అగ్ని మహా పురాణము

358 - అథ తిజ్విభక్తి సిద్ధరూపమ్

కుమార ఉవాచః

తిజ్విభక్తిం ప్రవక్ష్యామి తథా దేశం నమాసతః

తిజ్స్రిష్వపి వర్తన్తే భావేకర్మణి కర్తరి.

సకర్మకాకర్మకాచ్చ కర్తరి ద్విపదేస్మృతాః

సకర్మకా కర్మణిచ తదాదేశ స్తథేరితః.

వర్తమానే లడాఖ్యాతో విధ్యాద్యర్థే లిజీరితః

విధ్యాదౌ లోడాశిషీచ భూతానద్య తనేలజ్.

 శ్రీ భూతేలుజ్ లిట్ పరోక్షోఽథ భావిన్యద్యతనే చలుట్

 లిజాశిషీచ శ షేఽర్థేలడ్ భవిష్యతి లజ్ భవేత్.

లిజ్ నిమి త్తే క్రియాపత్తౌ పరేనవాత్మ నేపదమ్

 పూర్వం నవ పరస్మైపదం తిప్తన్తీతి ప్రథమః పుమాన్.

సిప్ఠస్థ మధ్యమనరో మిప్వస్మస్ చోత్తమః పుమాన్

 త ఆతామన్తాతనే ముఖ్యః థాసాథాంధ్వంచ మధ్యమః.

ఉత్తమ ఇవహిమపా భూవాద్యా ధాతవః స్మృతాః

 భువిరేదిః పచిర్న న్దిర్ధ్వంధి శ్రంసిః పది స్త్వదిః.

 శీజిః క్రీడిర్జుహోతిశ్చ జహాతిశ్చ దధాత్యపి

 దీవ్యతిః స్వపితిర్నహిః సునోతీర్వసిరేవచ.

 తుదిర్ముశతిర్ముంచతిః రుధిర్భుజి స్త్యజి స్తనిః

శబాది కే వికరణే మునిశ్చైవ కరోత్యపి.

క్రీడతిర్వజ్ గ్రహిశ్చోరిః పానీరర్చిశ్చ నాయకాః

భువిస్యా త్తిజ్ భవతిసః భవతస్తౌ భవన్తితే.

భవసిత్వం యువాంభవథో యూయం భవథచాప్యహమ్

రవామ్యావాం భవావశ్చ భవామోహ్యథతే కులమ్.

ఏదేతేద్వే తథై ధన్తే ఏథ సేత్వం హిమేధయా

ఏదేదేచ సమేధద్వే ఏధే హ్యేదావ హేధియా.

ఏదామ హే హరేర్భక్త్యా పచతీత్యాది పూర్వవత్

భూయతేఽనుభూయతేఽ సౌభావే కర్మణి వైయకి.

బుభూషతి సనిత్యేవం ణిచి భావయతీశ్వరమ్

య జి బోభూయతే వాద్యం బోభోతిష్యాచ్చయజ్ లుకి.

పుత్రీయతి పుత్రకామ్యత్యేవం పటపటాయతే

ఘటయత్యథ సనిణిచి బుభూషయతి రూపకమ్.

భవేద్భవేతాం చలిజి భవేయుశ్చ భవేః పరే

భవేతంచ భవేతై వంచ భవేవం భవేవ.

ఏధేత ఏధేయాతా మేధేరన్మన సాశ్రియా

ఏదేథాశ్చ ఏధేయాథా మేఢేశ్వ మేధేయ ఏదేవకి ఏదేమహి.

అస్తుతావద్భవతాం లోటిభమస్తు భవతాద్భవ

భవతం భవత భవాని భవావచ భవామచ.

ఏధతా మేధేతామేధన్తా మేధై పచావ హై పచామ హై

ఆభ్యనన్దదప చతామపచన్న పచ స్తథా.

ఆభవతమభవతా పచమ పచావాపచామచ

ఐధతై ధేతా మైధద్వమేధచై దామహీరితమ్.

ఆభూదభూతామభూవన్న భూశ్చాభూవ మేవలు జ్

 ఐధిష్టైధిషాతాం నరా వై ధిష్ఠా ఏధిషీదృశమ్.

లిటి బభూవ బభూవతుః బభూవుశ్చ బభూవిథ

బభూవతుర్బ భూవచ బభూవివ బభూవిమ.

వచే పేచాతే పేచిరే త్వ మేధాంచకృషేతథా

ఏధాంచక్రాథే పేచిద్వే పేచే పేచిమ హే తథా.

లుటి భవితా భవితారౌ భవితారో హరాదయః

భవితాసి భవితాస్థో భవిలాస్మ స్తథా వయమ్.

పక్తా పక్తారౌ పక్తారః పక్తా సేత్వం శుభౌదనమ్

పక్తాద్వే పక్తాహే చాహం పక్తాస్మ హే హరేశ్చరుమ్..

లిజాశిషి సుఖం భూయద్భూయాస్తాం హరిశంక రౌ

భూయసు స్తేచ భూయా స్త్వం యువాం భూయ స్తమీశ్వరౌ.

భూయా స్తయూయం భూయసమహం భూయాస్మ సర్వదా

యక్షీష్ట హ్యధిషీ యాస్తాం యక్షర న్నే ధిషీయచ.

యక్ష్మీ వ హ్వేధిషీమహి లిజీ చాయక్ష్యతేతిలు జ్

ఆయక్షేతామయక్ష్యన్తాయక్ష్యథా ఆయక్ష్యేదాం యువామ్.

ఆయక్ష్యధ్వ మైధిష్యావ హ్యైధిష్యామహి హరేర్వయమ్

లుటిస్యాద్బవిష్యతీతి ఏదిష్యామహ ఈదృశమ్.

ఏవం విభావయిష్యన్తి బోభవిష్యతి రూపకమ్

ఘటయేత్పటయే త్తద్వత్పుత్రీయతిచ కామ్యతి.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే తీజ్ విభక్తి నిరూపణం నామాష్ట పంచాశ దధిక త్రిశతత మోఽధ్యాయః.

కుమారస్వామి చెప్పెను. తీజ్ విభక్తి ని గూర్చియు ఆదేశములను గూర్చియు సంక్షి ప్తముగా చెప్పెదను, లీజ్ ప్రత్యయములు భావ, కర్మ, కర్త్రర్థములందు వచ్చును. సకర్మక ఆకర్మకధాతువులకు కర్త్రర్థమున ఆత్మ నేపద పర స్మై పద రెండింటి యందు తీజ్ ప్రత్యయములు వచ్చును. సకర్మకధాతువులకు కర్మ కర్తర్థములంద వచ్చును. వర్తమానమునలట్ విధ్యాద్యర్థములందు లిజ్ విధ్యాద్యర్థములందును ఆశీస్సునందును లోట్, అనద్యతన భూతము తిజ్ భూతమున లుజ్ పరోక్ష భూతమున లిట్. అద్యతన భవిష్యత్తున లుట్ , ఆశీరర్థమున లిజ్ , శేష భవిష్యదర్థమున లట్, లిజ్ నిమిత్త క్రియాదిపత్తి యందు రాజ్ వచ్చును. తజ్ రానచ్ కానచ్ లకు ఆత్మనే పదమ ని పేరు. మొదటి తొమ్మిది పర స్మై పది ప్రత్యయములు, తీవ్ తన ఆంతి ప్రథమ పురుష. సీవ్, ధన్ థ మధ్యమ పురుష, మిప్, వన్, మస్ ఉత్తమ పురుష; రా అలాయ్ ఆన్ల ఇవి ఆత్మ నే పద ప్రథమ పురుష ప్రత్యయము థాస్, ఆథాం ధ్వమ్ మధ్యమ పురుష ప్రత్యయములు, ఇవహి మహి ఉత్తమ పురుష ప్రత్యయములు. భూవాదులకు ధాతువులు అని పేరు. భూ,ఏధ్ మొదలు కృ వరకను మూలో క్తములగు ధాతువులు శవాది ఫిక రణములు ప్రత్యయము-3 చేర్చిపుడు క్రియా బోధక ములు. క్రీడ్ పృణ్ గృహ్, చుర్, పా, నీ, అర్చి. ఈ ధాతువులును (ప్రధానములు). భూ ధాతువునకు క్రమముగా తిజ్ ప్రత్యయములు చేర్చుటచే సః భవతి, తె భవతః, తేభవ ని, త్వంభవసి, యువాం భవథ, యూయం భవథ. అహంభవామి, ఆవాభవామః ;యం భవావః. ఇత్యాది రూపముగును. ఇట్లే వీధ ధాతువునకు మూలమునందు రిట్ రూపములివ్వఇడినవి. పచతి మొదలగునవి వెనుక టి రూపముల వలె ఏర్పడును. భావార్థమున యక్ చేర్చగా "భూయతే" కర్మార్గమున యక్ చేర్చగా అసౌ అనుభూయతే, సన్ చేర్చగా బూభూషతి, ఉచ్ చేర్చగా ఈశ్వరం భావయతి. యజ్గ్ చేర్చగా టోభూయతే యజ్ లుక్ నందు భోభూతి ఇత్యాది రూప ములగును. పుత్రీయతి, పుత్రకామ్యతి, పట పటాయతే, మటయతి ఇత్యాది రూపము లగును. సన్ ఉచ్ ప్రత్యయములు రెండును చేర్చగ భుభూషయతి ఇత్యాదులగును. లిజ్గ్ నందు భవేత్ ఇత్యాది రూపములగును. ఏధ ధాతువునకు ఏఛేత ఇత్యాది రూపములగును. లోట్ యందు భవతు ఇత్యాది రూపములు, ఏధతామ్ ఇత్యాడిరూపము అగును. ఈ విధముగ నేకొన్ని ధాతువులకు కొన్ని లకారము లందు మూలమున సిద్ధ రూపములు చూపబడినవి.

అగ్ని మహా పురాణమున జ్వీ భక్తి నిరూపణ మను మూడు వందల యేబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.