అగ్ని మహా పురాణము

99 - అథ సూర్య ప్రతిష్టా విధానమ్.

ఈశ్వర ఉవాచః-

వక్ష్యే సూర్యప్రతిష్ణాం చ పూర్వవన్మణ్డపాదికమ్

 స్నానాదికం చ సంపాద్య పూర్వోక్తవిధినాతతః.

విద్యామాసనళయ్యాయాం సాబ్దం విన్యస్య భాస్కరమ్

త్రిత త్వం విన్య సేత్తత్ర సస్వరం ఖాదిపఞ్చకమ్.

శుద్ధ్యాది పూర్వవత్కృత్వా పిణ్డిం సంశోధ్య పూర్వవత్

సదేశ పదపర్యన్తం విన్యస్య తత్తు పఞ్చకమ్.

శ్రీ శక్త్యా చ సర్వతో ముఖ్యా సంస్థాష విధివత్తతః

స్వాణునా విధివత్సూర్యం శక్త్యన్తం స్థాపయేద్గురుః.

స్వామ్య నమథవాదిత్యం పాదా నం నామ ధారయేత్

సూర్యమనాస్తుపూర్వోక్తా ద్రష్టవ్యాజ స్థాపనేఽపిచ.

ఇత్యాదీమహాపురాణే  ఆగ్నేయే సూర్యప్రతిష్ఠా విధానం నామ నవనవతీతమోఽధ్యాయః.

పరమేశ్వరుడు పలికేను:- ఇపుడు సూర్యప్రతిష్టావిధానము చెప్పెదను. వెనుకటి వలె మండపాటి నిర్మాణము, స్నానాదికముచేసి, పూర్వము చెప్పిన విధి ననుసరించి విద్యను, సాంగసూర్యదేవతను ఆసనశయ్య పై న్యాసము చేసి, తత్వ ములను, ఈశ్వరుని. ఆకాళాది పుచభూతములను న్యాసము చేయవలెను, పూర్వము వలె శుద్ధ్యాటక ము చేసి, పిండిశోథనము చేయవలెను. సడేశ పడమువరకు తత్త్వ వంచకవ్యానము చేయవలెను, సర్వతోమణలీశ క్తితోకూడ యథావిధిగ ఘోషనము చేసి, గడ, సూర్యమంత్రము జపించుచు ఈ క్షః శసూర్యుని ఘోషించవలెను. సూర్యదేవతకు పేరుచివర 'స్వామి' అని కాని. ‘పాడ' అని కాని ఉంచవలెను. స్థాపనకు పూర్వోత్తసూర్యమంత్రములనే ఉపయోగించవలేను.

ఆగ్నిమహాపురాణమనందు సూర్యప్రతిష్టావిధానమను తొంబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.