అగ్ని రువాచః
నృబ్రహ్మ క్షత్రవిట్శూద్ర వర్గాన్వక్ష్యేఽథ నామతః ।
నరః పంచజనా మర్త్యాయేషిద్యోషాఽబలావధూః.
కాంతార్డినీతుయాయాతి సంకేతం సాఽభిసారికా ।
కులటా పుంకల్య సతీనగ్నికా స్త్రీచ కోటవీ.
కాత్యాయన్యర్ధ వృద్ధాయ సైరంధ్రీ పర వేశ్మగా ।
ఆసిడ్నీ స్యాదవృద్ధాయా మాలినీతు రజస్వలా.
వారఫ్రీగణికావేశ్యా భ్రాతృజాయాస్తు యాతరః ।
ననన్దాతు స్వసాపత్యుః సపిండాస్తుసనాభయః.
సమానోదర్య సోదర్య సగర్బ్య సహజాః సమాః ।
నగోత్ర బాంధవ జ్ఞాతి బంధుస్వ స్వజనాః సమాః.
దంపతీ జంపతీ భార్యాపతి జాయాపతి చతో ।
గర్భాశ యో జరాయుః స్యాదుల్బంచ కలలో స్త్రియామ్.
గర్భో భూణ ఇమౌతుల్యౌ క్లీబంషండో నపుంసకమ్ ।
స్యాదుత్తానశ యోడింట్లో బాగోమాణవక స్మృతః.
పిచండిలో బృహత్క షిరభ్రలో నతనానీకే ।
వికలాంగస్తు పొగండ ఆరోగ్యం స్యోదసోమయమ్.
రయాదేడే బధిరః కుట్టేగడుల కుకరే కుణిః ।
క్షయః శోషశ్చ యక్ష్మా చ ప్రతిళ్యాయస్తుపీనసః.
స్త్రీక్షుత్క్షుతం క్షవః పుంసికోసస్తుడవథుః పుమాన్ ।
శోథస్తు క్వయథుః శోఫ పాదస్పోటో విపాదికా.
కిలాససిధ్మేక చ్ఛ్వాస్తు పామపామా విచర్చికా ।
కోఠోమండలక కుష్ఠం శ్వీతే దుర్నామ కార్శనీ.
ఆనాహస్తు నిబంధః స్యాద్ధపాణీ రుక్రువాహికా ।
బీజవీర్యేంద్రియం శుక్రం పలలం క్రవ్యమామిషమ్.
వృక్కాఽగ్రమాంసం హృదయం హృన్మేదస్తు వపావసా ।
పశ్చాద్గ్రీవా సిరిమన్యా నాడీతు ధమనిఃశీరా.
తిలకంక్లోమ మస్తిష్కం దూషికా నేత్రయార్మలమ్ ।
ఆంత్రం పురీతద్గుల్మసుప్లీహా వుంస్యథ వస్త్రసా.
స్నాయుః స్త్రియాం కాలఖండ యకృతీతు సమేఇమే ।
స్యాత్కర్ఫూరః కపాలోఒస్త్రీకీకసంకుల్యమస్థిచ.
స్యాచ్ఛరీరాస్ట్రి కడ్కాలః పృష్టాన్ని తు కశేరుకమ్ ।
శీరోస్థని కరోటి శ్రీపార్శ్వాస్థని తుపర్శుకా.
అంగం ప్రతీక్కోవయవ శరీరం వర్మ విగ్రహః ।
కటౌనాశ్రోణి ఫలకం కటిః శ్రోణీః కకుద్మతీ.
పశ్చాన్ని తంబః స్త్రీకట్యాక్లీ బేతుజఘనం పురః ।
కూపకౌతు నితంబగ్గొద్వయపీనే కుకున్దరే.
స్మియాం స్పీచౌ కటిప్రోథావుపస్లో వశ్యమాణయోః ।
భగం యోనిర్ద్వయోః శ్ని మేహో మేహన శేషసీ.
పిచిపకుషీ జఠరోదరం తుందుచౌ స్తనౌ ।
చూచుకంతు కుచాగ్రం ఫ్యాన్న నాకోడం భుజాంతరమ్.
స్కంధోభుజ శిరోసోషీ సంగీత స్యైవ జత్రుణీ ।
పునర్భవః కరరుహో నభోశ్రీనక రో శ్రియామ్.
ప్రాదేశ లా లగోకర్ణి సర్జన్యాది యుతత తే ।
ఆంగుషే సకనిషే రహద్విత ర్ద్వాదశాంగులు.
పాశాచ పేట ప్రతల ప్రహస్తా విస్తృతాంగులౌ ।
బద్ధముష్టిక రోరత్నిరరత్ని సక నిష్టవాన్.
కంబు గ్రీవా త్రిరేఖా స్కావటురాటా కృకాటికా ।
అధః శయాచ్చిబుకంచోష్ణ దథగం గూహను.
అపాంగా నేత్రయోరస్తా కటాక్షాపాంగ దర్శనే ।
చికురః కుంతలో వాలకి ప్రతికర్మ ప్రసాధనమ్.
ఆకల్పవేషో నేపథ్యం ప్రత్యక్ష ఖేలయోగజమ్ ।
చూడామణి శిరోరత్నం తర లోహార మధ్వగ.
కర్ణికాలాలపత్రం స్లోల్లంబనం స్యాల్లల న్తికా ।
మంజీరో నూపురం పాదే కింకిణీ ముద్రఘంటికా.
దైర్య మాయామ ఆరోహ పరిణాహో విశాలతా ।
పటచ్చరం జీర్ణవస్త్రం సంవ్యానం చోత్తరీయకమ్.
రచనాస్యాత్పరిస్పన్ద ఆభోగః పరిపూర్ణతా ।
సముద్గకః సంపుటకః ప్రతిగ్రాహః పతద్గ్రహః.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే మనుష్య వర్గ వర్ణనం నామ చతుషష్ట్యధిక త్రిశతతమోఽధ్యాయః.
ఆగ్ని దేవుడు పలికెను. మనుష్య, బ్రహ్మ, క్షత్ర, వైష్య, శూద్ర వర్గములను క్రమముగ చెప్పెదను. న్న - వర - పంచ జన - మర్య = నరులు. యోషిత్ - యోషా - అబలా - వధూః = స్త్రీ. ప్రియుని కోరుచు సంకేత స్థానమునకు వెళ్ళునది అభిసారికా. కులటా - పుంశ్చలీ అసతీ = కులట. నగ్నికా - కోటరీ - నగ్న స్త్రీ; కాత్యాయనీ - సగము ముసలిది; సైరంధి = పర గృహమున సేవ చేయునది. అసిక్ని ఇంకను ముసలిత నవు రానిది. మలినీ - రజస్వలా = పర్యా, వాళశ్రీ - గణికా - వేశ్యా = పర్యా. యాతా - తోటి కోడలు. ననందా = భర్త సోదరీ; సపిండాకి - సనాభయ = సపిండులు. సమానోదర్య - సోదర్య - సగర్భ్య-సహజ = ప్య, సగోత్ర-బాంధవ - జ్ఞాతి - బంధు - స్వజన=పర్యా, దంపతి - ఇంపతి - భార్యాపకీ - జాయాపతీ = పర్యా - గర్భాశయ - జరాయు - ఉల్బ - కలల= పర్యా. గర్త - భ్రూణ = పర్యా. క్లీబః - షండఽ - నపుంసక=పర్యా- డింథః - నవజాత శిశువు. బాలకః . మాణవక 8 = పర్యా. పిచండిల = పెద్దపొట్ట కలవాడు. అక్రటః = వంగిన ముక్కు కలవాడు. పౌగండః = వికలాంగుడు; ఆరోగ్యమ్ - అనామయమ్ - పర్యా. ఏడ - బధిరః = చెవిటి వాడు. కబ్దః - గడుల = గూనివాడు. ఖుణిః = వంకర చేతులవాడు. క్షయ - ష - యక్ష్మా = క్షయ రోగము. ప్రతిశ్యాయి - పీనసః = జలుబు. కుల్ - మతం - శవః = తుమ్ము; కాస - క్షవథుః = దగ్గు; శోధః . స్వయధుః . శోథః వాపు, పాద స్ఫోటకి - విపాదికా - కాళ్ళపగులు. కిలాసః సిద్మ = పర్యా. పామ – కచ్చూ-పామా విచర్చికా = గజ్జి, కోఠ - మండలకమ్ - కష్ణమ్ – పర్యా దుర్నా మకః = అర్షన్ = మూలశంక; ఆవాహః - నిబంధః = మలమూత్ర నిరోధము. గ్రహణీ - రుక్రవాహికా = గహణి రోగము. బీజ - వీర్య - ఇంద్రియ - శుక్ర = వీర్యము. పలరి - క్రవ్య - ఆమిష = మాంసము. వృక్కా - ఆగ్రమాంసమ్ - హృదయ మాంసము హృదయమ్-హృత్ = పర్యా- మే న-వపా - వసా = కొవ్వు. మన్యా = మెడ వెనుక వున్న నాడి; ధమని - శిరా = పర్యా. తిలకమ్ - క్లోమ = పర్యా. మస్తిష్కమ్ = మెదడు. దూషికా = కంటికుని- అత్రమ్ – పురీతల్- ప్రేగు- గుల్మ - ప్లీహా = పర్యా- వస్నసా - స్నాయు=పర్యా- కాలఖండ - యకృత్ =పర్యా- కర్పరః - కపాల= పర్యా- కేక సమ్ - కుల్యం - అస్థి = పర్యా- కంకాలః = ఆస్థిపంజరము. కశేరుకమ్-న్ను ముక. కరోటిః=పుర్రె. పరు కుకా = ప్రక్క ఎముకలు. ఆంగ - ప్రతీక - అవయవ - శరీర - వర్ష - విగ్రహపర్యా, కట - శ్రోణి ఫలక= పర్యా- కటి - శ్రోటికి - కకుద్మతీ = పర్యా- నితంబః = స్త్రీ కటి యొక్క ప్చద్భాగము - జమనమ్ =పురోభాగము, కూపకౌ=నితంబము నందున్న గుంటలు, కకుంద రే=కూపకములు; కటి - ప్రోథ - స్పీచ-పర్యా, ఉపస్థః . చేప్పనున్న పురుష శ్రీ లింగములకు పేరు. భగమ్ - యోనిః =పర్యా. శిశః - మేడ్రం - మోహనః - కేవః = పర్యా. పిచిండ - కుక్షికి - జఠరమ్ - ఉదరమ్ - తుందః = పర్వా, కుచ . స్తన-పర్యా, చూచుకం = కూదాగ్రము; కోడం - భుజముల మధ్య భాగము. స్కంధ - భుజ శిరః - హంసః=భుజము. జతృ = భుజముల సంధి. పునర్బవ - కరుహ - నఖ - నఖర = పర్యా. చెయ్యి చాపగ ఆంగుష్ట మొదలు తర్జని చివర వరకు వున్న భాగము ప్రాదేశ మని పేరు. అంగుష్ఠము నుండి కనిష్టిక చివరి వరకు వున్నది వీత సీ (జాన). ఇది పండ్రెండు అంగుళము లుండును. అన్ని వేళ్ళను చాపిన చెయ్యికి చ పేట.హతల ప్రహస్త అని పేరు. పిడికిలి బిగించినచో దానికి “రత్ని” యని పేరు. రత్ని నుండి కనిష్ట వరకు వున్న భాగము నకు -ఆరత్ని “ అని పేరు. శంఖాకారము గల కంఠమునకు కఁబుగ్రీవా - త్రిరేభా యని పేరు. అవటుకి - గాటా – కృకాటికా=కంఠ రంధ్రమునకు పేరు. పెదవుల క్రింది భాగమునకు చిబుకము అని పేరు. గండి - గలః - హనుః=గండ స్థలము పేరు. ఆపొంగః - నేత్రాంతము. కటాక్ష= నేత్రాంతముతో చూచుట; చికురః - కుంతలః – బాల-కేశము (జుట్టు) ప్రతికర్మ - పసాధనమ్ = అలంకరించుకొనుట. ఆకల్పః - వేషః - నేపథ్యమ్ - నాటకాదులలో వేషము ధరించుట. చూమణిః . శిరోరత్నము; తలః = హార మధ్య మందలి మాణిక్యము. కర్ణికా - తాళ పత్రమ్ = కర్ణ భూషణము. లంబనమ్ – లలంతికా=క్రిందికి వ్రేలాడు హారము. మంజీర - నూపురమ్= అందెలు. కింకిణీ=చిన్న మంట. దైర్ఘ్యమ్ - ఆయా మః-అనాహః=వస్త్రాదుల పొడవు, పరిణాహవిశాలతా=వై శాల్యము; పటచ్చరమ్=జీర్ణ వస్త్రము; సంవ్యానమ్ ఉత్తరీయమ్=పర్యా. రచనా - పరస్పందః= పుష్పాది రచన ఆలోగ= ఉపచారాదుల పరి పూర్ణత్వము. సముద్ధకః- సంపుటకః= చిన్న పెట్టె. ప్రతి గ్రాహః పతద్గ్రహ=ఉమ్మి వేయు పాత్ర.
ఆగ్ని మహా పురాణముధ మనుష్య వర్గ వర్ణనమను మూడు వందల అరువది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 365 of the Agni Purāṇa is as follows:
The vocabulary of Brāhmaṇa identity, learning, and religious practice is catalogued. Gotra (ancestral lineage), kula (family line), and pravaras (ancestral ṛṣis invoked in ritual) are defined, followed by the technical vocabulary of the yajña: the four officiating priests (hotṛ, adhvaryu, udgātṛ, brahman) with their distinctive Vedic corpora, roles, and implements. The terms of pūjā and agnihotra practice — dīpa, dhūpa, naivedya, upacāra — are listed. The classification of ascetics is enumerated: bhikṣu, parivrāṭ, yati, and saṃnyāsin, with the distinctions between them noted. The chapter concludes with the concept of brahmasāyujya — complete identification with Brahman — as the highest aspiration of the Brāhmaṇa's life of learning and tapas.