అగ్ని మహా పురాణము

353 - అథ నపుంసక శబ్దసిద్ధరూపమ్

స్కంద ఉవాచః

నపుంస కే కిం కేకాని కిం కేకాని తతోజలమ్

సర్వం సర్వేచ పూర్వాద్యాః సోమపం సోమపానిచ.

గ్రామణి గ్రామణినీచ గ్రామాణి గామణిన్యపి

వారి వారిణీ వారీణి వారీణాం వారిణీదృశమ్.

శుచయే శుచినే దేహిమృదునే వృద వేతథా

తపుత్రపుణి త్రపూణాంచ ఖలపూని ఖలప్విచ.

కర్త్రాచ కర్తుణే కర్త్రే ఆ తిర్యతిరిణాం తథా

అభిన్యభినినీ చైవ సువచాంసి సువాక్షుచ.

యద్య త్త్విమే తత్కర్మాణి ఇదంచేమే త్విమానిచ

ఈదృక్ త్వదోఽము నీ అమూని ఆమునాస్యాదమీషుచ.

ఆహమాహం వయంమాంవై అవామస్మాన్మయా కృతమ్

ఆవాభాంచ తథాస్మాభిర్మహ్యమస్మథ్యమేవచ.

మదావాభ్యాం మదస్మచ్చ పుత్రోఽయం మమచావయోః

ఆస్మాకమపి చాస్మాసుత్వం యువాం యూయమీజిరే.

త్వాంయువాంచ ముష్మాంశ్చ త్వయాయుష్మా మిరీరితమ్.

తుభ్యం యువాభ్యాం యుష్మభ్యం యువత్ యువాభ్యాం చ యుష్మద్ చ, తవయువయోర్యుష్మాకం త్వయియుష్మాసు భారతీ

ఉపలక్షణమత్రైవ ఆ జ్ఘలంతాశ్చ తేస్మృతాః.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే సపుంపశబ్ద సిద్ధనిరూపణంనామ త్రిపంచాశదధిక త్రిశతతమోఽధ్యాయః.

స్కందుడు చెప్పెను. నపుంసక లింగమున - కిం, కే, కాని, మొదలు, ఆమీమవరకు కొన్ని నపుంసక లింగ శబ్దరూపములు, పిదప యుష్మదస్మచ్చబ్దరూపములు మూలము నందు ఇవ్వబడినవి.

అగ్ని మహాపురాణమున నపుంసక శబ్ద సిద్ధ నిరూపణమను మూడువందల యేబదిమూడవ అధ్యాయము సమాప్తము.