అగ్ని మహా పురాణము

95 - అథ ప్రతిష్టామాసాది సామగ్ర్యాది:

ఈశ్వర ఉవాచః

వక్ష్యే లిజ్గప్రతిష్ణాం చ ప్రాసాద్ భుక్తిముక్తిదమ్

లాం చరేత్సర్వదా ముక్తా భు కే దేశదినే సతి.

వినా చై త్రేణ మాఘాదౌ ప్రతిష్టా మాపణఞ్చకే

గురుశుక్రోదయే కార్యా ప్రథమే కర ణత్రయే.

శుక్లపక్షే విశేషేణ కృష్ణ ప్యాపశ్చిమీదినమ్

చతుర్థిం నవమీం షష్ఠిం వర్జయిత్వా చతుర్దశిమ్.

కి శోభనాస్తిథయః శేషా క్రూరవార వివర్జితాః

శతభిషా ధనిష్ణాద్రీ అనురాధో తలాత్రయమ్.

రోహిణీ శ్రవణం చేతి స్థిరారమే మహోదయాః

లగే చ కుద్బుసింహాలి తులాశ్రీ వృషధన్వినామ్.

శస్తో జీవో నవగ్గేషు న ప్రస్థానేషు సర్వదా

బుధః షడష్టడిక్సప్త తర్పేషు వినర్హుసిత.

ఒక సప్త రుత్రిదసాదిస్థః శతాడ్కో బలదః సదా

రవిర్ధశత్రిషటంళో రాహుఫ్రిదశషర్గత.

ఓట్రిస్థాన్చగలోకి శస్తా మన్దాక్షారార్క కేతవః

శుభాః క్రూరాశ్చ పాపాశ్చ సర్వ ఏకాదశస్థితాః.

ఏషాం దృష్టిర్ముసౌ పత్తా త్వాష్ఠికీ గ్రహభూతయో

పాదికా రాముదిక్స్థానే చతురష్టా పాదవర్జీతా.

పాదన్యూన చతుర్నాడి భోగః స్యాన్మీశ మేషయోః

వృష కుమౌ చ భుజాతే చతస పార్టవర్జితాః.

మకరో మిథునం పశ్చి చాపాలిహరికర్కటాః

పాదోనాః షట్లులా కన్యే మటికః సార్థకళ్చి.

కేసరీ వృషభః స్థిరాః స్యుః సిద్ధిదాయకాః

శరా ధనుస్తులా మేషా ద్విస్వభావానృతీయకో.

శుభః శుభగ్ర హైర్ఘృష్ణ శస్తో లగ్న. శుభా శ్రితః

గురుశుక్రబుదై ర్యుక్తో లగోదద్యాద్భలాయుషీ.

రాజ్యం శౌర్యబలం పుత్రాన్యతో ధర్మా దికం బహు

ప్రథమస్స ప్రమస్తుర్యో దశమః కేశో ఉచ్యతే.

గురుశుక్రబుధా సత్ర సర్వసిద్ధి ప్రదాయకాః

త్య్రేకాదశ చతుర్థస్థా లగ్నా తాపగ్రవః శుభాః.

పరమేశ్వరుడు చేప్పేను. ఇపుడు భుక్తి ముక్తి ప్రదాయకమగు దేవాలయ లింగశౌవన విధానమును చేప్పెదను. ముక్తి కొరకు చేయులింగ ప్రతిష్ట ఎపుడై నను చేయవచ్చును. కాని భోగ సిద్ధి కె చేయులింగ ప్రతిష్టమాత్రము. ఉత్తరాయణము నందు చేయవలెను. మాఘాది మాసవచకములో, శైత్రమును విడచి, దేవతాప్రతిజ్ఞ చేయవలెను. గురు శుక్రులు ఉద ఉంచి నపుడు మొదటి మూడు కరణములందును చేయవలెను... రెండు పక్షములందును పంచమి వరకను ఉన్న తిథులు ప్రతిష్ఠకు శుభమైనవి. - చతుర్థి, నవమి, షష్టి, చతుర్దశి విడిచి మిగిలిన తిధులు క్రూరమైన వారములు. కానిచో ఉత్తమ మైనవి. శతభిషడ్ - ధనిష్టా - ఆర్దా - అనురాధా ఉత్తరాత్రయ - రోహిణి-శ్రవణనక్షత్రములు స్థిరప్రతిషా ప్రారంభము నకు ఉత్తమములు, కుంభ, సింహ, వృశ్చిక, కన్యా - వృషభ లగ్నములు శ్రేష్ఠములు. గురుడు నవమ - సప్తమ స్థానము లలో ఉన్నచో శుభము. షష్ణ - అష్టమ - దశమి - చతుర్థ స్థానములందు బుధుడున్న చో శుథము. షష్ఠము. తప్ప పై స్థానములో శుక్రుడున్న శుభము. తృతీయ - సప్తమ - షష - దశమ స్థానములందు చంద్రుడు సర్వదా బలదాయకుడు. సూర్యుడు దశమ , తృతీయ - షష్ఠములందున్న చో శుభఫలము నిచ్చును. తృతీయ - షష్ఠ - సప్తమములందు రాహువు శుభకారకుడు. శని - కుజ - కేతువులు షష్ణ - తృతీయ స్థానములందు శుభము, శుభ - క్రూర పాపగ్రహములు ఏకాదశములో నున్నచో శుభకరములు. సమ స్తగ్రహముల దృష్టి సప్త మమున పూర్ణముగా నుండును. పుచమ నవమ స్థానములందు ఆర్ధదృష్టి. తృతీయ - దశమ దృష్టి పాదదృష్టి, అష్టమస్థానమునందు దృష్టి త్రిపాదదృష్టి. మీనమేష వృషకుంభ రాశుల భోగము మూడు ముప్పావు ఘడియలు, మకరమిథునముల భోగము ఐదు ఘడియలు, ధనుస్సు, వృశ్చికము, సింహము, కర్కటకము వీటి భోగము ఆరు నాడులు, తులా కన్యారాశుల భోగము ఐదున్నర నాడులు. స్థిర లగ్నముకైన సింహ, వృషభ, కుంభములు సిద్ధిదాయకములు, ధనుస్తులా మేషములు చరరాశులు, మూడవ సంఖ్య గల రాశులు (మిథున - కన్యాదులు) ఉభయ స్వభావములు. కర్కట - మకర - వృశ్చికములు సంన్యాసమునకు అనర్ఘములు. శుభగ్రహదృష్టి గల లగ్నము శరభము - శుభ గ్రహమున్న లగ్నము శ్రేష్ఠము. లగ్నమునందు గురు - శుక్ర - బుధులున్నచో ధన - ఆయు - రాజ్య - శౌర్య - బల - పుత్ర - యశ్ - ధర్మాదులను అధికముగా నిచ్చును. ప్రథమ - చతుర్థ - సప్తమ - దశమములకు పేరు కేంద్రస్థానములందున్న గురు శుక్ర బుధులు సంపూర్ణ శుభఫలముల నిత్తురు. తృతీయ - ఏకాదశ - చతుర్ధ స్థానము లందు పాపగ్రహములున్నచో శభనలమ నిత్తురు.

అతోప్యనీచకర్మార్థం యోజ్యా స్తిథ్యాదరి బుధై

 ధామ్నః పఞ్చగుణాతి భూమిం తక్త్వా వా ధామసంమితామ్.

హస్తా ద్వాదశ సోపానాతుర్యాన్మపమగ్రతః

చతురస్రం చతుర్ద్వారం స్నానార్థం తు తదర్దతః.

ఏకాస్యం చతురాన్యం పో రౌద్ర్యం ప్రాచ్యుత్తరేథవా

హాస్తికో రసహ స్త్రీ పై మజ్ఞపోత్కకరోడవా.

ద్విహస్తోత్తరయా వృద్ధ్యా శేషం స్యాత్మణపాష్టకమ్

వేదిశ్చతుష్కరా మధ్యే కోణ స్తమేన సంయుతా.

వేది పాదా స్తరం త్యక్త్వా కుజ్ఞాని నవ పళ్చి వా

ఏకం వా శివకాష్టాయాం ప్రాచ్యాం పొ తగ్గురోః

పరమ్. ముష్టిమాత్రం శతాధే స్యాచ్ఛతే చారల్ని మాత్రకమ్

హస్తం సహస్రహోమే స్యాన్ని యుతే తు ద్విహ స్తికమ్.

లక్షే చతుష్కరం కుఱ్ఱం కోటిహోమేష్టహస్తకమ్

భగాభమగ్నౌ ఖజేన్లు దకే త్ర్వస్రం చ నైరృతే:

షడస్రం వా పగ్మం సౌమ్యే చాష్ట్రాసకం శివే

తిర్యక్పాతం శివం ఖాతమూర్ధ్వం మేఖలయా సహ .

తద్భహిరేఖలా క్రిసో వేదవప్నా యమాడ్గులైః

అజ్ఞులైః షడ్భిరేకా వా కుఢాకారాస్తు మేఖలా.

తాసాముపరి యోనిః స్యాన్మధ్యేశ్వళ్లదలాకృతిః

ఉచ్ఛాయేణాజ్ఞులం తస్మాధ్విస్తారేణాడ్డులాష్టకమ్.

దైర్ఘ్యం కుఢార్థమానేన కుళ్లికజ్ఞసమోద్గరః

పూర్వాగ్ని యామ్యకుజ్ఞానాం యోనిః స్యాదుత్తరాననా.

పూర్వాననా తు శేషాణమైళాన్యేన్యతరా తయోః

కుణ్డానాం యశ్చతుర్వింలో భాగః సోజ్గుళ ఇత్యత.

ప్లక్షోదుమ్భర క్వార్థనటకొస్తోరణాః క్రమాత్

శాంతిభూతిబలారోగ్యపూర్వాద్యా నామతః క్రమాత్.

పఞ్చషట్ న వహస్తాని హ స్తఖాతస్థితాని చ

తదర్భవిస్థరాణి స్యుర్యుతాన్యామదలాదిభిః.

అందువలన వీటిని, ఇతర శుభగ్రహములను, ఇతర శుభతిథులను ప్రతిష్ఠాకర్మ విషయమున విద్వాంసుడు నిర్ణయించుకొనవలెను. ఆలయము ఎదుట దానికంటే పది రెట్లు లేదా దానితో సమానమైన లేదా మెట్టునుండి వ హస్తముల దూరము భూమి విడచి మండప నిర్మాణము చేయవలెను. ఆ మండపము చతురశ్రమై నాలుగు ద్వారములు కలదై ఉండ వలెను. దానిలో సగము భూమి గ్రహించి స్నానార్ధమై మండవము నిర్మింపవలెను. దానికి ఒకటి లేదా నాలుగు ద్వారము లుండవలెను. ఈ స్నానమండపము ఈశాన్యమునందు గాని తూర్పునగానీ ఉత్తరమునందు గాని . ఉండవలెను. మొదటి మండపము ప్రమాణము ఎనిమిది హస్తములు పది హస్తములు, లేదా పండ్రెండు. హస్తము లుండవలెను. మిగిలిన ఎనిమిది మండపములు రెండేసి హస్తములు పెంచి నిర్మించవలేను. మధ్య మండలమునందు నాలుగు హస్తముల వేది నిర్మించవలెను. దాని నాలుగు కోణములందును, నాలుగు స్తంభము లుండవలెను. వేది - పాదముల మధ్యస్థమును వీడచి కుండములను నిర్మించవలేను. ఇవి తొమ్మిది లేదా పది ఉండవలెను. ఈశాన్యమునందు గాని తూర్పునందు గాని ఒకే కుండమును నిర్మించవలెను. ఆది గురుస్థానము. ఏబది. హోమములు చేయు కుండము ప్రమాణము పిడికిలి ఉండ వలేను. నూరు హోమములై నచో జానెడు, వెయ్యి హోమములు చేయవలసియున్న చో ఒక హస్తము, పది వేల హోమము లైనచో రెట్టింపు ఉండవలెను. లక్ష హోమములకు నాలుగు హస్తములు, ఒక కోటి హోమములకు ఎనిమిది హస్తములు ఉండవలెను. కుండమును అగ్నేయమునందు భగాకారముగను, దక్షిణమున అర్ధచంద్రాకారమునను, నైరృతి యందు త్రికోణాకారముగను, వాయవ్యమున షట్కోణముగను, ఉత్తరమున కమలాకారముగను, ఈశాన్యమునందు అష్ట కోణముగను నిర్మించవలెను. కుండము అన్ని వైపుల సమముగను, పల్లముగను ఉండవలెను. పైన మేఖలలు నిర్మించ వలెను. బైట వరుసగా నాలుగు, మూడు, రెండు అంగుళముల వెడల్పు గల మేఖల నిర్మించవలెను.  మేఖలలు కుండా కారముతో సమానోకారములై ఉండవలెను. వాటిపై మధ్య భాగమున రావి యాకు ఆకారముగల యోనియుండవలెను. దాని ఎత్తు ఒక అంగుళము, వెడల్పు ఎనిమిది అంగుళములు ఉండవలెను. “పొడవు గుండార్ధముతో సమానముగాఉండ వలెను యోని మధ్యభాగము కుండ కంఠము వలె నుండవలెను పూర్వ  ఆగ్నేయ -దక్షిణములండు ఈకముల యోని ఉతారాదీ ముఖముగ ఉండవలెను.  ఇతరదిక్కులందున్న కుండముల యోని పూర్వాభిమళముగ నుండవలెను. ఈశాన్యకుండ ఉని ఉత్తరాభి ముఖముగా గాని, పూర్వాభిముఖముగా గాని ఉండవలెను. కుండములో ఇరువది నాల్గవ భాగము అంగు శము. తదమపారము విభజించి మేఖలా - కంఠ - నాభులను నిశ్చయించవలెను. ముడపము పూ్వూదీదిక్కులందు ద్వారమలు వరుసగ ప్లక్ష ఉదుంబర ఆశ్వ వటదారువులతో నిర్మింపబడవలెను. పూర్వాదిదిక్కులనుండి వరుసగ వాటి పేర్లు శాంతిభూతి బల ఆరోగ్యములు ద్వారముల ఎత్తు ఐదు, ఆరు, లేదా ఏడు హస్తము లుండవలెను. వాటిని చేతి లోతు త్రవ్విన గోతులలో నిలుపవలెను.. వాటి విస్తారము ఎత్తులో సగము ఉండవలెను. వాటిపై మామిడాకులు మొదలగు నవి కట్టవలెను.

ఇంద్రాయుధోపమారక్షాకృష్ణా దూమ్రా శశిప్రభా

శుక్లాభా హేమవర్ణా చ పతాకా స్ఫటికోపమా.

పూర్వాదితో ఒన్టిజే రక్షా నీలాన స్తస్య నైరృతే

పశ్చిహస్తాశ్రదర్గాశ్చ ధ్వజా దీరాశ్చ విస్తరా.

హస్త ప్రదేశితాదడ్డా ధ్వజానాం పళహస్తకాః

వర్మకాద్దాంతిస్త్రగాత్తథా వృషభశృణతం.

పద్మషణాద్వరాహాచ్చ గోష్టాదపి చతుష్పథాత్

మృత్తికా ద్వాదశ గ్రాహ్య వైకుణ్కేప్టో పినాకిని.

నగ్రోధోదుమ్భరాశ్వళ్లచూతజమృత్వగుద్భవమ్

కషాయపశ్చికం,గ్రాహ్యమార్తవం చ ఫలాష్టకమ్.

తీర్థామాంసి సుగన్దని తథా సర్వౌషదీజలమ్

శస్తం పుష్పఫలం వత్యే రత్న గోళృష్టివారి చ

శిక్ స్నానాయాపాహ రేత్ప్చ పశ్చిగవ్యామృతం తథా

పిష్టనిర్మితవస్త్రాదిద్రవ్యం నిర్మజ్జనాయ చ.

సహస్రసుషిరం కుమ్బం మట్టెలాయ చ రోచనా

శతమౌషధిమూలానాం విజయా లక్ష్మణా భలా.

గూడూచ్యతిబలా పాఠా సహదేవీ శతావరీ

బుద్ధిః సువర్చలా వృద్ధిః స్నానే ప్రోక్తా పృథక్ పృథక్.

రతాయై తిల్లదిమో భన్మస్నానం తు కేవలమ్

యవగోధూమబిల్వానాం చూర్ణాని చ విచక్షణ.

విలేపనం సకర్పూరం స్నానార్థం కుమ్బగణ్డకాన్

ఖట్వాం చ తూలికాయుగ్మం సోపధానం సవస్రకమ్.

కుర్యాద్విడ్రానుసారేణ శయనే లక్ష్యకల్పనే

మతవాద్రయుతం పాత్రం కుర్యాత్స్వర్ణశలావికామ్.

వర్ధనీం శివకుమ్భం చ, లోకపాలఘటానపి

ఏకం నిద్రాకృతి, కుమ్భే శాస్త్యర్థం కుద్దిస్యయా.

ద్వారపాలాదిధర్మా నప్రశాస్తోదిమటానపి

వాస్తులక్ష్మీగణేశనం కలశానపరానపి.

ధాన్యపుక్షాకృతాగీరానవస్రాస్ స్రగ్విభూషితాన్

సహిరణ్యాన్ సమాలజ్ఞాన్ గన్షపానీయపూరితాన్.

పూర్ణపాత్రఫలాధారాన్ పల్లవాడ్యాన్ సలక్షణాన్

వరాచ్చాదయేత్కుమానాహరేదౌరసరపాన్.

వికిరార్థం తథా లాజాన్ జ్ఞానఖడ్గం చ పూర్వవత్

నమిఠశ్చ చరుస్థాలీం దర్పీ చ లామనిర్మితామ్.

మృతద్రాన్వితం పాత్రం పాదాభ్యజ్ఞకృతే తథా

విష్ణరాం స్త్రింశతా దరృదవై ర్శాహుప్రమాణకాన్.

చతురశ్చతుర స్తద్యత్ఫాలాశాన్పరిధీనపి

మండప పూర్వాది, దిక్కులందు వరుసగ, ఇంద్రాయుధము వలె అనేక వర్షములు గల పతాకను, రక్త-కృష్ణధూసర.శ్వేత.హరిత-సువర్ణవర్ణ స్ఫటిక వర్ణపతాకలను ఎగురవేయవలెను. ఈశాన్యమునందును, పూర్వమధ్యమునందును బ్రహ్మకొరకు రక్తవర్ణ పతాకను, నైరృతి.పశ్చిమ మధ్య భాగములందు అనంతునికొరకు నీలవర్ణపతాకను ఎగుర వేయవలెను. ధ్వజముల పతాక లు ఐదు హస్తముల పొడవు, అందులో సగము వెడల్పు ఉండవలెను. ధ్వజదండము: ఎత్తు ఐదు హస్తము లుండవలెను. ధ్వజము లావు రెండు చేతులతో పట్టుకోమటకు వీలగు నట్లు ఉండవలెను. పర్వత శిఖర ఠాజద్వార నదీతటజ్వ లా.హస్తిలావల్మీకముల మట్టిని, ఏనుగుదంతములతో పెకలించిన మట్టిని, ఎద్దు కొమ్ములతో పెకలించిన మట్టిని, వూహము పెకలించిన మట్టిని, గోష్ణ చతుష్పథముల మట్టిని ఈ పండ్రెండు. విధమాల మట్టిని గ్రహించవలెను, విమస్థాపనమునకు పండ్రెండు విధముల మట్టిని, శివసాపవమునకు- ఎనిమిది విధముల మట్టిని ఉపయోగించవలెను. న్యగ్రోధ ఉదుంబర. అశ్వత్థా-చూత-జంబూవృక్షముల బెరడునుండి తీసిన ఐదు కషాయములు, ఎనిమది విధము లైన ఋతువలసలు సంగ్రహించ వలెను, తీర్థజల సుగంధిత జలములు, స్విషధి మిశ్ర జ్వము, సస్యపుష్పమిశ్రిత జలము, స్వర్ణమిశ్రిత ఇన, రత్న మిశ్రిత జలము, గోశృంగ స్పర్శయుక్త జలము, పంచగవ్య-పంచామృతములు-వీటినన్నిటిని దేవతాస్నానముకొరకై సిద్దమ చేసికొనవలెను. విఘ్నము కలిగించువారిని భయ పెట్టుటకై పిండితో చేసిన వజ్రాద్యాయుధములను గూడ సిద్దము చేసికొన వలెను. సహస్రఛిద్రము లున్న కలశమును, మంగళార్థమై గోరోచనమును సిద్ధము చేసికొనవలెను. స్నానార్ధమై వంద విధములైన ఓషధు మూలములు, విజయా-లక్ష్మణాదిలాగుడూచీ.అతబలా పాఠా సహదేపా-శతావరీ-బుద్ధి:సువర్చలా. వృద్ధులను వేరు వేరుగా సిద్దము చేసికొనవలెను. రవకొరకు. తిరకుళాదులు, భస్మస్నానము కొరకు భస్మము, స్నానార్ధము యవగోధుమలపిండి, బిల్వచూర్ణము, విలేపనము, కర్పూరము, కలశము, చెంబు సిద్దము చేసికొనవల. మంచము, రెండు పరుపులు, తలగడ, దుప్పది మొద లైన ఇతరవస్త్రములు గూడి తన శక్తిని అనుసరించి సిదము చేసుకొని, వివిధ చిహ్నములతో సిద్ధము చేయబడిన శయనాగారమునందు ఉంచవలెను. ఘృత - మధు పూర్తపాత్రపు, బంగారు సూది, వర్ధని శివకుంభము లోకపాల మటములను కూడా సిద్ధము చేసికొనవలెను. నిద్రకొరకు ఒక కలశ, కుండము లెన్ని ఉన్నవో అన్ని శాంతికలశములు. ద్వారపొలాది - ధర్మాది - ప్రశాంతాదుల కొరకై కలశలు, వాస్తుదేవ - లక్ష్మీ - గణేశ లకై వేరు వేరు కలశలు, సమకూర్చుకొనవలెను. ఈ కలశల క్రింద ఆధారముగా నుండు, నట్లు పోయుటకు ధాన్యము ఉంచుకొనవలెను. ఆన్ని కలశలను వస్త్ర పుష్పాదులతో అలంకరించవలెను. వీటి లోపం సువర్ణముంచి, స్పృశించి సుగంధజలముతో నింపవలెను. అన్ని కలశ ల మీదను పూర్ణ పాత్రలు, ఫలములు ఉంచవలెను. వాటి ముఖభాగమునందు పంచపల్లవములుంచవలెను. ఆ కలశలు ఉత్తమ లక్షణ సంపన్నములై ఉండవలెను. కలశములను వస్త్రములచే ఆచ్ఛాదించ వలెను. నలుమూలల చల్లుటకై తెల్ల ఆవాలు, పేలాయి సిద్ధము చేసికొనవలెను. పూర్వమునందు చెప్పినట్లు జ్ఞానఖడ్గము ఉంచుకొనవను. సమిధలు, చరుపాత్ర, రాగి గరిటి, పాదాభ్యంగము కొరకై మృత మధపులున్న పాత్రను ముప్పది కుశ దక్షములతో నిర్మించిన నాలుగు ఆసనములను, పలాశ నిర్మి తములగు నాలుగు పరిధులను సమకూర్చుకొనవలెను.

తిలపాత్రం హవిః పాత్రమ ర్ఘ్యపాత్రం పవిత్రకమ్.

పలవింశాష్టమానాని ఘటిధూప ప్రదానక్తమ్

స్రుక్ స్రురౌ పిటకం పీఠం వ్యజనం శుష్కమిన్దనమ్.

పుష్పం పత్రం గుగ్గులుం చ మృతైర్దిపాంశ్చ ధూపకమ్

అక్షతాని త్రిసూత్రీం చ గవ్యమజ్యం యవాం స్తలాన్.

కుశ శాన్యై త్రిమధురం సమిధో దశ పర్వికాః

బాహుమాత్రం స్రువం హస్తమరాది గ్రహ క్షయే.

సమిధోరపలాశోత్థా ఖాదిరామార్గపిప్పలాః

ఉదుమ్బర శమీదూర్వా కుళోత్థాః శతమష్ట చ.

తదభావే యవతిలా గృహోపకరణం తథా.

స్థాలీదర్వీ విధానాధి దేవాదిభ్యోజ్కుశద్వయమ్.

ముద్రముకుట వాసాంసి హార కుణలక జడాన్

కుర్యాదాచార్య పూర్ణం విత్తఠ్యం వివర్జయేత్.

తత్పాద పాదహినా చ మూర్తిభృదస్త్రజాపినామ్

పూజా స్యాజభిస్తుల్యా విపుదైవజ్ఞశిల్పినాం.

“నీకి వజ్రార్కశాస్తో నీలాతీనీల ముక్తా ఫలాని చ

పుష్పపద్మాదిరాగం చ వైడూర్యం రత్నమష్టమం.

ఉరమాధవక్రానా రక్తచన్దనకాగురుమ్

శ్రీఖడ్గం సారికం కుష్ఠంశ క్లినాహ్యౌషదీగణకి.

హేమతామమయం రక్తం రాజతం చ సకాంస్యకమ్.

సీనకం చేతి లోహాని హరితాలం మనఃశిలా.

గైరికం హేమమాషీకం పారడో వహ్ని గైరికమ్

గన్ధకాథక్రమిత్యష్టా ధాతతో ప్రహయ స్తనా.

 గోధుమాన్ సలీలాన్మాషాన్ ముద్గానప్యాహ రేద్యవాన్

నీవారాజ్చుమీకానేవం వీహయోప్యష్ట కీర్తితాః.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నే యే ప్రతిష్ఠ మాసాదిసామగ్ర్యాదికం నామ పఞ్చనవతితమోధ్యాయః.

తిలపాత్ర - హవిష్య పాత్ర - అర్ఘ్యపాత్ర - పవిత్రక ములను కూడ సిద్దము చేసికొనవలెను. వీటి ప్రమాణము ఇరువదేసి ఫలములు ఘంటి, ధూపపాత్ర, సుక్కు, స్రువము, పిటకము, పీఠము, వ్యజనము, ఎండిన సమిధలు, పుష్పములు, సత్రములు గగ్గులు, మృత దీపములు, ధూపము, అక్షతలు, మూడు పోచల ద్వారము, గౌమృతము యవలు, తిలలు, కుశలు, శాంతికర్మపై త్రివిధమధుర పదార్థములు, పది పర్వముల సమిధలు, ఒక హస్తము ప్రమా ఇము గల స్రువము, సూర్యాది - గ్రహశాంతికై ఆర్క - పలాశ – ఖాదిర - ఆపామార్గ - ఆశ్వత్థ - ఉదుంబక - శమీ వృక్ష సమిధలు, ధరూరలు, కుశలు, సిద్దము చేసికొనవలెను.  ఆరాదిసమిధలు నూట ఎనిమిది చొప్పున ఉండవలెను. ఇవి లభించనిచో వాటి స్థానమున యవలు, తిలలు హోమము చేయవలెను. ఇంకను గృహోపకరణములు కూడ సిద్ధము చేసికొనవలెను. గిన్నెలు, గరిడె, మూతలు మొదలగునవి. దేవాదుల కొరకు వస్త్రద్వయము, ఆచార్యపూజనిమిత్తము పోద్రా - ముకుట . వస్త్ర - హార - కుండల - కంకణాదులుసు సిద్దము చేయవలెను. ధనవ్యయము విషయమున లుబ్దత్వము చూపరాదు. మూర్తి ధారణము, అస్త్రమంత్రాదిజపము చేయు బ్రాహ్మణులకు ఆచార్యున కిచ్చిన దానిలో నాల్గవవంతు తగ్గించి దక్షిణ ఈయవలెను. సామాన్య బ్రాహ్మణులకును, జ్యోతిష్కులకును, శిల్పులకును, జపక ర్తల కిచ్చినట్లుగనే ఇవ్వవలెను. వజ్రము, సూర్యకాంతమణి, నీలమణి, అతినీలమణి, ముత్యము, పుష్పరాగము, పద్మరాగము, వైదూర్యము . వీటిని సంగ్రహించుకొనవలెను, వట్టివేరు, విష్ణుకాంత, రక్తచందనము, ఆగురువు, శ్రీ ఖండము, శాంబ, కుషము, శంఖిని ఈ ఓషదులను సంగ్రహించవలెను. బంగారము, రాగి, ఇనుము, రక్తము, రజతము. కంచు, సీసము అను లోహము లను, హరితాలము, మనః కిల గైరికము, హేమమాక్షికము, పాదరసము, వహ్ని గైదికము, గంధకము, అభ్రకము అను ఎనిమిది ధాతువులను కూర్చుకొనవలెను. ఈ విధముగనే ఎనిమిది విధములగు ధాన్యములు - వరి, గోధముణం తిలలు, పెసలు, మినుములు, యవలు, నీవారములు శ్యావాకములు, సమకూర్చుకొనవలెను.

ఆగ్ని మహాపురాణమునందు ప్రతిష్టాకాల సామాగ్ర్యాది విధి వర్ణనమను తొంబదియైదవ అధ్యాయము సమాప్తము.