ఈశ్వర ఉవాచః-
ప్రాతర్నిత్యవిథిం కృత్వా ద్వారపాలప్రపూజనమ్ ।
ప్రవిశ్య ప్రాగ్వధానేన దేహశుద్ధ్యాది మాచరేత్
దిక్పతింక్చ సమభ్యర్య శివకుమ్భం చ వర్గ నీమ్ ।
అష్టముష్టికయా లిఙం వహ్నిం నన్తర్ప్య చ క్రమాత్
వాతత్త గచ్ఛేల్పాసారం క సముచ్చరన్ ।
తద్దలాన్ ప్రక్షా పేర్విన్నన్ హుం ఫడ న్త శరాణునా.
మధ్మే స్థాపయేల్లిగం వేదదోషవిభజ్కియా ।
తస్మాన్మధ్యం పరిత్యజ్య యదార్థన య వేన వా.
చటీకాన్క మ్యాత్మ రామద్యే నివేశయేత్ ।
మూలేన అమనస్తాభ్యాం నర్వాధార స్వర పిణీమ్.
సర్వం సృష్టి యోగేన విన్య వేదచలాం శిలాం।
అధదానేన మ శ్రేణ శిరస్పాననరూపిణీమ్.
ఓం నమో ఈదీని భగవతి విరేచతే ధ్రులే హం లం హీం స్వాహా
త్వయా శివాజ్ఞాయా శక్తే సౌతవ్యమిహ వంతతం.
ఇత్యుక్త్వా చ సమభ్యర్య నిరుధ్యాద్రౌద్రముద్రయా ।
వజ్రాదీని చ రత్నాని తథోశీరాది కౌషదీ.
లోహాన్ హేమ్యాది కాంస్యాన్హాన్ హరితాలాదికాంస్తథా।
ధాన్య ప్రభృతినస్యాంశ్చ పూర్వముక్తాననుక్రియా.
ప్రథరాగత్వదేహత్వపిర్వశక్తిమయానిమాన్ ।
భావయన్నే కచిత్తస్తు లోకపారేశళమృ డై.
పూర్వాధిషు చ గ రేమ న్య నేదేకైక క్రమాత్
హేమజం లారజం కూర్మం వృషం వా ద్వారసంముఖమ్।
నరీ త్తటమృదా యుక్తం పర్వతాగ్రమృదాథవా ।
ప్రతీ పేన్మధ్యగర్తాదౌ యద్వా మేరుం సువర్ణజమ్.
మధూకాతసంయుక్తమజ్ఞానేన సమన్వితమ్ ।
పృథివీం రాజతీం తద్వా యద్వా హేమసముద్భవామ్.
నర్వబీజసువర్ణాభ్యాం సమాయుక్తాం వినికి పేత్ ।
స్వర్ణజం రాజతం వాపి సర్వలోహ సముద్భవమ్.
సువర్ణం కృగరాయుక్తం పద్మనాలం తతోన్య సేత్ ।
దేవదేవస్య శక్త్యాదిమూర్తిపర్య స్తమాసనమ్ .
ప్రకల్ప్య పాయ సేనాధ లిప్త్వా గుగ్గులునాధ వా ।
శ్వభ్రమాచ్ఛాద్య వస్త్రేణ తనుత్రేణా స్త్రరక్షితమ్.
పరమేశ్వరుడు పలికెను. స్కందా! పాతః కాలమున నిత్యకర్మలు ముగించుకొని, ద్వారదేవతలను పూజించి, మండప ప్రవేశము చేసి, పూర్వోత్త విధానమున దేహశుద్ద్యాదులు చేసికొనవలెను. దిక్పాలకులను, శివకలశమును, వర్దినిని పూజించి, అష్టపుష్టిక తో శివలింగమును పూజించి, క్రమముగా హోమము చేసి, అగ్ని దేవుని తృప్తని చేయవలెమ. పిదప శివుని ఆజ్ఞ గహించి “ఆస్త్రాయ ఫట్” అని ఉచ్చరించుచు మందిరమునందు ప్రవేశించి, “అస్త్రాయ హరాం వట్ అని ఉచ్చరించుచు విఘ్నములను తొలగించుకొనవలెను. శిలకు సరిగా మద్యయందు శివలింగ స్థాపన చేయగూడదు. అట్లు చేయుటచే వేధదోష శంకకు ఆవకాశ ముండును. అందుచే మత్యభాగమును విడచి, ఒక యవ. లేదా ఆర్ధయవ ఈశాన్యము వైపు జరిగి శివలింగమును ఆధార శిలయందు స్థాపించవలెను. మూలమంతమును ఉచ్చరించుచు, అనంతనామధారిణియు, సర్వాధార స్వగ్రూపిణియు, సర్వవ్యాపినియు ఆగు శీలను సృష్టి యోగముతో స్థిరముగ స్థాపించవలెను. లేదా “ఓం నమో వ్యాపిని భగవతి శిరేచరే ధ్రువే స్త్రీం లం హీల్ స్వాహా” అను మంత్రముతో శివాస్య స్వరూప యగు ఆ కలమ పూజించవలెను. పూజ చేయుటకు ముందు “ఆధారశక్తి స్వరూపిణియగు ఓ శిలా! శివుని ఆజ్ఞ ప్రకారము నీవు ఇచట ఎల్లప్పుడును స్థిరముగా నుండుము” అని పార్థించవలేను. పూజానంతరము అవరోధినీ ముదతో శిలను స్థిరముగాస్థాపించ వలేను. వజము మొదలైన రత్న ములు, వట్టివేళ్ళు మొదలగు ఔషధులు, లోహము, సువర్ణము, కాంస్యము మొదలగు ధాతువులు, హరితాళాదులు, ధాన్యాది సస్యములు. వెనుక చేప్పిన ఇతర వస్తువులు, కమముగ ఒక్కచోటచేర్చి, ఇవన్నియు కాంత్యారోగ్యదేహవీర్య శక్తి రూపములు అని భావన చేయవలెను. ఈ విధముగ ఏకాగ చిత్తముతో భావన చేసి లోకపాల కులను, శివునకును, సంబంధించిన మంత్రములతో ఈ వస్తువులను ఒక్కొక్కటిగ, పూర్వాదికుండములందు వేయవలెను. టంగారముతో లేదా రాగితో చేసిన తాబేలు గాని, వృషభమును గాని ద్వారమునకు ఎదురుగా ఉండునట్లు చేసి.నదీతీరము నందలి మట్టిగాని, వర్వత శిఖరమునందలి మట్టిగాని, కలిపి, : మధ్యము నందున్న గర్త మునందు వేయవలెను. లేదా సువర్ణ నిర్మితమగు మేరువును, మధూక అక్షత ఆంజనములతో కలిపి ఆకుండమునందు వేయవలెను. లేడి, బంగాఢమతోగాని, వెండితోగాని చేసిన కృతిని, సకల బీజములతో, సువర్ణిముతో మధ్యనున్న కుండములో వేయవలెను. లేదో బంగారము, వీండీ లే సకలలోహమయ కలిచేసిన, సువర్ణ మయకేసరపలుగ ల వద్మమగు గాని, అనంత నాగ మూర్తి గాని ఆభట వేయవలెను, శక్తి మొదలు మూర్తి వరకును, లేదా శ క్తి మొదట శక్తి వరకును గల తత్వములను చేస్తాడిపుడక అసశనంగా ఏర్పరచి, దానిపై పాయసము గుగ్గులు పూయవలెను. పిదప వస్త్రముతో గర్త మను కప్పి కవచ ఆర్థవంతములతో రక్ష చేయవలెను.
దీక్పతిభ్యో బలీం దత్త్వా సమాజాంతోధ దేశికః ।
శివేన వా శిలా శ్వత్ర సంగదోషనివృత్తయే.
శస్త్రేణ వాతం సమ్యగుహుయాత్పూర్ణయా సహ ।
ఏకై కాహుతిదానేన సన్తర్ప్య వాస్తుదేవతాః .
సముత్థాప్య హృదా దేవమాసనం మజ్గలాదిభిః
గురుద్దేవాగ్రతో గచ్ఛేన్మూ రీవైశ్చ దిశీ స్థితైః
చతుర్భిః సహ కర్తా తు దేవయజ్ఞస్య పృష్ఠత :
ప్రాసాదాది పరిభ్రవ్య భద్రౌఖ్యద్వారసంముఖమ్ ।
లీడ్గం సంస్థాప్య దత్త్వార్ఘ్యం ప్రాసాదం సన్ని వేశ యేత్ ।
ద్వారేణ ద్వారబల్లేన ద్వారాడే శేన తచ్ఛిలా ।
ద్వారబన్డే శీఖాళూన్యే తదర్ధనాథ తదృతే ।
వర్జయన్ ద్వార సంస్పర్శం ద్వా రేడై వ మ హేశ్వరమ్ ।
దీవగృహ సమర్భ కోణే నాపి ప్రవేశ యేత్ ।
ఆయ మేవ విధిర్జయో వ్యక్తలిజేపి నర్వతః
గృహే ప్రవేశనం ద్వారే లోతైరపి సమీరితమ్ ।
ఆపద్వార ప్రవే శేన విదుర్గోత్రక్షయం గృహమ్.
అథ పితే చ సంస్థాప. లిఫ్గం ద్వారస్య సముఖమ్ ।
తూర్యమజలనిర్ఘ షేర్దూర్వాక్షర సమన్వితమ్.
నము త్రిష్ణ హృదైత్యుక్త్వా మహాపాశుపతం పఠేత్।
అపనీయ ఘటం శ్వభాద్దేశికో మూర్తివైః సహ.
మ శ్రం సంధారయిత్వా తు విలిప్తం కుజ్కుమాదిభిః।
శ క్తి శ క్తిమతోరైక్యం ధ్యాత్వా చైవ తు రక్షితమ్.
లయాన్తం మూలము చ్చార్య స్పృష్ట్యా శ్వథీ నివేశ యేత్.
ఆచార్యుడు దిక్పాలకులను బలి ఇచ్చి ఆచమనము చేసి, శీలాగ ర సంగ దోషనివృత్తికొరకై శివమంత్రముతో గానీ, అస్త్రమంత్రముతో గాని విధిపూర్వకముగ నూరు హోమమాల చేసి, పూర్ణాహుతి కూడ ఇవ్వవలేమ. వాస్తదేవతలకొరకై ఒక్కొక్క హోమము చేసి తృప్తి పరచి, హృదయమంత్రముతో దేవుని ఎత్తి మంగలవాద్య మంగల పాఠాదులతో తీసి, కోనిరావలెను. గురువు దేవునకు, ముందు వడచుచుండగా, యజమానుడు వాలుగు దిక్కులందు ఉన్న మూర్తిపాలుతో. దేవుని వాహనమునకు వెనుక నడవవలెను. దేవాలయాదులకు నాల్గు వైపుల త్రిప్పి, శివలింగమునకు భద్రద్వారము ఎదుట స్నానము చేయించి, ఆర్ఘ్య మిచ్చి. లోనికి. తీసికొని వెళ్లవలెను. తెరచిన ద్వారమగుండో గాని, ద్వారముకొరకై నిశ్చయించిన స్థానముగుండా.గాని దేవుని దేవాలయములోనికి తీసికొని వెళ్లవలెను. ఇది ఏదియు లేనిచో, ద్వారమును బంధించు కిందుగా గాని, శూన్యమార్గమునుండి గాని, లేదా ఆ శిల పైనుండి గాని ఆలయములోనికి తీసికొని వెళ్లవలెను. ఉప్మాశివప్రతిష్ఠావిధానమి రుని ద్వారమునుండియే లోనికి తీసికొని వెళ్లవలెను. కాని ద్వారస్పర్శ కలగకుండ తీసికొనివెళ్లవలెను. దేవాలయ ప్రారంభము జరుగుచున్నప్పుడు మాత్రం ఏమూలనుండి యైనను. శివలింగమును లోనికి తీసికొని వెళ్ళవచ్చును. స్థూల శివలింగమును లోనికి తీసికొనివెళ్ళునపుడు ఇదియే విధానము. గృహములో ప్రవేశించుటకు ద్వారమే మాఢ వీను విషయడు సాధారణమానవులకు గూడ తెలియును. ద్వారము లేనీ గృహమునందు ప్రవేశించినచో గోత్రనాశనే మగునని శాస్త్రము. శివలింగమును ద్వారము ఎదుట ఉంచి నానావిధము లగు వాద్యములతోను, మంగళధ్వనులతోను దూర్వాశతాదులు సమర్పించి “సము తిక్ష నమః” ఆని ఆనుచు మహాపాశుపతమంత్రమును పఠించవలెను. ఆచార్యుడు గర్తమునం దురచిన మటమును బైటకు తీసి, మూర్తీపాలకులతో కూడ దానిని యంత్రమునందు స్థాపించి, దానిపై కుంకుమాదిలోపముచేసి, శక్తి-శక్తిమంతుల ఏకత్వమును భాఎంచుచు, లయాంతమూలమంత్రము ఉచ్చరించుచు ఆలంబనలత మగు ఆ మటమును స్పర్శహర్వక ముగ గర్తమునందు స్థాపించవలేను.
అంశేన బ్రహ్మరాగస్య యత్వా అంశద్వయేన చ ।
అర్ధేన పాష్టమారన సత్వస్యోఠ ప్రదేశనమ్ ।
వీణాయ సీసకం శోభిదీర్ఘభ ససమాహిత
శ్వభ్ర వాలకయా పూర్యే బ్రూయాత్త్షిథ వేతి చ ।
తతో లిఖే స్థిరీభూతే ధ్యాత్వా సకలరూపిణీమ్.
మూలముచ్చార్య శక్త్యక్షం సృష్ట్వా చ నిష్కలం న్య నేత్ ।
స్మణం సాప్యమానం యదా లిజం యాం యాం దిశమఠాశ్రయేల్.
తత్తద్దిగీశ మ శ్రేణ పూర్ణానం దక్షిణాన్వితమ్ ।
సవ్యే స్థానే చ వ కే చ చలితే సుటిలేపి వా.
జుహూయన్మూలమ వ్రేణ బహురూ పేణ వా శతమ్ ।
కీజాన్యేష్వపి డో షేషు శివ స్లిం సమాశ్రయేత్.
యుక్తం న్యాసాదిభిర్లిఙం కుర్వన్నే వం న దోషభాక్ ।
పీతబస్ధమతః కృత్వా లక్షణ సౌతిక అక్షణమ్.
గౌరీమనం లయం నీత్వా సృష్ట్వా పిత్తీం చ విన్య సేత్ ।
సంపూర్య పార్శ్వ సర్గిం చ వాలుతావజలేవనము.
తతో మూ ర్తిదలైః సార్ధం గురుః శా స్త్రీనటోర్ద్వత
సంస్నావ్య కలశైరవ్యై స్తథ్వతృణామృతాదిభి.
విలిప్య చన్దనాద్యైశ్చ సంపూజ్య జగదీశ్వరమ్ ।
ఉమామహేశముద్రాభ్యాం తో స్పృల్లిము దయా.
తతశ్రిత త్వవిన్యాసం షడరాదిపుర సరమ్ ।
కృత్వా మూర్తిం తదీశానామజ్ఞానాం బ్రహ్మణిమథ.
తిరి జ్ఞానీ లిజే క్రియాపీ లే విన్యస్య స్నాపయే తతః
గత్తైర్విలిప్య సంధూప్య ప్యాపిత్వేన శివేశ్య నేత్.
ఆ స్రగ్దూపదీపనై వేద్యైర్హృదయేన ఫలాని చ ।
విని వేద్య యథాశ క్తి సమాచమ్య మహేశ్వరమ్.
దత్త్వార్ఘ్యం చ జపం కృత్వా నివేద్య వరదే కరే ।
చన్గారతారకం యావన్మనేణ శైవమూర్తీపై.
స్వేచ్ఛయైవ త్వయా నాథ స్థాతవ్యమిహ మందిరే ।
ప్రణన్యైలవం బహిర్గత్వా హృదావా ప్రణవేన హా.
సంస్థాప్య వృషభం పశ్చాతూర్వవద్బలిమాచరేత్.
బ్రహ్మ భాగములు ఒక ఆంశము గాని, రెండు అంశ ములుగాని, సగము ఆంశముగాని, ఎనిమిదవ అంత ముగాని, లేదా పూర్తి బ్రహ్మభాగమును గానీ గడ్డపంలో నుంచవలెను. నాభివర్యంతము దీర్చలతో కూడ సీసమును కప్పి, ఏకాగ్ర చిత్తడి, క్రింది గర్తమును ఇసుకతో పూడ్చి, “దేవా! నీవి. సుస్థిరముగా నుండునం” అని ప్రార్థించవలెను. ఇంగమ స్థిర మైన పిదప, రపవదతు డగు పరమేశ్వరుని శ్యానం చేసి, కక్ష్యంతమూల మంత్రోచ్చారణ చేయమ, లింగమును స్పృశించి, దానిపై నిష్కుశీకరణన్యాసము చేయవలెను. శివలింగ ప్రతిష్ఠ జరుగుచున్నప్పుడు ఏ ఏ దిక్కుల నైపున ఉడుతో ఆయా దీక్కుతి స్థాయిక. కుంత్రము లచ్చరించుచు పూర్ణాహుతితర్యంతము, హోమములు చేత్తక్షణ ఈటీవలేను. శివలింగమనండి శబ్దము వచ్చిశను, దాన్ని మఖాగము కడలినను, బద్ధలైనను మూలమంత్రముతో గాని, ఐపడపమంత్ర మతో గాని నూరు హోమములు చేయవలెను. ఇట్టి ఇతర దోషము లేవైన వచ్చినచో జీవశాస్తో కప్రకారము శాంతి చేయ వలేను. ఈ విధముగ శివలింగమునందు న్యాసము చేసినచో కర్తకు దోష మేదియు అంటదు. పిదప లక్ష్మణస్పర్శరూప మగు పీఠబంధము చేసి గౌరీమంత్రముతో దాని లయము చేసి, మరల పిండి పై సృష్టిన్యాసము చేయవలెను. లింగము ప్రక్క నున్న గర్తఛిద్రమును ఇసుకతోను, వజ్రలేపముతోను పూడ్చివేయవలెను. పిదప గురువు మూర్తిపాలకసమేతుడై శాంతి కలశమునందలి ఆర్ధజలముతో శివలింగమునకు స్నానము చేయించి, ఇతరకలశ లతోను, పంచామృతముతోనుకూడ స్నానము చేయించి, చందనాదులు పూసి, శివుని పూజించి, ఉమామహేశ్వర మంత్రములతో, లింగమద్రతో ఆ ఇరువురిని స్పృశించ వలెను. షడధ్వన్యాసపూర్వకముగా త్రితత్త్వన్యాసము, చేసి, మూర్తి న్యాస ధిక్పాలవ్యాస-కంగన్యాస-బ్రహ్మవ్యాస పూర్వ కముగ లింగమున జానశక్తిని, పీఠమున క్రియాశ క్లిని వ్యాసము చేసి, పిదప స్నానము చేయించవలెను. గంధముపూసి, రూపము సమర్పించి, వ్యాపధూపమున శివుని వ్యానముచేసి, హృదయమంత్రముతో పుష్పమాలా ధూపదీప వై వేద్య.వరములు సమర్పించవలెను. పిదప శివునిచే ఆచమనము చేయించవలెను. విశేషార్ఘ్య మిచ్చి, మంత్రము జపించి, పరమేశ్వరుని వరదాయకహస్తమున ఆ జపమును ఆర్పించి, “దేవా! సూర్యచంద్ర నక్షత్రములు ఉన్నంతవరకును నీవు మూ ర్తీకులతోడన ఈ క్లిపాలతాలతోడను కలిసి స్వేచ్చాను సారముగా ఈ ఆలయమున “సర్వదా నివసింపుము” అని ప్రార్ధించవలెను. పిదప ప్రణామము చేసి బైటకు వెళ్ళి హృదయమంత్రముతో గాని వృషభస్థాపన చేసి వెనుకటివలెనే బలి నివేదనము చేయవలెను.
న్యూనారిదోషమోషాయ తతో మృత్వు జితా శతమ్.
శివేన స శివోహత్వా శాన్యర్థం పాయ సేన చ ।
జ్ఞానాజ్ఞానకృతం యచ్చ తత్పూరయ మహావిలో.
హిరణ్యకశుభూమ్యాది గీతవాద్యాది హేతవే ।
ఆమ్బి కేశాయ తద్భక్త్యా శ క్త్వా నర్వం నివేదయేత్.
దానం మహోత్సవం పశ్చాత్ కుర్యాద్దీన చతుష్టయమ్ ।
త్రిసన్యం ప్రాచీనం మన్రీ హోమయేన్మూర్తివైః సహ.
చతుర్ధేహని పూర్ణాం చ చరుకం బహురూపిణా।
నివేద్య సర్వకుణ్డేషు సంపాతాహుతిధితమ్.
దినచతుష్టయం యావత్తన్ని ర్మాఖ్యం తదూర్థ్వత ।
నిర్మాల్యాపనయం కృత్వా స్నాపయిత్వాతుపూజయేత్.
పూజాసామాన్యలిఖేమ కార్యాసాధారణాణుభి ।
విహాయ లిజ్ఞచైతన్యం కుర్యాత్థాణువిసర్జనమ్.
అసాధారణలిజ్యేషు క్షమస్వేతి విసర్జనమ్ ।
ఆవాహనమభివ్య కిర్విసర్గః శ క్తిరూపణా.
ప్రతిష్ఠాంతే క్వచితోక్తం స్థిరాద్యాహుతి సప్తకమ్ ।
స్థిర స్తథాప్రమేయశ్చానాదిబోధ స్తథైవ చ.
నిత్యోధ సర్వగశ్చైవాదినాశీ దృష్ట ఏవ చ ।
ఏతే గుణా మహేశస్య సన్ని ధానాయ కీర్తితాః.
పిదవ న్యూనత్వాదిదోషనిరాక రణము కొరకై మృత్యుంజయ మంత్రముతో సమిధలతో నూరుహోమములు చేయ వలెను. శాంతికొరకు పాయసహోమము చేయవలెను. పిదప “దేవా జ్ఞానపూర్వకముగ గాని ఆజ్ఞానపూర్వకముగ గానీ ఏ వైన లోపములు జరిగినచో వాటిని నీవు పూర్ణమ చేయను” అని ప్రార్థించీ యధాశక్తిగ సువర్ణ పత-భూమ్యాది సంపత్తి సమర్పించి, గీరావాడ్యాద్యుత్సవవలను గూడ సర్వకారణభూతుడును, అంబికాప్రాథుడును అగు శివునత ఏర్పరచ వలెను. పిడక నాలుగు దివసములు, అవిచ్చిన్నముగ దానములు, ఉత్సవములు చేయవలెను. ఈ పొలుగు దివసములలో మూడు దివరములు మంత్రజు డైన ఆచార్యుడు మూ ర్తిపాలకులతో కలసి హోమములు చేసి నాల్గవ దివసమాన హోరాహంతి ఇచ్చి, బహరూపమంత్రితో చరినివేదనము చేయవలెను. అన్ని కాండములనుండియు, సంవాహంతిచే శోధిత మైనో చదువుము. అర్పించవలెను. ఆవాలుగుదీనములును నిర్మాల్యము తీయకూడదు. నాల్గు దినముల తరువాత నిర్మాణము చలగించి, స్నానము చేయించి, హజ చేయవలెను. సాధారణలింగములందు సాధారణమంత్రములతో పూజచేయవలెను. లింగ చైతన్యమాను విడచి స్థాణువిసర్జనము చేయవలెను. అసాధారణలింగముల విషయమున “క్షమస్వ” ఇత్యాదికము చెప్పి విసర్జనము చేయవలెను. ఆవాహనము, అభివ్యక్తి విసర్గము, శక్తిరూపత అను ఈ ఐదు విషయములను ముఖ్యమైనవి. ప్రతిష్టాంతమున. స్థిరతాదిగుణ సిద్దికై ఏడు హోమములు చేయు పధ్ధతి కూడ ఉన్నది. శివుడు స్థిరడు,అప్రమేయుడు, ఆనాది, జోధస్వరూపుడు, సర్వవ్యాపి, అవినాశి, ఆత్మతృప్తుడు. మహేశ్వర సన్నిధి విషయమున ఈ నోములు చెప్పబడినవి.
ఓం నమః శివాయ సిరో భవేళ్యాహుతినాం క్రమః.
ఏవమేతచ్చ సంపాద్య విధాయ శివకుమ్మవత్.
కుమ్భద్వయం చ తన్మథ్యాదేక కుమామృసా భవమ్ ।
సంపాప్య తద్వితీయం తు కర్తృస్నానాయ ధారయేత్.
దత్త్వా బలిం సమాచమ్య బహిర్గచ్ఛేచ్చివాజ్ఞయా ।
జగతీబాహ్యతశ్చణమైన్యాం దిశ మన్దిరే.
దామగర్భప్రమాణే చ సుపీ కేకల్పితాసనే .
పూర్వవన్నానహోమాది విదాయ ధ్యానపూర్వకమ్,
త్రి సంస్థాపక్ష విధివ తత్ర బ్రహ్మాజౌ పూజయేత్తతః
ఆజ్ఞాని పూర్వయుక్తాని బ్రహ్మణి త్వర్చనా, యథా.
వం సద్యోజాతాయ ఓం హ్రూం ఫట్ నమః.
ఓం విం వామదేవాయ హ్రాం సట్ నము.
ఓం వుం ఆమోరాయ ప్రాం ఫట్ నమః.
ఓం వేం తత్పురుషాయ ఓం వోం ఈ శానాయ చ
హరాం ఫట్ నమః.
జపం నివేద్య సన్తర్ప్య విజ్ఞావ్య నతిపూర్వకమ్ ।
దేవః సన్ని హితో యావత్తావత్త్వం సన్నిధౌ భవ.
న్యూనాధికం త యత్కిృతృతమనతో మయా।
త్వత్ర్పసాదేన గణేశ తత్సర్వం పరిపూరయం,
బాణలిజే బాణరో హే సిద్ధలిళే స్వయంభువి ।
ప్రతిమాసు చ సర్వాసు న చళోధికృతో భవేత్.
ఆద్వైతభావనాయు కే నత్తివేకవిధావపి ।
అభ్యర్చ్య చజ్ఞం ససుతం యజమానం హి భార్యయా.
పూర్వస్థాపితకుమ్భేన స్నాపయేలాపకః స్వయమ్ ।
స్నాపకం యజమానోపి సంపూజ్య చ మ హేళవత్.
విత్తకాఠ్యం వినా దద్యాద్భూహిరణ్యాది దక్షిణామ్.
“ఓం నమః శివాయ స్థిరో భవ నమః స్వాహా” ఇత్యాదికము ఆహుతి కామము. పిదప శివకలశమువంటి రెండు కలములను సిద్దము చేయవలెను. ఒక కలశ చే శివునకు స్నానము చేయించి రెండవది యజమానుని స్నానము కొరకు ఉంచవలెను. బలియిచ్చి ఆచమనము చేసి, శివానుజ పొంది బైటకు రావలెను. యాగమండపము వెలుపల ఈశాన్యమున చండుని స్థాపించి పూజించవలెను. పిదవ మండపమున, స్నానగర్బవతో సమానమైన ఉత్తమ పీఠముపై ఆపనము కల్పించి, వెనుకటి వలె న్యాసహోమాదులు చేయవలెను. ధ్యాదపూర్వకముగా సద్యోజాతాది స్థాపన చేసి, ఆచట బహ్మాంగ ములతో యథావిధిగా హజచేయవలెను. బహ్మంగములు వెనుక చెప్పబడినవి. మంత్రములతో పూజ చేయ విధానమును వినుము. “ఓం వ సద్యోజాతాయ హ్రూం ఫట్ నమః “ ఓంవిం వామదేవాయ హరాం ఫట్ నమః ఓం అఘోరాయ హ్రూం ఫట్ నమః, ఓం వేం తత్పురుషాయ హూం ఫట్ నమః ఓం వోం ఈశానాయ హూం వట్ నము అనునవి. మంత్రములు. ఈ విధముగ జపము తర్పణము చేసి, స్తుతి పూర్వకముగా “ఓం” చండేశా! శివుడు ఉన్నంత వరకు నీవు కూడ ఇచటనే ఉండము, అజ్ఞానవశమున నేను చేసిన కర్మదోషము లన్నియు నీ కృపచే హారము: లగు గాక. ఆ-లోపములను నీవే హర్లమణ చేయవలెను. అని పార్థించవలె. బాణలింగమునందును, లోహమయ లింగమునందును; సిద్ధలింగమునందును, స్వయంకు లింగమునందును, ఇతర తిమలయందును ఊ్న న్మీల్యమ విషయమున చండేశ్వర నకు అధికారము లేదు. అదే ఆశయోపతియుక్తుడగు యజమానుని విషయమునందును, స్థండివేళ విదియంలో గూడ. చండేశునకు అథికారములేదు. చండుని పూజచేసి, స్నానము చేయించు గురవే పత్నీ పుత్ర సమేతుడై న యజమానునకు పూర్వము స్థాపించిన కలళలోని జలమటితో స్నానము చేయించవలెను. స్నానము చేయించిన గురువును యజమానుడు మహేశ్వరుని వలే పూజించి, ధనలోభము చేయక, కూసువర్ణాది దక్షిణా ఈయవలెను.
మూర్తి పాన్ విధి తత్పశ్చా జ్ఞాపకాన్ బ్రాహ్మణాం స్తథా.
దైవజ్ఞం శిల్పినం పార్చ్య దీనానాథాది భోజయేత్।
యదత్ర సంముఖాభావే భేదితో భగవన్ మాయా
క్షమస్వ నాథ తత్సర్వం కారుణ్యావర్భునిరే వమ ।
ఇతి విజ్ఞప్తి యుక్తాయ యజమానా వర్గదరణ .
ప్రతిష్టా పుణ్యసద్భావం స్ఫురత్తారక సప్రభమ్ ।
కుశ పుష్పాక్షతో పేతల స్వక రోజు సకర్పయేత్.
తతః పాశుపతో పేతం ప్రణమ్య పరమేశ్వరమ్ ।
తతాపి జలిలిర్భూతాన్ నన్ని దాయ నిద్భోదయేత్.
స్తోతవ్యం భవతో ఈవద్యా వత్సన్నిహరో హరః।
గురుక్వస్త్రాది సమ్యుక్తం గృహ్మీయాద్యాగమణ్డపం.
సర్వోపకరణం శిల్పి తో స్థాపన మణ్డపం ।
అన్యే దేహదాయః స్థాప్య మంత్రైరాగమసంభవైః.
ఆదివర్ణన్య భేదాద్వ సుతత్త్వవ్యాప్తి భావితాః ।
సాభ్యప్రముఖదేవాచ్ఛ నరటోక్షదయంతదా.
క్షేత్రపాః కిన్నరాబ్యాశ్చ పృథిపితత్త్వమ్యశ్రీకాః ।
స్నానం శరస్వతీబష్మీశుదీనావమ్యసిక్వచిత్.
భువనాదిపతీనాం చో స్థానం ఉత్ర వ్యవస్థితి ।
అజ్ఞవృత్థ ప్రధానార్తర త్రితత్త్వర్ జాహ్మణ దత్
తన్మాత్రాది ప్రధానాస్త్రం పద మేతత్రి కం హరేః ।
నాద్యేశగణమాత్రూణాం యక్షేశశర జన్మనామ్ .
ఆణజా శుద్ధవిద్యాం పతం గణవలేస్తడా ।
మయాంక డేశ శక్త్యుస్తం శిలాశివోప్తరోచిషాం.
వడ్యమీశ్వర పర్యవడ వ్యక్తిర్భాను చ కీర్తీ తమ్ ।
కూర్మాయచ్చ కీర్తితం యచ్చ రత్నాది ప్చకం.
ప్రక్షిపేత్పీరగర్తే చ పఞ్చ బ్రహ్మశిలాం వినా।
పిదప, మూర్తి పాలకులను, జపకర్తలను, జ్యోతిష్కుని, శిల్పిని యధావిధిగా పూజించి, దీననాధాదులకు భోజనము పెట్టవలెను. పేదవ యజమానుడు గురువును.”పూజ్యా సంముఖకరజమునకై మీకు కష్టము ఇచ్చినందుకు క్షమింపుమ. నీవు కరుణాసాగరుడవు. అందువలన సకలాపరాధములను క్షమింపుము” అని హార్థించవలెను. ఈ విధముగ పార్ధించు యజమానునకు, గురువు కుశ-పుష్పఅక్షతలతో, నక్షత్రమువలె ప్రకాశించుచున్న ప్రతిష్టాజన్యపుణ్య సత్రను, ఆర్పించ వలెను. పాశుపత మంతజనము చేసి, పర మేశ్వరునకు నమస్కారము చేసిన పిదప భూతగణములకు బలిఇచ్చి, వాటి నన్నింటిని ఈ విధముగ దగ్గరకు తీసికొని “పరమేశ్వరుడు ఉన్నంత కాలము మీరిచట ఉండవలెను”, అవి పార్ధించ వలెము, వస్త్రాదియుక్త మగు. యాగ మండపమును గురువు తీసికొనవను, ఉపకరణ సహితమగు స్నాపన మండపమన శిల్ని తీసికొనవలెను. ఆగమోక్తమంతములతో అన్యదేవతా స్థాపన చేయవలెమ.. సూర్యుని యందున్న వివిధ వర్షముల పకారము, ఆ దేవతల వర్ణములుండును. ఆ దేవతలు తమ తైజస తత్త్వమువ వ్యాప్తులై, యున్నారని ఖావన చేయవలెమ సాధ్యాది దేవతలు, నదులు, ఔషధులు, క్షేతపాలులు, కింనరులు మొదలగు వారు పృథివీ తత్త్వాశితులు సరస్వతీ లక్ష్మి. నదుల పానము జలమునందని కొన్ని చోట్ల చెప్పబడినది. భువనాధిపతులకు వారున్నదే స్థానము, అహంకారము, బుద్ధి, పకృతి అను మూడు తత్త్వములు ఇహ్మ స్థానము తన్మాతలు మొదలు. ప్రధానము వరకును ఉన్న మూడు తత్త్వములు విష్ణస్థానములు అండత్తాది శుద్ధ విద్యాంతతత్త్వములు న్యాశ గణమాతృకా యక్షరాజ కార్తి కేయ గణేశల స్థానములు, మాయాఖకటేశ ము మొదలంక క్తి పర్యంతముఉన్న తత్త్వములు శివా శివుఅడున ఉగజలియగ సూర్యునకును స్థానములు వ్యక్త వతిమూరదృను ఈశ్వర శర్యంతమని చెప్పబడినది. స్థాపన సామగిరిలోవున్న కూధ్కాడలను, రత్నాది పంచవర్ణన అమ, దేశఓకఓక్రింద మన్న గర్తములో వేయవలెను. ఐదు బ్రహ్మ శిలలకు మాత్ర వేయగూడదు.
షడ్భిర్విధాజితే గర్తే త్యక్త్వా భాగం చ పృష్ణత.
స్థావనం పశ్చిమాం కే చ యది వా వసుధాజితే ।
స్థాపనః సప్తమే భాగే ప్రతిమాసు సుఖావహమ్.
ధారణాభిర్విశుద్ధిః స్యాత్థాపనే వేపచిత్రయోః ।
స్నానాది మానసం తత శిలార త్నా దివేశనమ్..
నేత్రోచ్చాటమశ్రేష్టమాసనాది ప్రకల్పనమ్ ।
పూజాదినిరముభిః పుష్పైర్యధా చిత్రం న దుష్యతి.
విధిస్తు చలవిఖేమ సంప్రత్యేవ ని గద్యతే ।
పశ్చిభిర్వా త్రిభిర్వాపి పృథక్కుర్యా ద్విభాజితే
భాగతయేణ భాగాంతో భవేద్బాగద్వయేన వా ।
స్వపీ తేష్వపి తద్వాత్స్యాల్షిణేషు తత్త్వబేధతః
వృష్టిమణ సంస్కారో విధివతాధికాదిషు ।
కిళ్చి భాహ్మలారత ప్రథూతేల్చానివేధనమ్ .
యోజనం పిజ్జికాయాశ్చ మనసా పరికల్పయేత్ ।
స్వయము వాణభిక్షాధా సంస్కృతా నిలకు మహి,
స్నాపనం సంహితామశౌర్న్యాసం హోమం చ కారయేత్।
శదీ సముద్రరోఅరాహణం స్థావనం పూర్వన్మ తమ్
ఐహికం మృన్మయం లిఫ్గం పికాది చ తత్తతమ్ ।
కృత్వా నలిపూజయేచ్భుద్దం దక్షిణాది విధానత.
సమాదాయ తమన్రానాత్మానం సంవిధాయ చ ।
తజ్జలే ప్రక్ష పేల్లిజ్గం వత్సరాలామదం భవేత్
విష్ణ్వాది స్థాపనం చైవ పృథజ్యంత్రై సమాచ రేత్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శివప్రతిష్ఠావిధిర్నామ సప్త నవతి తమోధ్యాయః.
ఆలయగర్భమును ఆరు భాగములుగా విభజించి ఆరవ భాగమును విడచీ ఐడవ భాగమునందు దేవతాప్రతిజ్ఞ చేయ పరు లేదా ఆలయగళ్ళమును ఎనిమిది ,ఆగమలు చేసి ఏడవ భాగమున విగ్రహ ప్రతిష్ణ చేసినచో సుఖావహ మగువ. చిత్ర వయ విగ్రహములను స్థాపించినపుడు ధారణ ద్వారా పంచభూతశుద్ధి కలుగును. స్నానాదికమును తొలముతో కాక మానసికముగా చేయవలెను. విగ్రహమును .రత్నా దిభవనములందు ఉంచవలెను. నేత్రోన్మీలన ఆసనాదుల కల్పన చేయుట మంచిది. చిత్రములు చెడిపోకుండుటకై వాటి పూజ, జలత హితపుష్పములతో చేయవలెను. ఇపుడు చలలింగస్థానవావిధానము చెప్ప బడుచున్నది. గర్భస్థానమును మూడు లేదా ఐదు భాగములు చేసి ఒక భాగము విడచి, మూడవ భాగమునందు గాని రెండవ భాగమునందు గాని లింగమును స్థాపించవలెను. వాటి పీఠములు కల్పన గూడ ఈ విధముగనే చేయవలెను. లింగమారి తత్వ భేదమును బట్టి పూజాప్రక్రియలో భేద ముండును. స్ఫటికాడిలింగముల సంస్కారము ఇష్టమంత్రము చేయవలెను. బ్రహ్మలా రత్నాదుల నివేదనము ఆవశ్యకము కాదు పిండికాయోజనము గూడ మానసికముగకి చేయవలెను. స్వయంభూలింగ బాణ లింగాదులను సంస్కారాదినియమము లేదు. సంహిలామంత్రములతో వీటికి స్నానము చేయించవలెను. వాటికి న్యకహోమాదుణ వైదిక విధిచేతనే చేయవలెను. నదీ-సముద్రద్యుద్ధతలింగముల స్థాపన వెనుకటివలెనే కేయవలెను. ఇహలోకమున మృత్తికాపిష్టి దులతో చేసిన శివలింగము తాత్కాలికము. హజవకాలము నందు మాత్రమాత్రమే లింగ నిర్మాణము చేసి వీక్షణాడులతో దానికి శుద్ది చేయవలెను. పిడప యథావిధిగ పూజ చేయవలెను. పూజానంతరము ముత్రోచ్చారణము చేయుచు, లీనలు స్థాపించుకొని ఆ లింగమును జలమలో పడవేయవలేమ. ఒక సంవత్సరము అట్లు చేయుట చే ఆ లింగము, ఆ లింగపూజయ మనోవాంఛిత నలము నిచ్చును. విష్ణ్వాదిదేవ తాజ్ఞానోదయం క్తము లగు మంత్రములు వేరుగా నుండును. ఆ మంత్రములతోడనే ఆ దేవతలు స్థాపన చేయవలెను.
ఆగ్నేయ మహపురాణము నందు శివ ప్రతిష్టావిధివర్తన మను తొంబదియేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 97 of the Agni Purāṇa is as follows:
The ninety-seventh chapter provides the complete ceremonial procedure for the installation of the Śivaliṅga in its permanent home within the temple sanctum. The ācārya's morning preparations, the pūjā of the directional deities, the final specification of the liṅga's exact placement (slightly northeast of the exact center to avoid veda-doṣa, the defect of central placement), and the invocation of the ĀdhāraŚakti into the pīṭha-śilā are described step by step. The placement of the ratna-s (gems), medicinal herbs, metals, grains, and other auspicious substances in the foundation pit — each understood as an aspect of Śiva's own body of cosmic abundance — is described. The processing of the liṅga around the temple four times before placement, the final positioning with the face toward the north, and the prāṇapratiṣṭhā mantras — drawing the omnipresent Śiva into specific residence in this liṅga — are given. The subsequent four-day celebration, the rules for nirmāḷya during those days, and the authorization to begin regular daily worship are described. The extraordinary merit of installing a Śivaliṅga — equivalent to all pilgrimages, all sacrifices, and all gifts combined — is affirmed.