పుష్కర ఉవాచః-
వేదస్మార్తం ప్రవక్ష్యామి ధర్మం వై పఞ్చధా స్మృతమ్ ।
వర్ణత్వమేకమా శైత్య యోధికారః ప్రవర్తతే .
వర్ణధర్మః స విషైయో యథోపనయనం త్రిషు ।
యస్త్వాశ్రమం సమాశిత్య పదార్థః సంవిధీయతే.
ఉక ఆశ్రమధర్మస్తు భిన్న పిణాదికో యథా ।
ఉభయేన నిమిత్తేన యే విధికి సంప్రవర్త తే.
నైమిత్తికః స విజేయః ప్రాయశ్చిత్త విధిర్యథా ।
బ్రహ్మచారీ గృహే వాపి వానప్రస్థా యతిర్నరః.
ఉక్త ఆశ్రమధర్మస్తు ధర్మః స్యాత్ప్చధా పరః ।
షాడ్గుణ్యస్యాభిరానే దృష్టార్థః స ఉదాహృతః.
న తేధా మన్ర యాగాద్యదృష్టార్థ ఇతి మానవా ।
ఉభయారో వ్యవహారస్తు దణ్ణధారణమేవ చ.
తుల్యార్థినాం వికల్పః స్యాద్యాగమూలః ప్రకీర్తితః ।
వేదే తు విహితో ధర్మః స్మృతో తాదృక ఏవ చ.
అనువాదం స్మృతిం సూతే కార్యార్థమితి మానవాః ।
గుణార్థః పరిసంఖ్యార్థో వానువాదో విశేషతః.
విశేషదృష్ట ఏవాసౌ ఫలార్థ ఇతి మానవాః ।
పుష్కరుడు పలికెను : ఇపుడు శ్రాతస్మార్తధర్మములను గూర్చి చెప్పెను. ఆది ఐదు విధములు. కేవలము వర్ణమును మాత్రమే నిమిత్తముగా చేసి కొని చేప్పిన ధర్మము- ఉదా: పై మూడువర్ణముల వారికి ఉపనయన సంస్కారము ఆవశ్యకము. ఇది వర్ణధర్మము. ఆశ్రమమును బట్టి విధించిన ధర్మము ఆశ్రమధర్మము. ఉదా భిన్న పిండాది విధాన ము. రెండింటిని పట్టి విధించినది నైమిత్తికము. ఉదా ప్రాయశ్చిత్తవిధానము. నరుడు బ్రహ్మ దారి యైనను, గృహస్థు డై నను, వానప్రస్థు డైనను, సంన్యాసి యైనను విధింపబడిన ధర్మము ఆశ్రమ ధర్మము. మరొక విధమున గూగ ధర్మము ఐదు విధములు. సంధివిగ్రహాడిషాఢుణ్య విధానము కృష్టఫలము; మంత్రయజ్ఞాదులు ఆదృష్ట ఫలములు. అని మనువు చెప్పెను. ఇవి కాక ఉభయప్రయోజనములు గ వ్యవహారము, దండధారణము, తుల్యార్థ ఏకల్పము ఇవి కూడ యజ్ఞమూలక మగు ధర్మమునకు ఆంగములు. వేదములో చేప్పిన ధర్మమునే స్మృతులు కూడ బోధించుచు స్నవి. కార్యము కొరకై స్మృతి వేదో కధర్మమును ఆనువంచుచున్న అని మన్వాదుల అభిప్రాయము. అందుచే స్మృతులో చెప్పిన ధర్మము క్తధర్మమునకు గుణము, పరిసంఖ్య, విశేషతః అనువాదము, లేదా విశిష్టదష్ట ఫము నిరూపించకై ఉద్దిష్ట మైనది. ఇది మనుసిద్ధాంతము.
స్యాదష్టచత్వారింశద్భిః సంస్కారై రహ్మలోకగ.
గర్భాధానం పుంసవనం సీమన్తోన్నయనం తతః ।
జాతకర్మ నామకృష్ణారన్నపాళ నడకమ్.
సంస్కా:శ్చోపనయనం వేదవత చతుష్టయమ్ ।
స్నానం స్వధర్మచారిణ్య యోగః స్యాద్యజ్ఞపక్చాకమ్.
కేవయజ్ఞః పితృయజ్ఞో మనుష్యభూతయజ్ఞకాః ।
బ్రహ్మయజ్ఞః సప్త పొక యజ్ఞసంస్థాః పురోష్టకాః.
పార్వణశ్రాద్ధం శ్రావణ్యాగ్రహాయణీ చ చైత్ర్యపి ।
ఆశ్వయుజీసప్త హవిర్యజ్ఞసంస్థాస్తతః స్మృతాః.
అగ్న్యారే యమగ్నిహోత్రం ధర్మః స్యాత్పౌర్ణమాసకః ।
చాతుర్మాస్యా గ్రహాయణ్యేష్టర్ని రూఢపశుబన్ధకః.
సౌత్రామణిః సప్త సోమసంస్థాగ్నిష్టోమ ఆదితః ।
ఆత్యగ్నిష్టోమ ఉక్తశ్చ షోడశీ వారి పేయక.
అతిరాత్రస్త థా స్తోమా ఆష్టా చాత్మ గుణాస్త తః ।
దయా క్షమానసూయా చ ఆనాయాసోథ మంగలమ్.
అకార్పణ్యాస్పృహాశౌచం యస్యైతే స పరం వ్రజేత్ ।
ప్రచారే మైథునే చైవ ప్రసావే దన రావనే.
స్నానబోజనకాలే చ షట్సు మౌనం సమాచ రేత్ ।
పునర్గానం పృథకానమాజ్యేన పయసా నిశి.
దన చ్ఛేదనముష్ఠం చ సప్త సక్తుషు వర్జయేత్ ।
స్నాత్వా పుష్పం న గృహ్ణి యాద్దేవాయోగ్యం తదిరితమ్.
అన్యగోత్రోద్యసంబన్ధః ప్రేతస్యాగ్నిం దదాతి యః ।
పిఱ్ఱం చోదక దానం చ స దశాహం సమాపయేత్.
ఉదకం చ తృణం భస్మ ద్వారం పర్ణా స్తథైవ చ ।
ఏభిరన్తరితం శ్రుత్వా పం క్రిదోషో న విద్యతే.
పఞ్చ ప్రాణాహుతీర్ధద్యాద నామాజ్గుష్ఠయోగతః
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే వర్ణధర్మాదివర్ణనం నామ షట్ షష్ట్యధిక శతతమోధ్యాయః.
ఈ క్రింద చెప్పిన నలుబది. ఎనిమిది సంస్కారములు చేసికొనిన మానవుడు బ్రహ్మలోకమును పొందును. గర్భాధానము, పుంసవము, సీమంతోన్నయనము, జాతకర్మ, వామకరణము, ఆన్న ప్రాశసము, చూడాకర్మ ఉపన మదగ్ని మహాపురాణము యనము, నాలుగు వేదవతములు, స్నానము, వివాహము, దేవయజ్ఞ-పితృయజ్ఞమనుష్యయజ్ఞ- భూతయజ్ఞ-బ్రహ్మయజ్ఞము లను పంచయజ్ఞములు, ఏడుపాకయజ్ఞసంస్థలు, అష్టకాసహితము లగు మూడు పార్వణశ్రాద్ధములు, శ్రావణి, ఆగ్రహాయణి, చైత్రి, ఆశ్వయుజ, అగ్న్యాధేయ- అగ్నిహోత్ర-ధర్శపౌర్ణమాస- చాతుర్మాస్య-ఆగ్రహాయణేష్టి-నిరూఢపశుబంధ సౌత్రామణులు ఏడు హవిర్యజ్ఞములు, అత్యగ్నిష్టోమ-ఉర్థ్య-షోడశి-వాజపేయ_అతిరాత్ర-ఆప్తోర్యామము లను సప్తసోమసంస్థలు ఇవి నలు బదిఎనిమిది సంస్కారములు, దయ, క్షమ, అనసూయ, అనాయాసము, మాంగల్యము, ఆకార్పణ్యము, అస్పృహ, శౌచము అనునవి ఎనిమిది ఆత్మగుణములు. ఈ ఎనిమిది ఆత్మగుణములు కలవాడు స్వర్గమును పొందును. మార్గగమనము, మైథునముమలమూత్రోత్సర్గము, దంతధావనము, స్నానము, భోజనము– ఈఆరు పనులు చేయునపుడు మౌనము పాటింప వలెను.సక్తువులవిషయమున మరల దానము చేయుట, నేయి కలిపి, పాలు కలిపి వేరు వేరుగా త్రాగుట, రాత్రి త్రాగుట, దంతము లతో కొరకుట, చాలవేడిగా త్రాగుట - ఈ ఏడు పనులు త్యజించవలెను. స్నానానంతరము పుష్పములు కోయగూడదు. అవి దేవతాపూజకు పనికిరావు. ఆన్యగోత్రీయుడు ఎవరి కైన అగ్ని సంస్కారము చేసినచో, పది దినముల వరకును పిండోదక దానములు ఆతడే చేయవలెను. జలము, తృణము, భస్మము, ద్వారము, మార్గము ఇవి మధ్యలో ఉన్న చో పంక్తిదోషము లేదు. అనామికా-అంగుష్ఠములను కలిపిపట్టి ప్రాణాహుతులు తీసికొనవలెను.
అగ్ని మహాపురాణమునందు వర్ణాశ్రమాదిధర్మవర్ణన మను నూటఆరువది ఆరవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 166 of the Agni Purāṇa is as follows:
Puṣkara outlines the fivefold structure of dharma: varṇa-dharma (duties by social class), āśrama-dharma (duties by stage of life), varṇāśrama-dharma (their combination), naimittika-dharma (occasional duty including prāyaścitta), and sāmānya-dharma (universal duty). The forty-eight saṃskāras from garbhādhāna through the seven soma-saṃsthā sacrifices are enumerated in sequence. Eight ātmaguṇas—dayā, kṣamā, anaghā, anāyāsa, maṅgala, akārpaṇya, aspṛhā, and śauca—are declared the direct cause of svarga. Six occasions requiring silence (mouna) and seven taboos related to saktu-consumption complete the chapter.