అగ్ని రువాచః
వక్ష్యే జయశుభాద్యర్థం సారం యుద్ధజయార్ణవే ।
అ ఇ ఉ ఏ ఓ స్వరాః స్యుః క్రమాన్నన్దాదికా తిథి.
కాదిహాస్తా భౌమరవీ జ్ఞసోమౌ గురుభార్గవౌ ।
శనిర్ధక్షిణనాడ్యాం తు భౌమార్కశనయః పరే.
ఖార్ణవః ఖర సైర్గుణ్యో రుద్రైర్బాగం సమాహరేత్ ।
రసాహతం తు తత్ కృత్వా పూర్వభాగేన భాజయేల్.
వహ్నిభిశ్చాహతం కృత్వా రూపం తత్రైవ నిక్షిపేత్ ।
స్పన్దనం నాడ్యాః పలాని సప్రాణస్పన్దనం పునః.
అనేనైవ తు మానేన హ్యుదయన్తి దినే దినే ।
స్ఫురణైస్త్రిభిరుచ్చ్వాస ఉచ్ఛ్వాసైస్తు పలం స్మృతమ్.
షష్టిభిశ్చ పలైర్లిప్త లిప్తాః షష్టిస్తహర్నిశమ్ ।
పఞ్చమార్గోదయే బాలకుమారయువవృద్ధకాః.
మృత్యుర్యోనోదయస్తేన చాస్తమేకాదశాంశకైః ।
కులాగమే భవేద్భజ్గః స మృత్యుః పఞ్చమోపి వా.
స్వరోదయ చక్రమ్ :
కనిచక్రే చార్దమాసం గ్రహాణాముదయః క్రమాత్ ।
విభాగైః పఞ్చదశభిః శనిభాగస్తు మృత్యుదః.
ఇతి శనిచక్రమ్ :
దశకోటిసహస్రాణి హ్యర్బుదాన్యర్బుదం హరేత్ ।
త్రయోదశే చ లక్షాణి ప్రమాణం కూర్మరూపిణ.
మఘాదౌ కృత్తికాద్యన్తస్తద్దేశాన్తః శనిస్థితౌ ।
ఇతి కూర్మచక్రమ్ :
రాహుచక్రే చ సప్తోర్వమధః సప్త చ సంలిఖేత్.
వాయ్వగ్న్యోశ్చైవ నైరృత్యే పూర్ణిమాగ్నేయభాగతః ।
అమావాస్యా వాయవే చ రాహుర్వై తిథిరూపకః.
రకారం దక్షభాగే తు హకారం వాయవే లిఖేత్ ।
ప్రతిపదాదౌ కకారాదీన్ సకారం నైరృతే పునః.
రాహోర్ముఖే తు భఙ్గః స్యాదితిరాహురుదాహృతః ।
అగ్ని దేవుడు పలి కెనుః ఇపుడు యుద్ధజయార్ణవప్రకరణమునందు, విజయాది శుభకార్యసిద్ధికై, ప్రధానవిషయ నులను చేప్పేదన. ఆ,ఇ,ఉ,ఏ,ఓ ఈ ఐదును స్వరమలు. వీటి క్రమము ననుసరించి నందా, భద్రా, జయా, రికా, పూర్ణా అను తీథులు ఉండుము ‘క’ మొదలు ‘హ’ వరకును వర్షములు వెనక. చెప్పిన స్వర ములకు క్రమమగ సూర్య-మంగలలు, బుధచంద్రలు, ఐహస్పతిశుక్రులు, శనిమంగళులు ఆధిపతులు. 40 ని 60 చే గుణించవలెను. దీనిని పద కొండుచే భాగించవలెను. లబ్దమును ఆరుచే గుణించి దాని ఫలమును మరల 11 చే భాగించవలెను. లబ్దమును మూడు గుణించి, దాని ఫలమునందు ఒకటి కలుపగా అన్ని పర్యాయములు నాడీస్ఫురణమును బట్టి పల మేర్పడును. దాని పిదప కూడ రాత్రింబగళ్లు నాడిస్ఫురణము అగు చుండును. ఉదా. 40x60=240. 2400/11= 219. ఈ లబ్దమ స్వల్పాంతర ముచే ఏర్పడినది. దీనిని 6 చే గుణించగా 219x6=1314. దీనిని మరల 11 చే భాగించగా 1314/11=119. శేషమెన 5 ను విడచివేయవలెను. లబ్దమైన 119ని 3 చే గుణించగా గుజ నవమ 357. దీనికి 1 కలపగా 328. కొంచెము ఆంతరముచే దీనిని 360 గా గ్రహించవలెను. అనగా చేతి నాడి 360 సార్లు కొట్టుకొనుటనుబట్టి పల మగును. దానిని గుర్తించు పద్ధతి మున్ముందు చెప్పబడును. ఈ విధముగా నాడీస్ఫురణము రాత్రింబగళ్ళు అగుచునే ఉండును. దాని మానము ననుసరించియే ఆకారాదిస్వరము ఉదయించుచుండును. మూడు స్ఫురణములచే ఒక ఉఛ్ఛ్వాసము. ఆరు ఉచ్చ్వాసములు ఒక పలము. 60 పలములు ఒక లిప్త ఆవగా ఒక దండము (మడియ). 60 దండములు ఒక ఆహోరాతము. ఆ, ఇ, ఉ, ఏ, ఓ లకు వరుసగ బాణ కుమార-యువన్-వృద్ధ-మృత్యువ లని ఐదు పేర్లు. వీటిలో ఏదైన ఒక స్వగము ఉదయించిన పిదప మరల దాని ఉదయము ఐదవ ఖండముపై అగును. ఉదయమునకు ఎంత సమయము పట్టునో ఆప్తమునకు కూడ అంత సమయమే పట్టును. వీటి ఉదయా సకాలముల. మానము. 60 దండముల “ఏకాదశాంశమునకు సమానము. ఒక స్వరము ఉదయించిన పిదవ రేండవ స్వరము 5 దండముల 27 పలముల తరువాత అగును. ఈ విధ ముగ ఐదు స్వరము ఉదయాస్తములు తెలియవలెను. మృత్యుస్వరోదయసమయమున యుద్దము చేసినచో పరాజయముతో పాటు మృత్యువు కూడ కలుగుమ. శనిచక్రమునందు 15 దినములందు క్రమముగా గ్రహోదయము జరుగుచుండును. ఈ పంచదశ విభాగానుసారము శనిభాగమునందు యుద్ధము మృత్యుదాయకము. దశ కోటిసహస్రత్రయోదశ లక్షలకు దాని దళ మాంశము కలుపగా ఎంత సంఖ్య వచ్చునో అన్ని యోజనముల ప్రమాణము గల కూర్మరూపకవిబిజృష్టమునకు క్షేత్ర ఫల మేర్పడును. మఘాప్రథమచరణమునుండి కృత్తిక ఆదినుండి అంతమువరకు శనినివాసము తన స్థానం దుండును ఆ సమయమునందు యుద్ధము చేయుట మంచిది కాదు. రాహుచక్రముకొరకు ఏడు నిలువు గీతలు, ఏడ అడ్డగీతలు గీయ వలెను. దాని పై వాయవ్యమునుండి నైరృతిమీదుగా అగ్ని కోణమువరకును శుక్ల పక్ష ప్రతిపత్తు మొదలు పూర్ణిమవరకును ఉన్న తిథులను వ్రాయవలెను. ఆగ్నేయమునుడి ఈశాన్యము మీదుగా వాయవ్యమువరకును, కృష్ణపక్షప్రతివత్తు మొదలు ఆమావాస్య వరకును తిథులు వ్రాయవలెను. ఈ విధముగ తిథిరూపరాహంన్యాస మేర్పడును. దక్షిణమున ‘రా’ను, ‘హు’ ను వాయవ్యమునందును వ్రాయవలెను. ప్రతిపదాదితిథులతో కకారాద్యక్షరములు కూడ వ్రాయవలెను. నైరృతియందు సకారము వ్రాయవలెను, ఈ విధముగ రాహుచక్ర మేర్పడును. రాహుముఖమునందు యాత్ర చేసినచో యాత్రాభంగ మగును.
విష్టిరగ్నౌ పౌర్ణమాస్యాం కరారీన్ద్రే తృతీయకమ్.
మోరా యామ్యాం తు నప్తమ్యాం దశమ్యాం రౌద్రసౌమ్యగా ।
చతుర్ధశ్యాం తు వాయవ్యే చతుర్థ్యాం వరుణాశ్రయే.
శుక్లాష్టమ్యాం దక్షిణే చ ఏకాదశ్యాం భృశం త్యజేత్ ।
రౌద్రశ్చైవ తథా శ్వేతో మైత్రఃసారభటన్తథా.
సావిత్రో విరోచనశ్చ జయదేవోఽభిజిత్తథా ।
రావణో విజయశ్చైవ నన్దీ వరుణ ఏవ చ.
యమసౌమ్యౌ భవశ్చాన్తేదశ పఞ్చ ముహూర్తకాః ।
రౌద్రే రౌద్రాణి కుర్వీత శ్వేతే స్నానాదికం చరేత్.
మైత్రే కన్యావివాహాది శుభం సారభటే చరేత్ ।
సావిత్రే స్థాపనాద్యంవా విరోచనే నృపక్రియా.
జయదేవే జయం కుర్యాద్రావణీ రణకర్మ చ ।
విజయ్ కృషివాణిజ్యం పట్టబగ్ధం చ నన్దిని.
వరుణే చ తడాగాది నాశకర్మ యమే చరేత్ ।
సౌమ్యే సౌమ్యాది కుర్వీత భవేల్లగ్నమహర్దివా.
యోగా నామ్నా విరుద్దాః స్యురోగా నామ్నైవ శోభనాః ।
రాహురిన్ద్రాత్సమీరం చ రాహోర్దక్షం యమాచ్చివమ్.
శివాదాస్యఞ్జలాదగ్నిరగ్నేః సౌమ్యం తతస్త్రయమ్ ।
తతశ్చ సంక్రమం హస్తి చతస్రో మటికా భ్రమన్.
ఇతీ రాహుచక్రమ్ :
చణ్డీన్ద్రాణి వారాహి చ ముసలీ గిరికర్ణికా ।
బలాచాతిబలా క్షిరీ మల్లికా జాతియూథికాః.
యథాలాభం ధారయేత్తాః శ్వేతార్కశ్చ శతావరీ ।
గుడూచీ వాగురీ దివ్య ఓషధ్యో ధారితా ఇమే.
ఓం నమో భైరవాయ ఖడ్గపరశుహస్తాయ ।
ఓం హ్రూం విఘ్నవినాశాయ ఓం హ్రూం ఫట్.
అనేనైవ తు మన్త్రేణ శిఖాబన్డాదికృజ్జయే ।
తిలకం దాఞ్జనం చైవ ధూపలేపనమేవ చ.
స్నౌనపానాని తైలాని యోగధూలీమతః శృణు ।
సుభగామనః శిలాతాలం లాక్షారససమన్వితమ్.
తరుణీక్షీరసంయుక్తో లలాటే తిలకో వశే ।
విష్ణుక్రాన్తా చ సర్పాక్షీ సహదేవం చ రోచనా.
అజాదుగ్దేన సంపిష్టం తిలకో వశ్యకారకః ।
ప్రియఙ్గుకుజ్కుమం కష్టం మోహనీతగరం మృతమ్.
తిలకో వశ్యకృత్తచ్చ రోచనారక్తచన్దనమ్ ।
నిశామనః శిలా తాలం ప్రియఙ్గు సర్షపా స్తథా.
మోహినీ హరితా కాన్తా సహదేవీ శిఖా తథా ।
మాతులుఙ్గర సైః పిష్టం లలాటే తిలకో వశీ.
సేన్డ్రాః సురా వశం యా న్తి కిం పునః క్షుద్రమానుషాః ।
మఞ్జిష్ఠా చన్దనం ర క్తం కటుకన్దా విలాసినీ.
పునర్నవానమాయుక్తో లేదోఽయం భాస్కరో వశే ।
చన్దనం నాగపుష్పం చ మఞ్జిష్ఠా నగరం వచా.
లోద్రం ప్రియఙ్గురజనీ మాంసితైలం వశంకరమ్.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే యుద్ధజయార్ణవే నానాయోగా నామ త్రయోవింశత్యధిక శతతమోఽధ్యాయః.
పౌర్ణమియందు భద్రయొక్క పేరు ‘విష్టి’. అది ఆగ్నేయమనం దుండును. తృతీయనాడు భద్ర పేరు ‘కరారి’. అది తూర్పున ఉండును. సప్తమినాడు భద్ర పేరు ‘ఘోర’. ఆది దక్షిణమునం దుండును. సప్తమీ-దశములయందు భద్ర క్రమముగ ఈశాన్య-ఉత్తరములం దుండును. చతుర్దశినాడు వాయవ్యమునందును, చతుర్థియందు శశ్చిమమునందును, శుక్లాష్టమ్యేకాదశులందు దక్షిణము నందును ఉండును. దీనిని అన్ని శుభకార్యములందును పరిత్యజించ వలెను. రౌద్ర-శ్వత-మైత్రసారభట-సావిత్రి-విరోచన-జయదేవ-అభిజిత్-రావణ-విజయ-నంది-వరుణ-యమ-సౌమ్య తవులు పది హేను ముహూర్తములు. రౌద్ర ముహూర్తమునందు భయానకము లగు కార్యములు చేయవలెను. స్నానాది కార్యములు శ్వేత ముహూర్తమునందు చేయవలెను. కన్యావివాహమునకు మైత్ర ముహూర్తము శుభకరము. సారభట ముహూర్తమునందు శుభకార్యములును, సావిత్ర ముహూర్తమున దేవతాస్థాపనమును, విరోచన ముహూర్తమునందు రాజకీయ కార్యములును, జయదేవ, ముహూర్తమునందు విజయమునకు సంబంధించిన కార్యములును, రావణ ముహూర్తమునందు సంగ్రామమువ, విజయ ముహూర్తమునందు కృషి-వ్యాపారములను, నందీ ముహూర్తమున షట్కర్మలను, వరుణ గుహూర్తమీకందుకూగాది నిర్మాణమును, యమ ముహూర్తమునందు వినాశకత కార్యములను, సౌమ్య ముహూర్తము వందు సౌములను చేయవలెను. భవ ముహూర్తమునందు అహోరాత్రములు శుభలగ్నమే. అందుచేత దానియందు శతకార్యము లన్నియు జేయవలెను. ఈ విధముగ ఈ పదునైదు ముహూర్తముల భారత మోతత్వము వాటి పేర్లను పట్టి మండును. రాహువు తూర్పున వాయవ్యమువరకును, వాయవ్యమునుండి దక్షిణము వరకును, దక్షిణమునుడి ఈశాన్యము వరకును, ఈశాన్యము నుండి పశ్చిమమువరకును. పశ్చిమమునుండి ఆగ్నేయమువరకును, ఆగ్నేయమునుండి ఉత్తరమ వర కుమ మూడేసి దిక్కులచొప్పున నాల్గు ఘడియలలో భ్రమణము చేయును.
చండి-ఇంద్రాణీ, వారాహీ-ముకలి-గిరికర్ణికా-బలా-అతిబలా-క్షీరీ-మల్లికా-జాతీయూథికా-శ్వేతార్క-శతావరీ-గుడూచీ-పోగురీవాచకము లగు దివ్యోషధులను యథాప్రాప్తముగ ధరించినచో యుద్ధమునందు విజయము లభించును. “ఓం నమో భైరవాయ ఖడ్గపరశుహస్తాయ ఓం హు) విఘ్న వినాశాయ ఓం హు ఫట్” అను మత్రమతో కథను బంధించి యుద్ధము చేసినచో తప్పక విజయము లభించును. ఇపుడు (యుద్ధమున విజయమునిచ్చు) తిలక-అంజన-ధూప-ఉపలేప-స్నానపాన-తైల-యోగ చూర్ణాదులను గూర్చి చెప్పెదను; వినుము. సుభగా-మనఃశిలా-కాళములను లాక్షార సమునందు కలిపి, శ్రీ చనుబాలతో, రంగరించి, లలాటమునందు తి9క ముంచుకున్న చో శత్రువు వశంగతు డగును. విష్ణుక్రాంతా-సర్పాక్షీ-సహదేవీ-రోచనలను మేకపాలతో నూరి తిలకముగ ధరించినచో శత్రువులు లొంగిపోవుదుర, ప్రియంగు-కుంకుమ-కుష్ఠ-మోహినీ-తగర-మృతములు కలిపి తిలకము ధరించినచో ఆది వశ్యకరము. రోచనా-రక్తచందన-నిశా (పసుపు) మనఃశిలా-తా-ప్రియంగు-సర్షస-మోహినీ-దూర్వా-విష్ణుక్రాంతా-సహదేపా-శిఖలను ఓషధులను మాతులుంగరసన వందు నూరి లలాటమునం దుంచిన తిలకము వశకరము. ఈ తిలకముచే ఇంద్రనితో సహ దేవతలు కూడ వక మగుదురు, ఇక ముద్రు అగు మానవుల విషయము చెప్పవలెనా ! మంజిష్ఠా-రక్త-చందన-కటుకందా-విలాసినీ-పునర్న వలను కలిపి లేపము చేసినచో సూర్యుడు కూడ వళ మగును. మలయవందన-నాగపుష్ప-ముజిష్ఠా-తగర-వదా-లోధ్ర-ప్రియంగు-రజనీ-జటామాలస్తులను కలిపి తయారుచేసిన తైలము వంకరము.
అగ్ని మహాపురాణమునందు యుద్ధజయార్ణవమునకు సంబంధించిన వివిధయోగము వర్ణన మనెడి నూటఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 123 of the Agni Purāṇa is as follows:
The greatness of Prayāga, the confluence (triveni-saṃgama) of Gaṅgā, Yamunā, and the invisible Sarasvatī, is described. Agni states that Prayāga is Brahma's yajña-bhūmi and that the entire field from Pratiṣṭhāna to Vasuki is eternally sacred. The trivenī-snāna at the Māgha-māsa yields the fruit of a thousand Aśvamedhas. Brahmā, Viṣṇu, and Maheśvara are said to reside permanently in the waters, the earth, and the sky of Prayāga respectively. The text enumerates the subsidiary tīrthas within Prayāga-kṣetra and the merit attached to dying at Prayāga.