అగ్ని రువాచః-
మాహాత్మ్యం సర్వతీర్ధానాం వక్ష్యే యద్భుక్తిముక్తిదమ్ ।
యస్య హస్తా చ పాదౌ చ మనశ్చైవ సుసంయతమ్.
విద్యా తపశ్చ కీర్తిశ్చ స తీర్థఫలమశ్నుతే ।
ప్రతి గ్రహాదుపావృతో లఘ్వాహారో జితేన్దియ.
నిష్పాపన్తర్థయాత్రి తు సర్వయజ్ఞఫలం లభేత్ ।
అనుపోష్య త్రిరాత్రాణి తీర్ధాన్యనభిగమ్య చ.
కి ఆద్వ రోజానం గాక దరిద్ర నామ జాయతే ।
తీరాభిగమనే తత్యాద్యద్యజైసావ్యతే ఫలమ్.
పుష్కరం పరమం తీర్థ సాన్నిధ్యం హి త్రిసన్ధ్యకమ్ ।
దశ కోటిసహస్రాణి తీర్తానాం విప్ర పుష్కరే.
బ్రహ్మ సహసురై రాస్తే మునయః సర్వమిచ్ఛవః ।
దేవాః ప్రాప్తాః సిద్ధిమత్రస్నాతాః పితృసురార్చకా.
ఆశ్వమేధఫలం ప్రాప్య బ్రహ్మలోకం ప్రయా ని తే ।
కార్తికాలమన్న దానాచ్చ నిర్మలో బ్రహ్మలోక భాక్.
పుష్కరే దుష్కరం గన్తుం పుష్కరే దుష్కరం తపః ।
దుష్కరం పుష్కరే దానం తప్తుం చైవ సుదుష్కరమ్.
తత్ర వాసాజపా ప్ర్చొద్దాత్కులానాం శతముద్ధరేత్ ।
జమ్బూమార్గాశ్చ తతైవ తీర్థం తబ్ధులికాశ్రమమ్.
కణ్వాశ్రమం కోటితీర్థంనర్మదా బార్బుదం పరమ్ ।
తీర్ధం చర్మణ్వతీనిందు సోమనాధః ప్రభాసకమ్.
నరస్వత్యల్షిసజ్ఞశ్చ సాగరం తీర్థముత్తమమ్ ।
పిణ్డారకం ద్వారకా చ గోమతీ సర్వసిద్ధిదా.
అగ్నిదేవుడు పలికెను! ఇపుడు భుక్తిముక్తిప్రద మగు తీర్ధమాహాత్మ్యమును గూర్చి చెప్పెగను. హస్తములను పాదములను మనస్సును సంయమములో నుంచుకొన్నవాడును, విద్యా తపఃకీర్తులు కలవాడును మాత్రమే తీర్ధములనుండి పూర్తి ఫలమును పొందగలుగును. ప్రతిగ్రహమును విడచి, నియమితాహారమును భుజించుచు, ఇంద్రియవన స్వాధీనమునం దుంచుకొన్న వాడై పాపరహితు డగు తీర్థయాత్రికుడు సకలయజ్ఞఫలమును పొందగలడు. ఎవడు మూడు రాత్రులు ఉపవాసము చేయలేదో, తీర్థయాత్ర చేయలేదో వాడు దరిద్రు డగును. యజ్ఞములవలన కలుగు ఫలితము తీర్థయాత్రలవలన గలుగును, పుష్కరము శేషమైన తీర్థము మూడు సంధ్యలందును ఆచట సకలదేవతలతో కలసి బ్రహ్మ ఉండును, కోరికలు కల వారు, మునులు, దేవతలును అచట స్నానము చేసి సిద్ధి పొందినారు. పుష్కరమునందు దేవతలను, పితృదేవతలను పూజిం చిన వాడు అశ్వమేధయజ్ఞఫలమును పొంది బ్రహ్మలోకమునకు పోవును. కార్తీకపూర్ణిమనాడు ఆచట అన్న దానము చేసిన పాడు గుద్దచిత్తుడై బ్రహ్మలోకము చేరును. పుష్కరమునకు వెళ్లుటకు అచట తపస్సుచేయుటకు, అచట దానము చేయుటకు, అవకాశము లభించుటయే బాల కష్టము. అచట నివసించు సౌభాగ్యము లభించుట అతిదుష్కరము. పుష్కరమునందు నివసించువాడును, అచట జప శ్రాద్దములు చేసినవాడును, తన వంశమునందు నూరుతరములవారిచి ఉద్దరించును. జంబూ మార్గము, తండులికాశ్రమము అను తీర్థములు కూడ అచటనే ఉన్నవి. కణ్వాశ్రమము, కోటితీర్థము, వర్మద, ఆర్బుదము కూడ ఉత్తమతీర్థములు. చర్మణ్వతి, సింధువు. సోమనాధము. ప్రభాసము, సరస్వతీసము డ్రసంగ మము, సాగరము కూడాశ్రేష్టమైన తీర్థములు. పిండారక క్షేత్రము, ద్వారక, గోమతి ఇవన్నియు సర్వసిద్ధిప్రదము లగు తీర్థములు.
భూమతీర్థం బ్రహ్మతుంగం తీర్థం పఞ్చనదం వరమ్ ।
భీమతీర్థం గిరీస్త్రం చ దేవికా పాపనాశినీ.
తీర్థం వినశనం పుణ్యం నాగోద్భేదమఘార్ధనమ్ ।
తీర్షం కుమారకోటిశ్చ సర్వదానీతరాణి చ.
కురుక్షేత్రం గమిష్యామి కురుక్షేత్రే వసామ్యహమ్ ।
య ఏవం సతతం బ్రూయాతోమలః ప్రాప్నుయాద్దివమ్.
తత విష్ణ్వాదయో దేవా సత్ర వాసాద్దరిం వ్రజేత్ ।
నరస్వత్యాం సన్నిహిత్యాం స్నానకృద్ర్బహ్మలోక భాక్.
పాంసవోపి కురు క్షేత్రే నయని పరమాం గతిమ్ ।
ధర్మతీర్థం సువర్ణాఖ్యం గడ్గాద్వారమును త్తమమ్.
తీరం కనఖలం పుణ్యం భద్రకర్ణప్రదం తథా ।
గఙాసరస్వతీ సంగం బ్రహ్మావర్త మఘార్ధనమ్.
భృగుతుంగం చ కుబ్జమం గణోద్భేదమఘాన్తకమ్ ।
వారాణసివరం తీర్ధమవిముక్త మనుత్తమమ్.
కపాలమోచనం తీర్గం తీర్థరాజం ప్రయాగకమ్ ।
గోమతీగంగయోః సంగం గడ్డా సర్వత్ర నాకదా.
తీర్థం రాజగృహం పుణ్యం శాలగ్రామమఘా నకమ్ ।
వశం వామనం తీర్థం కాళికాసంగముత్తమమ్.
శాహిత్యం కరతోయాఖ్యం శోణం థర్షభం పరమ్।
శ్రీపర్వతం కోల్వగిరి సహ్యాద్మినియో గీరికి.
గోదావరీ తుంగభద్రా కావేరీ వరదా నదీ ।
తాపీ పయోవ్స్ రేవాచ దణకారణ్వముత్తమమ్.
కాలంజరం ముంజవటం తీర్థం సూర్పారకం పరమ్ ।
మన్దాకినీ చిత్రకూటం శృంగవేరపురం పరమ్.
ఆవ స్లీపరమం తీర్థమయోధ్యా పాపనాశినీ ।
నై మిషం పరమం తీర్థం భుక్తిముక్తిప్రదాయకమ్.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నే యే తీర్థయాత్రామాహాత్మ్యం నామ నవాధిశతతమోధ్యాయః.
భూమితీర్ధము, బ్రాహ్మతుంగ తీర్ధము, పలచనదములు (సత్తజ్ మొదలైన ఐదునదులు) కూడ ఉత్తమములు. భీమ తీర-గిరీంద్ర తీర్ధములు, పోకవినాశనీ యగు దేవికాసటి, పవిత్ర మైన వినశన తీర్తము, నాగోద్భేదము, ఆపదనము, జమార కోటి-ఇవన్నియు సకలఫలప్రదములు. నేను కురు క్షేత్రమునకు వెళ్ళేదను: కురుక్షేత్రములో నివాసము చేసెదను అని సర్వం చేప్పుడు పరిశుద్దుడే స్వర్గలోకమును పొందుము. అచట విష్ణ్వాది దేవతలు నివసించు చుందురు. అచట నివాసము చేయుటచే మానవుడు విష్ణలోకమును పొందును. కురుక్షేత్రమునందు సమీపముననే సరస్వతీనది ప్రవహించుచుండును. దానిలో స్నానము చేయువాడు బ్రహ్మలోకము పొందును. కురుక్షేత్రమునందలి ధూలికూడ ఉత్తమ పదము నిచ్చును. ధర్మతీర-సువరతీర్థములు, పరమోత్తమ మైన గంగాద్వారము (హరిద్వారము) పవిత్రమైన కనఖలము భద్ర-కర్లప్రదము, గంగాసరస్వతీ సంగమము, బ్రహ్మావర్తమ ఇవీ పాపవినాశకము లైన తీర్థములు, భృగుతుంగ కుట్టామగగోద్భేదములు గూడ పాపవినాశకములు. పారాణసి నర్వోత్తమ పైన తీర్థము. దీనికే శేష మగు ఆముక్త క్షేత్ర మ కూడ పేదు. కపాల మోచనతీర్థము కూడ ఉత్తమమైనది. ప్రయోగ తీర్థములలో రాజు- గోమతి-గంగా సుగమము కూడ పొవనతీర్థము. గంగ, ఎక్కడ మన్నను స్వర్గలోకము నిశ్చను. రాజగృహము వవిత్రతీర్థము, శాలగ్రామఉత్తమ పావవిపాక వడేక . వాసన–కాలికాసంగమతీర్తనలు కూడ ఉత్తమమైనవి. రౌహిత్యతీర్షము, కరతోయానది, శోకద్రమ, ఋషరతీర్ధము కూడమైనవి, శ్రీపర్వత కోలాచల సహగిరి మలయగిరి గోదావరీ.తుంగభద్రలు, వరదాయిని యగు కావేరినది, కాపి, పయోష్టి, రేత (నర్మద) దండకారణ్యము కూడ ఉత్తమతీర్థములు. కాలంజర-ముంజవట శూర్పార మందాకినీచిత్రకూట శృంగ వేరపురములు కూడ శ్రేక్షకులు. అవంతి కూడ ఉత్తమతీర్ధము, అయోధ్య సకలపాపములను నశింపచేయును నైమిషా రజ్యము పరమపవిత్రతీర్థము. ఇది భుక్తిముక్తిప్రదము.
ఆగ్నిమహాపురాణమునందు తీర్థయాత్రామాహాత్మ్య మను నూటతొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 109 of the Agni Purāṇa is as follows:
Pacificatory fire rites for warding off omens, celestial disturbances, and personal misfortune are described. Agni lists the categories of inauspicious signs—unusual sounds, dreams, animal behaviours, and planetary configurations—that call for a śānti-homa. The appropriate samidhs, ghṛta-āhutis, and Ṛgvedic śānti-sūktas are prescribed for each class of disturbance. The rite concludes with brāhmaṇa-bhojana, dāna, and the chanting of Mahāmṛtyuñjaya to dispel remaining dread.