అగ్ని మహా పురాణము

261 - అథ సామవిధానమ్

పుష్కర ఉవాచః

యజుర్విధానం కథితం వక్ష్యే సామ్నాం విధానకమ్

సంహితాం వైష్ణవీం జప్త్వా హుత్వా స్యాత్సర్వకామభాక్.

సంహితాం ఛాందసీం సాదు జప్త్వా ప్రీణాతిశంకరమ్

స్కాందం పైత్య్రాం సంహితాం చ జప్త్వాస్యాత్తు ప్రసాదవాన్.

యతఇంద్రం భజామహే హింసాదోష వినాశనమ్

అవకీర్ణిముచ్యతే చ ఆగ్నిస్తిగ్మేతివై జవన్.

సర్వపాపహరం జ్ఞేయం పరితోయం (ష) చరాసుచ

అవిక్రేయం చ విక్రియ జపేద్ఘృత వతీతిచ.

ఆద్యానోదేవ సవితర్జ్ఞేయం దుఃన్వప్న నాశనమ్

ఆబో ద్యగ్నిరితి మంత్రేణ మృతం రామ యథావిధి.

ఆభ్యుక్ష్య ఘృతశేషేణ మేఖలా బంధ ఇష్యతే

స్త్రీణాం యాసాంతు గర్భాణి పతన్తి భృగుసత్తమ.

మణిం జాతస్య బాలస్య బధ్నీయాత్త దనంతరమ్

సోమంరాజా నమేతేన వ్యాధిభిర్విప్రముచ్యతే.

సర్వసామ ప్రయుం జానో నాప్నుయాత్సర్పజంభయమ్

మాద్యత్వా వాద్యతేత్యేతద్ధృత్వా విప్రః సహస్రశః.

శతావరి మణింబద్ద్వా నాప్నుయాచ్చత్రుతో భయమ్

దీర్ఘతమస్కోఽర్క ఇతి హుత్వాన్నం ప్రాప్నుయాద్బహు.

స్వమధ్యాయన్తీతి జపన్న మ్రియేత పిపాసయా

త్వమిమా ఓషధీ హ్యేతజ్ఞప్త్వా వ్యాధిం నదాప్నుయాత్.

పథి దేవవ్రతం జప్త్వా భయేభ్యోవిప్రముచ్యతే

యదింద్రో మునయేఖ్వేతి హుతం సౌభాగ్యవర్ధనమ్.

భగోన చిత్రం ఇత్యేవం నేత్రయో రంజనం హితమ్

సౌభాగ్య వర్ధనం రామ నాత్ర కార్యావిచారణ.

జపేదింద్రేతివర్గంచ తథా సౌభాగ్య వర్తనమ్

పరిప్రియాహియః కారిః కామ్యాం సంస్రావయేత్త్స్రియమ్.

సాతం కామయతే రామ నాత్ర కార్యావిచారణా

రథన్తరం వామదేవ్యం బ్రహ్మవర్చసవర్దనమ్.

పుష్కరుడు చెప్పెను : యజుర్విధానము చెప్పితిని. ఇపుడు సామవిధానమును చెప్పెదను వైష్ణవీసంహిత జపించి దశాంశ హోమము చేసినవాడు సమస్తములను పొందును. దాంధసిసంహితను యథావిధిగా జపించినవానిని శంకరుడు అనుగ్రహించును. స్కందసహితను జపించుటచే ప్రసన్నత లభించును. “యతఇంద్రభవామహే” (1321) ఈ మత్రమును జపించుట చే హింసాదోషము నశించును. “ఆగ్నిస్తిగ్మేన” (22) అను మంత్రమును జప్పిచు అవకీర్తి పాపవిముక్తుడగుమ. “పరితోషించతాసుతం” (512) అను సామమంత్రము సమ స్తపాపవినాశకము. పొరపాటుచే నిషిద్ద వస్తువులను విక్రయించినవాడు “కృతవతీ భువనా” ఇత్యాదిమంత్రములను జపించవలెను. ఆద్యానోదేవసవితః (141) ఆను మంత్రము దుఃస్వప్ననాశకము. పరశురామా! “అబోద్యగ్నిః” (1746) అను మంత్రముచే మృతహోమము చేసి మిగిలిన ఘృతముతో మేఖలబంధమును తడిపి దానిని గర్భస్రావముతో బాధపడుతున్న స్త్రీలకు కట్టవలైను, పుట్టిన పిల్ల వానికి పైమంత్రము అభిమంత్రించి మణికట్టవలెను. సోమరాజానం (91) ఆను మంత్రమును జపించు పైచే రోగివ్యాధి విముక్తుడగును. సర్పసామప్రయోగము చేయువానికి సర్పథ దుముండదు. “మా పాపలాయనో” (18) అను మంత్రము నూరు హోమములు. చేసి శతావరీయుక్త మగు మణిని కట్టి.లో తృథ యముంగదు “దీర్ఘతమస్కోర్కః” అను మంత్రము ఈ హోమము చేసినచో అధిక అన్న మా:లించును. “సమన్వయంతః” (607) అను మంత్రమును జపించువాడు దప్పికతో మరణించడు. “త్వమిమావఓషధీః (604) అను మంత్రమును జపించువాడు ఎన్నడున వ్యాధిగ్రస్తుడు కాడు. దేవ ప్రతసామను మార్గమునంద జపించువాడు తయవిముక్తుడగును. “యదిందోఽనువయత్” (148) అను మంత్రమతో హోమము చేసిన సౌభాగ్యవృత్తికలుగును. ఓ పరశురామా! “భగోవచితో” (449) అను మంత్రమును జపించి కండ్లకు కాటుక పెట్టినచో ఆది హితకరము సౌభాగ్యవర్ధకము అగును. సందేహములేడ. ఇంద్రశబ్దముతో ప్రారంభమగ శత్రవర్గ పను ఒపించిన సౌభాగ్యవృద్ధి కలగును. “పరిప్రియారివఃకవి” ఆనుమంత్రము రానపొందగోరిన స్త్రీకి వినిపించినచో ఆమె అతని పై అనురక్తురాలగున. సందేహము లేదు, రథంతర సామ వామ దేవ్య సామవలు బ్రహ్మవర్చస్సును వృద్ధి పొందించును.

ప్రాశయేద్బాలకం నిత్యం వచాచూర్ణం ఘృతప్లుతమ్       

ఇంద్రమిద్గాథినం జప్త్వా భవేచ్ఛృతి దరన్త్వసౌ.

హుత్వా రథన్తరం జప్త్వా పుత్రమాప్నోత్య సంశయమ్

మయిశ్రీరితి మంత్రోయం జప్తవ్యః శ్రీవివర్ధనః.

వైరూప్యస్యాష్టకం నిత్యం ప్రయుంజానః శ్రీయంలభేత్

నప్తాష్టకం ప్రయుంజానః సర్వాన్కా మానవాప్నుయాత్.

గవ్యేషుణేతి యో నిత్యం సాయం ప్రాతరతంద్రితః

ఉపస్థానం గవాం కుర్యాత్తస్యస్యుస్తాః నదాగృహే.

ఘృతాక్తంతు యక్షద్రోణం వాత ఆవాతు భేషజమ్

అనేన హూత్వా విధివత్సర్వాం మాయాం వ్యపోహతి.

ప్రదేవో దాసేన తిలాన్హుత్వా కార్మణకృంతనమ్

అభిత్వాపూర్వపీతయే వషట్కార సమన్వితమ్.

వానకేద్మ నహస్రంతు హుతం యుద్ధే జయప్రదమ్

హన్త్యశ్వ పురుషాన్కుర్యాద్భుధః పిష్టమయాఞ్ఛుభాన్.

పరకియానథోద్దిశ్య ప్రధాన పురుషాం స్తథా

సుస్విన్నానిష్టక వరాన్షురేణోత్కృత్య భాగశః.

అభిత్వాశూరణో నమో మంత్రేణానేన మంత్రవిర్

కృత్వా సర్షపతైలక్తాన్క్రోధేన జుహుయాత్తతః.

ఏతత్కృత్వా బుధః కర్మనంగ్రామే జయమాప్నుయాత్

గారుడం వామదేవ్యం చ రథన్తర బృహద్రథౌ.

సర్వపాపప్రశమనాః కథితాః సంశయం వినా

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే సామవిధానం నామైక షష్ట్యధిక ద్విశతతమోఽద్యాయః.

 “ఇంద్రమిద్గాథినో” (198) అను మంత్రము జపిం) ఘృతమితుల వదా చూర్ణమాను ప్రతిదినము దాలునికి తినిపించినచో ఆతడు శృతిధరుడు (ఒక్కమాటు వినగనేలపకముంచుకొచవాడు) అగున రతతరనేషన జిపించి దానితో హోమలేసినచో నిస్సంశయమగ పుత్రుడు లభించున “మయిశ్రీః” 602 అను లక్ష్మీవర్ధకమగు మంత్రమును జపించవలెన వైరూప్యాష్టకమును ప్రతిదినమ పఠించువానికి లభించును. సప్తాష్టకమన ప్రయోగించువానికి సమస్త కాషాలు లభిఃచును. ప్రతిదినము ప్రాతఃసాయంకాలములందు ఆలస్యవలేని వాడై “గవ్యేమనోయధా” (186) అను మంత్రమతో గోవు ఉపస్థానము చేయు వాని ఇంటిలో సర్వం గోవులుండును. “వాత ఆవాలుభేషజం” (184) అను మంత్రమతో నేతితో కలిపిన ఒక ద్రోణముయవన యథావిడిగా హోమము చేసినవాడు సమస్త మాయను తొలగించును “ప్రదైవోదాసో” (51) అను మంత్రముతో తిలహోమము చేయుటచే అభిచారకర్మతొలగును. “ఆభిర్వాహరనోవమో” (282) అను సామక ఆతమన వషట్ కారమచేర్చి ఆవనూనెతో తడిపిన సమిధలను కోపమాతో హోమము చేసినచో యుద్దమ నందు జయము లభించను గాడిద మంత్రము వామదేవ్య మంత్రము రథంతర బృహద్రస మంత్రుల నిస్సంశయమగ సర్వపాపవినాశకమ2. విద్వాంసుడు సుందరమైన పిష్టమయముంగు గజములను ఆక్వపము మనుష్యులు నిర్మించి శత్రు పక్షమునందలి ప్రధాన వీరులన లక్ష్యముగ నిలిపి తడిసిన ఆ పిష్టమయ పురుషులప పక్కముక్కలుగా చేసి వాటిని ఆవనూనెలో తడిపి క్రోధపూర్వకముగ “అభిర్వాతూరనోనమో” (288) అను మంత్రమతో హోమము చేసిన యుద్ధము నంద విజయము లభించును.

అగ్నిపురాణమునంద సామవిధానమవ రెండు వందల అరువది ఒకటవ అధ్యాయము సమాప్తము.