ఈశ్వర ఉవాచః-
ఓం గుహ్యకుబ్జ కే ఫట్ హుం మమ సర్వోపద్రవాన్ య శ్రమ వ్రత చూర్ణ ప్రయోగాదీకం యేన కృతం కారితం కురుతే కరిష్యతి కారయిష్యతి తాత్సర్వాన్ హన హన దంష్ట్రా కరాలిని హీం హ్రీం హుం గుహ్య కుల్లికాయై స్వాహా హ్రూం ఓం ఖేం వోం గుహ్యకుబ్లికాయై నమః. ప్రాం సర్వజనశోభణీ జనానుక ర్షిణీ తతః ఓం ఖేం ఖ్యాం సర్వజనవశ జ్కరీ తథా స్యాజనమోహినీ.
ఓం శ్యాం సర్వజన సమ్బనీ ఐం ఖం ఖాం క్షోభణీ తథా ।
ఐం త్రితత్వం బీజం శ్రేష్ఠజుల పక్చాక్షరీ తథా.
ఫం శ్రీం క్లీం శ్రీం హ్రీం ఓం వచ్చే మే డే హ్రూం ఫట్ హీం నమః.
ఓం హ్రాం ఫేం వచ్చే మేం డోం హీం ఫట్ నవేయం త్వరితా పునర్జీయార్చితా జయే.
హ్రం సింహాయేత్యాసనం స్యాత్ హీం మేం హృదయ మీరితమ్ ।
వచ్చేఒథ శిరసే స్వాహా త్వరితాయాః శివే స్మృతః.
మేం హ్రీం శిఖాయై నౌషట్ స్యాద్భవేత్ ఫేం కవచాయ హుమ్.
క్రుం నేత్రత్రయాయ వౌషట్ హీమ నఇ్చ ఫడ న్తకమ్.
హీంకారీఖేచరీ చణా ఖేదనీ క్షోభణీ క్రియా ।
క్షేమకారీ చ హీంకారీ ఫట్ కారీ నవ శ క్షయః.
నీ అథ దూతీకి ప్రవక్ష్యామి పూజ్యా ఇన్గాదిగాక్చతాక ।
హీంనవే బహుతుణ్ణి చ ఖగే హీం ఖేచర జ్వాలిని జ్వల ఖ ఛే ఛ ఛ శవ విభీషణే చ ఛ చణే ఛేదని కరాఖీ ఖ ఛే ఛై ఖే ఖరహాజీ హీం మే వడే కపిలే హ హూం కున్లో జోవతి రౌద్ర మాత: హీం ఫే వే ఫే ఫే వకే బరీ ఫే పుటి పుటి మోరే హ్రూం ఫట్ బ్రహ్మ వేతాలి మద్యే.
గుహ్యాద్ధాని చ తత్త్వాని త్వరితాయాః పునర్వదే.
హ్రాం హ్రూం హః హృదయే ప్రోక్తం హోం హశ్చ శిరః స్మృతమ్ ।
ఫాం జ్వల జ్వరేతి చ శిఖా వర్మ ఇలే ప్రాం హుమ్.
క్రోం మాం శ్రీం నేత్రమిత్యుక్తం ఔం ఆ స్తం వై తతశ్చ ఫట్.
హుం ఖే నచ్చే హీం మేం హుంఫట్ వా.
వుం శిరశ్చైవ మధ్యే స్యాత్పూర్వాదె ఖే సదాశివే.
వ ఈ శ ఛ మనోన్మనీ మ చేతా క్షం హౌం చ మాధవః.
మేం బ్రహ్మా హుం తథాదిత్యా దారుణం ఫట్ స్మృతాః సదా.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నే యే యుద్ధజయార్ణవే త్వరితాపూజాదికం నామ సప్తచత్వారింశదధిక శతతమోధ్యాయః.
పరమేశ్వరుడు పలికెను- ఓం గుహ్యకుబ్జికే.........నమః అను మూలోక మంత్రముచే గుహ్యకుబ్జకా జప పూజలు చేయవలెను. హీం సర్వజనక్షోభణి ......ఫట్ ఇడి (మూలోకము) నవాత్వరితా ముత్రము దానిని మాటి మాటికి జపించినచో విజయము నిచ్చును. హౌం సింహాయ నమః అను మంత్రముచే ఆసనపూజ చేసి దేవికి సిం హాసనము సమర్పించవలెను. హీం మే హృదయాయ నమః అని హృదయమును, వచ్చే శిర సే స్వాహా అని శిరస్సును స్పృశించ వలెను. త్వరీలామంత్ర శిరోన్యాసము పైవిధముగ చెప్పబడినది. హోం హ్రీం శిఖాయై వషట్ అని శిఖను మేం కవచాయ హుం అని భుజమున హ్రూం నేత్రతయాయనౌషట్ ఆని నేత్రద్వయమును, లలాటమధ్యభాగమును స్పృశించి హీం ఆస్తాయఫట్ అని చప్పట్లు కొట్టవలెను. హ్రీంకారి, ఖేచరి, చండ, ఛేదని, క్షోభణి, క్రియ, క్షేమకారి, హూంకారి, ఫట్ కారి-వీరు వ శక్తులు. ఇపుడు దూతికలను గూర్చి చెప్పెదను వీరందరిని పూర్వాది దిశ లందు పూజించవలెను. స్త్రీం వవే బ్రహ్మవేతాలి మధ్యే (ఆని మూలోక్తము దూతీమంత్రము). చరలత్వరిత గుహ్యాంగములను తత్త్వములను గూర్చి చెప్పే దను. హ్రాం హ్రూం హః హృదయాయనమః ఆని హృదయమునందు, హీం హ్రాం శిర సే స్వాహా' అని శిరస్సునందును ఫాం జ్వల జ్వల శిఖాయై వషట్ అని శియందును, ఇలే హ్రం హం కవచాయ హుం అని రెండు భుజములందును క్రోం మాం శ్రీం నేత్రత్రయాయ వౌషట్ అని నేత్ర లలా: మధ్యములందును న్యాసము చేసి, క్ష అస్త్రాయ ఫట్ అని చప్పట్లు కొట్టవలెను. మధ్యభాగమున హ్రుం స్వాహా అని వ్రాసి, పూర్వావిదిక్కులందు ఖి సదాశివే వ ఈశ ఛ వునోన్మనీ, మ కే తార్య హీం మాధవః క్షా బ్రహ్మా హం ఆదిత్యః దారుణం ఫట్ అని వ్రాసి పూజ చేయవలెను. ఈ విధముగ ఎనిమిది దిక్కులందు పూజింపదగిన దేవతలను గూర్చి చెప్పబడినది.
ఆగ్ని మహాపురాణమునందు యుద్ధజయార్ణవమున త్వరితా పూజాదికమను నలుబదియేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 147 of the Agni Purāṇa is as follows:
The worship of Tvaritā-devī, a swift and fierce tantric manifestation, is described along with associated rites. Agni presents Tvaritā's four-armed form holding a skull-cup and a khaḍga, seated on a corpse and surrounded by piśācas and yoginīs. Her pūjā employs red hibiscus, red sandal, and blood-bali in the context of śmaśāna or fire-hut rites. The sādhaka who propitiates Tvaritā with complete surrender obtains swift (tvarā) accomplishment of all desired goals and the power to cure poison and disease instantly.