అగ్ని మహా పురాణము

363 - అథ భూమి వనౌషధ్యాది వర్గాః

అగ్ని రువాచః

వక్ష్యే ధూపురాద్రి వనౌషధి సింహాది వర్గ కాన్

భూరనన్తాక్షమాధాత్రీ క్ష్మాజ్యాకుః స్యాద్ధరిత్రపి.

మృన్మృత్తికా ప్రశస్తితు మృతామ్న గాచ మృత్తికా

జగత్రివిష్టపం లోకోభవనం జగతీసమా

అయడం వర్త్మ మార్గార్వపస్థానః పదవీసృతి

సరణిః పద్ధతికి పర్యావర్తన్మేక పదీతి చ.

పూః స్త్రీ పురీనగర్యౌవా పత్తసం పుటఛేదనమ్

స్థానీయం నీగ మాన్యత్తు యన్మూలనగరాత్పురమ్.

తచ్చాఖానగరం వేశో వేళ్యాజన సమాశ్రయః

ఆపస్తు నిషద్యాయాం విపణిః పణ్యవీథికా.

రథ్యాప్రతో లీ విశిఖాస్యాచ్చయో ప్రమశ్రియామ్

ప్రాకారో వరణ కాలః ప్రాచీరం ప్రాంతతో వృతి.

బిత్తిః స్త్రీకుడ్య మేడూకం యద స్తర్న్య స్తక్తీకసమ్

వాసః కూటోద్వయోః కాలాసథా సంజవనంత్విదమ్.

చతుః శాలం ము నీనాను పర్ణశాలో టజోఽస్త్రీయామ్

చైత్య మాయతనం తుల్యే వాజిశాలాతు మందరా.

హర్మ్యాదిర్ధ నినాం వాసః ప్రసాదోదేవభూభుజమ్

స్త్రీద్వార్ద్వారం ప్రతీహార: స్వా తఠిస్తు వేదికా.

కవిత పాలికాయాస్తు ఏటంకం పుంసిపుంసకమ్

కవాట మర రంతుల్యే నిఃశ్రేణి స్వధిరోహిణీ.

సమ్మార్జనీ శోదక స్యాత్సంక రోఽవ కర స్తథా

ఆదిగోత్రగిరి గ్రావా గహనం కాననం వనమ్.

ఆరామః స్యాదుపవనం కృత్రిమం వనమేవయత్

స్యావేత దేవ ప్రమదవన మన్తః పురోచితమ్.

వీథ్యాలిరావలిః పంక్తి శ్రేణీ లేఖాస్తురాజయః

వానస్పత్యః ఫలైః పుష్పాత్తైర పుష్పాద్వనస్పతిః.

ఓషద్యః ఫలపాకాన్తః పలాశీద్రు ద్రుమాగమాః

స్థాణుర్వా నాధ్రువః శంకుః ప్రపుల్లోత్ఫుల్లసంస్ఫుటాః.

పలాశం ఛదనం పర్ణమిద్మ మేధః సమి త్త్సియామ్

బోధి ద్రుమశ్చలదలో దధిత్థగ్రాహి మన్మథాః.

తస్మిన్ ధధి ఫల పుష్పఫల దంత శఠావపి

ఉదుంబరే హేమదుగ్ధః కోవిదారే ద్విపత్రకః.

నప్తపర్ణో విశాలత్వ క్కృతమాలం సువర్ణకః

ఆరేవత వ్యాధిఘాత శమ్యాక చతురంగులాః.

స్యాజ్జంబీరే దంతశఠో వరుణే తిక్తశావకః

పున్నాగే పురుషస్తుంగః కేసరో దేవవల్లభః.

పారిభద్రే నింబతరుర్మన్ దారః పారిజాతకః

వంజులశ్చిత్రకృచ్చాథ ద్వౌపితన కపితనౌ.

ఆమ్రాతకే మధూకేతు గుడపుష్పమధుద్రుమౌ

పీలౌ గుడఫలః స్రంసీ నాదేయీ చాంబు వేతసః.

శోభాంజనే శిగ్రుతీక్ష్ణగంధకాక్షీరమోచకాః

రక్తోఽసౌ మధుశిగ్రుః స్యాదరిష్టః ఫేనిలః నమౌ.

గాలవః శాబరో లోధ్రస్తిరీట స్తిల్వ మార్జనౌ

శేలుః శ్లేష్మాతకః శిత ఉద్దాలో బహువారకః.

వైకంకతః స్రువావృక్షో గ్రంథిలో వ్యాఘ్రపాదపి

తిందుకః స్ఫూర్ణకః కాలోనాదేయీ భూమిజంబుకః.

కాకతిందౌ పీలుకః స్యాత్పాటలిర్మోక్ష ముష్కకౌ

క్రముకః పట్టికాఖ్యః స్కాతుంభి కైడర్యకట్పలే.

వీరవృక్షోఽరుష్కరోఽగ్నిముఖీ భల్లాలకీత్రిషు

సర్జకాసన జీవాశ్చ పీతసాలేఽథ మాలకే.

సర్జిశ్వకర్ణౌ వీరేంద్రౌ నందద్రుః కకుభోఽర్జనః

ఇంగుదీ తాపస తరుర్మో చా శాల్మలిరేవచ.

చిరబిర్వో నక్తమాలః కరజశ్చ కరంజకే

ప్రకీర్యః పూతికరజో మర్కట్యంగార వల్లరీ.

రోహి రోహితకః ప్లీహ శత్రుర్దాడిమ పుష్పకః

గాయత్రీ బాలతనయః ఖదిరో దంతధావనః.

ఆగ్ని దేవుడు పలికెను భూ, పుర, ఆద్రి, వనౌషధి, సింహాద్రి వర్గ ములను చెప్పేదను, భూః – ఆనంతా - క్షమా - ధాతీ - క్ష్మా - కుః - ధరిత్రీ = భూమి. మృత్ - మృత్తికా = మట్టి. మృర్స్నా - మృత్సా = ప్రశస్త మైనమట్టి; జగత్ – త్రివిష్టపమ్లో-లోకః - భువనం జగితీ = పర్యా ఆయనం - మార్గః – వర్మ-ఆధ్వా-పథిన్ - పదవీ - శ్రుతిః- పద్ధతిః పద్యా - వర్తనీ - ఏక పదీ = మార్గములు. పూః = స్త్రీ - పురి - నగరి - పత్తనం - పుటభేదనం - స్థాయం - నిగమః = నగరము. రాజధాని కంటే భిన్నమై నగరము శాఖానగరము. వేశ్యాజనాశ్రయము వేశము; ఆపణః - విషద్వా = దుకాణము; విపణిః - పణ్యవీథికా = ఆంగడి; రథ్యా - ప్రతోలీ - విశిథా = నగర ముఖ్య మార్గము. వపం - భయః - పాకారః - ఫరణకి - శాలః - ప్రాచీరః= నగరము చుట్టు వున్న ప్రాకారములు. భిత్తిః - కుడ్యమ్ =గోడ. లోపల ఇనుప ఊసలు వేసిన కుడ్యమునకు ఈ ఏడూక అని పేరు. వాసః - కుడి . కుటః= నివాస స్థానము. శాలా - సభా=శాల. నాలుగు శాలలు కల గృహము సంజవనము. మునుల నివాసమునకు పర్ణశాల ఉటజః అని పేరు. చైత్యమ్ - ఆయతనమ్ = పర్యా, మందురాజ ఆశ్వశాల. ధనికుల నివాసము. “హర్మ్యము” మొదలగునది. దేవతల, రాజుల, నివాసము పాసాదము. ద్వాః= (స్త్రీ) ద్వారమ్ - ప్రతీహార = ద్వారము. వేదికా - వితర్ధిః = అరుగు. “విటంకిమ్”= పావురము గూడు. కపాటమ్=ఆరరమ్=తలుపు. “నిశ్శ్రేణః” - అధిరోహిణీ = నిచ్చెన. సమార్జనీ - శోధనీ=చీపురు. సంకరః – ఆవకర=తుడిచిన తుక్కు. ఆద్రిః - గోత్ర! - గిరి - గావా=పర్వతము. గహనమ్ - కాననమ్ - వనం = ఆరణ్యము. ఆరామః - ఉపవనమ్ - ఉద్యానవనము. ప్రమద వనమ్=ఆంతపురము నందలి ఉద్యానవనము. వీథీ, ఆవలి – పంక్తి-శ్రేణీ - రాజిః =పంక్తి. పూవులు పూసి ఫలములు కాయు వృక్షము వాన స్వత్యము. పూవులు లేకుండా కాయలు కాయు వది వనస్పతి, పండ్లు మగ్గిన పిమ్మట ఎండిపోవు వాటిని ఓషధులు అందురు. పలా-ద్రుః - ద్రుషః - ఆగమః= వృక్షము. స్థాణుః - ధ్రువః - శంఖుఖ= మొండేరు చెట్లు. ప్రపుల్ల - ఉత్ఫుల్ల - సుస్ఫుట=పూవులతో నిండిన వృక్ష మలు. పలాశమ్ - ఛదనమ్ - వర్ణమ్=ఆకు. ఇద్మ - ఏధన్ - సమిధ్ = సమిధలు. బోధి ద్రుమః - చలదళః=రావి చెట్టు. దధిత్తః - గ్రాహి . మన్మథః - దధి కల! . పుష్ప వలః - దంత శఠః = వేలగ చెట్టు; హేమ దుగ్గ, - ఉదుంబర వృక్షము. ద్విపత్రః = కోవిదార వృక్షము. సప్త పర్ణః = విశాల త్వక్ = ఏడాకుల అరటి చెట్టు. కృతమాలకి - సువర్ణకః - ఆరేవతః - వ్యాధి ఘాతః - శ్యూకః . చతురంగుళ =పర్యా. దంత శఠః = జంబీర= నిమ్మకాయ. తిక్త శావక - వరుణః= పర్యా, పురుషః - తుంగ - కేసరః - చేప వల్ల థః = పున్నాగవృక్షము. నింది తరః - మందార. పారిజాతక =పారి భద్ర వృక్షము. వంజుక! - చిత్ర కృత్=పర్యా, పీతనక 8=పీతనః=సమా శార్థకములు. గుడ పుష్ప- మధు ద్రుమ = సమానార్థకములు. గుడ ఫల - గ్రంసీపీలు వృక్షము. నాదే యీ - ఆంబువేతసః= పేప చెట్టు. శిగ్రుః - తీన్ల గంధకః - కాష్మీర! - మోచకః= శోభాంజన వృక్షము. ఎర్రగా నున్న దీనినే మధు గ్రు” అందురు. అరిష్టః - ఫేనిలః = పర్యా- గాలవః - శాబరః - లోధ్రః - తిరీటః - తిల్వః - మార్జనః - వృక్షము. కేలుక - శ్లేష్మాతః - శీతః - ఉద్దాలకి - బహు వారకః - వై కంకత - సువావృక్ష! - గ్రంథిలు - వ్యాఘ్ర పాల్ = సమానార్థకములు. ఎందుక! - స్ఫూర్ణకః - కొలః - పర్యా, నాదేయీ -భూమి జంబుకః =నాగ రంగ వృక్షము. క్రముక! - పట్టి= పర్యా - కుంభీ - కై డర్యః - కట్ఫల! – సమానార్థకములు - వీర వృక్ష - ఆరుష్కరః - అగ్ని ముఖీ - భల్లాతకి - పర్యా. సర్ణకః - ఆసనః - జీవ! -. పీతసాల-పర్యా. సర్జః - ఆశ్వ కర్ణః = సాల వృక్షము. వీర ద్ర - ఇంద్రద్రుః - కకథ - అర్జున!= ఆర్జున వృక్షము. ఇఁగుదీ= ఇది మనుః వృక్షము; మోదా - శాల్మలీ = పర్యా. చిరబిల్వః - నక్త మలకి - కరజః=కరంజక వృక్షము. ప్రకీర్యః - పూతి కరజః= పర్యా, మర్కజీ - అంగార వల్లరీ = పర్యా. రోహీ - రోహితక - ప్లీహశత్రుః - దాడిమ పుష్పకః= పర్యా, గాయత్. బాల తనయ – ఖదిర - దంత ధావనః=పర్యా.

ఆరిమేదో విట్ఖదిరే కదరః ఖదిరేసితే

పంచాంగులో వర్ధమానశ్చంచు గంధర్వహ స్తక.

పిండీతకో మరు బకః పీతదారుచ దారుచ

దేవదారుః పూతికాష్ఠంశ్యామాతుమహిలాహ్వయా.

లతాగోవిన్దనీ గుంద్రా ప్రియంగుః ఫలినీఫలీ

మండూకపర్ణ పత్రోర్జ నటకట్వంగ టుంటుకాః.

శ్యోనాక శుక నాసర దీర్ఘ వృన్ త కుటన్నటాః

పీతదుః సరలశ్చాథ నిదులోఽబుజ ఇజ్జలః.

కాకోదుంబరికా ఫల్గురరిష్టః పిచుమర్ధకః

సర్వతో భద్రకోనింబే శిరీషస్తు కపితనః.

బకులోవంజులః ప్రోక్తః పిచ్చిలాఽగురు శింశపాః

జయజయ న్తీ తర్కా రీకణికా గణికారికా.

శ్రీపర్ణమగ్ని మంథః స్యాద్వత్సకో గిరిమల్లికా

కాలస్కంధ స్తూలః స్యా త్తండులీయోఽల్పమారిషః.

సింధువారస్తు నిర్గుండి సైవాస్ఫోటా వనోద్బవా

గణికాయూథి కాంబష్ఠా సప్తలా నవమాలికా.

ఆతిముక్తః పుండ్రకః స్యాత్కుమారీ తరణిః సహా

తత్రశోణే కురువకస్తత్ర పీతేకురంటకః.

నీలీఝింటీ ద్వయోర్భాణా ఝింటి సైరీయ కస్తథా

తస్మిన్రక్తే కురువకః పీతేసహచరీద్వయోః.

ధుస్తూరః కితవోధూర్తోరుచకో మాతులంగకే

సమీరణో మరువకః ప్రస్థనుష్పః ఫణిర్జకః.

కుఠేరకస్తు పర్ణాసేఽస్థాస్పీతో వసుకార్కకే

శివమల్లీ పాశుపతో వృన్దా వృక్షాదనీ తథా.

జీవన్ తికా వృక్షరుహా గుడూచీ తంత్రకాఽమృతా

సోమవల్లి మధుపర్ణీ ముర్వాతమోరటి తథా.

మధూలికా మధుశ్రేణీ గోకర్జీ పీలుపర్ణ్యపి

పాఠాఽబష్ఠా విద్ధకర్ణి ప్రాచీనా వనతిక్తికా.

కటుః కటుంభరాచాథ చక్రాంగీ శకులాదనీ

ఆత్మగుప్తా ప్రావృషాయీ కపికచ్చూశ్చ మర్కటీ.

ఆపామార్గః శైఖరికః ప్రత్యక్పర్ణీ మయూరకః

ఫంజికా బ్రాహ్మణీ భార్గీద్రవ న్తీ శంబర వృషా.

అరిమేధః - విట్క దీర=పర్యా. కి దరః -తెల్ల క దిరము, పంచాంగుళః - వర్ధమానః - చంచు.గంధర్వ హస్తకః ఆముదపు చెట్టు. పింటితకః - మరువకః = పర్యా. పీతదారుకి - దారుః - దేవదారు - పూతికాష్టం = దేవదారు వృక్షము. శ్యామా - మహిళాహ్వయ - లతా - గోవందినీ - గుందా - ప్రియంగుకి - నలినీ - ఫలీ-పర్యా. మండూక పర్ణః - పత్రఒర్ణ - నటః - కట్వంగః - టుంటుక - సోనాకః - శుక నాసః – ఋక్ష! - దీర్ఘ వృంత? కుటన్న టిజప్యూ, పీతద్రుః - సరళి = పర్యా. నీచు - ఆంబుజ – ఇజ్జం=పర్యా, కాకోదుంబరికా - వణు=పర్యా. ఆరిష్ట - పిచుమర్ద క -- సర్వతో భద్ర - నింబ = పర్యా. శిరీష - కపీతన = పర్యా. వకుల - వంజుల = పర్యా. పిచ్చిలా - అగరు_ శపపర్యా, జయా - జయంతీ - తర్కారీ - పర్యా. కణి - కణి కారికా - శ్రీపర్ణ - అగ్ని మంథ=పర్యా. వత్సక-గిరిమల్లి కా= పర్యా. కాలస్కంద - తమాల - తాపిచ్ఛ= సమాన పదములు - తండులీయు - ఆల్ప మాష=పర్యా. సింధువార =నిర్గుండి - పర్యా, ఆస్ఫోటా = వనములో పుట్టిన సింధు వారము. గణికా - యూథి - అంబషాపర్యా. సప్తలా - నవమాలికా పర్యా. ఆతి ముక్తపుం డక = పర్యా. కుమారి= తరణి - సహా_పర్యా. రక్త కుమారికి కురవక మరియు, పచ్చని దానికి కురంటక మరియు పేర్లు. నీలి - ఛంటీ - బాణా =పర్కా, యింటి - సైరీయ=పర్యా. రక్త సైగీయకమ-కురువకముపీతవర్ణము - సహచరి. దీస్తూర – కితవ - ధూర్త - పర్యా. రుచక - మాతులుంగ =పర్యా. సమీరణ - మరువక - ప్రస్థపుష్ప - ఫణిజ్జక = పర్యా, క లేరక - కర్ణిస=పర్యా, ఆసీత - సుక - అర్క=కర్బో, శివమల్లీ - పాశుపత - పర్యా. వృందా - వృషోదనీ - జీవఁతికా - వృక్షరుహపర్యా. గుడూచీ - తంత్రీకా - ఆనృతా - సోమవల్లి - మధుపర్ణీ =పర్యా. మూర్వో - మోరటి - మధూలికా - మధు, రేణీ గోకర్ణి - పీలుపర్టీ షెపర్యా. పొఠా - ఆబష్ణా - విద్ధకర్ణి -- ప్రాచీరా - వనతి క్లికా = పర్యా. కటు - కటుంబరా - చకాంగీ - శకురాదనీ =పర్యా. ఆత్మ గుప్తా - ప్రావృషాహి - కపికచ్చు – మర్కటీ=పర్యా. అపామార్గ - శై ఖరిక - ప్రత్యక్సర్లీ - మయూరక = పర్యా. ఫజికా - బ్రాహ్మణి - భార్గీ = పర్యా-ద్రవంతి - శంబరీ - వృషా=పర్యా.

మండూకపర్ణీ భండరీ సమంగా కాలమేషికా

రోదినీ కచ్చురాఽనన్తసముద్రాన్తా దురాలథా.

పృశ్నిపర్జీ పృథక్పర్ణీ కలశిర్ధావని ర్గృహా

నిదిగ్ధిక స్పృశీ వ్యాఘ్రీక్షుద్రాదుస్పర్శయాసహ.

ఆవల్గుజః సోమరాజీ సువల్లిః సోమవల్లికా

కాలమేషీ కృష్ణఫలా వాకుచీ పూతిఫల్య ఽపి.

కణోషణోప కులాస్యా చ్ఛ్రేయసీ గజపిప్పలి

చవ్యన్ తు చవికా కాకచించీ గుంజేతు కృష్ణలా.

విశ్వావిషా ప్రతివిషా వనశృంగాట గోక్షురౌ

నారాయణీ శతమూలీ కాలేయకహరిద్రవః.

దార్వీపచమ్చ చా దారుశుక్లా హైమవతీ వదా

వచోగ్రగంధా షడ్గ్రంథా గోలోమీ శత వర్వికా.

ఆస్పోతా గిరికర్ణీ స్యాత్సింహాస్యో వాసకోవృషః

మిశీ మధురి కాచ్ఛత్రా కోకిలాక్షేక్షుర క్షురా.

విడంగోఽస్త్రీ కృమిఘ్నః స్యాద్వ జ్రద్రుస్ను క్స్నుహీ సుధా

మృద్వీకా గోస్తనీ ద్రాక్షాబలా వాట్యాలకస్తథా.

కాలామసూర విదలా త్రిపుటా తివృతా త్రివృత్

మధుకంక్లితకం యష్టిమధుకా మధుయష్టికా.

విదారీక్షీర శుక్లేక్షు గంధా క్రోష్టిచయా సితా

గోపీశ్యామా శారివా స్యాదనన్తోత్పల శారివా.

మోచారంభాచ కదలీ భంటాకీ దుష్ప్రధర్షిణీ

స్థిరాధ్రువా సాలపర్ణీ శుంగీతు వృషభోవృషః.

గాంగేరుకీ నాగబలా ముసలీ తాలమూలికా

జ్యోత్స్నీ పటోలికా జాలీజకృంగి విషాణికా.

స్యాల్లాంగలి క్యగ్నిశిఖా తాంబూలీ నాగవల్ల్యపి

హరేణూ రేణుకా కౌంతి హ్రీబేరీ దివ్యనాగరమ్.

మండూక పర్ణీ - బండిరి - సమంగా - కాలమేషికా = పర్మా, రోదసీ - కచ్చురా - అవంతా - సముద్రాంత - దుర్లభా = పర్యా, పుస్ని పర్ణీ - పృథక్ఫర్టీ – కలశి -ధావని - గుహ = పర్యా. నిర్దిర్గికా = స్పీృశీ – వ్యాఘ్ర - క్షుద్రా - దుస్పర్శా = పర్యా. అవఱుజ - సోమరాజీ - సువల్ల - సోమ వల్లి - కామేష్ - కృష్ణవలా - వాకుచీ - పూతిఫలీ = పర్యా, కణా - వష్టా - ఉపకుక్యా = పర్యా. శ్రేయసీ - గజపిప్పలి = పర్యా. చత్య - చవికా = పర్యా కాక చించీ - గుంజా - కృష్ణలా = పర్యా. విశ్వా - విషా - ప్రతిపాషా = పరా- వనశృంగారట - గోక్షుర = పర్యా. నారాయణీ - శతమూలీపర్యా. కాలేయక - హరిద్రవ - దార్వీ - పచలపదా . దారు = పర్యా, శుక్లా - హైమవతీ = తెల్లని వస, వచా - ఉగ్రీగంధా - షంధా - గోమీ - శతపర్వికా = పర్యా. ఆగ్నేలా - గిరిక ర్జీ ఆ పర్యా. సింహస్య - పాసక - వృష = పర్యా మితీ - మధురికా - ఛత్రా = పర్యా, కోకిలాక్ష - ఇతర - ముర = పర్యా - విడంగ - క్రుమిమ్న = పర్యా. వజ్రద్రుస్బుక్ - స్నుహీ - సుధా = పర్యా. మృద్వీకా- గోస్తనీ - ద్రాక్షా = పర్యా, బలా - వాట్యాలక = పర్యా. కాలా - మసూర విదలా = పర్యా. త్రిపుట = త్రివృత్ = పర్యా. మధుక - శ్రీ - క - యష్టి మధుకా - మధు యష్టికా = పర్యా. విదారీ - క్షీర శుక్లా - ఇట్లు గంధా - క్రోజ్జీ - యాసిలా = ఏర్యా. గోపి - శ్యామా - శారిది - అంతా - ఉత్పల శారిబా = పర్యా. మోదా, రంభా కదలి = పర్యా. భంటాకీ - దుష దర్శినీ జు పర్యా. ధూవా - పాలపర్ణీ = పర్యా. శృంగి - ఋషభ - వృషభ - పర్యా. గాంగేరకీ - నాగ బలా = పర్యా. ముషలీ - లాలమూలికా = పర్మా. జ్యోత్స్న - పటోకాలిగా - జాలీ = పర్యా. ఆజశృంగీ - విషాణీ = పర్యా. లాంగలికి - అగ్ని శిఖా = పర్యా, తాంబూలీ - నాగవల్లీ = పర్యా. హరేణు - రేణికా -- కౌంతి = పర్యా. హ్రీబ్ధేరి - దివ్యనాగర = పర్యా.

కాలాను సార్యవృద్దాశ్మ పుష్యశీత శివానితు

శైలేయంతాల పర్ణీతు దైత్యాగంధ కుటీమురా.

గ్రంథిపర్ణం శుకంబర్హి బలాతు త్రిపుటా త్రుటిః

శివాతామలకీ దాథ హనుర్హట్ట విలాసినీ.

కుటం నటం దశ పురం వానేయం పరి పేలవమ్

తపస్వినీ జటామాంసీ పృక్కాదేవీలతాలశూః.

కర్చూరకో ద్రావిడకో గంధమూలీ శఠీస్మృతా

సావృక్షగంధాఛగలాంత్రా వేగీ వృద్ధదారకః.

తుండికేవీ రక్తఫలా బింబికా పిలుపర్ణ్యపి

చాంగేరీ చక్రికాంబ స్వర్ణక్షీరీ హేమావతీ.

సహస్రవేధీ చుక్రోమ్లవేతనః శతవేధ్యపీ

జీవన్తీ జీవనీ జీవా భూమి నింబః కిరాతకః.

కూర్చశీర్షో మధుకరశ్చంద్రః కపివృక స్తథా

దద్రుఘ్నః స్యాదేడ గజోవర్షా భూఃశోధహారిణీ.

కునందతీ నికుంభస్త్రా యమానీ వార్షికాతథా

లశునం గృంజ నారిష్టమహాకన్దర సోనకాః.

వారాహీ వరదా గృష్టిః కాకమాచీతు వాయసీ

శతపుష్పా సితచ్చత్రాఽతిచ్చతా మధురామిసిః.

ఆవాక్పుషీ కార వీచ సరణాతు ప్రసారణీ

కటంభరా భద్రబలా కర్బురశ్చ శటీహ్యథ.

పటోలః కులక స్తిక్తః కారవేల్లః కటిల్లకః

కూష్మాండకస్తు కర్కారు దుర్వారుః కర్కటీస్త్రియౌ.

ఇక్ష్వాకుః కటు తుంబీ స్యా ద్విశాలా త్వింద్రవారుణీ

ఆర్శోఘ్నః సూరణః కండోముస్తకః కురువిన్దకః.

వంశేత్వక్సార కర్మారవేణు మస్కర తేజనాః

ఛత్రాతిచ్ఛత్ర పాలఘ్నౌమాలాతృణక భూస్తృణే.

తృణరాజాహ్వయస్తాలో ఘోంటాక్రముక పూగకౌ

కాలానుసార్య, - వృద్ధ - ఆశ్మపుష్ప – శీత- శివ - శైలేయ = పర్యా. తారపర్ణి - దైత్యా - గంధ కుటి - మురా = పర్యా. గ్రంధిపర్ణ - శుక - బ = పర్యా. బలా - త్రిపుట - తృటి = పర్యా, శివా - లామలకీ = పర్యా. హను - హట్ట విలాసినీ = పర్యా. కుట - నట - దశపుర - వానేయ - పరి పేలవ = పర్యా. తపస్వినీ - జటామాంసీ = పర్యా, పృక్కా - దేవీ - లతా - లఘు = పర్యా, కర్చూరక - ద్రావిడక = పర్యా, గ్రంధమూలీ - శఠ = కర్చూరకము. ఋక్ష గంధా - ఛగలాంట్రా - ఆవేగి - వృద్దదారక = పర్యా, తుండి కేరీ - రక్తఫలా - బింబికా - పీలుపర్ణీ – పర్యా- దాంగేరి – చక్రికా - అంబష్ణా = పర్యా, స్వర్ణక్షరీ - హిమావతీ= పర్యా. సహస్ర వేధీ - చుక్ర - అమ్లవేతన - శతవేధి = పర్యా. జీవంతీ .జీవనీ. జీవా = పర్యా, భూమినింబ - కిరాతక = పర్యా, కూర్చశీర్ష - మధుకర = పర్యా. చంద్ర - కపివృక = పర్యా. దదృశ్న - ఏడగజ = పర్యా. వర్షాభూ - శోధహారిణీ = పర్యా. కువందతీ - నికుంబస్తా - యమానీ - వార్షికా = పర్యా. లశున – సృంజన - అరిష్ట - మహాకంద - రసోవ = పర్యా. వారాహీ - వరదా, గృష్టి = పర్యా. కాక మాచీ - వాయసి–శతపుష్పా - సితచ్చత్రా – ఆతిచ్ఛత్రా - మధురా - మీసి . అవాక్పుష్పీ - కౌరవీ =పర్యా, సరణ - ప్రసారిణీ – కటం=రా - భద్రవలా - పర్యా. కర్చూర - శటీ = పర్యా, పటోల - కులక - తిక్తక - పలు = పర్యా, కారవేల్ల - కటిల్ల క=పర్యా. కుష్మాండక - కర్కారు=పర్యా. ఉర్వారు - కర్కటీ పర్యా, హర్ఘమ్న - సూరణ=కంద - పర్యా, ముస్తక-కురువిండ – పర్యా - త్వక్సర - వేణు - మస్కర - తేజన= వెదురు - ఛత్రా - ఆరీఛత్రా - పాలమ్ను = పర్యా, మాలా తృణక - భూస్తృణ=పర్యా, తృణరాజ - తాళ = పర్యా. మోంటా - క్రముక - పూగ = పర్యా.

శార్దూలద్వీపినౌ వ్యాఘ్రో హర్యక్షః కేసరీ హరిః.

కోలః పోత్రి వరాహః స్యాత్కోక ఈహామృగోవృకః

లూతోర్ణ నాభౌతు సమౌ తంతు వాయశ్చమర్కటే.

వృశ్చికః శూక కీటః స్యాత్సారంగ స్తోకకౌ సమౌ

కృక వాకుస్తామచూడః పికః కోకిల ఇత్యపి.

కాకేతు కరటారిష్టౌ బకః కహ్వ ఉదాహృతః

కోకశ్చ క్రశ్చక్ర వాకో కాదంబ కలహంసకః.

పతంగికా పుత్రికా స్యాత్సరఘా మధుమ

ద్విరేపపుష్ప లీడ్బృంగ షట్పద భ్రమరాలయః.

కేకీ శిఖ్యస్య వా కేకా శకుంతి శకునిద్విజా

స్త్రీ పక్షతిః పక్షమూలం చంచుస్త్రోటిరుభేస్త్రియౌ.

గతీరుడ్డీన సిండీనౌ కులాయే నీడమస్త్రియామ్

పేశీకోశో ద్విహీనేఽడం పృథుకః శావకః శిశుః.

పోతః పాకోఽర్బకోడింభః సందోహ వ్యూహకౌగణః

స్తోమౌఘ నికర వ్రాతా నికురంబం కదంబకమ్.

సంఘాత సంచయో వృన్ద పుంజరాశీతు కూటకమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శబ్దకోశే భూమ్యాది వర్గ నిరూపణం నామ త్రిషష్ట్యధిక త్రిశతతమోఽధ్యాయః.

శూర్దూల - ద్వీపీ = పులి. హర్యక్షః - కేసరీ - హరిః = సింహము. కోలః - పౌత్రీ - వరాహః = వరాహము, కోకః - ఈ హామృగశి - వృకః = తోడేలు - లూలా - ఊర్ణనోభీ - తంతు వాయః - మర్కటః = సాలెపురుగు, వృశ్చికః - సూక కీటకి = తేలు. సారంగః - తోకకః = సారంగ పక్షి. కృకవాకు - తామ్ర చూడః = కోడి - పికః - కోకిల - కోకిల; కరటక-అరిష్టః - కాకః = కాకి. ఒకః- కి కహ్వ = కొంగ, కోకః - చక్రః . చక్రవాకః = చకవాక పక్షి; కాదంబరి - కల హంసః= పర్యా. పతంగికా-పుత్తికా = పర్యా, సరఘా - మధుమడికా = తేనెటీగ - ద్వి రేపః - పుష్పలిట్ - భృంగః - షట్పదః – భ్రమరః - ఆలిః – పర్యా -  శికీ = నెమలి. కేకా = నెమలి కూత. శకుంతీ - శకుని - ద్విజ = పక్షి. పక్షతిః = పక్షమున మూలము. చంచు - తోటిః = పడి నుట్టి. ఉద్దీన - సండీన = పక్షిగతి విశేషము. కూలాయి - నీడమ్-పక్షిగూడు. పేషీ , కోశః - అండమ్ = గుడ్లు, పృథుక - రావక - శిశు - పోత - పాక - అర్భక - ఢింబ= శిశువు. సందోహ - పూహక - గణ- స్తోమ - ఓమ - నికర - వ్రాత సికురుంబ - కదంబక - సంఘాత - సంచయ - బృంద - పుంజ - రాశి - కూట= సముదాయము.

అగ్ని మహా పురాణమున శబ్ద కోశము నందు భూమ్యాది వర్గ నిరూపణమను మూడు వందల అరువది మూడవ అధ్యాయము సమాప్తము.