అగ్ని మహా పురాణము

Table of Contents

367 - అథ సామాన్య నామలింగాని

ఆగ్నిరువాచః

ఆగ్ని దేవుడు పలికెను. ఇపుడు సామాన్య వామలింగములను చెప్పెదను. వినుము. సుకృతీ - పుణ్య వాన్ - భవ్యః = పుణ్యాత్ముడు; మహేచ్చకి - మహాశయః గోప్ప ఇచ్చ కలవాడు; ప్రవీణ - నిపుణ - అభిజ్ఞ - విజ్ఞ - నిష్ణాత - శిక్షిత = నేడు కలవాడు. వదాన్య - స్థూలలక్ష - దాన - శాండ - బహుపద = గొప్ప ఔదార్య వంతుడు. కృతజ్ఞః - కుశలః = ప్రవీణుడు, ఆసక్తః - ఉదుక్త - ఉత్సుక. కార్యలగ్నడు. ఇభ్యః - ఆథ్యః = ధన వంతుడు. పరివృతః - ఆధిభూః - నాయక  - అధిపః = అధిపతి. లక్ష్మీవాన్ - లక్ష్మణ - శ్రీలః - లక్ష్మీసం పన్నుడు. స్వతంత్ర - స్వైరి - అపావృతః. పర్యా. అలపూః - బహుకరః = కళ్ళము శుభ్రము చేయువాడు. దీర్ఘ సూత్రః - చిర క్రియః = పనులలో చాల ఆలస్యము చేయు వాడు. జార్మిః - అసమీక్ష్యకారి = ఆలోచన లేకుండ పనీ చేయువాడు. కుంఠః = పనులలో మాంద్యము కలవాడు, కర్మఠః = కర్మశూరుడు; భక్షకః - ఘస్మర:అద్మరః - పర్యా, లోలుపః - గర్ధcః – గృధ్ను 8 = లోభి; వినీత - పశిత - వినయవంతుడు. ధృష్ణుః = వియాతః = ధృష్ణుడు. నిభృతః. పగల్భః - ప్రతిభావంతుడు. భీరుక భీరుః = పిరికివాడు. వందారుః = నమస్కరించువాడు. భూష్ణుః – భవిష్ణుః = కాబోవునది; విదురః - విందకి - తెలుసుకొను వాడు. మత్తః = శౌండ - ఉత్కటః - ఓథః = మత్తెత్తిన వాడు. చండః = చాలకోపము కలవాడు. దేవ ద్రీయజ్ = దేవతలను అనుసరించువాడు. విశ్వగ్య్ద్రిజ్ = అన్ని వైపులకు వెళ్ళువాడు సద్ర్యజ్ = కూడ వచ్చువాడు. వాగ్మీ = మాటలలో నేర్పరి. రావదూకః - ఎక్కువ మాటలాడువాడు. జల్పాకః – వాదాలకి వాచాటకి = నింద్యమైన వాక్కు కలవాడు. అపధ్వస్తః = ధిక్కరింపబడినవాడు. కీరతః - సంయతః = బద్ధుడు.

రవణః - శబ్దనః = ధ్వని చేయువాడు; నాందీ వాదీ - నాందీకరః =పర్యాయ పదములు. వ్యసనార్తః-ఉపరక్తః = పీడితుడు. విహస్త - వ్యాకులః = కాకులుడు. నృశంసః – క్రూరకి- ఘాతకః-పాప = క్రూరుడు. ధూర్తః = వంచకుడు. వై ధేయః-బాలిశ -=మూర్ఖుడు; కృపణః ముద్ర= లోభి. మార్గణః - యాచక =యాచకులు. ఆహయు-అహంకారవంతుడు. కథంయుః= శుభాన్వితుడు. కొంత మనోరమ. రుచ్య= సుందరము. హృద్య - అభీష్ట - ఈప్సిత=ప్రియమైనది; ఫల్గు. శూన్యంసారము లేనిది. ముఖ్య - వర్మ - వరేణ్యక - యాన్ -శ్రేష్ఠ - పుష్కల= శ్రేష్టములు. పాగ్ర్య - ఆగ్ర్య -- అగ్రీయ= శ్రేష్టముగా. వడ్ర - ఉరు - విపుల = విశాలము. పీవన్ - స్థూల - పీవర = బలిసియున్న. స్తోక - ఆల్ప - ముల్ల క - సూక్ష్మ-స్లక్ష్మ-దభ్ర-కృశ - తను - మాత్రా - తృటి - లవ - కణ= సూక్ష్మము ఆల్పము; భూయిష్టం - పురుహం - పురు= ఆధికము. అఖండం - పూర్ణం - సకలం-పర్యా. ఉపకంత - ఆంతిక - అభితః - సన్నిధి - అభ్యాశ = సమీపము. నేషజదోల దగ్గరగా వున్నది. దవిష్ణం= సుదూరము వృత్త - నిర్థం - వర్తుల =గుండ్ర నిది. ఉచ్చ - ప్రాంతు - ఉన్నత - ఉదగ్రజ ఉన్న తమైనది. ధ్రువ - నీత్య - సనాతన = నిత్యము. ఆవిద్ద - కుటిల - భుగ్న - వేల్లి త - పర్యా. చంచల - తరల = పర్యా కఠోర _ జరఠ - ధృడ = పర్యా. ప్రత్యగ్ర - అభినవ - నవ్య - నవీన - నూతన - నవ = క్రొత్తది. ఏక తానః = ఏకాగ్రచి త్రుడు, ఉచ్చండం - అవిలంబితం = తొందరగా ఉచ్చావచం = అనేక భేదములు కలది. సంభాధః - కలిలం = ఇరుకు. తిమిత - స్థిమిత - క్లిన్న = తడిసిన; ఆభియోగః - ఆభి గహః - ఎదుటి వాని పై దోషము ఆరోపించుట, సాతి=వృద్ధి పథా=సిద్ధి; సమాహారః - సముచ్చయః= సమూహము. ఆపహార - ఆపదయః =తగ్గిపోవుట. విహారః - పరికమః=విహరించుట. పత్యాహారః = ఇంజియములను విషయముల నుండి మరలించుట. నిరారః= లాగివేయుట. విఘ్న- ఆంతరాయ - పతూహజసమావార్థకములు, ఆస్యా - ఆసనా - స్థితికి = కూర్చుం డుట. సన్నిధికి - సన్ని కర్షః=దగ్గరగా వుండుటల సంకమః=దుర్గములో ఇవేశించుట. ఉపలంభః = అనుభవమ. త్యాదేశ =నిరాకరణము. పరిరంథ - పరిష్వంగ - సంశ్లేష - ఉపగూహన =ఆశ్లేషించుట. అనుమాపృక్ష హేత్వాదులచే తెలుసుకొనుట. డింజ - భమర - విప్లవ= భయపడ వాడు వేయుకేక. శాబ్దం=శబ్దము వల్ల కలిగిన దూరస్థ పదార్థ జ్ఞానము; ఉపమానకం-సాదృశ్యమున బట్టి ఏర్పడిన తుల్య వస్తు జ్ఞానము. ఆర్థా పత్తిః = కార్యమును బట్టి మరోక విషయమును ఊహించుట. భావకః-ప్రతియోగి కనబడక పోవుటచే ఆది ఆచట లేదు అని కలుగు జ్ఞానము. ఈ విధముగ మానవులకు జ్ఞానము కొరకై నామ లింగ స్వరూపుడగు హరి చెప్పబడినాడు.

ఆగ్ని మహా పురాణమున సామాన్య నామ లింగ వర్ణన మను మూడు వందల ఆరువది ఏడవ అధ్యాయము సమాప్తము.