ఆగ్ని రువాచః-
గాయత్ర్యైవ మహానద్యాం స్నాతః సర్ధ్యాం సమాచరేత్।
గాయత్య్రా ఆగ్రతః ప్రాతః శ్రాద్దపిణ్డమథాక్షయమ్.
మధ్యాహ్నే చోద్యత్ స్నౌ త్వా గీతవాద్యైర్ఘ్యపాస్య చ ।
సావిత్రపురత్రః సన్గ్యాం పిణదానం చ తత్పదే.
అగస్త్యస్య పదే కుర్యాద్యోనిద్వారం ప్రవిస్త్య చ ।
నిర్ణతో న ఫునర్గ్యోనిం ప్రవి తేన్ముచ్యతే భవాత్.
శ్రీ బలిం కాక శిలాయాం చ కుమారం చ నమే త్తతః ।
స్వర్గద్వార్ల్యాం స్లోమకుణ్డే వ్రాయుతీర్థథ పిండదః.
శ్రీ తవేదాకాళ గజ్జాయాం కపిలాయాం చ పిణ్డదః ।
కపిలేశం శిష్టం నృత్వా రుక్మి కుట్టే చ పిణ్డదః.
లోటితీరే చ కోటీశం నత్వామోఘపదే నరః ।
గదిలోకే వా నర కే. గోప్రచారే చ పిణ్డదః.
నత్వా గావం వైతరిణ్యామేక వింశ కులోద్ధృతి ।
శ్రాద్దపిజ్ఞప్రధాలా స్యాత్ క్ర్చైపాదే చ పిణ్డదః.
తృతీయాయాం విశాలాయాం నిశ్చిరాయాం చ పిణ్డదః ।
ఋణమో మే పాపమో శ్నే, భస్మకుణేథ భస్మనా.
స్నానకృమ్మచ్యతే పాపాన్న మేద్దేవం జనార్దనమ్ ।
ఏష పిజ్జా మయా దత్తస్తవ హస్తే.జనార్దన
పరలోక గతే మహ్యమక్షయ్యముపతిష్ఠతామ్ ।
గయాయాం పితృరూపేణ స్వయమేవ జనార్దనః.
తం దృష్ట్వా పుడ్డరీకాక్షం ముచ్యతే వై ఋణత్రయాత్ ।
మార్కజేయేశ్వరం నత్వా నమేధృధీశ్వరం నరః.
మూలవేతే మహేశస్య ధారాయాం పిణ్డదో భవేత్ ।
గృధ్రకూటే గృధ్రవలే ధోతపాదే చ పిణ్డదః.
పుష్కరిణ్యాం కర్దమారే రామతీరే చ పిణ్డదః ।
ప్రభా దేశం నమేపతశిలాయాం పిణ్డదోభవేత్.
ఆగ్ని దేవుడు పలికెను :- మహానదిలో గాయత్రీమంత్రముతోచనే స్నానము చేసి సంధ్యోపాసన చేయవలెను. ప్రాతకాలమునందు గాయత్రీ సంముఖమున శ్రాద్ధ పిండదానములు అక్షయము లగున సూర్యోదయ సమయమునందు, మధ్యాహ్నకాలమునందును స్నానము చేసి గీతవాద్యాదులతో సావిత్రి ఉపాసన చేసి, తత్సంముఖమునే సంధ్యా వందన మాచరించి నదీతటమున పిండదానము చేయవలెను. పిదప అగస్త్యపదమున పిడదానము చేసి, యోనిద్వారమున ప్రవేశింభి జైటకు రావలెను. ఇట్లు చేసినవాడు మరల మాతృయోనియందు ప్రవేశించడు; అతనికి పునర్జన్మ ఉండదు. పిదప ఆకశిలపై బలి ఇచ్చి కార్తికేయునకు నమస్కారము చేయవలెను. స్వర్గద్వార “సోమకుండ పాయుతీర్ధములందు పిండ దానము చేయవలెను. పిదప ఆకాశగంగా - కపిలాతటములపై 'పిండదానము చేయవలెను: ఆచట కపిలేశ్వరుడగు శివునకు నమస్కరించి అమోఘపద గదాలోల - వాసరక గోప్రచార తీర్థములందు పిండప్రదానము చేయవలెను. వైతరణియందు గోవుకు నమస్కారము చేసి, పిండదానము చేసినవాడు ఇరువదియొక్క తరములను ఉద్దరించును. పై తరణి తీరముపై శ్రాద్దపిండదానములు చేసి 'పిదప క్రౌంచపాదమున పిండదానము చేయవలెను. తృతీయాతిథియందు విశాలా- నిశ్చిరా - ఋణమోక్ష - పాపమోక్షములందు పిండప్రదానము చేయవలెను. భస్మకుండమునందు భస్మస్నానము చేసినవాడు సర్వపాపవిముక్తుడగును. ఆచట జనార్దనునకు నమస్కరించి ఈ విధముగ ప్రార్థించవలెను. జనార్ధనా! ఈ పిండమును నీ చేతిలో ఉంచుచున్నాను. నా కిది పరలోకమునందు అక్షయరూపమున లభించుగాక. సాక్షాత్ విష్ణుమూర్తియే గయలో పితృదేవతారూపమున విరాజిల్లు చున్నాడు. ఆ పుండరీకాక్షుని దర్శనము చేసికొనినవాడు ఋణత్రయవిముక్తుడగును. పిదప మార్కండేయేశ్వరునకును గృద్రేశ్వరునకును నమస్కారము చేయవలెను. మహాదేవుని మూలవేత్ర మైన ధారలో పిండ ప్రదానము చేయవలెను. గృధ్ర కూట - గృధ్రవట - గౌతపాదములందు కూడ పిండ ప్రదానము చేయవలెను. పుష్కరిణి కర్దమాల - రామ తీర్థ ముందు పిండప్రదానము చేసి, ప్రభాసేశ్వరునకు నమస్కరించి, ప్రేతశిలపై పిండ ప్రదానము చేయవలెను.
దివ్యాంతరిశభూమిష్ఠాః పితరో బాందవాదయః ।
ప్రేతాదిరూపముక్తాః స్యుః పిత్తైర్దత్తైర్మయాభిలాః.
స్థానత్రయే ప్రేతశిలా గయాశిరసి పావనీ ।
ప్రభాసే ప్రేతకుణ్డే చ పిణ్డదస్తారయేతులమ్.
వసిషేకం నమస్కృత్య తదగ్రే పిజ్జదో భవేత్ ।
గయానాభౌ సుషుమ్నా యాం మహాకోష్ఠ్యాం చ పిణ్డదః.
గదాధరాగ్రతో ముళ్లపృషే దేవాంశ్చ సన్నిధౌ ।
ముఱ్ఱపృష్ఠం నమేదాదౌ క్షేత్రపాలాదిసంయుతమ్.
పూజయిత్వా భయం న స్యాద్విషరోగాది నాశనమ్ ।
బ్రహ్మాణం చ నమస్కృత్య బ్రహ్మలోకం నయేత్కులమ్.
మాతజ్ఞస్య పద్ధే శ్రాద్దీభరతాశ్రమకే భవేత్ ।
హంసతీర్థ కోటితీర్థ యత్ర పాణ్ణుశీలాన్నదః.
తత్ర స్యాదగ్నిధారాణాం మధ్భువసి పిణదః ।
దుద్దేశం కిలికిలేశం నమేద్ధృద్ది వినాయకమ్.
పిల్దదో ధేనుకారణ్యే పదే ధోనోర్న మేచ్చ గామ్ ।
సర్వాన్ ఫితంసార థేచ్చ సరస్వత్యాం చ ఫిజ్ఞదః.
సన్ద్యాముపాస్య సాయా ప్నే నమేద్దేవీం సరస్వతీమ్ ।
త్రిసన్ద్యాకదృవేద్విపో వేద వేదాఃపారగః,
తితి డయాం ప్రదక్షిణీకృత్య గయానిప్రాన్ ప్రపూజ్య చ ।
ఆన్న దానాదికం సర్వం కృతం తత్రాక్షయం భవేత్.
స్రుత్వా సం ప్రార్థయేద్దేవమాదిదేవం గచాడరమ్ ।
గధాధర్వ గయావాసం పిత్రాడీవాం గతిప్రదమ్.
దర్మార్థకామమోక్షార్థం యోగదం ప్రణమామ్యహమ్ ।
డే హేస్ట్రియమనోబుద్ధి ప్రాణాహణ్కారవర్షిణీమ్.
నిత్యశుద్దం బుద్దియు క్తం సత్యం బ్ర నమామ్యహమ్హ్మ ।
అనిన్ష్యమద్వయం దేవం దేవదానవవన్దితమ్.
శ్రీ దేవదేవీవృన్దయు క్తం సర్వదా ప్రణమామ్యహమ్ ।
కలికల్మషకాలార్తిదమనం వనమాలినమ్.
పాలితాఖిలలో కేళం కులోద్దరణమానసమ్ ।
వ్యక్తావ్యక్తవిభక్తాత్మా విభక్తాత్మానమాత్మని.
తితి స్థితం స్థిరతరం సారం వన్డే మోరాఘమర్ధనమ్ ।
ఆగతోస్మి గయాం దేవ పితృకార్యే గదాధర.
త్వం మే సాక్షి భవాద్యేష్ఠ అన్నడోహమృణత్రయాత్ ।
సాక్షిణః సత్తు మే దేవా బ్రహ్మేశావాదయస్తథా.
మయా గయాం సమాసాద్య పితృణాం నిష్కృతిః కృతా ।
గయామాహాత్మ్యపఠనాచ్ఛాద్దాడె బ్రహ్మలోకబాక్.
పితృణామక్షయం కొద్దమక్షయం బ్రహ్మలోకదమ్.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే గయామాహాత్మ్యం నామ షోడశాధికశతతమోధ్యాయః.
ప్రేతశిల దేవరూపమైన దగుటచే పరమ పవిత్ర మైనది. గయలో ఆ కిల్ల దేవమయి. గయలో ఎవరి ఈ పిండదానము చేసినను అది అతనిని సనాతన బ్రహ్మమునందు ప్రతిష్ఠింపచేయును. ఫల్వీశ్వర ఫల్గుచఁఢీ-అంగారకేశ్వ లకు నమస్కరించి మతంగ ముని స్థానమునందు పిండ ప్రదానము చేయవలెను. పిదప భరతాశ్రమమునందు కూడ ఏండ్ల ప్రదానము చేయవలెను. అదే విధముగ హంసతీర్థ-కోటితీర్థములందు గూడ చేయవలెమ, పాండుశిలానద మున్న స్థానము నందు అగ్ని ధారా-మధుక్రవాతీర్థములందు పిండదానము చేయవలెను. పిదప ఇంద్రేశ్వర-కిలకిలేశ్వర-వృద్ధివినాయకులకు నమస్కరించి, ధేనుకారణ్యమున పిండ ప్రదానము చేసి ధేనుపదమునందు గోవుకు నమస్కారము చేయవలెను. అందరు పితరులును ఉద్ధరింపబడుదురు. పిదప సరస్వతీతీర్థమునకు వెళ్ళి పిండప్రదానము చేయవలెను. సాయంకాలమన సంధ్యోపాసన చేసి సరస్వతీదేవికి నమస్కరించవలెను. ఇట్లుచేయువాడు త్రికాలసంధ్యావందనము చేయు, వేదవేదాంగపారంగతుడైన బ్రాహ్మణుడు అగును. గయాప్రదక్మిణము చేసి అక్కడ నున్న బ్రాహ్మణులను ఫ్లూజించుటచే గయాతీర్థములో చేసిన్ల అన్న దానాదిక పుణ్యము ఆక్షయ మగును. గదాధరుని స్తుతించి ఈ విధముగా ప్రార్థించ వలెను. “ఆదిదేవుడును, గదాధారియు గయానివాసియు, పితరులకు సద్గతినిచ్చువాడును, యోగ దాతయు అగు గదాధరునకు ధర్మార్థకామమోక్షప్రాప్తికై నమస్కరిం చుచున్నాను. అతడు దేహేంద్రియమనోబుద్ది ప్రాణాహంకారశూన్యుడు. నిత్యశుద్ద.బుద్ద-ముక్త-స్వభావుడు, ద్వైతశూన్యుడు దేవదానవాదివంగీతడు దేవతలను, దేవీగణమును కూడ సర్వదా ఆయన ప్రేవ జేయుచుందురు. నేమ ఆతనికి నమస్కరించు చున్నాను; అతడు కలికల్మషములను, కలిపిడను తొలగించువాడు. అతని క్షంఠమున క్షనమాల ప్రకాశించచున్నది; సకలలోకపాలకులను పోలించువాడు కూడ ఆతడే. అందరి కులములను ఉద్ధరించుటకై నిశ్చయించుకొని యున్నవాడు. ఈ స్వరూపమును వ్యక్తావ్య క్షరూపము అగు అన్ని వస్తువులందును విభజించి యున్నను అతడు వాస్తవమున అవిభక్త స్వరూపుడు. అత్యంతస్థిరుడు సారభూతుడు; భయంకరము లగు పాపములను తొలగించువాడు. నేను అతని చరణములకు నమస్కరించు చున్నాను. దేవా! గదాధరా! నేను నా పితరులకు శ్రాద్దము చేయుటకై గయకువచ్చినాను. నీవే ఈ విషయమున సాక్షిగా నుండుము. నే నీనాడు ఋణత్రయవిముక్తుడ నైతిని. బ్రహ్మరుద్రాదిదేవతలు నాకు సాక్షులుగా ఉందురుగాక. గయ వచ్చి నేను పితరులను ఉద్దరించితిని. శ్రద్దాది సమయముందు ఈ గయామాహాత్మ్యమును పలికించుటచే మానవుడు బ్రహ్మలోకము కకు పోవును. గయలో చేసిన పికృశాద్ధము, తక్షయము. అక్షయబ్రహ్మలోకము నిచ్చును.
అగ్నిమహాపురాణమునందు గయాశ్రాద్ధర్థవిధి యను నూటపదునారవ అధ్యాయము సహస్తము.
Summary of chapter 116 of the Agni Mahā Purana is as follows:
The ceremony marking the brahmacarī's return from the guru-kula after the completion of Vedic study is described. Agni specifies the snāna (ceremonial bath) that gives this rite its alternative name snātaka-saṃskāra, along with the ritual shaving of head and face, the donning of new householder's cloth, and the wearing of ornaments. The student pays his guru-dakṣiṇā—cow, gold, or anything the guru desires—before receiving formal release from the brahmacārī vows. The chapter describes the snātaka's special rights and responsibilities as a fully trained vedādhyāyin.