అగ్ని మహా పురాణము

259 - అథ ఋగ్విధానమ్

అగ్ని రువాచః

ఋగ్యజుఃసామాథర్వ విధానం పుష్కరోదితమ్

భుక్తి ముక్తికరం జప్యాద్దోమాద్రామాయ తద్విదే. 

పుష్కర ఉవాచః

ప్రతి వేదంతు కర్మాణి కార్యాణి ప్రవదామితే

ప్రథమం అగ్విధానం వై శృణుత్వం భుక్తిము క్తిదమ్.

 అంతర్జలే తథా హోమే జపతో మన సేప్సితమ్

కామం కరోలి గాయత్రి ప్రాణాయామాద్వి శేషతః.

గాయత్ర్యా దశ సాహసో జపోనక్తాశినోద్విజ

 బహుస్నాతస్యతలైవ సర్వకల్మష నాశనః.

దళాయతాని జప్త్వాథ హవిష్యాశీ సము క్తిబాక్

ప్రణవో హి పరం బ్రహ్మ తజ్ఞపః సర్వపాపహా.

 ఓంకారం శతజ స్తంతు నాభిమాతోదక స్థితః

జలం పిబేత్స సర్వైస్తు పావైర్వైవిప్రముచ్యతే.

మాత్రాయం త్రయోవేదాస్త్రయో దేవాస్రయోఽగ్నయః

మహా వ్యాహృతయః సప్తలోకాహోమోఽఖిలావహా.

 గాయత్రి పరమాజప్యా మహా వ్యాహృతయ స్తథా

అంతర్జలే తథారామః ప్రోకశ్చై వాఘమర్షణః.

 అగ్ని మీలే పురోహితం సూక్తోయం వహ్ని దైవతః

శిరసా ధారయన్వహిం యోజ పేత్పరివత్సరమ్.

 హోమం త్రిషవణం భైక్ష్యమనగ్ని జ్వలనం చరేత్

అతఃపరమృచః సప్తవాయ్వాద్యాయాః ప్రకీర్తితాః

 తాజపన్ప్రయేతో నిత్యమిష్టాన్కామాన్సమశ్నుతే

మేధాకామో  జపేన్నిత్యం సదసస్పతిమిత్య్రుచమ్.

అగ్ని దేవుడు పలికెను ; పుష్కరుడు పరశురామునకు చెప్పిన ఋగ్యజుః సామాథర్వ విధానమును చెప్పెదను. దీని ప్రకారము జప హోమములు చేసినచో భుక్తిముక్తులు లభించును. పుష్కరుడు పలికెను. ఒక్కొక్క వేదమునకు సంబంధించిన చేయవలసిన కర్మలను మీకు చెప్పెదను. ముందుగ భుక్తి ముక్తి ప్రదమగు ఋగ్విధానమును వినుము. జల మధ్యమునందు కాని హోమసమయమున గాని గాయత్రీ జపము చేయు వానికి సకల మనో వాంఛితములు లభించును. ప్రాణాయామ పూర్వకముగా చేసినచో విశేషముగా లభించును. రాత్రిమాత్రమే భుజించుచు అనేక పర్యాయములు స్నానము చేసి దశ సహస్ర గాయత్రీ జపము చేయువాని పాపములన్నియు నశించును. హవిస్సును భుజించుచు లక్ష గాయత్రీ జపము చేసిన వానికి ముక్తి లభించును. ప్రణవము పరబ్రహ్మ స్వరూపము. దాని జపము సర్వపాప వినాశ కము. బొడ్డులో తు నీటిలో నిలచి ఓంకారమును నూరు పర్యాయములు జపించి అభిమంత్రించిన జలమును త్రాగిన వాడు ముక్తుడ గును. ఓంకార ములో వున్న ఆ ఉ మ్ అను మూడు మాత్రలు మూడు వేదములు, ముగ్గురు దేవతలు, మూడు అగ్నులు, భూః మొదలైన మహావ్యాహృతులే ఏడు లోకములు. వీటితో కలిసిన గాయత్రితో చేసిన హోమము సర్వఫలదాయకము. గాయత్రి మంత్రము మహా వ్యాహృతులు ఇవన్నియు, జపయోగ్యమైన మహామంత్రములు. ఓ రామ! జలములో మునిగి అఘమర్షణ మంత్రమును జపించినచో సర్వపాపములు తొలగును. “అగ్నిమీళే పురోహితం” అనుసూక్తము అగ్ని దేవతాకము. శిరస్సు పై అగ్నిని ధరించి ఒక సంవత్సరము పాటు ఈ సూ క్షమును , జపించుచు హోమము త్రికాల స్నానము హోమము చేయుచు భిక్షాన్నము తినవలెను. ఈ ఋక్కు నకు తరవాత వున్న వాయ్వాది దేవతా సూక్తమును ఏడింటిని నిత్యము నియమ పూర్వకముగా జపించువాడు మనోవాంఛితములను పొందును. మేధకాముడు "సదసస్పతి (ఋ. 1.18-6; ఇత్యాది ఋక్త్రయమును ప్రతిదినము జపించవలెను.

అన్వయో యన్ని మా ప్రోక్తాః నవర్చో మృత్యునాశనః

శునః శేఫమృషిం బద్దః సన్ని రుద్ధోఽథవా జపేత్.

ముచ్యతే సర్వపాపేభ్యో గదీవాప్యగదో భవేత్

య ఇచ్చేచ్ఛాశ్వతం కామం మిత్రం ప్రాజ్ఞం పురందరమ్.

ఋగ్భిః షోడళ భికి కుర్యాదిన్ ద్రస్యేతి దినేదినే

హిరణ్య స్తూపమిత్యేతజ్ఞపణ్ఛత్రూ స్పబాధ తే.

 మేమీ భవతి చాధ్వానో యేతే పంథా జపన్నరః

రౌద్రీభిః షడ్భిరీశానం స్తుయాద్వో వై దినేదినే.

చరులవా కల్పయేద్రౌద్రం తస్య శాంతిః పరాక వేల్

ఉదిత్యు ద నమాదిత్యముపతిష్ణన్ దినేదినే.

 క్షిపేజ్జలాఞ్జలీన్సప్త మనోదుఃఖ వినాశనమ్

 ద్విష న్తమిత్యథార్టర్చం యద్విప్రానం జపేత్స్మ రేల్.

 ఆగస్కృతప్త రాత్రేణ విద్వేష మధిగచ్చతి

ఆరోగ్యకామీరోగి వాప్రసన్న స్యోత్తమం జపేత్.

 ఉత్తమ స్తస్య చార్టర్చో జ పేద్వై వివిధాసనే .

ఉదయప్యాయురక్షయ్యం తేజో మధ్యస్గానే జపేత్.

అస్త్రం ప్రతిగతే సూర్యే ద్విష న్తం ప్రతిబాధలే

నవయ శ్చేతి సూక్తాని జపఞ్చత్రూన్ని యచ్ఛతి.

 ఏకాదశ సుపర్ణస్య సర్వకామాన్వినిర్ది శేత్

ఆధ్యాత్మికీః క ఇత్యేతా జపన్మోక్ష మవాప్నుయాత్.

"ఆంబయో యంత్యధ్వభిః” (ఋ. 1-23-18) ఇత్యాది తొమ్మిది ఋక్కులు ఆకాల మృత్యువును తొలగించును. జధుకు గాని, అడ్డుకొన బడిన వాడుగాని, “శునశ్శేపోయమహ్వద్గృభీతః” (ఋ1-24-12) ఇత్యాది ఋక్త్రయమును జపించవలెను. వీటి జపముచే సర్వపాప విముక్తుడగును. రోగి రోగ విముక్తుడగును. శాశ్వతకామముల సిద్ధిని, బుద్ధిమంతు డగు మిత్రుని కోరువాడు “ఇండస్య" ఇత్యాదికములగు పదునారు ఋక్కులను ప్రతి దినము జపించవలెను. "హిరణ్య స్తూప" ఇత్యాది మంత్రమును జపించు వాడు శత్రువులను బాధించును. "ఏతే పంథా" అను మంత్రమును జపించువాడు మార్గమున జేమవంతుడగును. రుద్ర సంబద్ధములగు ఆరు ఋక్కులతో ప్రతిదినము ఈశ్వరుని స్తుతించువాడును రౌద్రచెరువును సమర్పించు వాడును పరమ శాంతిని పొందును. ఉద్వయ నమసః” ఉదుత్యంజాతవేదసం” అను ఋక్కులచే ప్రతి దినం ఆదిత్యుని ఉపస్థానము చెప్పువాడును సూర్యునుద్దేశించి ఏడు జలాంజలులను ఇచ్చువాడును మానసిక దుఃఖ విముక్తుడగును. "ద్విషంతం” ఇత్యాది ఋక్కు మొదలు "యద్వి ప్రా" అను మంత్రము వరకు జపధ్యానములు చేయవలెను. ఇట్లు చేయుటచే అపరాధి ఏడు రాత్రులలో ఇతరుల ద్వేషమునకు పాత్రుడగును. ఆరోగ్యము కోరువాడు, పురీష్యాసోఒగ్నయః” అను ఋక్కును జపించవలెను. శత్రుబాధ నివారణార్థమై ఈ ఋక్కులోని అర్ధ భాగమును జపించవలెను. దీనిని సూర్యోదయ సమయమున జపించినచో దీరాయువు మధ్యాహ్నమున జపించినచో తేజస్సు సూర్యాస్తమయ సమయమున జపించినచో శత్రువినాశము కలుగును. "నవయః" ఇత్యాది సూక్తములను జపించు వాడు శత్రువిజేతయగును. పదకొండు సుపర్ణ సూ క్షములను జపించువాడు సర్వకామములను పొందును. ఆధ్యాత్మికముంగు  ఆను మొదలగు ఋక్కులను జపించువాడు మోక్షమును పొందును.

అనోభద్ర ఇత్యనేన దీర్ఘమాయుర వాప్నుయాత్

త్వం సోమేతిచ సూక్తేన నవం పశ్యేన్ని శాక రమ్.

 ఉపతిష్ఠేషేత్సమిత్పాణిర్వాసాంస్యాప్నోత్యసంశయమ్

ఆయురీప్సన్ని మమితి కౌత్సం సూక్తం సదాజ పేత్.

అపనః శోశుచ దితిస్తుత్వా మధ్యే దివాకరమ్

యథాముంచతి చేషీకా తథా పాపం ప్రముంచతి.

 జాతవేదస ఇత్యేతజ్ఞ పేత్స్వ స్త్యయనం పథి

భయైర్వి ముచ్యతే సర్వైః స్వస్తిమానాప్నుయాద్గృహాన్.

 వ్యుష్టాయాం చతథా రాత్య్రా మేతద్దుఃస్వప్న నాశనమ్

ప్రమందినేతి సూయన్త్యా జపేద్గర్భ విమోచనమ్.

 ఉపన్నిందమితిస్నాతా వైశ్వదేవంతు సప్తకమ్

ముంచత్యాజ్యం తథా జుహ్వన్సకలం కిల్బిషం నరః.

 ఇమామితి జపఞ్చశ్వత్కామానాప్నోత్యభీప్సితాన్

మానస్తోక ఇతిద్వాభ్యాం త్రిరాత్రో పోషితః శుచిః.

 ఔదుంబరీశ్చ జుహుయాత్సమిధశ్చాజ్య సంస్కృతాః

ఛిత్వా సర్వాన్మృత్యుపాశాన్ జీవేద్రోగవివర్జితః. 

ఊర్ధ్వబాహు నేనైవ స్తుత్వాశంభుం తథైవచ

మానస్తో కేతి చ ఋచా శిఖాబంధే కృతేనరః.

 అధృష్యః సర్వభూతానాం జాయతే సంశయంవినా

చిత్రమిత్యుపతిష్ఠేత త్రిసంధ్యం భాస్కరం తథా

 సమిత్పాణిర్నరో నిత్యమీప్సితం ధనమాప్నుయాత్

అథ స్వ ప్నేతి చ జపనాతర్మధ్యన్దినే దినే.

 దుఃస్వప్నం చార్ధతే కృత్స్నం భోజనం చాప్నుయాచ్ఛుభమ్

ఉభే పుమానితి తథా రక్షోఘ్నః పరికీర్తితః.

 ఉభేవాసా ఇతి ఋచో జపన్కామానవాప్నుయాత్

 నసాగన్నితి చ జపన్ముచ్యతే చాతకాయినః.

            “ఆనోళద్రాఃఅను ముక్కను జపించుచే 'ఓర్చాయవు "థ అచునుస్తే హస్తములో నిండు గ్రహిలచి “త్వంఫోమ” ఆనుటకు చదువుచు భక్లపక్షద్వితీయ-చంద్రునివదర్శనము-చేరువలేను, ' ఇట్టే చేయుటచే నిశ్చక యముగ వస్త్రవ5ను ప్లాండను ఉద్ఘాయుర్దాయము కోరువాడు “ఇక్కండి: ఉల్మాడీ-కేతనూక్తమవుదశ్వదాక పిచ ఇషికము వేంచేసినట్లు జాతిగడ్డి తనను పాపమనండి వేరు చేసుకొనును. యాత్రికుడు తవేదసే  ఆను మంగళ మయమగు ఋక్కున మార్గమునందు జపించ వలన సర్వరయ విముక్తుడై మముగ ఇంకకి తిరిగివచ్చును. శ్రీ సుఖముగా ప్రసవించును." ఇడ్రం"  ఇత్యాది ఋక్కు జపీంచుచు ఏడు పర్యాయములు వైశ్వదేవము చేసి పనుమధ్యాహ్న సమయమున “అపశచమం' ప్రభాత కాలమనే వీనిని జపించినచో దుస్వప్నములు నశించును. ప్రముదినే' ఆజ్యహోము చేసినవాడు సమస్త పాపవిముక్తుడగును. ఇమాలి"  "అను ఋ ను ' జపించువాడు సర్వం అన్ని తొమములను పొందును. మూడు దినములు "ఉపవాసము చేసి పవితుడై "మానసోకే ఉమను పంచచు ఉత: సంస్కృతములగ ఉదుంబర సమిధలను హోమము చేసే వాడు మృత్యుపాశములన్నింటిని చీడీ ఈరొకహీనుడగును. రెండుజేయుట వత్తఈ ఋక్కుతో శివుని స్తుతకీద? శిఖ మువేసుకొనిన ఈడు నిప్పంట మునే శకం ప్రోకు అజేయును. "క్షమన సమిధగ్రహించే ప్రతిడినము ముసంధ్యలు దిక్చూచిత్రం దేవాంజీ ఇత్యాదోమతము సూర్యోపస్థానముచే మ పాకం-మనో వాంఛ ధనమును కోందరు కీశ్వప్నే సభ్యుష్యాఅను - యక్కడే ప్రాతఃకాలషధ్యాహ్న అధాహ్నములందు పీచులడే సర్వదుస్వప్నము కళించును. మంచి పూజనోము " లభించును. "ఉభేషునామిరోదసి (అను' కత్రము' 'రాక్షస ఇనోకము "ఉభయాసోజోతవేదః" అది ఋక్కులను జపించు వాడ-మహారధిక ఫలములను పొందను. “తమాగమ్మ సోమరయe అను మంత్రమును జపించువాడు ఆత అయి భయము నుండి -భీమకడగను.

కయా శుభేతిచ జపజాతి శ్రేష్ఠ్యమవాప్నుయాత్

ఇమం నృసోమమిత్యేతత్సర్వాన్కామానవాప్నుయాత్.

 వీరితుల పతీ షిత నిత్యమర్థ ముపస్థితమ్

 అగ్నే నయేతి సూకేశవుతహోమ మార్గగ.

 వీరాశయమవాన్నైతే సుశ్లోకం యో జపేత్సదా

క టకతోనేత(సూ క్షేన విషాన్సర్వోన్న పోతి :తీక్.

జాత ఇతిసూక్తినసర్వోన్కా వనవాప్నుయాత్

గణానామితిగనూ క్రేనన్నీళ్లూజ్నెత్య ముత్తమమ్:.

మా రాజీన్నిమాపతు"దుఃస్వప్న కమవ" మృచవో

ఆధ్వనీ ప్రస్థితోస్తువచ్చత నీమళ్లీమతి అగ్రస్తత.

ప్రళ సం ఘో కువిడంగ మరీ-జపేత్-శ

ద్వాదింశోకం ఆపకూత్త మర్యాత్మిక లేరునుత్తమి సత్వగు-ప్రయ

నిత్యమీనష్టాస్కో మానదుశ్నుతే.

శృణు పేష్వతి తపస్సూకం జహద్దాజ్యసమూషితః.

తీరొతీనా హరేత్ర్పడి, ఇషాంస్య వినాశయేత్

పతి క్షేత్స్వయంవహ్నికాపరి ల్యు జదివేదినే.

 తంత్యతీ స్వయంసేవబ్నోర్పకుతో-వ్వితో ము

 వరస తుత షడితేచ్ఛుచిర్డీ జేష్ఠహాకరమ్ శిరేకం.

ఇక శృథాస్తవయస: ఆరు ముక్కును జపించువాడు; తన ఇతిలో కేవశత్తను ప్రొదును ఇమంనుసోషం" అను: ఋకును జపింఛువాడు సర్వకామములను పొందును పితుంనస్తోషం లభించున "ఆగ్నేవయసు పఒఅను పరలోకమ్మఉత్తమమార్గమంచును. సుంకమను పర్వదా జపించువాడు వీరమార్గమును పొందును. “కంకతోన కంకతో ఆ సూక్తు విషములను పొగొట్టను. “యోజితః ఏవ ప్రథమో”, అన సూక్తమును జపించువానికి సమస్తమములు లభించును. “గణానాంత్వా" ఆను అను చేయువానికి అన్నము, అజ్వధానమ్. ఈ  సూక్తమాత జపించచ్చే శ్రేష్టమైన జడ పదార్థముల; ఇభించును. "రాజన్అను ఋక్కు దుస్వప్నను అమలశమిమతే నను. మార్గముల్తో ప్రయాణమై వెళ్లుచున్నడు ప్రశస్తుడుగాని అక్షశస్థుడుగానియగు క్షత్రువు కనబ్దడినపుడు కలుగును, ఇరువదిరైండు. ఆధ్యాత్మిక సక్షములను పర్వము  ఆక్కీ ఆడ ఊ అడ అంధునియుషుప్త్యర్వకముగ జ్ఞషించువానికి సమస్త మనోరథమాలు సిల్డించును. "కృణువపాకి జపించు నాడు శత్రువులను సంహరించును. రాక్షసులనుకూడ నశింపచేయును "ప్లరి" ఇత్యాది సూక్తముతో ప్రతిదినము అగ్న్యుపస్థానము చేయువానిని విశ్వతోముఖుడగ'ఆ' స్వ గతిన్ని విపుల నుండియు రక్షించును. "హంసగుచిషత్"  ఇత్యాదీ మంజదువుచు సూరన చూచినచో (కవితుడగనీ. శశాడు

కృషిం ప్రపద్య మానస్తు స్థాలీపాకం యథావిధి

 జుహుయాజ్ఞేత్ర మధ్యేలు స్వనీ స్వాహాస్తు పంచభి.

 తెలయదగా మరుడ్య సుపర్ల వ్యాయభగాయత

 యథాల్మికం తు శ్రీహూండబంతు కృషీవలు.

 యుక్తో న్యాయ సీతాయై నునానీఠమణె:

త్తరమ్ శ్రీ (గంధమాకలై ర్నమపో రైళ్యజేర్చే దేశరా.

 పపోవనే ప్రలననే అలసీదాహారణమోసం కర్మభవతి.

 వుండేంతద్వతాక్షుషి టి సముద్రతీ సూకేన-

ఆలనాప్నోతిపావకాత్ :మ్వినర-తిద్వాజుడుబడ్డ్యాం వహ్ని వ్యతి

తర్వ పడళcశ్రర్వాయుః ప్రా తి ఐక్షయడు.

విపులాం ఉయమాల్నితి:జయప్రాప్నోత్యముత్తమమ్.

ఆగ్నే త్వమీతి చన్వుపడవమాప్నోతి, ప్రాంఛితమే.

ప్రజాడి మోజిపేన్నిత్యం (వరుణభి నేదై వత్సత్రయమ్గీతి

 స్వస్తాశత్రం జపేత్ర్వాత సుదాసు సయనం మట్

 ఆ ఉదంటే రై స్వ నొకథా ఇతి-

ప్రోచు స్వ క్రమానరజలేజర్వని :వీజీడీషర్వష్వవ).

నన్పతోత్రూజలు-వ్యాధితం భచేర్ది

 తియాగరక ప్రమూఢ గర్భమోక్షణము-తరుమ్:

 'ఇండండఽ అచ్చావదేశీ సూ క్రంచువృష్టితమ

ప్రయోజయేత్ తన్షిరాహార్యక్లిన్న వాసో-

నరేపర్చటం ఒక స్థలికి మనసణమ"ఉత్యేతర

 పశుకమో నలో పేత్ ఆర్గమేనని ఇతిస్నా యాత్పషోకామ కంచివ్రత జై

ఈ ఆశ్వమీతి 'న్నోయ్యా కొమస్తు మానకపోహతో

వర్మణి సోయాబ్రాహ్మణస్త"యతావేధి:కకి

ఉ వేయా ఘే ఛాగే వైశ్య స శైవచ డిజం .

పత్తి , కేనగో షేగాం లోక్షమాత్మమ్

 ఉషతిమేద్యణేచైవ యదేచ్చేతాఃజై శ్రీ

ఉపైతి తిసృభీర్ణాజో గ్లుంద్దుబిమల్లి మంత్రజేత్ తేజ్లోబలం

జైన్హతి శత్రుబేవ నియచ్చక్తికి

ఆతృణపాణిజ్జప్లేత్సూకతతోస్తుందస్యుభిర్వత్తకుడి బుండు కికి ఽ డేట):

యే కేళ్ల జ్మేశ్వృచ జఫ్యా దీర్ఘమాయురవాప్నుయాత్ ::నైతి,

జీమూత సూ క్రేన తథా నాంగాన్మభి. మంత్ర మే

యథాలిండ్యతతీరా వినిపశ్రితజేరిపూన్

ఆగ్నేయేతి తిభిః సూక్లేర్దముమ్రాజ్జోతి.

 చామయమ్లో అమీవంటి సూక్షేమథూలాన్ని స్థాపయేవి

 ఇంథాడే విషమే దుర్గేబంధోశానిర్గతః క్వచిత్.

పల్లాన్వాగృహీతో సక్రమేతత్తళాజపేత్,

త్రిరాత్ర నియళోజోష్యంక్రపుతాయనం ఛరమ్

తేనాహుతిశతృణ పక్షం. జుహుయాత్ త్ర్యంబ.

కేతృతా సముద్దిశ్యమహాదేవం శ్రీ వేదబ్దశతడు సుఖమ్

తచ్చతురిత్యజాస్నాకరం. ఊపతి షేర్గివాకరమ్

 ఉద్య తం: మధ్యగం చైవ దీర్ఘమాయుర్జిజీష.

ఇంద్రసోచేతి సూక్తంతు, కథితం:శత్రునాశనమ్

యస్యలుప్తం వ్రతం మోహాద్వ్రాత్యైర్వాసంసృజేత్సహ

ఉపోష్యాజ్యం స జుహుయాత్త్వమగ్నేవ్రతపాఇతి.

ఆదిత్యేత్యృక్ చ సమ్రాజం జప్త్వావాదే జయీభవేత్

మహీతి చ చతుష్కేణ ముచ్యతే మహతోభయాత్.

ఋచం జప్త్వాయది హ్యేతత్సర్వకామానవాప్నుయాత్

 ద్వాచత్వారి శతం చైంద్రం జప్త్వానాశయతేరిపూన్.

వాచం మహీతి జప్త్వాచ ప్రాప్నోత్యారోగ్యమేవచ

శన్నోభవేతి ద్వాబ్యాంతు భుక్త్వాన్నం ప్రయతః శుచిః.

హృదయం పాణినా స్పృష్ట్వా వ్యాధిభిర్నాభి భూయతే

ఉత్తమేద మితిస్నాతో హుత్వాశత్రుం ప్రమాపయేత్.

శన్నోగ్న ఇతి సూక్తేన హుతేనాన్న మవాప్నుయాత్

కన్యావారర్షి సూక్తేన దిగ్దోషా ద్విప్రముచ్యతే.

కృషి చేయనున్న వాడు క్షేత్రమధ్యమగ మును యథావిధిగా స్థాలీపాక హోమము చేయవలెను. ఇంద్ర, మరుత్, పర్జన్య, థగులకు, స్వాహాంతముగ హోమము చేయవలెను. కృషీవలుడు నాగలిని లింగ మాను విహరింపచేసినట్లు విహరింప చేయవలెను. ఆ సమయమున “శునాసిరావిమాం” 4.57-5 అను మంత్రమునుకూడ జపించవలెను. పిన్ముట గంధమాల్య నమస్కారాదులతో అచట నున్న ఆధిష్టాన దేవతలను పూజించవలెను. ఇట్లు చేయు ఓ చే విత్తనములు చల్లుట, పంటకోయుట, కళ్లములోనికి తీసుకువచ్చుట మొదలగు కర్మలన్ని యు ఆమోఘముగ జరిగిపోవును. కృషి సర్వదా వృద్ధి పొందును. “సముద్రాద్మూర్మధుమాన్ (4.58-1) అను సూక్త మును జపించుటచే ఆగ్ని నుండి సమస్త కామమును పొందును. “విశ్వానినోదుర్గః” (5-4-9-10) ఇత్యాది ఋగ్వయమును జపించుచు అగ్నిని పూజించువాడు సమస్త ఆపదలును తొలగి అక్షయమగు కీర్తి పొందును. అత్యధికమగు లక్ష్మియు విజయము కూడ ఆతనికి లభించును. “ఆగ్నేత్వం” (5-24-1) అను ఋక్కుచే అగ్నిని స్తుకించువానికి మనోవాంఛిత ధనము లభించును. సంతానము కోరు వాడు మూడు వరుణదేవరా ఋక్కులను నిత్యము జపించవలెను. “స్వస్తినఇంద్రః” (1-89-6.8) మొదలగు మూడు ఋక్కులను సర్వదా ప్రాతః కాలమున జపించినచో అది గొప్ప స్వ స్యయనము. “స్వస్తిపంథామనచరేమ” (5.51-15) అను ఋక్కును చదువుటచే మార్గమున యాత్ర సుఖముగా జరుగును. “విజిహిష్వవనస్పతే” (6-78-5) అను మత్రము జుపించు. చే శత్రువులు రోగ గ్రస్తు గుదురు. గర్భవేదనతో “ధపడు స్త్రీకి గర్భమోక్షణము కలుగును. వర్షము కోరువాడు ఉపవాసముండి తడి బట్టలు ధరించి ఈ అచ్చావద” (5-83) ఇత్యాది సూక్తమును ప్రయోగించినచో వెంటనే వర్షము వచ్చును. పరధనము కోరు వాడు “మనసుకామ” శ్రీ సూక్తం (10) ఇత్యాది మంత్రమును జపించవలెను. సంతారము కోరువాడు పుత్రవ్రతమును అవలంబించి “కర్ధమేన” (శ్రీ సూక్తం 11) అను మంత్రముతో స్నానము చేయవలెను. రాజ్యము కోరువాడు “ఆశ్వ పూర్వాం” (శ్రీసూక్తం 3) అను మంత్రమును జపించుచు స్నానము చేయవలయును. బ్రాహ్మణుడు యథావిధిగా కోహిత చర్మము పైనను క్షత్రియుడు వ్యాఘ్రచర్మము పైవను వైశ్యుడు ఛాగ (మేక) చర్మము పైనను స్నానము చేయవలయును. ఒక్కొక్క మంత్రమునకు పడి వేంచొప్పున హోమములు చేయవలెను. అక్షయ గోధనము కోరువాను గోశాలలో “ఆగావః” (6-28-21) అను ఋక్కును జపించుచు లోకమాతయైవ గోవునకు నమస్కరించి గోచర భూమివరకు దాని వెనుక వెళ్ల వలెను. రాజు “ప” ఇత్యాది ఋక్రయముతో తన దుందుభులను అభిమంత్రించినచో తేజోబలుపన్నుడై శత్రువును వశము చేసుకోనును. దస్యువులు చుట్టుముట్టినప్పుడు చేతిలో తృణము గ్రహించి రక్షమ్న సూక్తమును (10-87) జపించ వలెను. “యేకేచజ్మా” (6-52-15) అను ఋక్కును జపించుటచే దీర్ఘాయువు లభించును. రోజు జీమూత సూక్తముతో సేవాంగములన్నింటినీ వాటి వాటి చిహ్నములనుసరించి అభిమంత్రించినచో యుద్ధమునందు శత్రువులను నశింపచేయకలుగును “ప్రాగ్నయే” (7-5) ఇత్యాది సూక్తత్రయమును జపించుటచే ఆషయధనము లభించును. “అమీవహా” (7-55) ఆను సూక్తము పఠించి రాత్రి భూతముల స్థాపన చేయవలెను. సంకటములందున విషమమునందును దుర్గమస్థలములందును బంధనమునందును బంధయుక్తావస్థయందును పారిపోవునపుడును, పట్టుబడినపుడు సహాయము కోరువాడు ఈ సూక్తమును జపించవలెను. మూడు దినములు నియమపూర్వకముగ ఉపవాసముచేసి పాయసము పండించి “త్ర్యంబకం యజామహే” (7-59-12) అను మంత్రముతో మహాదేవుని ఉద్దేశించి అగ్నిలో నూరు హోమములుచేసి దానితోనే పూర్ణాహుతి ఇచ్చినచో నూరు సంవత్సరములు సుఖముగా జీవించును. దీర్ఘాయువు కోరువాడు స్నానముచేసి “తచ్చతుర్దేవహితం” (7-66-16) అను సూక్తముతో సూర్యుని ఉదయించునపుడును ఆకాశ మధ్యమునందున్నపుడును ఉపస్థానము చేయవలెను. వపాణత్యాది ఋక్చతుష్టయమును పఠించు వాడు భయముక్తుడగును. “ఇంద్రాసోమాతపతం” (7-104) మొదలగు సూక్తము శత్రు వినాశకరము. అజ్ఞానముచే వ్రతభంగమైనను వ్రాత్యుని సంసర్గముచే పతితుడై నను ఉపవాసముచేసి “త్వమగ్నేవ్రతపా” (8-11-1) అను ఋక్కుతో ఆజ్య హోమము చేయవలెను. “ఆదిత్య” “సమాజా” అను రెండు ఋక్కులను జపించు వారు వాదమునందు విజయము పొందును. మహీ ఇత్యాది ఋశ్చతుష్టయమును జపించుటచే మహాభయ విముక్తుడగును. “యది” ఇత్యాది ఋక్కును జపించుటచే సర్వకామసిద్ధి కలుగును. ఇంద్రునికి సంబంధించిన నలుబది రెండు ఋక్కులను జపించుటచే శత్రువులు నశింతురు. “వాచం మహి” అను ఋక్కును జపించుటచే ఆరోగ్యము లభించును. పవిత్రుడిగా వుండి “శంనోభవ” (8-48-4-5) అను రెండు ఋక్కులను జపించుచు భోజనము చేసి హృదయమును హస్తము స్పృశించు వాడు ఎన్నడును వ్యాధిగ్రస్తుడుకాడు స్నానముచేసి “ఉతమేదం” అను వుంత్రముతో హోమముచేయువాడు శత్రువులను సంహరించును. “శంనోఅగ్ని” (7-35) అను సూక్తముతో హోమము చేసినవాడు ధనవంతుడగును. “కన్యా వాఖాయతి” (8-91) అను సూక్తము జపి. చుటచే దిగ్భ్రమరోషము తొలగిపోవును.

యదన్త్య కవ్వే తుదితే జపేఽవశ్యం జగద్భవేత్

యద్వాగితి చ జప్తేన వాణీభవతి సంస్కృతా.

వాచో విదమితి త్వేతాం జపన్వాచం సమశ్నుతే

పవిత్రాణాం పవిత్రం తుపావమాన్యోహ్యృచోమతాః.

 వైఖానసా ఋచస్త్రింశత్పవిత్రాః పరమామతాః

 ఋచో ద్విషష్టిః ప్రోక్తాశ్చ పరస్యేత్యృషిసత్తమ.

సర్వకల్మషనాశాయ పావనాయ శివాయచ

స్వాదిష్టయేతి సూక్తానాం సప్తషష్టి రుదాహృతా.

దశోత్తరాణ్యౄచాం చైతాః పావమాన్యః శతానిషట్

ఏతజ్ఞపంశ్చ జుహ్వంశ్చ ఘోరం మృత్యుభయం జయేత్.

ఆపోహిష్ఠేతి వారిస్థో జపేత్పాపభయార్ధనే

ప్రదేవన్నేతి నియతోజపేచ్చ మరుధన్వసు.

ప్రాణాన్తికే భయేప్రాప్తి క్షిప్ర మాయుస్తు విన్దతి

ప్రావేయామిత్వృచమేకాం జపేచ్చమనసానిశి.

వ్యుష్టాయాముదితే సూర్యే ద్యూతేజయమవాప్నుయాత్

మా ప్రగామేతి మూఢశ్చ పంథానం పథివిన్దతి.

క్షీణాయురితి మన్యేత యం కంచిత్సు హృదం ప్రియమ్

యత్తేయమితి తు స్నాత స్తస్య మూర్ధాన మాలభేత్.

సహస్రకృత్వః పంచాహం తేనాయుర్విన్దతే మహత్

ఇదం మేధ్యోతి జుహుయాద్ఘృతం ప్రాజ్ఞః సహస్రశః.

పశుకామో గవాం గోష్ఠే అర్థ కామశ్చతుష్పథే

వయః సుపర్ణ ఇత్యేతాం జపన్వై విన్దత్యేశ్రియమ్.

హవిష్యన్తీయ మభ్యస్య సర్వపాపైః ప్రముచ్యతే

తస్యరోగా వినశ్యంతి కాయాగ్నిర్వర్ధతే తథా.

యా ఓషధయః స్వస్త్యయనం సర్వవ్యాధి వినాశనమ్

బృహస్పతే అతీత్యేతద్దృష్టికామః ప్రయోజయేత్.

సర్వత్రేతిపరా శాంతిర్జ్ఞేయా ప్రతిరథస్తథా

సూత సాంకాశ్యపం నిత్యం ప్రజాకామస్య కీర్తితమ్.

అహం రుద్రేతి ఇత్యేత ద్వాగ్మీ భవతి మానవః

నయోనౌ జాయతే విద్వాఞ్జపన్రాతీతి రాత్రిషు.

రాత్రిసూక్తం జపన్రాత్రౌ రాత్రిం క్షేమీనయేన్నరః

కల్పయన్తీతి చ్యజవన్నిత్యం కృత్వారినాశనమ్.

ఆయుష్యం చైవ వర్చస్యం సూక్తం దాక్షాయణం మహత్

ఉత్దదేవాఇత్యిజహేదామయఘ్నర ధృతప్రతః

ఆయమగ్నే జనీత్యే తజ్ఞపేదగ్నిభయేసతి

అరణ్యా నీత్యరత్యేమ జపైత్రదృయ నాశనమ్.

బ్రాహ్మీ మాసాద్య సూక్తే ద్వే ఋచం బ్రాహ్మీం శతావరీమ్

పృథగద్భిర్ఘృతైర్వాథ మేధాం లక్ష్మీంచ విన్దతి.

మాస ఇత్య సపత్నఘ్నం సంగ్రామం విజిగీషతః

బ్రహ్మణోఽగ్నిః సంవిదానం గర్భకృత్యునివారణమ్.

సూర్యోదయ సమయమున “యదద్యకచ్చ” (8-93-4) ఆను ఋక్కును జపించుటచే సకల జగత్తు వశమగును. “యద్వాక్” (8-100-10) ఇత్యాది ఋక్కును జపించుటచే వాక్కు సంస్కృతమగును. “వాచోవిదాం” (8-101-16)  అను మంత్రమును జపించువాడు వాక్శక్తిని పొందును. పావమానీ ఋక్కులును వైఖానస ఋక్కులు ముప్పదియు, అతి పవిత్రమైనవి. ఓ ఋషి శ్రేష్ఠా! “పరస్య” మొదలగు ఆరువదిరెండు ఋక్కులుకూడ అతి పవిత్రమైనవి “స్వాదిష్ట్యా” మొదలగు అరువదిఏడు సూక్తములు సర్వ కల్మషములను నశింపచేయును, పవిత్రింపచేయును మంగలముకిల్గించును. “పావమానీ” ఋక్కులు ఆరువందలపది వున్నవి. వీటిని జపించువాడును, హోమము-చేయువాడును మృత్యుభయమును జయించును. పాప భయ వినాశము కోరువాడు “ఆపోహిష్ఠాః” (10-9-1-3) ఇత్యాది ఋక్కులను నీటిలో నిలబడి జపించవలేను. ఎడారిలో ప్రాణాంతకభయము ఏర్పడినపుడు నియమపూర్వకముగ “ప్రదేవత్రా బహ్మణే” (10-30-1) ఆను మంత్రమును జపించు వాడు భయవిముక్తుడై దీర్ఘాయువును పొందును. “ప్రావేపా” (10–34-1) అను ఋక్కును సూర్గ్యోదయ సమయమున మనసా జపించవలెను. దీనివలన ద్యూతమున విజయము లభించును. “మాప్రగాను” (10-57-1) అను ఋక్కుతూ జపించు టచే దారితప్పినవాడు సరియైన దారిని పొందును తన ప్రియమిత్రుని అయర్దాయము. క్షిణమైనచో “యత్తేయమం” (1-58-1) అను మంత్రమును జపించుచు వాని శిరస్సును స్పృశించవలెను. ఇద్దు దినములు 1000 పర్యాయము లు ఈ విధముగ చేయుటచే ఆతనికి దీర్ఘాయువు లభించును. “ఇదమిత్థారౌద్రం” (10-61-1) అను ఋక్కుతో వైయ్యి ఆజ్య హోమములు చేయవలెను. పశముడు గోళాలయందును, ధనకాముడు చతుష్పథమునందును చేయవలేను. “వయఃసుపర్ణా” అను ఋక్కు జపించువానికి లక్ష్మి లభించును. “హవిష్యన్తం” (10-88-1) అను మంత్రమును జపించువాడు పాపవిముక్తుడగును. ఆతని రోగములు నశించును. జఠరాగ్ని వృద్ధిపొందును. స్వస్త్యయనకరమగు యాఓషధయః. అను మంత్రము సర్వవ్యాధివినాశకము వృష్టికాముడు “బృహస్పతే అతి” (3-28-15) అను మంత్రమును ప్రయోగించవలెను ‘సర్వత్ర’ ఇత్యాది మంత్రముచే గొప్ప శాంతిలభించును సంతానకాము కుసాంకశ్య సూక్తజవము మంచిది. “ఆష్ఫూరద్రేభిః వసుభిః” (10-125-1) అను ఋక్కు జపించువాడు ప్రవచనమునందు సమర్థుడగును “రాత్రీత్యఖ్యదాయతి” (10-127-1) అను మంత్రమును జపించువానికి పునర్జన్మ వుండదు రాత్రియందు “రాత్రిసూక్తము” నుజపించువారు రాత్రినీ సుఖముగా గడుపును. “కల్పయంతీ” ఇత్యాది మంత్రమును జపించు శత్రువినాశకుడిగను. కోడాయణ సూక్తములిగోప్ప ఆయుర్దాయమును, తేజస్సును ఇచ్చును. “ఉతదేవాః” (10-137-1) అను మంత్రము రోగనాశకమం దీనిని ప్రతధారణ పూర్వకముగ జపించవలేను. అగ్ని థయము కలిగినపుడు “ఆయమగ్నేజరితా” (10-142-1), ఉత్యాది మంత్రమును జపించవలెను. అరణ్యములలో “అర డ్యాన్య రణ్యాని” (10-146–1) అను మంత్రము జపించుటచేథయము తొలగును. “బ్రాహ్మిణి” తీసుకొని బ్రహ్మసంబంధమైన రెండు సూక్తములను జపించవలెను. బ్రాహ్మీలతను శతావరీలతను. వేర్లు వేరుగ ఉదకముతోగాని, మృతముతో గాని, తీసుకున్నచో మేధాలక్ష్ములు లభించును. “శాశఇత్థా” (10-152-1) అను ఋక్కుశత్రువినాశకము. యుద్దమున విజయము కోరువాడు దీనిని జపించవలెను “బ్రహ్మణాగ్నిః” (10-162-1) అను ఋక్కు గర్భమృత్యునివారకము.

ఆపైహీతీ జపేత్సూక్తంశుచిర్దుః స్వప్ననాశనమ్

యేనేదమితివై జప్త్వా సమాధిం విన్దతేపరమ్.

మయో భూర్యాత ఇత్యేతద్గవాం స్వస్త్యయనం పరమ్

శాంబరీ మింద్రజాలం వా మాయామేతేన వారయేత్.

మహీత్రీణా మవరోస్త్వితి పథిస్వస్త్యయనం జపేత్

అగ్నయే విద్విషన్నేవం జపేచ్చ రిపునాశనమ్.

వాస్తోష్పతేన మంత్రేణ యజేత గృహదేవతాః

జపస్యైష విధిః ప్రోక్తోహుతే జ్ఞేయో విశేషతః.

హోమాన్తే దక్షిణాదేయా పాపశాన్తిర్హుతేనతు

హుతం శామ్యతి చాన్నేన అన్నహేమ ప్రదానతః.

విప్రాశిషస్త్వమోఘాః స్యుర్బహిః స్నానంతు సర్వతః

సిద్దార్థకా యవా ధాన్యం పయో దధిఘృతం తథా.

క్షీర వృక్షాస్తథేద్మంతు హోమావై సర్వకామదాః

సమిధః కంటకిన్యశ్చ రాజికా రుధిరం విషమ్.

అభీచారే తథాశైలమశనం సక్తవః పయః

దధి భైక్ష్యం ఫలంమూల మృగ్విదాన ముదాహృతమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ఋగ్విధానం నామైకోన షష్ట్యధిక ద్విశతతమోఽధ్యాయః .

పవిత్రుడై “ఆపేహి” (10-164) అమ సూక్తమును జపించినచో దుస్వప్నములు నశించును. “యేనేడం” ఇత్యాది ఋక్కును జపించుటచే సమాధిస్థుడగును “మయోర్భూర్వాత” (10-169-1) అను గోవునకు మంగళకరమగు ఋక్కుచే ఇంద్రజాలమా నూతి శాంబరీమానుకొని, జయించవచ్చును. “మహిత్రీణాం” (10-185-1) అను కళ్యాణ కరమగు ఋక్కును మార్గమునందు జపించవలెమ. “ప్రాగ్నయే” (10-187-1) అను మంత్రమును జపించుటచే ద్వేష పాత్రుడగు శత్రువు వశించును. “వాస్తోష్పతే” మొదలైన నాలుగు మంత్రములతో గృహదేవతలను పూజించవలెను. ఇంత వరకు జపవిధానము చెప్పబడినది. ఇపుడు హోమ విధానమును తెలుసుకొనవలెను. హోమాంతమున దక్షిణ ఇవ్వవలెను. హోమముచే పోపశాంతి, అన్నముచే హోమశాంతి సువర్ణదానముచే ఆన్నశాంతి కలుగును. బ్రాహ్మణ ఆశీస్సులు ఎన్నడును వర్థమాకావు యజమానుడు అన్నివైపుల బయట స్నానము చేయవలయును. తెల్ల ఆవాలు, యవలు, ధాన్యము, పాలు, నెయ్యి, పెరుగు, పాలచెట్ల సమిధలు, వీటితో హోమము చేయుట సర్వకామప్రదము. ఆభిచార ప్రయోగమున ముళ్ళతోకూడిన సమిధలు, రాజికలు, రక్తము, విషము, హోమము చేయవలయును. హోమసమయమున శిలోంఛవృత్తులచే లభించిన అగ్నమున, సక్తవుల పాలు, పెరుగు, ఫలమూలములు భుజించవలెను. ఇంతవరకు ఋగ్విధానము చెప్పబడినది.

ఆగ్ని మహాపురాణమునందు బుగ్విధానమను రెండువందల యేబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.