ఈశ్వర ఉవాచః-
ద్వారా శ్రీతప్రతిష్టాయా వక్ష్యామి విధిమవ్యథ ।
ద్వారాజ్గాణి కషాయాద్యైః సంస్కృత్య శయనే న్య సేత్.
మూలమధ్యగ్రభాగేషు త్రయమాల్మాది నేశ్వరమ్ ।
విన్యస్య సన్ని వేశ్యాథ హుత్వా జప్త్వాత రూపతః.
ద్వారాదధో యజీద్వాస్తుం తలై వాన శ్రమ వ్రతః ।
రత్నా దీపఇ్చకం న్యస్య శక్తిహోమం విధాయ చ.
కి యవసిద్దార్థకాకానా ఋద్దివృద్దిమహాతిలాః ।
గోమృత్సర్షపరాగేన్దమోహనీలక్ష్మణామృతాః.
రోచనారుగ్వనాదూర్వా ప్రాసాదాధశ్చపోలీమ్ ।
ప్రకృత్యోదుమ్బరే బద్ధ్వా రోజార్థం ప్రణవేన తు.
ద్వారముత్తు కిష్చోడా క్రితం సన్ని వేశ యేత్ ।
ఆత్మతత్వమధో న్యస్య విద్యాత త్వం చ శాఖయోః.
శివమాకాశదే చ వ్యాపకం సర్వమణలే ।
తతో మహేశ నాథం చ విన్య నేన్మూలమ వ్రతః.
ద్వారా శ్రీతాంశ్చతల్వాదీన్ కృతయుక్తైః స్వనామభిః ।
జుహుయాచ్ఛతమర్గం వా ద్విగుణం శ క్తితోథవా.
న్యూనాదిదోషమోషార్థం హేతితోజుహుయాచ్ఛతమ్ ।
దిగ్బలిం పూర్వవద్దత్వా ప్రదద్యాద్దక్షిణాదికమ్.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే ద్వార ప్రతిష్ఠావిధానం నామ శతత మోధ్యాయః.
పరమేశ్వరుడు చెప్పెను : ఇపుడు ద్వారమునకు సంబంధించిన ప్రతిష్ఠావిధి చెప్పెదను. ద్వారాంగభూతము లగు ఉపకరణములను కషాయజలాదులతో సంస్కరించి, శయ్య పై ఉంచవలేను, ద్వారము యొక్క మూలమధ్య అగ్రభాగ ములందు ఆత్మ-విద్యా-శివతత్త్వముల న్యాగము చేసి సంరోశనీమర్రచే పోజినీ నిరోధించవలెను, పిదప తగిన హోమజపములు చేసి, ద్వారాధోభాగమున అనంతదేవతామంత్రముతో వాస్తుదేవతాపూజ చేయవలెను. అచటనే రత్నాదిపంచక ముంచి శాంతి హోమము చేయవలెను. పిదప యవలు, ఆవాలు, ఆక్రాంతా-ఋద్ధి-వృద్ధులను ఓషధులు, తెల్ల ఆవాలు, మహాతిలలు, గోపీచంద నము, దరదమ నాగకేసరము, మోహిని, లక్ష్మణ, అమృత, గోరోచనము, ఆరగ్వధము, దూర్వలు దేవాలయము పునాదుల క్రింద వేసి, పొట్లను కట్టి ద్వార రక్షణార్ధమై దాని పైన ప్రణవ ముచ్చరించుచు కట్టవలెను. ద్వారము కోంచేము ఉత్తరము వైపు నీలుపవలేను. ద్వారాథోభాగమున ఆత్మతత్త్వమును రెండుపార్శములందున విద్యోతత్త్వమును, ఆకాశ దేశమునందును, పూర్తి ద్వారమండలమందును శర్వవ్యాపిశివతత్వమును ప్యాసము చేయవలెను, పిదవ మూలమంత్రముతో మహేశ నాధుని వ్యాసముచేయవలెను, ద్వారక నాశ్రయించి ఉండ నందీ బెడేలగు ద్వారజ్ఞాలకలకొరకు, వారినామములకు నమచేర్చి నూరు లేదా ఏబది జోరుములు చేయవలెను, యర్నలో రెట్టింపి హోకముల, చేయగలెను, నాభితి క్షో సంహారెడ్డడై అశ్రమంత్రముతో నూరుహోనుములు చేయవ రెమ, పిదప మొదట చెప్పిన విధముగ దిక్కుఇందు ఐలు లిచి దక్షిణాది ప్రదా వన చేయవలెను.
అగ్ని మహాపురాణమునంద ద్వారప్రతిష్టావిధానమను నూరవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 100 of the Agni Purāṇa is as follows:
The hundredth and concluding chapter of Part 1 describes the installation procedure for the temple doorway — the sacred threshold through which all devotees must pass to enter Bhagavān's presence. The door frame (dvāra-aṅga) is first purified with astringent waters (kṣāya), then placed on the adhivāsana bed. The three-tattva nyāsa (ātma-tattva at the base, vidyā-tattva in the doorposts, and śiva-tattva pervading the entire doorway space) is performed. A collection of auspicious herbs and substances — barley, white mustard, akrāntā, ṛddhi, vṛddhi, the ten great sesame varieties, gopīcandana, nāgakeśara, mohinī, lakṣmaṇā, amṛtā, gorocanā, āragvadha, and dūrvā grass — is bound into the udumbara (threshold wood) for the protection of all who enter. The three-tattva nyāsa is re-established in the installed doorway, and homa offerings of fifty, a hundred, or double the standard number are made for the doorway deities. The chapter concludes with the directional bali-s and the distribution of dakṣiṇā, completing the first major section of the Agni Purāṇa's Āgamic teaching. *All chapters sourced from: Agni Purana - 1 PRINT.md*