పుష్కర ఉవాచః-
ధర్మమాశ్రమిజాం వక్ష్యే భుక్తిముక్తిప్రదం శృణు ।
షోడశర్తుర్ని శాః స్త్రీణామాద్యా శ్రీప్రస్తు గర్హితాః.
వ్రజేద్యున్మాస పుత్రార్ధి కర్మాధానిక మిష్యతే ।
గర్భస్య స్పష్టతాజ్ఞానే నవనం స్పన్దనాత్పురా.
షషేష్టమే వా సీమ న్తం పుత్రీయం నామఠం
శుభమ్ అఛ్ఛిన్న నాడ్యాం కర్తవ్యం జాతకర్మ విచక్షణే.।
ఆశాచే తు వ్యతిశ్రా నే నామకర్మ విధీయతే ।
శర్మా న్తం బ్రాహ్మణస్యోక్తం వర్మా న్తం కత్రియస్య తు.
గు ప్రదాసాత్మకం నామ ప్రశస్తం వైశ్యశూద్రయోః ।
బాలం నివేదయేద రే తవ పుత్రోయ మిత్యుత.
యథాకులం తు చూడాకృద్ర్బోహ్మణస్యోపనాయనమ్ ।
గర్భాష్టమేష్టమే వాబ్ధే గర్భాదేకాదశ నృపే.
గర్ఫాత్తు ద్వాదశే వైశ్య షోడశాబ్దాదితో వ హి ।
పుష్కరుడు పలికెను. ఇపుడు ఆశ్రమవంతులగు వారి ధర్మములను చెప్పెదను. ఇది భుక్తి ముక్తి ప్రదము. స్త్రీల ఋతుకాలము పదునారు రాత్రులు. వీటిలో మొదటి మూడు రాత్రులు నింద్యములు, పురుష సంతానము గోరువారు మిగిలినవాటిలో సరిసంఖ్య గల రాత్రులలో శ్రీ సమాగమము చేయవలెను. అది గర్భాధాన సంస్కారము. గర్భవతి మైనది. అని నిశ్చయము కలుగగనే, శిశువు కదలక పూర్వమే పుంసవన సంస్కారము చేయవలెను. ఆ రోజున పంలింగవత్ర మున్నచో మచిది. బాలుడు పుట్టినతరువాత నాబిచ్చేడమునకు పూర్వమే. జాతకర్మ సంస్కారము చేయవలెను. సూతకము తొలగిన తరువాత వామకరణము. బ్రాహ్మణుని పేరుక చివర కర్మా అనియు క్షత్రియంనకు వరా అనియ వైశ్య హద్రలకు క్రమంగ గుప్త దాస అనియ చేర్చుట మంచిది. ఆ సంస్కారము చేయు సమయమున పశ్ని ఇతడు నీ పుత్రుడు అని చెప్పుచు భర్త ఒడిలో బాల్కని ఉంచవలెను. పిదవ కులాచారము ప్రకారము చూడాకరణము చేయ వలెను. బ్రాహ్మణునకు ఉపనయనసంస్కారము గర్భాశ్రమమునందు, లేదా ఎనిమిదవ యేటను క్షత్రియునకు గరైఫ్రికా దళమునందును, వైశ్యునకు గర్భద్వాదశమనందును చేయవలెను. బ్రాహ్మణాదులకు షోడశాద్యజ్ఞములు దాటిన పిమ్మట ఉపనయనము చేసియు ప్రయోజనములేదు.
ముఞ్జానాం వల్కలానాం త క్రమాన్మౌఞ్జ్య ప్రకీర్తితాః.
మార్గవైయాఘ్రవాస్తాని చర్మాణి వ్రతచారిణమ్ ।
పర్ణపిప్పలబిల్వానాం క్రమాడ్డణ్డా ప్రకీర్తితాః.
కేకలలాటాస్యతుల్యాః ప్రోక్తా। క్రమే తు ।
అవక్రా సత్వచః సర్వే నాతిపుష్టాస్తు దణ్కాః.
వాసోపవీతే కార్చాననౌమోర్ణాసాం యథాక్రమమ్ ।
ఆదిమధ్యావసానేషు భవచ్ఛభోపలక్షితమ్.
ప్రథమం తత్ర భినేత యత్ర భధ్రువం భవేత్ ।
శ్రీడామమ వ్రతస్తాని వివాహస్తు సమన్తకః.
ఉపనీయ గురు శిష్యం శిషయేచ్చొచమాదితః ।
ఆచారమగ్ని కార్యం చ సన్త్వోపాననమేవ చ.
ఆయుష్యం ఫ్రాజ్ముఖో భుంక్తే యశస్యం దక్షిణాముఖ।
యం ప్రత్యణ్ముఖో భుంక్తే ఋతం భుంక్తే హ్యుద జ్ముఖ.
సాయం ప్రాతశ్చ జుహుయాన్నా మేద్యం వ్య స్తహ న్తకమ్ ।
మధు మాంసం జనైః సార్ధం గీతం నృత్యం చ వై త్యజేత్.
హింసాం పరాపవాదం వై హ్యశ్రీలం చ విశేషతః ।
దడ్డాది ధారయేన్నద్ధమప్సు క్షిప్త్వాన్యధారణమ్.
వేదస్వికరణం కృత్వా స్నాయాద్వై ద శ్రదక్షిణః ।
వైష్ఠికో బ్రహ్మచారీ వా దేహా నంనివ సేద్గురౌ.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే బ్రహ్మచర్యాశ్రమో నామ త్రిపఞ్చాశదధిక శతతమోధ్యాయః.
మూడు వర్ణముల వారికిని వరుసగ ముంజ - ప్రత్యందా - వల్కలములతో చేసిన మేఖల విధింపబడినది. ఇడ్లీ వరుసగా మృగ - వ్యాఘ్ర - ఆదర్మలు, పలాశ - పిప్పల - బిల్వదండములు విధించబడినవి. బ్రాహ్మణి బ్రహ్మచారి దండము ఆతని కేళముల వరకును, క్షత్రీయుని దండము లలాటవరకును, వైశ్యుని దండము లలాటమువరకువ పొడవ ఉండవలెను. దండములు వంకరగను, చర్మరహితీము గాను ఉండగూడదు. నిప్పుతగిలినవి కాకూడదు. మూడు వర్ణముల వారికి వస్త్రమాలు వరుసగా పత్తి పట్టు ఉన్ని -వీటితో నిర్మించినవి కావలెను. బ్రాహం బ్రహ్మచారి భిక్ష ఆడుగునపుడు భవచ్ఛక్తజను వాక్యము మొదటి ప్రయోగించపలెను. క్షత్రియుడు వాక్యమధ్యమునందును వైశ్యుడు ఆంతమునందును ప్రయోగించవలెను. తప్పక లభించు ననుచోటనే ప్రథమభిక్ష యాచించవలెను. స్త్రీలకు వివాహము తప్ప మిగిలిన అన్ని సంస్కారములును ముత్రరహితముగ జరపవలెను. వివాహము మాత్రము వైదికమంత్రముతో జరుపవలెను. శిష్యునకు ఉపనయనము చేసి గురువు ముందుగా సదాచారము, శౌచాచారము, ఆగ్నికార్యము, సంధ్యోపాసన నేర్పవలేను. తూర్పు ముఖముగా కూర్చుండి భోజనము చేయువాడు ఆయుర్దాయమును అనుభవించును. దక్షిణాభిముఖముగా చేయువాడు కీర్తిని, పశ్చిమములవంగాచేయువాడంఐశ్వర్యమును, ఉత్తరాభిముఖముగాచేయువాడు సత్యమును అనుభవించను. బ్రహ్మ దారిసాయంత్రాతః కాలములందు అగ్ని కార్యము చేయవలెను. ఆపవిత్రవస్తువును హోమముచేయరాదు. హోమ సమయమున చేతి వేళ్ళన దూరముగా ఉంచుకొనవలెను. మధుమాంసములను, జనులతో కూడికను నృత్యసంగీతములను హింసను, ఇతర నిందక, ఆశీలసంభాషమును, విడవలెను. దండములను ధరించి ఉండవలెను. ఆ దండము విరిగిపోయిన దానిని జలమునందు విసర్జించి క్రొత్త ది గ్రహింపవలెను. వేదాధ్యయనానంతరము గురువుకు దక్షిణ సమర్పేంచి ప్రతాంతస్నానము చేయవలెను. లేదా నైష్ఠిక బ్రహ్మచారియై ఆ జీవనాంతము గురుకులమునందే ఉండిపోవలెను.
అగ్ని మహాపురాణమునందు బ్రహ్మచర్యాశ్రమవర్ణన మను నూట ఏబదిమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 153 of the Agni Purāṇa is as follows:
The code of conduct for a student residing in the guru's house (guru-kula) is described in detail. Agni prescribes the brahmacārī's duties: Vedic study (svādhyāya), service to the guru (guru-śuśrūṣā), maintenance of the sacred fire (samidh-āhāra), begging for food (bhaikṣacarya), and strict celibacy. Prohibited behaviors include sleeping on a high bed, self-ornamentation, music, and association with women. The chapter describes how a model brahmacārī accumulates the tejas that will sustain him through the subsequent āśramas and ultimately qualifies him for mokṣa.