అగ్ని మహా పురాణము

361 - అథావ్యయవర్గః

ఆగ్ని రువాచః

ఆంగీషదర్థేఽభీవ్యాప్తౌ సీమార్ధే ధాతుయోగజే

ఆప్రగృహ్యః స్మృతౌ వాక్యేఽప్యాస్తు స్యాత్కోపపీడయోః.

పాపకుత్సేషదర్థేకు ధిగ్జుప్సన నిందయోః

చాన్వాచయ సమాహారే తర సముచ్చయే.

స్వస్త్యాశీ క్షేమపుణ్యాదౌ ప్రకరే లంఘనేఽప్యతి

స్విత్ప్రభే చవితర్కే చతుస్యాద్భేదేఽవ ధారణే.

నకృత్స పైకవారేస్యాదారద్దూర సమీపయోః

ప్రతీచ్యం చరమే పశ్చాదుతాప్యర్థ వికల్పయోః.

పునః సహార్ధయోః శశ్వత్సాక్షా త్ప్రత్యక్ష తుల్యయో

ఖేదానుకంపా సంతోషవిస్మయామంత్రణే బత..

హస్తహర్షేఽనుకంపాయాం వాక్యారంభ విషాదయోః

ప్రతిప్రతినిధౌ వీప్సాలక్షణాదౌ ప్రయోగతః.

ఇతి హేతౌప్రకరణే ప్రకాశాది సమా ప్తిషు

ప్రాచ్యాం పురస్తాత్ప్రథమే పరారేఽగ్రత ఇత్యపి.

యావత్తావచ్చ సాక ల్యేఽవధౌ మానేఽవదారణే

మంగళానంతరారంభ ప్రశ్నకార్త్స్న్యేష్వథో ఆథ.

వృథా నిరర్థకావిద్యోర్నాఽ నాఽనేకోభయార్థయోః

నుపృచ్ఛాయాం వికల్పేచ పశ్చాత్సాదృశ్యయోరను.

ప్రశ్నావ ధారణానుజ్ఞాఽను నయామం త్రణేనను

 గర్హా సముచ్చయ ప్రశ్న శంకాసం భావనాస్వపి.

ఉపమాయాం వికల్పేవా సామిత్వర్ధే జుగుప్సితే

అమాసహ సమీ పేచకం వారిణీ చ మూర్ధని.

ఇవేత్థమర్థయో రేవం నూనం తర్కేఽర్థ నిశ్చయే

తూష్ణీ మర్థే సుఖే జోషం కింపృచ్ఛా యాం జుగుప్సనే.

నామప్రకాశ్యసంభావ్యక్రోధోపగమకుత్సవే

ఆలం భూషణ పర్యాప్తి శ క్తి వారణ వాచకమ్.

హూం వితర్కే పరిప్రశ్నే సమయాఽ న్తిక మద్యయోః

పునరప్రథమే భేదే నిర్నిశ్చయని షేధ యోః.

స్యాత్పబంధే చిరాతీతే నిక టాగామి కే పురా

ఉరర్యురీ చోరరీచ విస్తారేఽగీకృతే త్రయమ్.

స్వర్గే పరేచ లో కేన్వర్వార్తా సంభావయోఃకిల

నిషేధ వాక్యాలంకారే జిజ్ఞాసావసరే ఖలు.

సమీపోభయతః శీఘ్రసాకల్యాభి ముభేఽభితః

నామప్రకాశ యోః ప్రాదుర్మిథోన్యోన్యం రహస్యపి.

తిరోఽ న్తర్ధౌ తిర్యగర్ధే హావిషాద శుగార్తిమ

అహ హేత్యద్బుతే ఖేదే హి హేతావ వధారణే.

అగ్ని పలికెను: “ఆజ్” = కొంచము అను అర్థమునందును, ఆభి వ్యాప్తి యందును, సీమ యను అర్థము నందును ప్రయోగింపబడును. దానిని ధాతువు తో చేర్చినప్పుడు వేర్వేరు అర్థములుండును. “ఆ” ఇది ప్రగృహ్య సంజ్ఞకము. స్మృతి వాక్యము అను అర్థమున ప్రయోగింపబడును. ఆః = కోపము పీడ,కు = పాపము, నింద, కొంచెము “ధిక్ = అసహ్యించుకొనుట - నింద. “చ” ఇది అనువాచయ సమాహార ఇతరేతర, సముచ్చ యార్థములందు ప్రయోగింపబడును. “స్వస్తి” = ఆశీర్వాదము. క్షేమము-పుణ్యాదికము “అతి” = ప్రకర్ష లంఘించుట, “స్విత్” = ప్రశ్నవితర్కము “తు” = భేదము, అవధారణము. “సకృత్” = కలిసి, ఒక పర్యాయము, “ఆరాత్ = దూరము, సమీపము. “పశ్చాత్” = పశ్చిమ దిక్కు, వెనుకటిది. “ఉత” అపి ఆనుదానికి ఉన్న ఆర్తములను వికల్పార్థమును బోధించును. పువః సదా అను పదములకు వున్న అర్థమును “శ్వత్” అనునది బోధించును. “సాక్షాత్” = ప్రత్యక్షము, తుల్యము. బత = ఖేదము, అనుకంప, అసంతోషము, విస్మయము, ఆమంత్రణము. హంత = హర్షము, ఆనుకంప, వ్యా రంథము. విదము. “ప్రతి” = ప్రతినిధి, వీప్స, లక్షణాదికము. “ఇతి” = హేతువు, ప్రకరణము, ప్రకాశాదికము, సమాప్తి, “వురస్తాత్” = పూర్వదిక్కు, ప్రథమము. పూర్వము. “అగ్రత = ఇది కూడ పై ఆర్థఘులనే చెప్పును. “యావత్ తావత్” ఇవి సాకల్యము అవధి, మానము, అవధారణము ఆను ఆర్థములను చెప్పును. “ఆథో “అథ” = మంగళ, అంతర, ఆరంథ, ప్రశ్న , సంపూర్ణత్వములు. వృథా = నిరర్థకము, యథా, విధిగా లేనిది. నానా = అనేకము, ఉభయము, “ను” = ప్రశ్న, వికల్పము. ఆను = వెనుక, సాదృశ్యము. “నను” = ప్రశ్న అవధారణము, అనుజ్ఞ అనునయము, ఆమంత్రణము. “అపి” = గర్హ, సముచ్చయమ, ప్రశ్న, శంక, స్వధావన. నా ఉపమ, వికల్పము. సావి = సగము, జు గప్సితము. ఆమా = కూడ , సమీపము, కం= నీరు, శిరసు . ఏవం = అనునది “ఇష” “ఇళ్లం” పదముల ఆర్థము బోధించును. నూనం = తర్కము ఆర్థ నిశ్చయము, జోషం= మౌనముగా ఎండుట సుఖము. “కిం” = ప్రశ్న నింద. “వామ” = మోకాళ్యము. సంభావ్యము, క్రోధము, స్వీకారము, నింద. ఆుంజ భూష ఇము, పర్యా ప్తి శక్తి, నివారణము. “హూం” - వితర్కము, పరిప్రశ్న. “సమయా” = సమీపము, మధ్య. “పునః” =ప్రథమము కానిది, భేదము. “వి” = నిశ్చయము, నిషేధము. “పుగా” = చిర కాలమునకు పూర్వము, సమీప భవిష్యత్తు. “ఉరరీ” “ఊరీ “ “ఉద్” = విస్తారమ, అంగీకారము. “స్వర్” = స్వర్గము, పర లోకము. కిల = వార్త, సంభావనా, “ఖలు” = నిషేధ పరు. వాక్యాలంకారము. జిజ్ఞాసావసరము. ఆలితః = సమీపము, రెండు వైపుల, శీఘ్రము, సాక”మ, అభి ముఖమ. “ప్రాదుస్”నామ, ప్రకాశము. “మిథః” = అన్యోన్యము, రహస్యము. “తిరస్” = అంతర్ధానము, అడ్డము. “హో = విషాదము, శోకము, అర్తి. “అహః” = అద్భుతము, ఖేడము. “హి”= హేతువు, ఆధారణము.

చిరాయ చిరరాత్రాయ చిరస్యాద్యా శ్చిరార్థకాః

ముహుః పునః పునః శశ్వదభీక్ష్ణ మసకృత్సమాః .

స్యాజ్ఘటిత్యంజసాహ్నాయ ద్రాజ్మజ్క్షు సపదిద్రుతే

బలవత్సుష్ఠు కిముత వికల్పేకిం కిమూతచ.

తుహిచస్మహవై పాదపూరణే పూజనేఽస్వతి

 దివాహ్నీత్యథ దోషాచ నక్తంచ రజనావితి.

తిర్యగత్తేసాచి తిరోఽప్యథ సంబోధనార్థకాః

స్యుః ప్యాట్ పాడంగ హే హైభోః సమయానికషాహిరుక్ .

అతి తేతు సహసాస్యాత్పుర పురతో ఽగ్రతః

స్వాహాదేవ హవిర్గానే శౌషడ్ నౌషడ్ వషట్ స్వరా.

కించిడీషన్మ నాకల్పే ప్రత్యాఽముత భవాన్ తరే

యథాతథాచైవ సామ్యే ఆహోహోహో ఇతివిస్మయే.

మౌనేను తూష్ణీ తూష్ణీకం సద్యః సపది తత్క్షణే

దిష్ట్యా సముపయోషం చేత్త్యాసందేఽథా న్తరేఽన్తరా.

అంత రేణ చ మధ్యేస్యుః ప్రసహ్యతు హఠార్థకమ్

యు క్తేక్వే సాంప్రతం స్థానేఽభీక్ష్ణం శశ్వదనార తే.

 అథవోసహ్యనో నాపిమాస్మ మాలంచ వారణే

పక్షాంతరే చేద్యది చత త్త్వేత్వఽద్ధాంఽజ సాద్వయమ్.

ప్రాకా శ్యే ప్రాదురావిః స్యాదో మేపం పరమంమతే

సమంతతస్తు పరితః సర్వతో విష్వగితపి.

ఆకామానుమతౌ కామమసూయోపగ మేఽస్తుచ

ననుచగ్యాద్వీరోధోక్తౌ కచ్చిత్కామ ప్రవేదనే.

నిఃసమం దుష్షమం గర్హ్యేయథాస్వన్ తు యథాయథమ్

మృషా మిథ్యాచ వితథే యథార్థన్ తు యథాయథమ్.

స్యు రేవస్తు పునర్వై వేత్యవరణ వాచకాః

ప్రాగతీ తార్థకం నూనమవశ్యం నిశ్చయే ద్వయమ్.

సంవద్వర్షేఽవరేత్వర్వా గామేవం స్వయమాత్మనా

ఆల్పేనీ చైర్మ హత్యుచ్చైః ప్రాయోభూమ్న్యద్రుతేశ నై .

సనానిత్యే బహిర్భా హ్యేస్మాతీ తేఽ స్తమదర్శనే

ఆ స్తిసత్త్వే రశోక్తావూముల ప్రశ్నేఽనునయేత్వయి.

హూంతర్కేస్యాదుషా రాత్రేరవసానే నమోనతౌ

పునరర్థేఽగ నిందాయాం దుష్ఠుసుష్ఠు ప్రశంపనే.

సాయంసాయే ప్రగేప్రాతః ప్రభాతేనికషాఽన్ తి కే

పరుత్పరా ర్యౌషమోఽబ్దే పూర్యైపూర్వతరేయతి.

ఆద్యాత్రాహ్నఽథ పూర్వేహ్నీ త్యాదౌ పూర్వోత్తరావరాత్.

తథాఽదరాన్యాన్య తరేతరాత్పూర్వే ద్యురాదయః.

ఉభయద్యుశ్చో భయేద్యుః పరేత్వప్ని పరేద్యవి

హ్యోగతేఽ నాగతేఽహ్నిశ్వర పశ్వః పరేఽహని.

తదాతదానీం యుగపదేకదా సర్వదాసదా

ఏతర్హి సంప్రతీదానీ మధునా సాంప్రతం తథా.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే శబ్దకోశే ఽవ్యయ వర్గాది నిరూపణం నామైక షష్ట్యధిక త్రిశతతమోఽధ్యాయః.

చిరాయ - చిరరాత్రాయ చిర స్య మొదలగునవి చిరార్థకములు. మహంతి, “పునః పునః”, “శశ్వత్”, “ఆభిక్షం” “ఆసకృత్ = మాటిమాటికి. ద్రాక్, యుటితి, ఆంజసా, అహ్నాయ, మంక్షు . “సపది” = శీఘ్రము, ఋవల్. సుష్టు” శోభనము. “కిముత=పీకల్పము. కిం, కీమూత = వికల్పము. “తుపా” “చ” “స్మ” హ• “వై” పాదపూర్తికి ఉప యోగించబడును. “ఆతి” = పూజార్థకము. “దివా” = పగలు. “దోషా”, “వ క్తం*=రాత్రి. ''సాచి”, “తిరస్” = ఆడ్డముగా. “ప్యాట్” పాట్, అంగ, “హే” హై” భోః= ఇవి సమానార్థక మలు. సమయా, నికషా, పారుక్ = దగ్గర. “సహసా” =ఆతరితము, “పుర 4, పుర తకి, అగ్రతః”= ఎదుట, దేవతలకు హవిస్సును ఇచ్చునపుడు “స్వాహా” సౌషట్ , నౌషట్ , స్వరా, అనుపదములు ప్రయోగింపబడును. “కించిత్” “ఈశత్” మనాక్ = కొంచేము. “ పేత”, “ఆముత్ర” = జన్మాంతరము నందు. యథా, తథా=సామ్యము అహో. ఓ= ఆశ్చర్యము. “తూష్ణీం, తూష్ణీకమ్”=మౌనము. “సద్యః, సపడి = తత్తణము. “దిష్ట్యా” సముప జోషమ్” = ఆనంద సూచకముల. “అంతరే, అంతరా, అంత రేణ” = మధ్య యందు. “ప్రసహ్య”= హఠాత్తుగా. “సాంప్రతం. స్థానే=యు క్షము. “ఆభిక్షమ్, శశ్వత్”=నిరంతర ముగ. “నపా, ఆ నో, నూ=అభావము, మాస్మ , మా, ఆమ్” = ఇవి ని షేధార్థకములు. “చేత్, యడ్” = ఇవి పక్షాంతరమును “అద్దా, అంజసా” వాస్తవార్డమును బోధించును. “ప్రాదు, ఆవి=ప్రకటమగుట. “ఓం, ఏవం” పరమం= అంగీకారము.  “సమంతతః” పరితః, సర్వతః, విశ్వక్ =నలు వైపుల. “కామమ్, ఇష్టము లేని అనుమతిని సూచించును. “ఆస్తు=కోప వంతో కూడిన అనుమతిని సూచించును. నను = విరోధో క్లిని సూచించును. కచ్చిత్” = కోరికను తెలుపుటను సూచిం చును “నిస్సమం” “దుస్సమం” = నింద్యము. యథాస్వం, యథా యథము–యథాయోగ్యముగా, మృషా, మిథ్యా= ఆసత్యము. “యథాతథమ్” యథార్థము. “ఏవం, తు” పునః, వై , వా= ఇవి నిశ్చయార్థకములు. ప్రాక్. ఇది ఆతీర్థమును “నూనం, అవశ్యం” నిశ్చయముగా. “సంవత్”=సంవత్సరము - ఆర్వాక్” = వెనుకటి కాలము. “ఆు, ఏవమ్”= అట్లే. “స్వయం” = స్వయముగా. “నీచైః”= అల్పము. “ఉచ్చైః” = అధికము. “ప్రాయః”జాతరచుగా. శనై శి=మంద ముగా. “సనా”= నిత్యము, “బహిః”=వెలుపల. “స్మ”=భూత కాలార్థము. “ఆ స్తమ్”= అదృశ్యము. “ఆ స్తి” -- వున్నది. “ఊ”=కోపోక్తి. “ఆయి” =ప్రశ్నము, అనునయము. “హూం=తర్కమా. “ఉషా”=ప్రాతఃకాలము. "నమః"= నమస్కారము, ఆఁగ మరల. “దుష్టు = నింద. “సుష్టు=ప్రశంసా.. “సాయం”జసాయంకాలము. “ప్రగే”=ప్రాతఃకాలము. “నికషా= సమీపమువ. ఐషమః= గడచుచున్న సంవత్సరము. “పరుల్ = నిరుడు. “పరారి=మంద డేటు. ఆద్య = నేడు. “పూర్వ, ఉత్తర, ఆపర, ఆధర, ఆన్య, అన్యతర, ఇతర, శబ్దములకు, పూర్వే ఆహ్ని, ఇత్యాద్యర్థములందు పూర్వేద్యు. ఇత్యాది పదములు నిష్పన్న మగును. “ఉభయద్యుః, ఉభయద్యుః”= రెండు దినములందును. “పరేద్యవి”= మరసటి రోజువ. “హ్యః”= నిన్న, ఈశ్వ”= రేపు. “పరశ్వః”ఇఎల్లుండి. “తదా” తదానీం=అపుడు. “యగ పత్, ఏకదా”= ఒక్క మాటుగా. “సర్వదా, సదా”= ఎల్లప్పుడును. ఏతర్హి , సంప్రతి, ఇదానీం, ఆధునా, సాంప్రతం”=ఇపుడు.

అగ్ని మహా పురాణమున శబ్ద కోశమున అవ్యయ వర్గాది నిరూపణ మను మూడు వందల అరవది ఒకటవ అధ్యాయము సమాప్తము.