అగ్ని మహా పురాణము

350 - అథ సంధి సిద్దరూపమ్

 స్కంద ఉవాచః-

 వక్ష్యే సంధసిద్ద రూపం న్వరసంధి మథాదితః

దండాగ్రం సాగతాదధీదం నదీహతే మధూదకమ్.

పితృషభః కారశ్చ తవేదం సకలోదకమ్

ఆర్ధర్చోఽయం తవల్కారః నైషా సైంధ్రీ తవౌదనమ్.

ఖట్వౌ మోఽభవ దిత్యేవం వ్యసుధీర్వ స్వలంకృతమ్

పిత్రర్థోపనం దాత్రీనాయకో లావకోనయః.

త ఇహతయి హేత్యాది తేఽత్రయోఽత్ర జలేఽకజమ్

ప్రకృతింనో ఆహోఏహి ఆ అవేహి ఇఇంద్రకమ్.

ఉత్తిష్ఠకవీఏతౌ వాయూఏతౌ వనే ఇమే

ఆమీఏతే యజ్ఞభూతే ఏతిదేవ ఇమన్నయ.

వక్ష్యేసంధిం వ్యంజనానాం వాగ్యతోఽజే కమాతృకః

షడేతే తదిమేవాది హజ్ నీతిః షణ్ముఖాదికమ్.

వాజ్మనసంవాగ్భ వాదిర్వాక్ష్మక్ష్ణం తచ్ఛరీరకమ్

తల్లునాతి తచ్చ రేచ్చ కుజ్ జాస్తేచ సుగణ్ణిహ.

భవాంశ్చరన్భవాంశ్చాత్రో భవాంష్టీకా భవాంష్టకః

భవాం స్తీర్ధం భవాంస్థేయాన్భవాంలేఖా భవాంజయః.

భవాంచేతే భపాంచ్ శేతే భవాం శేతే భవాండీనః

త్వంభర్తా తంకరిష్యాదిః సంధిర్జే యోవిసర్గతః.

కశ్చిద్యాత్ కశ్చరేత్, కష్ట: కష్ఠః కస్థశ్చ కశ్చలేత్

కల్గభినేత్ కల్గకరోతి న్మకఃపఠేత్ కల్గఫలేత వా.

కశ్శ్వశురః కః శ్వశురః కస్సావరః కః సావరః

కఫలేత కః శయితాకోఽత్రయోధః క ఉత్తమః,

దేవాఏతేభో ఇహసోదరాయాంతి బాగోవ్రజ

సుపూః సుదూరా త్రిరత్రవాయుర్యాతి పునర్నహి.

పున రేతి సయాతీహ ఏషయాతి క ఈశ్వరః

జ్యోతీరూపం తవచ్ఛత్రంమ్లేచ్ఛధీశ్చిద్ర మాచ్ఛిదత్.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే సంధిసిద్ధరూపనిరూపణం నామ పంచాశ దధిక త్రిశతత మోఽధ్యాయః.

స్కందుడు చెప్పెను. సంధి సిద్ధ రూపములను చెప్పెదను ముందు స్వర సంధి చెప్పెదను. “దండాగ్ర” మొదలు జలేక జమ్ వరకు నున్న మూలోక్తములు ఉదాహరణము. అహో, ఏహి, దేవ ఇమం వయ వరకును మూలో క్తము లగు ఉదాహరణములు ప్రకృతి భావమునకు ఉదాహరణములు. ఇపుడు వ్యంజన సంధి చెప్పే డను. "వాగ్మతః” మొదలు తంకరిష్యసి వరకును వున్నవి (మూలోక్తములు) హల్సంధికి ఉదాహరణలు. కశ్చింద్యాత్ మొదలు జ్యోతిరూపమ్" వరకును వున్నవి (మూలోక్తములు) విసర్గ సంధికి ఉదాహరణములు. తవఛత్రమ్ మ్లేచ్చ ధీః, ఛిద్ర చూచ్చిదత్, తుగాగమమునకు ఉదాహరణలు.

ఆగ్ని మహా పురాణమున సంధి సిద్ధ రూప నిరూపణ మగు మూడు వందల ఏబదవ అధ్యాయము సమాప్తము.