

ఆత్మాఒవ్యక్తశ్చతుర్వింగ తత్త్వానీ పురుషః పరః

సంయుక్తశ్చ వియుక్తశ్చ యథా మత్యోద కేఉబే.

అవ్యక్తమాశ్రితా నీహ రజః సత్త్వతమాంసిచ

 ఆంతరః పురుషో జీవః సపరం బ్రహ్మ కారణమ్.

సయాతి పరమం స్థానం యోవేత్తి పురుషం పరమ్

సప్తాశయాః స్మరాదే పేరుధిర స్యైక ఆశయః.

శ్లేష్మణ్చమ పిత్తాభ్యాం పక్వాశయస్తు పంచమః

వాయుమూత్రాశయః సప్తస్త్రీణాం గర్భాశయోఽష్టమః.

 పిత్తాత్పక్వాశ యోఽగ్నేః స్యాద్యోనిర్విక సితాద్యుతౌ

 పద్మవద్గర్భాశయః స్యాత్తత్ర ధత్తే నరర్తకమ్.

శుక్రం స్వశుక్రతశ్చాంగం కుంత లాన్యత్ర కాలతః

న్యస్తం శుక్రమతో యోనౌనేతి గర్భాశయం మునే.

 ఋతావపిచ యోనిశ్చేద్వాతపిత్తకఫావృతా

భవేత్తదా వికాసీత్వం నైవ తస్యాం ప్రజాయతే.

బుక్కాముక్కసక ప్లీహ కృత కోష్టాంగ హృద్వ్రణాః

తండకశ్చ మహాభాగనిబద్ధాన్యాశ యేమతః.

రసస్య పచ్యమానస్య సారాద్భవతి దేహినామ్

ప్లేహాయకృచ్చధర్మజ్ఞ రక్త ఫేనాచ్చ పుక్కః.

రక్తం పిత్తంచ భవతి తథా తండక సంజ్ఞకః

మేదోర క్షప్రసారాచ్చ బుక్కా యాః సంభవః స్మృతః.

రక్తమాంస ప్రసారాచ్చ భవన్యంత్రాణి దేహినామ్

సార్దతివ్యామసంఖ్యానిలాని నృణాం వినిర్ధిశేత్.

త్రివ్యామానితథా శ్రీణాం ప్రాహుర్వేదవిదోజనాః

ర క్షవాయు సమాయోగాత్కామేయస్యోద్భవః స్మృతః.

కఫ ప్రసారాద్భవతి హృదయం పద్మ సన్నిధమ్

ఆధోముఖా తత్సుషిరం యతజీవో వ్యవస్థితః.

చైతన్యానుగతా భావావసర్వే తవ్యఃస్థితాః

తస్య వామేతథా ప్లీహాదజేచ తథాయకృత్.

దక్షిణేచతథాక్లోమ పద్మ నైవం ప్రకీర్తితమ్

సోలారసియాన్ దే హేఽస్మిన్ కపర క్తవహానిచ.

తేషాంభూతానుమానాచ్చ భవతీంద్రియసంభవః

నేత్రయోర్మండలం శుక్లం కఫాదృవతి పైతృకమ్.

కృష్ణంచ మండలం వాతాత్తథా భవతి మాతృకమ్

పిత్తా త్త్వఙ్మండలం జ్ఞేయం మాతాపితృసముద్భవమ్.

మాంసాసృక్కపజాజిహ్వమేదోఽసృక్కఫ మాంసజౌ

వృషా (ష) ణౌ దశ ప్రాణస్య జ్ఞేయాన్యాయత నానితు.

మూర్ధాహృన్నాభికంఠాశ్చ జిహ్వాశుక్రంచ శోణితమ్

గుదం బస్తించ గుల్ఫశ్చ కండరాః షోడ శేరితాః.

ఆగ్ని దేవుడు పలికెను. శ్రోత్ర, త్వక్ నేత్ర, జిహ్వా, వాసికలు, జ్ఞానేంద్రియములు. ఆకాశము సర్వ భూత వ్యాప్తము, శబ్ద స్పర్శ రూప రసగంధములు ఆకాశాది గుణములు. పాయు ఉపస్థ, కర, పాద, వాక్కులు కర్మేంద్రి యము. ఉత్సర్గ, ఆవంద, గ్రహణ, ఆగమవ, వాగాదికములు వీటి కర్మల. పంచకర్మేంద్రియము, పంచ జ్ఞానేంద్రియ ములు, పంచేంద్రియముల విషయములు పంచ మహా భూతములు, మనస్సు, బుద్ధి మహత్తత్వము మూల ప్రకృతి అనునవి ఇరువది వాలుగు తత్వములు. పురుషుడు వీటి అన్నింటికీ అతీతుడు. మతోదకముల వలె ఈ రెండున పరస్పర సంయుక్తములై వియుక్తములై వుండును. రజస్సత్వ తమోగుణములు ప్రకృతినాశ్రయించి వుండును. ఆంతఃకరణోపాధి కల పురుషుడు జీవుడు. ఉపాధి రహితుడగు ఆ జీవుడే సర్వకారణ మగు బ్రహ్మ. పరమ పురుషుని తెలుసుకొనినవాడు పరమ పదమును పొందును. దేహము నందు ఏడు ఆశయములున్నవి. రుధిర, శ్లేష్మ, ఆమ, పిత్త, పక్వ, వాయు, మూత్ర ఆశయములని అవి ఏడు. శ్రీలకు ఎనిమిదవ గర్భాశయము కూడ వుండును. అగ్ని వలన పిత్తము, పిత్తము వలన పక్వాశయము ఏర్పడును. ఋతు కాలమున యోని వికసించును. గర్భాశయము పద్మము వలె నుండును. అచట వుంచబడిన వీర్యము గర్భాశయము చేరును. ఆ గర్భాశయము రజో వీర్యములను ధరించును.వీర్యము వలన శరీరము కాలక్రమమున కేశములు ప్రకటములగును. ఋతు సమయమున యోని వాత పిత్త కఫములచే ఆవృతమైనచో ఆది వికసిం చదు. బుక్కము వలన పక్కసము ప్లీహ యకృత కోషాగ, హృదయ, ప్రణ, తండక ములు ఏర్పడును. ఇవన్ని ఆ యము నందు నిబద్ధములై వుండును. పద్య మానమగు రసము యొక్క సారము నుండి ప్లీ హయకృత్ పుటును. రక ఫేసము నుండి పక్కసము పుట్టును. రక్త పిత్త తండకములు కూడ ఈ విధముగనే పుట్టుము. రక్త ప్రసారము వలన బుక్క పుట్టుము. రక్త మాంస ప్రసారము వలన పేగet ఏర్పడుమ. మానవుని పేగులు మూడున్నర దారలు వుండును. వేద వేత్తలగు పురుషుల యొక్కయు, స్త్రీల యొక్కయు పేగులు మూడు దారలుండును.రక్త వాయు సంయో గముచే కామము ఉదయించును. కథ ప్రసారమచే హృదయము ప్రకట మగును. అది కమలమ వలే వుడుమ. దాని ముఖము క్రిందికి వుండును. దాని మధ్య నున్న ఆకాశములో జీవుడుండిన, చైతన్యముతో సంబంధించిన అన్ని భావము లను దాని యందే వుండును. దాని ఎడమ ప్రక్క ప్లీహ, దక్షిణ భాగమున యకృత్ క్లోమములు వుండును. ఈ శరీర మున కన రక్తములను ప్రవహింపచేయు స్రోతస్సుల వలన భూతావ మానముచే ఇంద్రియముల ఉత్పత్తి జరుగుమ. నేత్రము లందలి శుక్ల మండలము కఫము వలన ఏర్పడును. ఇది తండ్రికి సంబంధించినది. కృష్ణ భాగము వాతము వలన కలుగును. ఇది తల్లి అంశమునకు సంబంధించినది. త్వజ్మండలము పిత్తముచే ఉత్పన్న మగును. ఇవి మాతృ . పితృ సముద్భవములు. మాంస, రక్త, కఫముల వలన జిహ్వయు, మేదో రక్త కవముల వలన, ఆండ కోశము ఉత్పన్న మగును. పారిజమునకు శిరస్సు హృదయము, నాభి కంఠము, జిహ్వ శకము రక్తము గుదము మూలాశయము గుల్ఫమూలు కండరములు అను పదునారు స్థానములు.

ద్వేక రేద్వేచ చరణే చతస్రః పృష్ఠతోగలే

దే హే పాదాదిశీర్షాంతే జాలాని చైవ షోడశ.

మాంసస్నాయు శిరాస్థిన్య చత్వారశ్చ పృథక్ఫృథక్

మణి బంధన గుల్ఫేమ నిబద్దాని పరస్పరమ్.

షట్ కూర్చాని స్మృతానీహ హస్తషాః పాదయోఃపృథక్

గ్రీవాయాంచ తథా మేడ్రేకథితాని మనీషిభిః.

పృష్ఠవంశ స్యోపగతాశ్చతస్రో మాంసర జ్ఞవః

నవత్యశ్చ తథా పేశ్యస్తాసాం బంధనకారికాః .

సీవన్యశ్చతథా సప్రపంచ మూర్ధానమాశ్రితాః

ఏకై కా మేఢజిహ్వాస్తా ఆస్థి షష్టి శతత్రయమ్.

సూత్మైః సహచతుః షష్టిర్దళనా వింశతిర్నఖాః

పాణి పాదళ లాకాశ్చరా సాంస్థాన చతుష్టయమ్.

షష్ట్యంగులీనాం ద్వేపార్ష్యార్ధులేమచ చతుష్టయమ్

చత్వారరత్న్యో తస్థీని జంమయో సద్వ దేవతు.

ద్వే ద్వేజానుకపాలేరుఫలకాంశ సముద్రవమ్

అక్షస్థానాంశక శ్రోణిఫల కే చైవ మాది శత్.

భగేత్వేకం తథాపృషే చత్వారింశచ్చ పంచచ

గ్రీవాయాంచ తథాస్థిని జతుకంచ తథాహనుః.

తన్మూలంట్వే లలాటా గండనాసాంమ్యవస్థితాః

పర్ముకాస్తాలు కైః సార్ధమరుదైక ద్వీస ప్రతిః.

ద్వేశంఖ కే కపాలాని చర్వార్యేవ శిర స్తథా

ఉరః సప్తదశాస్త్రీని నంధీనాండ్వే శతేదశౌ.

అష్టషష్టిస్తు శాబాసు షష్టి శ్చైక వివర్జితా

ఆ నరావైత్యశీతిశ్చ స్నాయోర్నవళ తానిచ.

త్రింశాధి కే ద్వేశ తేలు ఆ నరాధౌతు స పతిః

ఊర్ధ్వగాః షట్ ఛతాన్యేవ శాఖాస్తు కథలానితు.

పంచ పేశీళతాన్యేవ చత్వారింశ త్రథోర్ధ్వగా

 చతుర్థశతస్తు శాఖాసు అంతరాదౌ చషష్టికా.

స్త్రీణాం చై కాధికావై స్యాద్వింశతిశ్చతురు త్తరా

స్తనయోర్దశ యోనౌచత్రయోదశ తథాశ యే.

గర్భన్యచ చతస్రః స్యుః శిరాణాంచ శరీరిణామ్

త్రింశ చ్ఛత సహస్రాణి తథాన్యాని నవై వతు.

షట్పంచాశత్సహస్రాణి రసందే హే విహ నితాః

కేదార ఇవకుల్యాశ్చ క్లైద లేపాకంచయత్.

ద్వాస ప్రతి స్తథాకోట్యౌ లోమ్నా మిహ మహాము నే

 మజ్జియా మేదసర్చైవ వసాయాశ్చతథాద్విజ.

మూత్రస్య చై వపి త్తస్య శ్లేష్మణః శకృత స్తథా

రక్తస్య సరసస్యాత క్రమశో ఽజలయోమతాః.

ఆర్ధార్థాభ్యధికాః సర్వాః పూర్వపూర్వాంఽజలేర్మతాః

ఆర్ధాంజలిశ్చ శుక్రస్య తదర్థంచ తఠౌజసః.

రజసస్తు తథా స్త్రీణాం చతస్రః కథతా బుధైః

శరీరం మలదోషాది పిండం జ్ఞాత్వాత్మనిత్యజేత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శరీరావయవ వర్ణనం నామ సప్తత్యధిక త్రిశతతమోఽధ్యాయః.

రెండు చేతులందున రెండు చరణము లందుమ వాలుగు పీటమునందను వెలుగు కంఠము నందున పాధాడి శిరః పర్వంత సకల శరీర మంతటను పదానారు జాలముణండును. మాంసజాం, స్నాయుజాల, శిరోజాల, ఆస్తిజాలముల వేర్వే రుగా రెండు మణి బంధనములందును గుల మలందును పరస్పరా బద్దములై వుండును. శరీరమున ఆరు కూర్చము లుండుమ. రెండు హ సమలు, రెండు పాదములు, కంఠము, మేడ్రము వీటి యందుండుమ. పృష్ణ మధ్య రాగమున మేరు దండము, దాని సమీపమున నాలుగు మాంసర జువులు, వాటిని బంధించి వుంచిన తొమ్మది పేశీలు వుండును. ఏడు సేవ నిలు వుండును. వాటిలో ఐదు శిరస్సునందను ఒకటి మేడ్రమునందును ఒకటి జీవ్వా యందును ఉండను, ఎముకలు పదు నెనిమిది వేలు. సూక్ష్మములు స్థూలములు కలిసి అరువది నాలుగు దంతములు. ఇరువది నఖములు హస్త, పాదము “అందలి శలాకలు, నాల్గు స్థానములందుండును. వేళ్ళలో అరువది పార్షుల యందు రెండు గుల్ఫములందు నాలుగు ఆరత్నుల యందు వాలుగు, జంఘల యందు నాలుగు వుండుమ. జానవుని యందు రెండేసి కపోలము లందు రెండు, ఊరువుల యందు రెండు ఫలక మూల భాగము లందు రెండు ఎముకలుండును. ఇంద్రియ స్థానము లందున శ్రేణ ఫలకమునందును - రెండేసి ఎముకలుండుమ. ఈగ మునఁదు కొంచెము ఎముకలుండును. ఇంద్రియ స్థానములందున శ్రోజనలకమునందును రెండేసి ఎముక లుండును. భగమునండు కొంచెము ఎముకలుండును. వీపుయందునలుబది యేదు కంఠమునందు నలుబదియైదు వుండును. గ్రీవ యందు ఇతృకమునందు అను ప్రదేశమునందు రెండేసి వుండును. లలాట, నేత, కపోల, నాసికా, పద, పరుళు తాలువులందు ఆర్థార్బుదము డెబ్బది రెండు అస్తువులుండును. 16స్సుయందు రెండు శంఖకములు, నాలుగు కపాలములు, వక్షస్థలమున పదునేడు ఆస్తులు వుండును. రెండు వందల పది సంధులు వుండును. వీటిలో శాఖలలో ఆరువది ఎనిమిది, యేబది తొమ్మిది, మధ్య యందు ఎనుబది మూడు వుండును. తొమ్మిది వందల స్నాయువులు వుండును. వీటిలో అంతర ప్రదేశమున రెండువందల ముప్పది వుండును. 'డెబ్బది ఊర్ధ్వగాములు శాఖలలో ఆరువందల స్నాయువు లుండును. పేశీలు ఐదువందలు వీటిలో నలుబది ఊర్థ్వగాములు శాఖలలో వాలుగు వందలు, అంతరాధి యందు అరువది వుండును. స్త్రీలకు పురుషుల కంటే, ఇరువది నాలుగు మాంస పేశీలు, వీటిలో పది స్తనములందును, యోని యందు పదమూడు, గర్భము నుదు నాలుగు వుండును శరీరము నందు ముప్పది వేల తొమ్మిడి యేబది ఆరువేలు దాడులుండును చిన్న చిన్న కాలువలు మడులలో నీరు ప్రవహింప చేసినట్లు ఈ నాడులు శరీరము నందంతటను రసమును ప్రవహింప చేయును. క్లైదలేపాదులు వాటి కార్యమే. డెబ్బది రెండు కోట్ల రోమకూపములు అంజలులు అను చెప్పబడు మజ్జమేదో, మూత్ర, పిత్త, శ్లేష్మ, మల, రక్త, రసము లను ఈ దేహమునందుండును. పూర్వ పూర్వ ఆంజలుల కంటే ఉత్తరోత్తర ఆంజలు ఒకటిన్నర రెట్టు అధికము. ఒక అంజలిలో సగము వీర్యము సగము ఓజస్సు వుండును. స్త్రీలలో రజస్సుకు సంబంధించిన నాలుగు అంజలులు వుండును. ఈ శరీరము మల దోషాదుల పిండము అని తెలుసుకొని దీని పై ఆసక్తిని విడువవలెను

అగ్ని మహాపురాణమున శరీరావయవ విభాగ వర్ణవమను మూడు వందల డెబ్బదవ అధ్యాయము సమాప్తము.