ఆగ్నిరువాచః
సామాన్యాన్యథవక్ష్యామి నామలింగాని తచ్ఛుృణు ।
సుకృతీ పుణ్యవాన్ ధన్యో మహెచ్చస్తు మహాశయః.
ప్రవీణ నిపుణాభిజ్ఞవిఝునిష్ణాత శిక్షితాః ।
సుశర్వదాన్య స్థూలలక్షదాన శౌండా బహుప్రదే.
కృతీకృతజ్ఞః కుశల ఆసక్తోద్యుక్త ఉత్సకః ।
ఇభ్య ఆడ్యః పరివృడోవ్యాధిభూర్నాయకోఽధిప.
లక్ష్మీ వాల్లక్ష్మణ శ్రీలః స్వతంత్రః స్వైర్యపావృతః ।
ఖలపూః స్యాదృహుకరో దీర్ఘసూత్రశ్చిర క్రియః.
జాల్మోఽ సమీక్ష్యకారీ స్యాత్కుంఠోమందః క్రియాసుయః ।
కర్మశూరః కర్మటః స్యాద్భక్షకో భస్మ రోఽద్మరః.
లోలుపో గర్ధలోగృధ్నుర్వి నీతప్రశ్రితా తథా ।
దృష్టే దృష్ణుర్వియాతశ్చ నిభృతః ప్రతిభాన్వితే.
ప్రగల్బో భీరుకో బీరుర్వందారు భివాద కే ।
భూమ్ణర్చ విష్ణుర్బవితాజ్ఞాతా విదుర విందకౌ.
మత్తశౌండోత్కట క్షీబాశ్చండ స్త్వత్య న్ త కోపనః ।
దేవానంచతి దైవద్య్రజ్ విష్వద్యజ్ విష్వగంచతి.
యః సహాంచతి సద్య్రజ్ ససతిర్యజ్ యస్తిరోఽచతి ।
వాచోయు క్తి పటుర్వాగ్మి వావదూకోతివక్తరి.
స్యాజ్జల్పాకస్తువాచాలో వాచాటో బహుర్గహ్యవాక్ ।
ఆపధ్వస్తోధిక్కృత స్యాద్బద్ధేకిలిత సంయతౌ.
ఆగ్ని దేవుడు పలికెను. ఇపుడు సామాన్య వామలింగములను చెప్పెదను. వినుము. సుకృతీ - పుణ్య వాన్ - భవ్యః = పుణ్యాత్ముడు; మహేచ్చకి - మహాశయః గోప్ప ఇచ్చ కలవాడు; ప్రవీణ - నిపుణ - అభిజ్ఞ - విజ్ఞ - నిష్ణాత - శిక్షిత = నేడు కలవాడు. వదాన్య - స్థూలలక్ష - దాన - శాండ - బహుపద = గొప్ప ఔదార్య వంతుడు. కృతజ్ఞః - కుశలః = ప్రవీణుడు, ఆసక్తః - ఉదుక్త - ఉత్సుక. కార్యలగ్నడు. ఇభ్యః - ఆథ్యః = ధన వంతుడు. పరివృతః - ఆధిభూః - నాయక - అధిపః = అధిపతి. లక్ష్మీవాన్ - లక్ష్మణ - శ్రీలః - లక్ష్మీసం పన్నుడు. స్వతంత్ర - స్వైరి - అపావృతః. పర్యా. అలపూః - బహుకరః = కళ్ళము శుభ్రము చేయువాడు. దీర్ఘ సూత్రః - చిర క్రియః = పనులలో చాల ఆలస్యము చేయు వాడు. జార్మిః - అసమీక్ష్యకారి = ఆలోచన లేకుండ పనీ చేయువాడు. కుంఠః = పనులలో మాంద్యము కలవాడు, కర్మఠః = కర్మశూరుడు; భక్షకః - ఘస్మర:అద్మరః - పర్యా, లోలుపః - గర్ధcః – గృధ్ను 8 = లోభి; వినీత - పశిత - వినయవంతుడు. ధృష్ణుః = వియాతః = ధృష్ణుడు. నిభృతః. పగల్భః - ప్రతిభావంతుడు. భీరుక భీరుః = పిరికివాడు. వందారుః = నమస్కరించువాడు. భూష్ణుః – భవిష్ణుః = కాబోవునది; విదురః - విందకి - తెలుసుకొను వాడు. మత్తః = శౌండ - ఉత్కటః - ఓథః = మత్తెత్తిన వాడు. చండః = చాలకోపము కలవాడు. దేవ ద్రీయజ్ = దేవతలను అనుసరించువాడు. విశ్వగ్య్ద్రిజ్ = అన్ని వైపులకు వెళ్ళువాడు సద్ర్యజ్ = కూడ వచ్చువాడు. వాగ్మీ = మాటలలో నేర్పరి. రావదూకః - ఎక్కువ మాటలాడువాడు. జల్పాకః – వాదాలకి వాచాటకి = నింద్యమైన వాక్కు కలవాడు. అపధ్వస్తః = ధిక్కరింపబడినవాడు. కీరతః - సంయతః = బద్ధుడు.
వరణః శబ్దనోనాందీనాధీ నాందీకరః సమాః ।
వ్యసనార్తోపరక్తౌద్వౌ బద్దేకీలిత సంయతౌ.
వియ స్తవ్యాకులౌ తుల్వౌనృశంస క్రూరఘాతుకాః ।
పాపోధూర్తో వంచకః స్యాన్మూర్టీ వై ధేయబాలిశా.
కదర్యేకృపణక్షుద్రౌ మార్గణౌ యాచ కార్థినౌ ।
అహంకార వానహంయుః స్యాచ్చుభంయుస్తు శభాన్వితః.
కాంతం మనోరమం రుచ్యం హృద్ధ్యాభీష్టే హభీప్సితే ।
ఆసారం ఫల్గుశూన్యం వై ముఖ్యవర్య వరేణ్యకాః.
శ్రేయాన్శ్రేష్ఠః పుష్కలః స్యాత్ప్రా గ్య్రాగ్రీయమగ్రియమ్ ।
వడ్రేరు విపులం పీనపీవ్నీతు స్థూలపీవరే.
సోకాల్పక్షుల్లకాః సూక్ష్మం శ్లక్ష్యం దత్రం కృశంతను ।
మాత్రా కుటీలవకణా భూయిష్టం పురుహం పురు.
అఖండం పూర్ణసకల ముపకంఠా నికాభితః ।
సమీ పే సాన్నిధ్యా సౌనే దిష్ట సుసమీకమ్.
సుదూరేతు దవిష్ణస్యాద్వృత్తం ని స్తల వర్తులే ।
ఉచ్చపాంశూన్నతోదగ్రధ్రువోనిత్యః సనాతనః.
ఆవిద్ధం కుటిలం భుగ్నం వేల్లితం వక్రమిత్యపి ।
చంచలం తరలం చైవ కఠోరం జఠరం దృడమ్.
ప్రత్యగ్రోఽభినవో నవ్యో నవీనో నూతనో నవః ।
ఏక తానోఽనన్యవృతి రుచ్చండ మవిలంబితమ్.
ఉచ్చావచం నైక భేదం సంబాధక లిలం తథా ।
తిమితం స్తిమితం కిన్న మభియోగ స్వభిగ్రహః.
సాతిర్వృద్దే ప్రథా ఖ్యాతో సమాహారః సముచ్చయః ।
ఆపహార స్వ పచయో విహారస్తు పరి కమః.
ప్రత్యాహార ఉపాదానం నిరారోగ్య వకర్షనమ్ ।
ఘోంతరాయః ప్రత్యూహః స్యాదాస్యొద్వసనాస్థితికి.
సన్నిధిః సన్ని కర్షః స్యాత్సంక్ర మో దుర్గసంచరః ।
ఉపలంబ స్వనుభవః ప్రత్యాదేశే నిరాకృతిః.
పరిరంభః పరిష్వంగః సంశ్లేషం ఉపగూహనమ్ ।
అనుమా పక్ష హేత్యాద్యైర్దింబే భ్రమర విప్లవౌ.
అన్ని కృష్టార జానం శబ్దాది శాబ్దమీరితమ్ ।
సాదృశ్య దర్శనాతుల్యే బుద్ధిః స్యాదుపమానకమ్.
కార్యం దృష్ట్వా వినాన స్యాదర్థా పత్తిః పరార్థధీః ।
ప్రతియోగిన్యగృహీతే భువినా స్తీత్య భావకః.
ఇత్యాది నామలింగో హి హరిరుక్తో నృబుద్ధయే.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే సామాన్య నామలింగవర్ణనం నామ సప్తషష్ట్యధిక త్రిశతతమోధ్యాయః.
రవణః - శబ్దనః = ధ్వని చేయువాడు; నాందీ వాదీ - నాందీకరః =పర్యాయ పదములు. వ్యసనార్తః-ఉపరక్తః = పీడితుడు. విహస్త - వ్యాకులః = కాకులుడు. నృశంసః – క్రూరకి- ఘాతకః-పాప = క్రూరుడు. ధూర్తః = వంచకుడు. వై ధేయః-బాలిశ -=మూర్ఖుడు; కృపణః ముద్ర= లోభి. మార్గణః - యాచక =యాచకులు. ఆహయు-అహంకారవంతుడు. కథంయుః= శుభాన్వితుడు. కొంత మనోరమ. రుచ్య= సుందరము. హృద్య - అభీష్ట - ఈప్సిత=ప్రియమైనది; ఫల్గు. శూన్యంసారము లేనిది. ముఖ్య - వర్మ - వరేణ్యక - యాన్ -శ్రేష్ఠ - పుష్కల= శ్రేష్టములు. పాగ్ర్య - ఆగ్ర్య -- అగ్రీయ= శ్రేష్టముగా. వడ్ర - ఉరు - విపుల = విశాలము. పీవన్ - స్థూల - పీవర = బలిసియున్న. స్తోక - ఆల్ప - ముల్ల క - సూక్ష్మ-స్లక్ష్మ-దభ్ర-కృశ - తను - మాత్రా - తృటి - లవ - కణ= సూక్ష్మము ఆల్పము; భూయిష్టం - పురుహం - పురు= ఆధికము. అఖండం - పూర్ణం - సకలం-పర్యా. ఉపకంత - ఆంతిక - అభితః - సన్నిధి - అభ్యాశ = సమీపము. నేషజదోల దగ్గరగా వున్నది. దవిష్ణం= సుదూరము వృత్త - నిర్థం - వర్తుల =గుండ్ర నిది. ఉచ్చ - ప్రాంతు - ఉన్నత - ఉదగ్రజ ఉన్న తమైనది. ధ్రువ - నీత్య - సనాతన = నిత్యము. ఆవిద్ద - కుటిల - భుగ్న - వేల్లి త - పర్యా. చంచల - తరల = పర్యా కఠోర _ జరఠ - ధృడ = పర్యా. ప్రత్యగ్ర - అభినవ - నవ్య - నవీన - నూతన - నవ = క్రొత్తది. ఏక తానః = ఏకాగ్రచి త్రుడు, ఉచ్చండం - అవిలంబితం = తొందరగా ఉచ్చావచం = అనేక భేదములు కలది. సంభాధః - కలిలం = ఇరుకు. తిమిత - స్థిమిత - క్లిన్న = తడిసిన; ఆభియోగః - ఆభి గహః - ఎదుటి వాని పై దోషము ఆరోపించుట, సాతి=వృద్ధి పథా=సిద్ధి; సమాహారః - సముచ్చయః= సమూహము. ఆపహార - ఆపదయః =తగ్గిపోవుట. విహారః - పరికమః=విహరించుట. పత్యాహారః = ఇంజియములను విషయముల నుండి మరలించుట. నిరారః= లాగివేయుట. విఘ్న- ఆంతరాయ - పతూహజసమావార్థకములు, ఆస్యా - ఆసనా - స్థితికి = కూర్చుం డుట. సన్నిధికి - సన్ని కర్షః=దగ్గరగా వుండుటల సంకమః=దుర్గములో ఇవేశించుట. ఉపలంభః = అనుభవమ. త్యాదేశ =నిరాకరణము. పరిరంథ - పరిష్వంగ - సంశ్లేష - ఉపగూహన =ఆశ్లేషించుట. అనుమాపృక్ష హేత్వాదులచే తెలుసుకొనుట. డింజ - భమర - విప్లవ= భయపడ వాడు వేయుకేక. శాబ్దం=శబ్దము వల్ల కలిగిన దూరస్థ పదార్థ జ్ఞానము; ఉపమానకం-సాదృశ్యమున బట్టి ఏర్పడిన తుల్య వస్తు జ్ఞానము. ఆర్థా పత్తిః = కార్యమును బట్టి మరోక విషయమును ఊహించుట. భావకః-ప్రతియోగి కనబడక పోవుటచే ఆది ఆచట లేదు అని కలుగు జ్ఞానము. ఈ విధముగ మానవులకు జ్ఞానము కొరకై నామ లింగ స్వరూపుడగు హరి చెప్పబడినాడు.
ఆగ్ని మహా పురాణమున సామాన్య నామ లింగ వర్ణన మను మూడు వందల ఆరువది ఏడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 368 of the Agni Purāṇa is as follows:
The four types of cosmic dissolution (pralaya) are described in ascending order of magnitude. Nitya-pralaya is the death of each individual being — a micro-dissolution occurring continuously. Naimittika-pralaya (also called Brāhma-pralaya) occurs at the end of each day of Brahmā (one kalpa = 4.32 billion years), when the entire triple world is destroyed by a century-long drought followed by the blazing of seven suns, then consumed by Śeṣa's fiery breath, and finally inundated in the cosmic ocean until Brahmā awakens. Prākṛta-pralaya (mahāpralaya) dissolves all twenty-four tattvas in reverse order — pṛthivī into jala, jala into agni, agni into vāyu, vāyu into ākāśa, ākāśa into ahaṁkāra, ahaṁkāra into mahat, mahat into avyakta-prakṛti, and ultimately prakṛti and puruṣa repose in Paramātman. Ātyantika-pralaya, the liberation of the individual jīva, is introduced as the fourth and highest form.