ఆగ్ని రుపాచ :
యతిర్విచ్ఛేద ఇత్యుక్త స్తత్తన్మధ్యా న్తయౌ గణా ।
యౌనః కుమార లలితా తౌగౌ చిత్రపదాస్మతా.
విద్యున్మాలా మమ మగణేర్బూత గణైర్భవేత్ ।
మాణవకా క్రీడితకం వనో హలముఖివసః.
స్యాద్భుజంగ శిశుసూతా నౌమేహనం మరుతంననౌ ।
భ వేచ్చుద్ద విరాడ్ వృత్త ప్రతిపాదం సమౌజగౌ.
పణవోమలయోమః స్యాజ్జౌగౌవయూర సారిణి ।
సత్తామభ సగా వృత్తం భజతాద్యు పరిస్థితా.
రుక్మవతి భససగా విన్ద్రవజ్రాత జౌజగౌ ।
జతౌజగౌ భూపపూర్వా వాద్యన్తా ద్యుపజాతయః.
దోధకం భగభాగౌ స్యాచ్చాలినీ మత భాగగౌ ।
యతి: సముద్రా ఋషయః వాతోర్మి మభతాగగౌ.
చతుస్వరా స్యాద్భ్రమరో విలాసీతా మబౌనలౌ ।
సముద్రా ఆథ ఋషభో వనౌలౌగౌ రథోద్దతా.
సామతాధన భాగోగోవృత్తానన సమాశ్చసః ।
శ్యేనీ వజవనగాః స్యాద్రమాన్య పర గాగగః.
ఆగ్ని దేవుడు పలికెను. విచ్చేదమునకు యతి యని పేరు. ఒక్కొక్క పాదమున త, గ, ణ, యగణము లున్నది. తను మధ్య జ, స, గు లున్నది కుమార లలిత. థ, ధ, గు వున్నది చిత్రపద. మ, గు, గు లు వున్నది. విద్యు న్మాలా, థ, త, లగులున్నది మాణవకా క్రీడితకా. రన, స, లు వున్నది హల ముఖీ. న, న, మ లు వున్నది భుజం శిశు భృత మ, న, గు, గులు హంసరుత. య, స, జ, గులు, శుద్ద విరాట్. య, న, గులు పణవము. ర, జ, ర, గులు మయూర సారిణి. మ, భ, స, గులు మత్త త, జ, జ, గు, ఉపస్థిత, భ, మ, స, గులు రుక్మవతి. త, త, జ, గుగులు, ఇంద్ర వజ్రా, జలజ, గుగులు ఉపేంద్ర వజ్రా. ఇంద్ర వజ్ర ఉపేంద్ర వజ్రా లక్షణములు రెండును ఒకే ఛందస్సుతో వున్నవి ఉపజాత, భ, భ, గుగులు, గోదకము, భీ, త, త, గుగులు కాలినీ. దీనిలో చతుర్ధ సప్తమాక్షరముల పై యతి. మ. థ, త, గు, గు ల వాతార్మి. చతుర్థ సప్తమాక్షరయతి. మ, థ, త, వ, ల, గులు భ్రమరీ విలసిత, చతుర్థ సప్తమాక్షర యతి, ర, న, ర, ల, గులు రథోత్తతా చతుర్థ సప్తమ్నా ర యతి. ర, న, భ, గు, గు లు స్వాగత, వ, స, గు, గు లు వృత్త. ర, జ, ర, ల, గులు శ్యేని. జ, ర, జ, గుగులు, విలాసిని లేదా రమ్యా.
జగతీ వంశ స్థావృత్తం జతౌజావథతౌ జవౌ ।
ఇంద్రవంశా తోటకం సైశ్చతుర్భిః ప్రతిపాదితః.
భవేద్రుత విలంబితానభౌ భవావథౌనలౌ ।
సౌశ్రీపుటో వసు వేదాజలో గతిజలౌ జమౌ.
జసౌవసర్వ వశ్చాథతతం నన మరాః స్మృతమ్ ।
కుసుమవిచిత్రా న్యౌద్యౌనౌ నౌరౌస్యాచ్చ లాంబికా.
భుజంగ ప్రయాతంయైః ప్యాచ్చతుర్భిః సృగ్వనీభవైః ।
ప్రమితాక్షరాగ జౌసౌకాంతో త్పీడామతౌసమౌ.
వైశ్వదేవౌ మమయాయాః పంచాంగా నవమాలినీ ।
నజౌభయౌ ప్రతిపాదం గణాయది జగత్యపి.
ప్రహర్షణీ మవజవా గోపతిర్వహ్ని దిక్షుచ ।
రుచిరా జభసజగా ఛిన్నా వేదైర్గ్ర హైః స్మృతా.
మత్తమయూరం మతయాసగౌ వేదగ్ర హేయతిః ।
గౌరీనలపసాగః స్యాదసంబాధనతౌ నగౌ.
గోగ ఇంద్రియ నవకౌననౌ వచనాగాః స్వరాః ।
స్వరాశ్చాప రాజితాస్యాన్న నభాననగాః స్వరాః.
ద్విప్రహరణ కలితా వసన్త తిలకానభౌ ।
జౌగౌ సింహోన్నతా సాస్యాన్ము నేరుర్ధర్షణౌ చసా.
చంద్రావర్తాననౌ సోమావర్తర్తున వకః స్మృతః ।
మణి గుణానికరా సౌమాలినీ నౌమయోయయః.
యతిర్వసుస్వరాభౌ వౌనతల మిత్రనగహాః ।
ఋక్షభగ్రజ విలాసితం జ్ఞేయా శిఖరిణీజగౌ.
రసభాల భృగురుద్రాః పృథ్వీజ సజసాజనౌ ।
గావ సుగ్రహా విచ్ఛిన్నా పింగలేనేరితాపురా.
వంశపత్ర పతితం స్యాద్భావనాభౌన గౌసదిక్ ।
హరిణి నసమారః సౌనగౌర సచతుఃస్వరాః.
మందాక్రాంతా సభనతం తగౌగచ్చిర స్వరాః ।
కుసుమితలతా వేల్లితా మతనా యయమాః స్వరాః.
రథాః స్వరాః ప్రతిరథ ససజోః సతతాశ్చగః ।
శార్దూల విక్రీడితం స్యాదాదిత్య మునయోయతిః.
కృతిః సువదనా మోరోభనయా భనగాః సురాః ।
యతిర్ముని రసాశ్చాథ ఇతివృత్తం క్రమాత్స్మృతమ్.
స్రగ్ధరా మరతానో మో యయౌతిః సప్తకాయతిః ।
సముద్రకం భర జానా వేనగా దశభాస్కరాః.
ఆశ్వలలితం నజభా జభజా భనమీశతః ।
మత్తాక్రీడా మమననానౌనగ్నౌ గోష్టమాతిథిః.
తన్వీభసత సాభోబోలయో బాణసురార్కకాః ।
క్రౌంచపదా భమతతా నౌనౌబాణ రాష్టతః.
భుజంగ విజృంభితం సమత నానన వాసనౌ ।
గష్టేశ మునిభి శ్ఛేదోహ్యుప హారాఖ్యమీదృశమ్.
మనసానవతానః సోగగౌగ్రహ రసోరసాత్ ।
నౌ సప్తరోదండదః స్యాచ్ఛండ వృష్టి ప్రఘాతకమ్.
రేఫవృద్ధ్యాననవా స్యుర్వ్యాల జీమూత ముఖ్యకాః ।
శేషేవై ప్రచితాజ్ఞేయా గాథాప్రస్తార ఉచ్యతే.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే సమవృత్త వర్ణనంనామ చతుస్త్రింశదధిక త్రిశతతమోఽధ్యాయః.
ఇక పై జగతి ఛందస్సు ఆరంభమగును. జ, త, జ, ర, లు వంశస్థ వృత్తము. త, త, జ, ర, లు, ఇందవంశి. నాలుగేసి సగణములు కలది తోటక వృత్తము. న, భ, భ, ర ల దృత విలంబితము. న, న, మ, య, లు శ్రీ పుట వృత్తమ, అష్టమ చతుర్ధాక్షరము లందు విరామము, జ, స, జ, స, లు జలోద్దతగతి. షష్టాక్షరము లందు యతి, న, న, మ, ర, లు. తతము న, య, న, య లు, కుసుమ విచిత్ర న, న, ర, ర లు చంచలాక్షికా, నాలుగు యగణముల్కన్న చో భుజంగ ప్రయాతో సొలుగు రగణములు స్రగ్విణి, సజ, స, స, ఇ ప్రమితాక్షర, భ, మ, స, మ, లు కాంతో త్పీడి, ము, మ, య, య, లు వైశ్వదేవి పంచమ సప్తమాక్షరము లందు యతి, ఈ జ, భ, య, లు నవమాలిని. మ, న, జ, ర, గులు ప్రహర్షి ఉ. తృతీయ దశమాక్షరముల పై యతి. జ, భ, స, జ, గు, లు రుచిర, చతుర్ధ నవమాక్షరముల పై యతి. న, న, న, సగులు, గౌరి. య, త, న, స, గు, గులు అసండాద. పంచమ నవ మాక్షరములపై యతి. వ, ర, స, ల, గులు ఆపరాజిత. సప్తమ సప్తమాక్షరముల పై యతి, నవ, థ, న, ల, గు, లు ప్రహరణ కలిత. సప్తమ సప్తమాక్షర ముల పై యతి, త, థ, జ, జ, గు, గు లు వసంత తీరికా. దీనికి సింహోన్నతా, ఉద్దరిణి యని నామాంతరములు. నాలుగు నగణ ములు ఒక సగణము చంద్రావతి, షష్ట నవమాక్షరములపై యతి వున్నచో దీనికి మాలా యని పేరు. అష్టమ సప్తమాక్ష రము పై యతి వున్న చో మణ గణ నీకర యని పేరు. న, న, మ, య యలు మాలిని. అష్టమ సప్తమాక్షరమురీ పై యతి, భ, ర, న, న, గుణ ఋషభ గజ విసితము. సప్తమ నవమాక్షరముల పై యతి, య, మ, న, స, గ లగులు, శిఖరిణి. షష్ట ఏకాదశాక్షరములపై యతి. జ, స, జ, స, య, ల, గులు పృథ్వి, అష్టమ నవమాక్షరముల పై యతి. మ, ర, న, భ, న, ల, గు లు పంశ పత్ర పలితము. దశమ సప్తమాక్షరములపై యతి. న, న, మ, ర, స, ల, గులు షష్ట చతుర్థ సప్త మాక్షరములపై యతి వున్నది హరిణి, మ, భ, న, త, త, గు, గులు మంది క్రోంతా, చతుర్థ షష్ట సప్తమాక్షర ములపై యతి. మ, త, న, య, య, యలు కుసుమిత లతా వేల్లిత. పంచమ, షష్టి, సప్తమాక్షరములపై యతి. మ, స, జ, భ, త, గులు శార్దూల విక్రీడితము. ద్వాదశ సప్తమాక్షరముల పై యతి. మ, ర, ఱ, న, య, భ, ల గులు సువదన. ఇది కృతి ఛందస్సులో ఆంతర్గతము. సప్తమ, షష్టాక్షరముల పై యతి. కృతి ఛందస్సు యొక్క ప్రతిపాదము నందు వరుసగా గురు లఘువు లున్న చో దానికి వృత్తమని పేరు మ, ర, ధ, న, య, య లు స్రగ్ధరా. సప్తమాక్షరముల పై యతి. భ, ర, శ, ర, న, గులు. సుభద్రక, దశమై దశాక్షరములపై యతి. న, జ, భ, జ, భ, జ, భ లగులు, ఆశ్వలలిత ఏక దశ ద్వాదశములపై యతి, మ, త, న, న, న, న, లగులు మత్త క్రీడ. అష్టమ పంచ దళాక్షరములపై యతి. భ, త, న, స, భ, భ, న, యలు తన్వి, పంచమ, సప్తమ, ద్వాదశాక్షర ముల పై యతి. భ, మ, స, ధ, న, న, మ, గు లు క్రౌంచ పద. పంచమ, పంచమ, అష్టమ, సప్తమాక్షరములపై యతి. మ, మ, త, న, న, న, ర, స ల గులు భుజంగ విజృం భితము. అష్టమ, ఏకాదశ స ప్రమాక్షరముల పై యతి. మ, న, న, న, న, న, మ, స, గుగులు అపహాన వృత్తము. నవమ, షష్ణ షష్ణ పంచమాక్షరములపై యతి. ఒక్కో పాదములో రెండు నగణములు, ఏడు రగణములు వున్నచో దండ కము. దీనికే చండ వృష్టి ప్రపాత మని పేరు. దీనిలో రెండు నగణములు కాక, రగణము నందు వృద్ధి యేవచో వ్యాల జీమూతాది నామములగు దండకములు ఏర్పడును. చండప్రపాతము యొక్క ఇతర భేదము లన్ని యు, దండ ప్రస్తార ప్రచిత ములని చెప్పబడును. ఇపుడు గాథా ప్రస్తారమును చెప్పిదను.
అగ్ని మహాపురాణమున సమవృత్త నిరూపణమను మూడువందల ముప్పది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 335 of the Agni Purāṇa is as follows:
The combinatorial science of metres (chandas) is elaborated through the prastāra method — the systematic expansion of all possible metrical variants. Agni explains the Meru-prastāra, which arranges the variants of an n-syllable pāda in a triangular grid corresponding to the mathematical structure of Pascal's triangle, revealing the deep connection between Sanskrit prosody and number theory. The formulae for calculating the total number of variants (saṃkhyā), the position of a given variant (naṣṭa), and the variant at a given position (udddiṣṭa) are set out. This teaching establishes chandas as both an aesthetic science and a form of sacred mathematics rooted in the structure of language itself.