ఆగ్ని రువాచః-
కౌముదోక్తం మయోక్తం చ చరేదాశ్వయుజే సితే ।
హరిం యజేన్మా సమేక మేకాదశ్యాముపోషితః.
ఆశ్వినే శుక్లపక్షేహమేకాహారో హరిం జపన్ ।
మామేకం భుక్తిముక్యె కరిష్యే కౌముదం వలమ్.
ఉపోష్య విష్ణుం ద్వాదశ్యాం యజేద్దేవం విలీప్య చ ।
చన్హనాగురుకాశ్మీరై కమలోత్పలపుష్పకై
కఫ్లోరైర్వాథ మాల్యా దీపం జై లేన వాగ్యతః ।
అహోరాత్రం చ నైవేద్యం పాయసాపూపమోదకై కౌముద వ్రతమ్
ఓం నమో వాసుదేవాయ విజ్ఞాప్యాథ సమాపయేత్ ।
భోజనాది ద్విజే దద్యా ద్యావద్దేవః ప్రబుద్యతే.
తావన్మా సోపవాసః స్యాదధికం ఫలమప్యతః.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నే యే కౌముదవ్రతం నామ సప్తాధిక ద్విశతత మోధ్యాయః.
అగ్ని దేవుడు చెప్పెను : ఇపుడు కౌముద వ్రతమును గూర్చి చెప్పెదను. దీనిని ఆశ్వయుజ శుక్లపక్షమునందు ప్రారంభించవలెను. వ్రతము చేయువాడు ఏకాదశీదివసమున ఉపవాసము చేసి ఒక మాసము శ్రీమహావిష్ణువును పూజించ వలెను. “నేను ఆశ్వయుజ శుక్ల పక్షమునందు ఒక పూట మాత్రమే భోజనము చేయుచు శ్రీమన్నారాయణుని మంత్రము జపించుచు, భుక్తిముక్తిప్రాప్తి కొరకై ఒక మాసము పర్యంతము కౌముదవ్రతమును అనుష్టించెదను”. అని సంకల్పించ వలెను. వ్రతము సమాప్త మైన పిదప ఏకాదశీదివసమున ఉపవాసము చేసి ద్వాదశిసమయమున శ్రీ మహావిష్ణువును పూజించ వలెను. శ్రీ మహావిష్ణువు విగ్రహము పై చందనము, అగరు, కేసర మకు అనులేపనము చేసి, కమల-ఉత్పల-కహ్లర-మాలతీపుష్పములతో విష్ణువును పూజించవలేను. వాక్సంయమముతో తైలపూర్ణ దీపము వెలిగించి, రెండు వేళలయందును పాయసము, అపూపములు, లడ్డులు నైవేద్యము చేయవలెను. “ఓం నమో భగవతే వాసుదేవాయ” అను ద్వాదశాక్షర మంత్రమును నిరంతరము జపించవలెను. పిదప బ్రాహ్మణభోజనము చేయించి క్షమాప్రార్థనాపూర్వకముగ వ్రతవిసర్జనము చేయవలెను. దేవజాగరణీ ఏకాదశి వరకు, ఒకమాసము ఉపవాసము చేయుటచే కౌముద ప్రతము పూర్ణ మగును. పూర్వో క్షమాసోపవాసము గూడ ఇన్ని దినములే జరుగును. కాని ఈ కౌముదవ్రతముచే దానికంటే అధికఫలము లభించును.
అగ్ని హామపురాణమునందు కౌముదవ్రతవర్ణన మను రెండువందల ఐదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 207 of the Agni Purāṇa is as follows:
Agni describes the Vidveṣaṇa rite for sowing discord among enemies. The chapter lists specific abhicāra mantras directed toward Niṛṛti and Kṣetrapāla. The ritual involves binding an effigy of the enemy at midnight while reciting the prescribed mantra. The chapter includes cautionary teachings that these rites, if performed without proper adhikāra, rebound upon the performer.