అగ్ని మహా పురాణము

146 - అథ అష్టాష్టక దేవ్యః.

ఈశ్వర ఉవాచః-

త్రిఖడ్గం సంప్రవక్ష్యామి బ్రహ్మ విష్ణుమహేశ్వరమ్

ఓం నమో భగవతే రుద్రాయ నమః నమళ్చాముణే నమశ్చాకాశ మాతృణాం సర్వకామార్థ సాధనీనామజరామరీణాం సర్వతాప్రతిహతగతీనాం, స్వరూప రూపపరివర్తినీనాం సర్వసత్వవశీకరజోలా దనోన్మూలన సమ సకర్మ ప్రవృత్తానాం సర్వమాతృర్గుహ్యం హృదయం పరమసిద్ధం. పరకర్మచ్ఛేదనం పరమసిద్ధికరం మాతృణాం వచనం శుభమ్.

బ్రహ్మ ఖడ్గపదే రుదై రేకవింశాధికం శతమ్.

తద్యథా : ఓం నమ ముణ్డే బ్రహ్మాణి ఆ మోరే వరదే విచ్చే స్వాహా.

 ఓం నమశ్చాముణ్డే మా హేశ్వరి ఆ మోరే అమో మే వరదే విచ్చేస్వాహా.

ఓం నమశ్చాముణ్డే కౌమారి ఆ మోరే అమో మే వరదే విచ్పేస్వాహా.

ఓం నమశ్చాముణ్డే వైష్ణవి ఆ మోరే ఆమె ఘే వరదే వచ్చే స్వాహా.

ఓం నమశ్చాముణ్డే వారాహి అమోరే అమో మే వరదే విచ్చే స్వాహా.

ఓం నమశ్చాముణ్డే ఇన్గాణి ఆ మోరే అమే మే వరదే విచ్చే స్వాహా.

ఓం నమశ్చాముణ్డే చణ్డే ఆ మోరే ఆమో మే వరదే విచ్చే స్వాహా.

ఓం నమశ్చాముణ్డే ఈశాని ఆ మోరే అమో మే వరదే వచ్చే స్వాహా.

యథాక్షర పదానాం హి విష్ణుఖణ్డద్వితీయకమ్

ఓం నమశ్చాముణ్డే ఊర్ధ్వ కేశి జ్వలితశిఖరే, విద్యుణ్ణి హ్వే తారకాకి, పిజ్జలభువే, వికృతదంషే క్రుద్దే, ఓం మాంసశోణితసురాసవప్రియే. హస హస ఓం నృత్య నృత్య ఓం విజృమృయ. విజృమ్భయ ఓం మాయా త్రైలోక్యరూపసహస్రపరివర్తినీనాం ఓం బన్ల బన్ల ఓం కుట్ల కుట్ర చిరి చిరి హిరి హిరి ఖిరి భారి లైసనిసని, భ్రమణి భ్రమణి ఓం ద్రావణి ద్రావణి క్షోభణి క్షోభణి మారణి మారణి సంజీవని సంజీవని హౌరి హౌరి గౌరి గౌరి హౌరి మౌరి ఓం మురి మురి ఓం నమో మాతృగణాయ నమో నమో విచ్చే.

ఏత త్రింశత్పదం శమ్భోః శతమనైక సప్తతిః.

హే హౌం పళ్చిప్రణవాద్యస్తాం త్రిఖణే చ పేద్యజేత్

హే హౌం శ్రీ కుట్టికాహృదయం పదసశౌ తు యోజయేత్.

ఆకులాది త్రిమధ్యస్థం కులాదేశ్చ త్రిమధ్యగమ్

మధ్యమాదిత్రిమధ్యస్థం పిబ్దం పాదే త్రిమధ్యగమ్.

త్రయార్ధమాత్రాసంయుక్తం ప్రణవాద్యం శిఖా శివామ్.

ఓం క్రౌం శిఖా భైరవాయ నమః స్ఖీం స్ఖీం సేం సబీజత్ర్యక్షరః

హ్రాం హ్రీం హైం నిర్భీజం త్ర్యర్ణం ద్వాత్రింశద్వర్ణకం పరమ్.

షాదయశ్చ కకారాన్త ఆకులా చ కులక్రమాత్.

పరమేశ్వరుడు పలికెను.ఇపుడు బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు సంబంధించిన త్రిఖండిని గూర్చి చెప్పెదను. 'ఓం' “ఓం నమో భగవతే రుద్రాయ నమః......... వచనం శుభమ్' అను (మూలోక్త మగు) బ్రహ్మఖండపదమునందు రుద్ర మంత్రమునకు సంబంధించిన నూటఇరువది అక్షరములున్నవి. “ఓం నమశ్చాముక్తే..........విచ్చే స్వాహా” అను (మూలోక్త మగు యథోచితాక్షరములు గల రెండవ మంత్రఖండము విష్ణుఖండపదము' ఓం నముళ్చాముణే నమో విచ్చే అను (మూలోక ) మంత్రమా మహేశ్వర ఖండము. ముప్పదియొక్క పదములు గలది. దీనిలో నూట డెబ్బదియొక్క అక్షరము లున్నవి. ఈ మూడు ఖండములకు 'త్రిబండి” అని పేరు. ఈ త్రిఖండి మంత్రమునకు ఆద్యంతములందు హేం ఘోం లను పంచప్రణవములను చేర్చి జప పూజాదులు చేయవలెను. హేం ఘోం శ్రీ కుట్టికాయైనమః అను మంత్రమును త్రిఖండీ వదములసంధులయందు చేర్చవలేను. ఆకులాదిత్రిమధ్యగ, కులాదిత్రిమధ్యగ, మధ్యమాదీత్రిమధ్యగ, పాదత్రిమధ్యగలు నాలుగు ధనలగు మంత్ర పిండములు. మూడున్నర మాత్రలుగల ప్రణవమను మొదట చేర్చి విటి ఇపముమ, పూజను, చేయవలెను. పిదప ఓం క్రౌం శిఖాభైరవాయ నమః' అను భైరవశిఖామంత్ర జపము, పూజ చేయవలెను. స్ఖీం స్ఖీం స్ఖీం ఇవి మూడు సబిజత్ర్యక్షరములు; ప్రాం ప్రాం-హీం ఇవి నిర్చిత్ర్యక్షరములు. విలోనక్రమమున క్ష మొదలు క వరకు నున్న ముప్పది రెండు అక్షరమాల వరమాలకు అలా అని పేరు. దీనికి అనులోమక్రమమున సకులా అని పేరు.

శశినీ భావనీ చైవ పావనీ శివ ఇత్యత.

గాన్గారీణ్చపిర్దాక్షి చపలా గజజిహ్వికా

మ మృషా భయసారా స్యాన్మధ్యమా ఫోజరాయ చ.

కుమారీ కాలరాత్రి న సజ్కటా ద ధ కౌలికా

ఫ శివా భవ ఘోరాచ ఈ బీభత్సా త విద్యురా.

ఈ విశ్వంభరాశంసిన్యా డ జ్వాలామాలయా తథా

కరాలీ దుర్గయా రజీ వామా జ్యేష్టా చ రౌద్ర్యది.

ఖం కాలికా కులాలమ్బీ హ్యనులోమా వద పిజ్జినీ

ఆ వేదినీ ఇ రూపీ వై శా స్తిర్మూర్తిః కలాకులా.

ఋ ఖడ్డినీ ఉ బలితా గ కులా గా తథా యది

సుభగా వేద నాదిన్యా కరాలీ ఆం చ మధ్యమా.

అ అ పేతరయా పీతే పూజ్యాశ్చ శ క్షయః క్రమాత్

స్టా సౌం స్టీం మహాభైరవాయ నమః

ఆవోద్యాహృక్షకర్ణి చ రాక్షసీ క్షపణక్షయా.

పిజ్జాక్షీ చాక్షయా మా బ్రహ్మాణ్యష్టక సంస్థితాః

ఇలా లీలావతీ నీలా లఙ్కా లజేశ్వరీ తథా.

లాలసా విమలా మాలా మాహేశ్వర్యష్ట కే స్థితాః

హుతాశనా విశాలాక్షీ హుడ్కారీ వడవాముఖీ.

హాహారవా తథా క్రూరా క్రోధా బాలా ఖరాననా

కౌమార్యో దేహసంభూతాః పూజితాః సర్వసిద్ధిదాః.

సర్వజ్ఞా తరలా తారా ఋగ్వేదా చ హయాననా

సారా సారస్వయం గ్రాహా శాశ్వతీ వైష్ణవీ కులే.

తాలుజిహ్వా చ రక్తాక్షీ విద్యుజ్జిహ్వా కరజినీ

మేఘనాదా ప్రచణోగ్రా కాలకర్జీ కలి ప్రియా.

వారాహీ కులసంభూతాః పూజనీయా జయర్థినా

చమ్పా చమ్పావతీ చైవ ప్రచమా జ్వలితాననా.

పిశాచీ పిచువ క్రా చ లోలుపా ఐస్ట్రీ స సంభవాః

పావనీ యాచనీ చైవ వామనీ దమనీ తథా.

బిన్దువేలా బృహత్కుషీ విద్యుతా విశ్వరూపిణీ

చాముడ్డా కులసంభూతా మణలే పూజితాజయే.

యమజిహ్వా జయ స్త్రీ చ దుర్జయా చ యమాగ్రికా

బిడాలీ రేవతీ చైవ జయా చ విజయా తథా.

మహాలక్ష్మీకులే జాతా అష్టాష్టకముదాహృతమ్

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే అష్టాష్టకాదికం నామ షట్చత్వారింశ దధిక శతతమోధ్యాయః.

శశినీ - భావనీ - పావనీ - శివ - గాంధారీ - 'ఇ' పిణ్డాక్షి - 'వ' అజరా - 'య'కుమారీ . “న'కాలరాత్రీ - ‘దిసంకటా _ 'ధ' కాలికా - 'ప'శివా - 'ణ' భవ మోరా - 'ట'బీభత్సా - 'త'విద్యుతా - 'ఠ'విశ్వంభరా - శంసినీ - 'ఉ'విశ్వంభరా - 'ఆ'శంసినీ - 'ద'జ్వాలామావినీ - కరాలీ - దుర్జయా - రజ్జీ - వామా - జ్యేష్టా - రౌద్రీ - 'ఖ' కాలీ - ''కులాలమ్బీ అనులోమా - 'ర'పిజ్జినీ - 'ఆ' వేదినీ - 'ఐ' రూపీ - 'వై'శాంతిమూర్తి - కలాకులా - 'ఋ'ఖడ్గనీ - 'ఉ'వనితా - గాకులా - 47'సుభగా - వేదనాదినీ - కరాళీ - 'ఆం' మధ్యనూ  'ఆ?' అపేతరయా అను శక్తులను యోగపీఠముపై క్రమముగా పూజించవలెను. “స్ఖాం స్ఖీం స్ఖేం మహాభైరవాయ నషః” అనునది మహాభైరవపూజానంత్రము. బ్రహ్మాణి ఆష్టకదలమున - అక్షద్యా - ఋక్షకర్ణి - రాక్షసీ - క్షపణా - యా - పింగాక్ష - అక్షయా - మేమా అను శక్తులుండును. ఇలా - లీలావతీ - నీలా - లంకా - లంకేశ్వరీ - లాలసా - విమలా - మాలలు మాహేశ్వరీ అష్టకమున నుందురు. హుతాశనా - విశాలాక్షి - హ్రూంకారీ – బడతాముఖి - మహారవీ - క్రూరా - క్రోధా - ఖరా ననా అనువారు కౌమారీశరీరమునుండి ప్రకట మైనవారు: పర పూజితలై సకలసిద్ధులను ఇచ్పేడర్ల సర్వజ్ఞాతరలా - తారా- ఋగ్వేదా - హయావనా - సాంహరా - స్వయంగ్రాహాశ్వత్ అను ఎనమండుగుర శక్తులు వైష్టవికులమువ ప్రకట మైనవారు. కాలుజిహ్వ - రక్తాక్షి - విద్యజ్జిహ్వ - శరంకిణి - మేఘనాదా - ప్రచండోగా - కొలకరి - కవి ప్రియలు వారాహీకులమునం దుత్పన్న మైనవారు. విజయము కోరువాడి ఈ శక్తులు పూజించవలెను. చంపా - చంపోవతీ - ప్రచంపి - జ్వలితాననా - పిశాచీ - పిచువ కా - లోలుపా ఆనువారు ఇంద్రాణీ శ క్తికులమునం దుత్పన్న మైనవారు. పావనీ - యాచనీ - వామనీ - దమనీ - బిల్లు వేలా - బృహతుక్షీ - విద్యుతా - విశ్వరూపిణులు చాముండాకులోత్పన్నలు, వీరిని మండలమునంద పూజించినచో విజయము నీతురు. యమజిహ్వా - జయ నీ - దుర్లయా - యమాంతికా - బిడాలీ - రేవతీ - జయా - విజయలు మహాలక్ష్మీ కులమునదుత్పన్న మనవారు. ఈ విధముగ ఎనిమిది అష్టకములు వర్ణింపబడినవి.

ఆగ్ని మహాపురాణమునందు ఆష్టాష్టకాదిక మను నూటనలుబదియారవ అధ్యాయము సమాప్తము.