అగ్ని రువాచః -
ఉద్యత శ్చేద్గయాం యాతుల శ్రాద్ధ కృత్వా విధానతః ।
విధాయ కార్పటీ వేషం గ్రామస్యాపి ప్రదక్షిణమ్.
కృత్వా ప్రతిదినం గచ్ఛేత్సంయతశ్చాప్రతిగ్ర హే ।
గృహాచ్చలితమాత్రస్య గయాయా గమనం ప్రతి.
స్వర్గారోహణ సోపానం పితృణాం తు పదే పదే ।
బ్రహ్మజ్ఞానేన కిం కార్యం గోగృహే మరణేన కిమ్.
కిం కురుక్షేత్రవానేన యధా పుత్రో గయాం వ్రజేత్ ।
గయాప్రాప్తం సుతం దృష్ట్వా:పితృణాముతకో భవేత్.
పదామపి జలం సుషాల అసురం కిం న దాస్కతినే
ఇహ్మ జ్ఞానం గయాశ్రాద్ధం గోగృహేమరణం తథా.
వాన పుంసాం కురుక్షేత్ర ముక్తి రేషా చతుర్విధా ।
కాంక్ష ని పితరః పుత్రం నరకాదయభీరమ.
గయాం యాస్యతి యః పుత్రః వనస్రతా భవిష్యతి।
ముజ్ఞనం చోపవానశ్చ సర్వతీరేష్వయం విధి.
న కాలాదిగ్ధయాతీరే దద్యాత్పిణాంశ్చ సౌత్యశః1
పత్రయనివాసి చ పునాత్యానస్తమం.
కులమ్ శ్రీ ఆష్టకాసు చ వృద్ధా చ గయాయాం మృతవాసరే ।
ఆత్ర మాతుః పృథక్ శ్రాద్దమన్యత్ర పతినా సహ.
పిత్రాదినవదైవత్యం తథా ద్వాదశదైవతమ్ ।
ప్రథమే దివసే స్నాయా త్తీర్ధే హ్యుత్తరమానసే.
ఉత్తరే మానసే పుణ్యే ఆయురారోగ్యవృద్ధయే ।
సర్వాభౌమువినాశాయ స్నానం కుర్యాద్విముక్తయే.
నన్తర్ప్య దేవపిత్రాదీజ్రాద్ధకృత్పిణ్డదో శ్రవేత్ ।
దివ్యాన్తరిక్షభౌమస్థాన్ దేవాన్ సంతర్పయామ్యహమ్.
ఆగ్ని పలికెను : గయ వెళ్ళవలె ననుకొన్నవాడు విధిపూర్వకముగ శ్రాద్దము చేసి, తీర్థయాత్రవేషము ధరించి, గ్రామప్రదక్షిణము చేసి, ప్రతిదినము పాదచారి యై యాత్ర చేయవలెను. ఇంద్రియములను మనస్సును వశములో నుంచు కొనవలెను. ఎవరినుండియు దానము గ్రహింపరాదు. గయ వేళ్ళుటకు ఇంటినుండి బయల్దేరగనే అడుగడుగునను పితృదేవతలకు స్వర్గసోపానము లేర్పడును. పితరుల గ్రాడ్డముకొరకై గయకు వెళ్ళుటవలన కలుగు పుజము ముందు బ్రహాలజ్ఞాన మెంత గోవులను సంకటమునుండి రక్షించుటవలన కూడ అంత పుణ్యము కలగదు. అట్టివాడు కురుక్షేత్ర మేలో నివసించవలసిన ఆవశ్యకతీయే యుండదు. పుత్రుడు గయకు చేరగనే పితరులు ఉత్సవము చేసికొందరు. “ఈతడి పాదాలతోడ నైవా జలస్పర్శ చేసి తర్పణము చేయడా?” అని వారు అనుకొనుచుందురు. బహజావన, గయలో చేసినేము. అద్దము, గోశాలలో మరణము, కురుక్షేత్రములో నివాసము-ఇవి మనుష్యుని ముక్తికి పాలగు సాధగములు-నరకము నుండి భయపడిన పితరులు పుత్రుడు వలె వని కోరుకొందురు. గయకు వెళ్ళి మన అంమారుడు మనలను ఉద్దరింపగలడు. అని వారు ఆలోచించుచుందురు. ముండనోపవాసములు సర్వతీర్థములందును ఆచరించవలసిన సామాన్యవిధులు. (గయా తీర్థమునందు కాలాదినియమ మేదియు లేదు. అచట ప్రతి దినము పిండదానము చేయవలెను. అచట మూడు పశువులు నివసించువాడు ఏడు తరములవరకు పితరులను ఉద్దరించును. అష్టకాతిథులందును, ఆభ్యుదయక కర్మలయందును, పిత్రాదుల శయావతిథియందును, గయలో తల్లికొరకై వేరగ రాద్ధవిధాన మున్నది. అన్య తీర్థములలో శ్రీ శ్రాద్ధమును ఆమె భర్త తో కలిపి మాత్రమే చేయవలెను. గయలో పిత్రాది క్రమమున నవదేవతాకముగ గాని ద్వాదశ దేవతాకముగ గాని శ్రాద్దము చేయవలెను. మొదటి రోజున ఉత్తరమానస తీర్థమునందు స్నానము చేయవలెను పరమ పవిత్ర మగు ఉత్తరమానస తీర్ధమునందు చేసిన స్నానము ఆయురారోగ్య వృద్ధి కలిగించి, పాపరాశులను నశింపజేసి, మోక్షము నిచ్చును. శ్రాద్ధకర్త దేవతాపిత్రాదులకు తర్పణము లిచ్చు నప్పుడు “నేను స్వర్గ అంతరిక్ష భూములపై నున్న సంపూర్ణ దేవతలను తృప్తి పరచుచున్నాను” అని భావన చేయుచు, పిదప పిండ ప్రదానము చేయవలెను.
దివ్యా న్తరితభౌతమీ పితృమాత్రాది తర్పయేత్ ।
పితా పితామహశ్చైవ తథైవ ప్రపితామహః.
మాతా పితామహీ శైవ తథైవ ప్రపితామహి ।
మాతామహః ప్రమాతామహో వృద్ద ప్రమాతామహః.
తెల్యోన్యత్య ఇయాన్ పిజ్ఞానుర్ధారాయ దదామ్యహమ్।
ఓం నమః సూర్యదేవాయ సౌమభౌమరూఫిజే.
జీవశుక్ర శనైశ్చారి రాహు కేతు స్వరూపిణీ ।
ఉత్తరే మానసేస్నోత ఉద్ధరేత్సకలం కులమ్,
సూర్యం నత్వా' వ్రజేన్మౌనీ నరో దక్షిణమానసమ్ ।
దక్షిణే మానసే స్నానం కరోమి పితృతృశ్రయే.
గయాయామాగతః స్వర్గం యాస్తు మే పితరోఖిలా ।
శ్రాద్దం పిణ్డం తతః కృత్వా సూర్యం నత్వా వదేదిదమ్.
ఓం నమో భగవతే భర్రే భవాయ భవ మే విభో ।
భుక్తిముక్తి ప్రద సర్వపితృణాం భవభావిత.
కవ్యవాహానలః సోమో యమశ్చైవార్యమా తథా ।
అగ్నిష్వాత్రా బర్హిషద ఆజ్యపా పితృదేవతాః.
ఆగచ్ఛను మహాజాగా యుష్మాభి రక్షితా శ్ర్వీహ ।
మదీయాః పితరో యే చ మాతృమాతామహాదయా.
తేషాం పిళప్రదాతాహతగతోస్మి గయామిమామ్.
ఉదీచ్యాం ముళ్లపృష్ణస్య దేవర్షిగణపూజీతమ్.
నామ్నా కనఖలం తీర్ధం త్రిష లో కేషు విశ్రుతమ్ ।
సిద్ధానాం ప్రీతిజననై పాపానాం చ భయజురైః.
లేలిపోనై ర్మహానాగై రష్యతే చైవ నిత్యకః ।
తత్ర స్నాత్వా దివం యాని క్రీడ భువి మానవాః,
దివ్యా న్తరితభౌతమీ పితృమాత్రాది తర్పయేత్ ।
పితా పితామహశ్చైవ తథైవ ప్రపితామహః.
మాతా పితామహీ శైవ తథైవ ప్రపితామహి ।
మాతామహః ప్రమాతామహో వృద్ద ప్రమాతామహః.
తెల్యోన్యత్య ఇయాన్ పిజ్ఞానుర్ధారాయ దదామ్యహమ్।
ఓం నమః సూర్యదేవాయ సౌమభౌమరూఫిజే.
గయామాత్రావిత్రిగయామాత్రావిధిః
వళుక్ర శనైశ్చారి రాహు కేతు స్వరూపిణీ ।
ఉత్తరే మానసేస్నోత ఉద్ధరేత్సకలం కులమ్,
సూర్యం నత్వా' వ్రజేన్మౌనీ నరో దక్షిణమానసమ్ ।
దక్షిణే మానసే స్నానం కరోమి పితృతృశ్రయే.
గయాయామాగతః స్వర్గం యాస్తు మే పితరోఖిలా ।
ద్దం పిఱ్ఱం తతః కృత్వా సూర్యం నత్వా వదేదిదమ్.
ఓం నమో భగవతే భర్రే భవాయ భవ మే విభో ।
భుక్తిముక్తి ప్రద సర్వపితృణాం భవభావిత.
కవ్యవాహానలః సోమో యమశ్చైవార్యమా తథా ।
అగ్నిష్వాత్రా బర్హిషద ఆజ్యపా పితృదేవతాః.
ఆగచ్ఛను మహాజాగా యుష్మాభి రక్షితా శ్ర్వీహ ।
మదీయాః పితరో యే చ మాతృమాతామహాదయా.
తేషాం పిళప్రదాతాహతగతోస్మి గయామిమామ్.
ఉదీచ్యాం ముళ్లపృష్ణస్య దేవర్షిగణపూజీతమ్.
నామ్నా కనఖలం తీర్ధం త్రిష లో కేషు విశ్రుతమ్ ।
సిద్ధానాం ప్రీతిజననై పాపానాం చ భయజురైః.
లేలిపోనై ర్మహానాగై రష్యతే చైవ నిత్యకః ।
తత్ర స్నాత్వా దివం యాంతి క్రీడ భువి మానవాః.
స్వర్గ, ఆంతరిక్ష, భూదేవలాదులకును, మాతా పిత్రాదులకును తర్పణములు ఈయవలెను. పితృ పితామహ, ప్రపితామహుల ఉద్గారముకొరకును, మాతృ - పితామహీ - ప్రపితామహుల ఉద్దారముకొరకును, మాతామహ - ప్రమాతా మహ - వ్యర్ధప్రమాతామహుల ఉద్గారము కొరకును, అన్యపితరుల ఉద్గారము కొరకును నే నీ పిండప్రదానము చేయుచున్నాను. సోమ - మంగల, - బుధ - బృహస్పతి – శక్ర- శని - రాహ - కేతురూపుడగు సూర్యునకు నమస్కారమ అని చెప్పవలెను. ఉత్తరమానసతీర్థమునందు స్నానము చేయువాడు తన కులము నంతను ఉద్ధరించును. సూర్యునకు నమస్కరించి , మౌనముగా దక్షిణమానశ తీర్థ మునకు వెళ్ళి - నేను పితరుల తృప్తి కొరకై దక్షిణమానస తీర్థమునందు స్నానము చేయుచున్నాను. పూర్వపురుష అందరును స్వర్గలోకమునకు వెళ్ళుదరు గాక అను ఉద్దేశ్యముతో నేను గయకు వచ్చినాను, ఆని భావన చేయవలెను. పిమ్మట స్త్రపిండదానములు చేసి, సూర్యునకు నమస్కరించి “సర్వప్రాణులను ప్రోషించ సూర్యునకు నమస్కారము, ప్రభూ! నీవు నాకు ఆభ్యుదయము నిచ్చువాడవు, నిన్ను ధ్యానించుచున్నాను నీవు నా పూర్వీకులందరికిని భుక్తి ముక్తు నిచ్చువాడవు, కవ్యట్, ఆల, సోమ, తమ, ఆర్యమన్, అగ్నిష్వాత్ర , బర్హిషద, ఆజ్యపు లను మహానుభావు. లగు పితృదేవతలు. ఇచటకు వచ్చెదరు గాక! మీచే సురక్షితు లగు నా పితృ మాతృ, పితామహాదులకు పిండదానము చేయవలెనను ఉద్దేశ్యముతో నేనిచటకు వచ్చితిని అని ప్రార్థించవలెను. మండపృక్షమునకు ఉత్తరభాగమునందు ఋషి దేవాధిపూజిత మగు కనఖల క్షేత్రము మూడు లోకము లందును విఖ్యాత మైనది. సిద్దులకు ఆనందదాయకములును, పాపాత్ములకు భయంకరములును అగు పెద్ద పెద్ద నాగములు, కదలుచున్న నాలుకలతో, ప్రతిదినము ఈ తీర్థమును రక్షించుచున్నవి. అచట స్నానము చేసి మనుష్యులు ఈ భూతలముపై సుఖముగా క్రీడించి, అంతమున - స్వర్గమునకు పోవుదురు.
ఫల్గుతీర్థం తతో గచ్ఛేన్మహానద్యాం స్థితం పరమ్ ।
నాగాజ్ఞనార్ద నాత్కూపాద్వటాచ్చోత్తర మానసాత్.
ఏతద్దయాశిరః ప్రోక్తం ఫణుతీర్థం తదుచ్యతే ।
ముళ్లపృష్ఠనగాద్యాశ్చ సారాత్సారమథాన్తరమ్.
యస్మిన్ ఫలతి శ్రీశౌర్వా కామధేనుర్ణలం మహీ ।
దృష్టిరమ్యాదికం యస్మాత్ఫల్గుతీర్థం న ఫల్గువల్.
ఫల్గుతీర్థ నరః స్నా త్వా దృష్ట్వా దేవంగదాధరమ్ ।
ఏతేన కిం న పర్యాప్తం నృణాం సుకృతకారిణామ్.
పృథివ్యాం యాని తీర్థాని ఆసముద్రాత్సరాంసి చ।
ఫల్గుతీర్థం గమిష్య ని వర మేకం దినే దినే.
ఫలుతీరే తీర్థరాజే కరోతి స్నానమాదృతః
పితృణాం బ్రహ్మలోకావ్యే ఆత్మనో భుక్తిముక్తయే.
స్నా త్వా -శాదీ పిణదోథ నమేద్దేవం పితామహమ్ ।
కలౌ మాహేశ్వరా లోకా. ఆత్ర దేవో గదాధరః.
శ్రీమదగ్ని మహాపురాణము పితామహో
లిజరూపీ తం నమామి మ హేశ్వరమ్ ।
గదాధరం బలం కామమనిరుద్దం నరాయణమ్.
బ్రహ్మ విష్ణనృసింహాఖ్యం వరాహాదిం నమామ్యహమ్।
తతో గదాధరం దృష్ట్వా కులానాం శతముద్ద రేత్.
ధర్మారణ్యం ద్వితీయేఒహ్ని మతజ్ఞస్యాశ్రమే వరే।
మతజవాప్యాం సంస్నాయ శ్రాద్ధకృత్పిణదో భవేత్.
మతణేశం సుసిద్దేశం నత్వా చేదముదీరయేత్ ।
ప్రమాణం దేవతాః సత్తు లోనిపాలాక్చ సాక్షిణః.
శిక్ మయాగత్య మతణ్కేస్మిన్ పితృణాం నిష్కృతిః కృతా ।
స్నానతర్పణ శ్రాద్ధాదిర్ర్బహ్మతీర్థఒత్ర కూప కే.
తత్కూపయూపయోర్మధ్యే కొద్దం కులశతోద్ధృతా ।
మహాబోధతరుం నత్వా ధర్మవాన్ స్వర్గలోకభాక్.
తృతియే బ్రహ్మసరసి స్నానం కుర్యాద్యతవ్రతః ।
స్నానం బ్రహ్మసర క్షీర్దే కరోమి బ్రహ్మభూతయే.
పితృణాం బ్రహ్మలోకాయ బ్రహ్మర్షిగణ సేవితే ।
తర్పణం శ్రాద్దకృత్పిణ్డం ప్రదద్యాత్తు ప్రసేచనమ్.
పిదవ మహావది పై నున్న ఉత్తమ క్షేత్ర మగు నల్గుతీర్ధమునకు వెళ్ళవలెను. ఇది నాగ జనార్థన-కూపవట. ఉత్తరమానసములకంటె గూడ శ్రేష్టమైనది. దీనికి 'గయాశిరోభాగము' అని పేరు. ఇది మండకృష్ణ-నగాదితీర్ధములకంటే సారవత్తర మైనది. దీనికి “ఆభ్యంతరతీర్ధము” అని పేరు. ఈ తీర్ధమాన లక్ష్మీ-కామధేను-జలపృథ్వులు ఫలదాయక మలు. దీనిచే దృష్టిరమణీయము లగు మనోహరవస్తువులు ఫలించును. ఇది సామాన్యతీర్ధము కాదు. సఖుతీర్థమునందు స్నానముచేసి, గదాధర దర్శనము చేసికొనిన పుణ్యాత్మునకు లభ్యముకాని దేది? రూతలమున. సముద్రపర్యంతము ఉన్న తీర్ధములును, సరోవరములును, దినమున కొక పర్యాయము వల్గుతీర్ధమునకు వచ్చు చుండును. శ్రద్ధావంతడు సల్దతీర్థమునందు చేయు స్నానము ఆతని పితరులకు బ్రహ్మలోకము నిచ్చును. ఆతనికి భుక్తిముక్తులను ప్రసాదించును. శ్రాద్ధకర్త స్నానా నంతరము బ్రహ్మకు నమస్కరించి ఇట్లు ప్రార్థించవలెను. కలియుగమున అందరును మహేశ్వరోపాసకులు, . కాని ఈ గయాక్షేత్రమున ఉపాస్యుడు గదాధరుడు. ఇచట బ్రహ్మ, లింగరూపమున నివసించుచున్నాడు. ఆయనకు నమస్కరించు చున్నాను. గదాధిరబలరామ-ప్రద్యుమ్న -అనిరుద్ద.నారాయణ-బ్రహ్మ విష్ణు-నృసింహ - వరాహాదులకు నమస్కరించు చున్నాను. పిదప గదాధరుని దర్శనము చేసికొనినవాడు నూరు తరములవారిని ఉద్దరించును. మరునాడు ధర్మారణ్య తీర్థసందర్శనము చేసికొనవలెను. ఆచట మతంగాశ్రమము నందలి మతంగజాపిలో స్నానము చేసి పిండదానము చేయ వలెను. ఆచట మతంగేశ్వర-సుసిద్దేశ్వరులకు నమస్కరించి “సకలదేవతలు సాక్షిగా సమస్తలోకపాలులు సాక్షిగా, నేను మతంగ తీర్థమునకు వచ్చి పితరుల ఉద్గారము చేసితిని.” అని పలుకవలెను. పిదప భ్రహ్మతీర్థ మను కూపమునందు స్నాన తర్పణ-శ్రాద్ధములు చేయవలెను. ఆ కూపమునకును, యూవమునకును మధ్య చేసిన అద్దము నూరు తరముల వారిని ఉద్ధరించును. మహాబోధివృక్షమునకు నమస్కారము చేసిన పుణ్యాత్ముడు స్వర్గలోక మును పొందును. మూడవ రోజున వ్రతపాలనము చేయుచు బ్రహ్మసరోవరతీర్థమువందు పితరుల బ్రహ్మలోక ప్రాప్తికై స్నానము చేయుచున్నాను అని చెప్పుచు స్నానము చేసి, తర్పణములు చేసి, పిండదానము చేయవలెను. పిదప వృక్షమును తడువవలెను. వాజపేయయజ్ఞ నలమును పొందగోరువాడు బ్రహ్మ స్థాపించిన యూపమునకు ప్రదక్షిణము చేయవలెను.
ఏకో మునిః కుమ్భకుశాగ్రహస్త ఆమస్య మూలే నలిలం దదాతి ।
ఆమ్రాశ్చ సిక్తాః పితరశ్చ తృప్తి ఏకా క్రియా ద్వ్యర్థకరీ ప్రసిద్ది.
బ్రహ్మాణం చు నృత్య కులానాం శతముద్ధరేత్ ।
కల్గుతీరే చతుర్నే స్నాత్వా దేవాది తర్పణమ్.
కృత్వా లాడ్డం సరిజ్ఞం చ గయాశిరసి కారయేత్ ।
పక్రోశం గయాక్షేత్రం క్రోశమేకం గయారు.
తత్ర పిత్థప్రదానేన కులానాం శతముద్ధరేత్ ।
ముణ్డపృషే పదం న్యస్తం మహాదేవేన ధీమతా.
ముణ్డపృ ప్లే శిరః సాధయాశిర ఉదాహృతమ్ ।
సావొద్దయాశిర సత్ర ఫల్గుతీర్ణాశ్రమం కృతమ్.
అమృతం తత్ర వహతి పితృణాం దత్తమయమ్।
స్నాత్వా దశాశ్వమేధే తు దృష్ట్వా దేవం పితామహమ్.
రుద్రపాదం నరః స్పృష్ట్వా నేహ భూయోభిజాయతే ।
శమీపత్రప్రమాణేన పిజ్జం దత్త్వా గయాశీరే.
నరకసా దేవం యా ని స్వర్గస్తా మోక్షమాప్నుయుః ।
పాయ సేనాథ పి షేన సక్తునా చరణా తథా.
పిణ్ణదానం తణులైశ్చ గోధూమైస్తిలమిత్రిలై ।
పిం దత్త్వా రుద్రపదే కులానాం శతముద్ధరేత్.
తథా విష్ణుపదేశ్రాద్దపిణ్డదో హ్యణము క్తికృత్ ।
పిత్రాదీనాం శతకులం స్వాత్మానం తారయేన్నరః.
అచట ఒక ముని జలకుంభమును, కుశాగ్రమును హస్తమునందు గ్రహించి చూతవృక్షములకు నీళ్ళు పోయు చుండెడివాడు. దానితో మామిడి చెట్లకు నీళ్ళు పోసి నట్లు అయినది; పితృదేవతలకు తృప్తి కలిగినది. ఈ విధముగ ఒక వని రెండు లాభములను చేకూర్చినది. బ్రహ్మకు నమస్కారము చేయుటచే మారు తరములవారిని ఉద్దరించును. నాల్గవ దివసమున వణతీర్థమునందు స్నానము చేసి దేవబాదితర్పణము చేయవలెను. “గయాక్షేత్రము ఐదు క్రోసులు చేత్రము. దానిలో ఒక క్రోసు గయాశీరము. అచట పిండదానము. చేసిన వాడు నూరు తరములవారిని ఉద్దరించును. మహాదేవుడు ముండపృష్టము పై తన పాద ముంచెను. గయాసురుని శిరస్సు సరిగా ఆ ముండపృష్టమునందే ఉన్నది. అందుచేతనే దానికి ‘గయాశిరస్సు' అని పేరు. గయాశీర్ష మున్న స్థానము, వల్గుతీర్థము, ఫల్గునందు అమృతధార ప్రవహించును. పితరుల నుద్దేశించి అచట చేసిన దానము అక్షయ మగును. దశాశ్వమేధతీర్థమున స్నానము చేసి, అహ్మదర్శనము చేసికొని, రుద్ర, పాదస్పర్శ చేసినవానికి మరల ఈ లోకమున జన్మ ముండదు. గయాశీర్షమున శమీపత్రప్రమాణము గల పిండములను ఇచ్చివచో నరకములో నున్న పితరులు స్వర్గమునకు పోవుదురు. స్వర్గములో నున్నవాడ మోక్షము పొందుదురు. అచట పిండ ప్రదానము, క్షీరము, పిడి, చదువు, బియ్యము వీటితో చేయవలెను. తిలమిశ్రము లగు గోధుమలతో గూడ రుద్ర పాదమునందు పిండదానము చేయుటచే మానవుడు నూర తరముల వారిని ఉద్దరించును. విష్ణుపడి పై పిండ ప్రదానము చేయువాడు పితృఋణవిముక్తుడై, తండ్రి మొదలు నూరు తరముల పైవారిని, తననుకూడ తరింపచేయును.
తథా బ్రహ్మపదే శ్రాద్దీ బ్రహ్మలోకం నయేత్పతూన్ ।
దక్షిణాగ్ని పదే తద్వద్ధారపత్యపదే తథా.
పదే చాహవనీయస్య శ్రాద్దీయజ్ఞఫలం లభేత్ ।
ఆవసథ్యస్య చన్హస్య సూర్యస్య చ గణస్య చ.
ఆగస్యకార్తి కేయస్య తొద్దీ తారయతే కులమ్ ।
ఆదిత్యస్య రథం నత్వా కర్ణాదిత్యం నమేన్నరః.
కన కేశపదం నత్వా గయా కేదారకం నమేత్ సర్వపాపవినిర్ముక
పితృన్ బహ్మపురం నయేల్ నీతి విశాలోపి
గయాశీరే పిజ్జదోభూచ్ఛ పుత్రవాన్ ।
విశాలాయాం విశాలోభూద్రాజపుత్రోబవీద్ద్విజాన్.
కథం పుత్రాదయః స్యుర్మే. ద్విజా ఊచుర్విశాలకమ్ ।
గయాయాం పిఱ్ఱదానేన తవ సర్వం భవిష్యతి.
విశాలోఒపిగయాశీరే పితృపిజ్జాన్ దదౌ తతః ।
దృష్ట్వా కాశే సితం రక్త పురుషాంస్తాంశ్చ పృష్టవాన్.
కే యూయం తేషు చై వైకః సితః ప్రోచే విశాలకమ్ ।
అహం సితనే జనక ఇన్హలోకం గతః శుభాత్.
మమ రక్తః పితా పుత్ర కృష్ణ శ్చైవ పితామహః ।
అబవిన్నరకం ప్రాప్తిస్త్వయా ముక్తి కృతా వయమ్.
పిణదానాదహ్మలోకం వ్రజామ ఇతి తే గతాః ।
విశాల ప్రాప్త పుత్రాదికి రాజ్యం కృత్వా హరిం యయౌ.
బ్రహ్మ పదమువ అద్ధము చేసినవాడు పితరులను బ్రహ్మలోకమునకు పంపును. దక్షిణాగ్ని-గార్హపత్యాగ్నిఆహవనీయాగ్నుల స్థానములందు శ్రాద్ధము చేసినవాడు యజ్ఞఫలమును పొందును. ఆవసథ్యాగ్ని, చంద్రసూర్య గణేశ. అగస్య-కార్తికేయుల స్థానములందు ద్దము చేసినవాడు తన కులములు ఉద్దరించును. సూర్యుని రథమునకు నమస్కరించి కర్ణాదిత్యునికి శిరము వంచవలెను. కన కేశ్వరుని పదమునకు నమస్కరించి గయాకేదారతీర్థమను నమస్కరించవలెను. దానిచే అన్ని పాపమాలనుండియు విముక్తుడై తన పితరులను బ్రహ్మలోకమునకు పంపును. గయాశీర్షమునందు పిండదానము చేయుటచే విశాలుడు పుత్రవంతుడాయెను.
విలనగరమునందు విశాలు డను రాజపుత్రు డుండెను. నాకు పుత్రోత్పత్తి పెట్టి కలుగును అని ఆతడు బ్రాహ్మణులను ప్రశ్నించేను. “గయలో పిండదానము చేసినచో పుత్రులు కలుగుదురు” ఆని వారు చెప్పగా అతడు గయా తీరమునందు పితరులకు పిండ ప్రదానము చేసెను, అపుడు ఆయనకు ఆకాశ మునందు తెల్లగాను, ఎర్రగాను; (నల్లగాను) ఉన్న పువుమలు కనపడిరి. మీ రెవ రని విశాలు డడుగగ వారిలో తెల్లని పురుషుడు పలికెను. తెల్లగా మన్న నేను నీ తండ్రిని. నేను చేసిన పుణ్యకర్మలచే ఇంద్రలోకమునకు వెళ్ళితిని. ఎఱ్ఱగా నున్నవాడు నా తండ్రి; నల్లనివాడు నా పితా మహుడు. వీరు వరకములో పడి యుండిరి. నీవు మమ్ములందరిని మక్తులను చేసితివి. నీవు పిండదానము చేయుటచే మేము బ్రహ్మలోకమునకు పోవుచున్నాము అట్లు వీరికి వారు ముగ్గురును వెళ్లి పోయిరి. విశాలునకు పుత్రపౌత్రాదులు కలిగిరి. అతడు రాజ్యము అనుభవించి మరణానంతరము విష్ణులోకమను పొందెను.
ప్రేతరాజు స్వముక్త్యై చ వణిజం చేదమబ్రవీత్।
పేతైః స్వః సహారః సన్ సుకృతం భుజ్యతే ఫలమ.
శ్రవణద్వాదశీయోగే కుమ్భః సాన్నశ్చ సోదక ।
దత్త పురా న మధ్యాహ్న జీవసాయోవశిష్ఠతి:
ధనం గృహీత్వా రే గచ్ఛ గయాయాం పిజ్జదో భవ ।
వణిగ్గనం గృహీతాక తు గయాయాం పిజ్జదో ఒకతవల్.
ప్రేతరాజః సహ పేతై ర్ముకో నీతో హరేః పురమ్ ।
గయాశీరే పిజ్జదానాదాత్మానం స్వపితృంస్త థా.
పితృవంశ మృతా యే చ మాతృవం తథైవ చ ।
గురుత్వకురబస్తూనాం యే చాన్నే వాస్తవా మృతాః.
యే మే పూర్వే లుప్తపిజ్జాః పుతదారవివరితాః ।
క్రియాలోపగల యే చ జాత్యతో పజ్ఞవ స్తథా
విరూపా ఆమగర్యా యే జ్ఞాతాజ్ఞాతాః కులే మమ ।
తేషాం పిజ్జా మయాదతో హృగయ్యముపతిషతామ్.
కేచిత్రేతరూపేణ తిష్టని పీతరో మమ ।
తే సర్వే తృప్తి మాయాస్తు పిజ్జిదానేన సర్వడా.
పిజ్జా దేయస్తు సర్వేభ్యః సర్వైర్వై కులతార కైః ।
ఆత్మనస్తు తథా దేయో హ్యశయ్యం లోకమిచ్ఛతా.
పశ్చిమేహ్ని గదాలో కే స్నాయానంతేణ బుద్ధిమాన్ ।
గదాప్రవాలనే తీర్థ గదిలోకీతిపావనే.
స్నానం కరోమి సంసారగదన్యే జనార్ధన ।
నమోఒకయవయైవ అక్షయస్వర్గదాయినే.
పిత్రాదీనామక్షయాయ సర్వపాపక్షయాయ చ ।
తొర్ధం వటతలే కుర్యాద్రాహ్మణానాం చ భోజనమ్.
ఏకస్మిన్ భోజితే విపే కోటిర్భవతి భోజితా ।
కిమ్పునర్బహుభిరుత్తైః పితృణాం దత్త మక్షయమ్
గయాయామన్న దాతా యః పితర షేన పుతిణః ।
వటం వటేశ్వరం నత్వా పూజయేత్రపితామహమ్.
ఆశయాన్ లభతే లోకాన్ కులానాం శతముద్ధరేత్ ।
క్రమతో కమతో వాపి గయాయాత్రా మహాఫలా.
ఇత్యాదిపురాణే ఆగ్నేయే గయామాహాత్మ్యే గయాయాత్రా నామ పంచదశాధిక శతతమోధ్యాయః.
ఒక ప్రేతరాజు, ఇతర ప్రేతములతికి చాల కష్ట కడుచుండెను. ఇత డొకనాడు తన కరేనివిముకోరుచు తోనివర్తకుఇ ట్లుచేప్పెను “ము ఒకే పుణ్యము చేసితిమి. తత్ఫలితముగనే ఇపుడు అనుభవించుచున్నాము. ఒకమారు శ్రావణ ద్వాదశీయోగము నందు మేము అన్న జలసహితకుంభదానము చేసితిమి. ప్రతి దినము మధ్యాహ్నముక ఆంతే తూ జీవనరక్షకొరకై వచ్చుచున్నది. వీవు మానుండి ధనము తీసికొని వెళ్ళి మా నిమిత్తమై గయలో పిండదానము చేయుము. ఆ వర్తకుడు ధనము గ్రహించి గయలో పిండదానము చేసెను. తత్ఫలితముగా ఆ ప్రేతరాజు విముక్తిశెండ్లి విష్ణు లోకమును పొందెను. గయా శీరమునందు పిండదానము చేయుటచే మనుష్యుడు తనత్తు, తన ప్రితడులను గూడ ఉధ్ధరించును. ఆ పిండదానము చేయునపు డిట్లు చెప్పవలెను. “నా పితృమాతృవంశములకు సంబంధించినవారును, గరుశ్వథర ఇంధువుల వంశములకు సంబంధించినవారును తదితరబంధువులును ఖార్యాపుళాథులు లేకపోవుటచే శ్రాద్ధకర్మ లుప్త మైఔqన నాకులమునకు సంబంధించిళ్లవారును, ఫుట్టుక మండియు గ్రుడ్డివారము, కుంటివారును వీకృతరూపము గలవారును, గర్భస్రావముచే మరణించినవారును, ఈవిధముగ నా కులమునకు సంబంధించిన జ్ఞాతాజ్ఞాతు లగు పితరు లందరును, నేను చేయుచున్న ఈ పిండ ప్రదానమున శాశ్వతతృప్తిని పొందుదురు గాక. పేతరూపమున నున్న నా పితరులు ఈ పిండప్రదానముచే సర్వదా తృప్త లగుదురు గాక, తమ వంశమును తరింపజేయదలచిన వారు తము తమ పితరుల నందరిని ఉద్దేశించి అచట పిండప్రదానము చేయవలెను. అక్షయపుణ్యలోక ప్రాప్తికొరకై తప్పక తనకు తాను పిండప్రదానము చేయవలెను, బుద్ధిమంతుడు, ఐడన దివసమున ‘గదాలోలము!ఆను తీర్థము నందు శ్ని నను చేయవడెను. ఆ సమయమున “జనార్ధవా! నీవు రదాప్రక్షాళనము చేసిన ఆత్యంతపావన మనుగడాలక్షేత్రమునంద. సంసారరోడ నివృత్తికొర స్నానము చేయుచున్నావు” అను అక్షముగల మంత్రమున్షు చదువవలెను, అక్షయస్వర్గము విచ్పు ఆయ వటమునకు ప్రమస్కారము, పితృపితామహాదులకు అయ్యాశ్రయము, పర్వపాపనివాడకము అగు అత్తయవ్రటమువకు నమస్కాగవు అని ప్రార్థించి అక్షయవటము క్రింద శ్రాద్ధము చేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను అచట ఒక బ్రాష్టు జ్ఞునకు భోజనము పెట్టినచో కోటిబ్రాహ్మణులళ్లు భోజనము పెట్టిన ఫలము అభించును, అనేక బ్రాహ్మణులకు భోజన్షన్లు పెట్టినచో ఇక చైవవలైనా? పితరుల నుద్దేశించి ఆచట ఏమి చేసినను ఆది ఆక్షయ మగును. గయక్షు వెళ్లి అన్న దానము చేసిన పుత్రు డుండిన థ్లెడలనే తన్లకు పుత్రు డున్నట్లు పితరులు భావింతురు. వట్టవశ్వరులకు నమస్ల్కారము చేసి ప్రపితామహుని పూజించవలెను. ఇట్లు చేయువాడు తనను తాను ఉద్ధరించుకొనుటయే కాక నూరు తరములవారిని కూడ ఉద్ధరించును. సక్రమముగ నైనను ఆక్రమముగనై నను చేసిన గయాయాత్ర గొప్ప ఫలము నిచ్చును,
ఆగ్నేయ మహాపురాణమునందు గయాయాత్రావిధివర్ణన మను నూటపదునైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 115 of the Agni Purāṇa is as follows:
The sacred-thread ceremony, the most pivotal of the dvija saṃskāras, is described at length. Agni prescribes the appropriate age for each varṇa—eighth year for a brāhmaṇa, eleventh for a kṣatriya, twelfth for a vaiśya—and the proper materials for the yajñopavīta (muñja-grass, cotton, or wool by varṇa). The guru's first whisper of the Gāyatrī-mantra into the śiṣya's ear marks the moment of dvija-janma, the second birth. Rules for the candidate's dress, staff, deerskin, and conduct during the brahmacārī period are also enumerated.