అగ్ని మహా పురాణము
363 - అథ భూమి వనౌషధ్యాది వర్గాః
అగ్ని రువాచః
ఆగ్ని దేవుడు పలికెను భూ, పుర, ఆద్రి, వనౌషధి, సింహాద్రి వర్గ ములను చెప్పేదను, భూః – ఆనంతా - క్షమా - ధాతీ - క్ష్మా - కుః - ధరిత్రీ = భూమి. మృత్ - మృత్తికా = మట్టి. మృర్స్నా - మృత్సా = ప్రశస్త మైనమట్టి; జగత్ – త్రివిష్టపమ్లో-లోకః - భువనం జగితీ = పర్యా ఆయనం - మార్గః – వర్మ-ఆధ్వా-పథిన్ - పదవీ - శ్రుతిః- పద్ధతిః పద్యా - వర్తనీ - ఏక పదీ = మార్గములు. పూః = స్త్రీ - పురి - నగరి - పత్తనం - పుటభేదనం - స్థాయం - నిగమః = నగరము. రాజధాని కంటే భిన్నమై నగరము శాఖానగరము. వేశ్యాజనాశ్రయము వేశము; ఆపణః - విషద్వా = దుకాణము; విపణిః - పణ్యవీథికా = ఆంగడి; రథ్యా - ప్రతోలీ - విశిథా = నగర ముఖ్య మార్గము. వపం - భయః - పాకారః - ఫరణకి - శాలః - ప్రాచీరః= నగరము చుట్టు వున్న ప్రాకారములు. భిత్తిః - కుడ్యమ్ =గోడ. లోపల ఇనుప ఊసలు వేసిన కుడ్యమునకు ఈ ఏడూక అని పేరు. వాసః - కుడి . కుటః= నివాస స్థానము. శాలా - సభా=శాల. నాలుగు శాలలు కల గృహము సంజవనము. మునుల నివాసమునకు పర్ణశాల ఉటజః అని పేరు. చైత్యమ్ - ఆయతనమ్ = పర్యా, మందురాజ ఆశ్వశాల. ధనికుల నివాసము. “హర్మ్యము” మొదలగునది. దేవతల, రాజుల, నివాసము పాసాదము. ద్వాః= (స్త్రీ) ద్వారమ్ - ప్రతీహార = ద్వారము. వేదికా - వితర్ధిః = అరుగు. “విటంకిమ్”= పావురము గూడు. కపాటమ్=ఆరరమ్=తలుపు. “నిశ్శ్రేణః” - అధిరోహిణీ = నిచ్చెన. సమార్జనీ - శోధనీ=చీపురు. సంకరః – ఆవకర=తుడిచిన తుక్కు. ఆద్రిః - గోత్ర! - గిరి - గావా=పర్వతము. గహనమ్ - కాననమ్ - వనం = ఆరణ్యము. ఆరామః - ఉపవనమ్ - ఉద్యానవనము. ప్రమద వనమ్=ఆంతపురము నందలి ఉద్యానవనము. వీథీ, ఆవలి – పంక్తి-శ్రేణీ - రాజిః =పంక్తి. పూవులు పూసి ఫలములు కాయు వృక్షము వాన స్వత్యము. పూవులు లేకుండా కాయలు కాయు వది వనస్పతి, పండ్లు మగ్గిన పిమ్మట ఎండిపోవు వాటిని ఓషధులు అందురు. పలా-ద్రుః - ద్రుషః - ఆగమః= వృక్షము. స్థాణుః - ధ్రువః - శంఖుఖ= మొండేరు చెట్లు. ప్రపుల్ల - ఉత్ఫుల్ల - సుస్ఫుట=పూవులతో నిండిన వృక్ష మలు. పలాశమ్ - ఛదనమ్ - వర్ణమ్=ఆకు. ఇద్మ - ఏధన్ - సమిధ్ = సమిధలు. బోధి ద్రుమః - చలదళః=రావి చెట్టు. దధిత్తః - గ్రాహి . మన్మథః - దధి కల! . పుష్ప వలః - దంత శఠః = వేలగ చెట్టు; హేమ దుగ్గ, - ఉదుంబర వృక్షము. ద్విపత్రః = కోవిదార వృక్షము. సప్త పర్ణః = విశాల త్వక్ = ఏడాకుల అరటి చెట్టు. కృతమాలకి - సువర్ణకః - ఆరేవతః - వ్యాధి ఘాతః - శ్యూకః . చతురంగుళ =పర్యా. దంత శఠః = జంబీర= నిమ్మకాయ. తిక్త శావక - వరుణః= పర్యా, పురుషః - తుంగ - కేసరః - చేప వల్ల థః = పున్నాగవృక్షము. నింది తరః - మందార. పారిజాతక =పారి భద్ర వృక్షము. వంజుక! - చిత్ర కృత్=పర్యా, పీతనక 8=పీతనః=సమా శార్థకములు. గుడ పుష్ప- మధు ద్రుమ = సమానార్థకములు. గుడ ఫల - గ్రంసీపీలు వృక్షము. నాదే యీ - ఆంబువేతసః= పేప చెట్టు. శిగ్రుః - తీన్ల గంధకః - కాష్మీర! - మోచకః= శోభాంజన వృక్షము. ఎర్రగా నున్న దీనినే మధు గ్రు” అందురు. అరిష్టః - ఫేనిలః = పర్యా- గాలవః - శాబరః - లోధ్రః - తిరీటః - తిల్వః - మార్జనః - వృక్షము. కేలుక - శ్లేష్మాతః - శీతః - ఉద్దాలకి - బహు వారకః - వై కంకత - సువావృక్ష! - గ్రంథిలు - వ్యాఘ్ర పాల్ = సమానార్థకములు. ఎందుక! - స్ఫూర్ణకః - కొలః - పర్యా, నాదేయీ -భూమి జంబుకః =నాగ రంగ వృక్షము. క్రముక! - పట్టి= పర్యా - కుంభీ - కై డర్యః - కట్ఫల! – సమానార్థకములు - వీర వృక్ష - ఆరుష్కరః - అగ్ని ముఖీ - భల్లాతకి - పర్యా. సర్ణకః - ఆసనః - జీవ! -. పీతసాల-పర్యా. సర్జః - ఆశ్వ కర్ణః = సాల వృక్షము. వీర ద్ర - ఇంద్రద్రుః - కకథ - అర్జున!= ఆర్జున వృక్షము. ఇఁగుదీ= ఇది మనుః వృక్షము; మోదా - శాల్మలీ = పర్యా. చిరబిల్వః - నక్త మలకి - కరజః=కరంజక వృక్షము. ప్రకీర్యః - పూతి కరజః= పర్యా, మర్కజీ - అంగార వల్లరీ = పర్యా. రోహీ - రోహితక - ప్లీహశత్రుః - దాడిమ పుష్పకః= పర్యా, గాయత్. బాల తనయ – ఖదిర - దంత ధావనః=పర్యా.
అరిమేధః - విట్క దీర=పర్యా. కి దరః -తెల్ల క దిరము, పంచాంగుళః - వర్ధమానః - చంచు.గంధర్వ హస్తకః ఆముదపు చెట్టు. పింటితకః - మరువకః = పర్యా. పీతదారుకి - దారుః - దేవదారు - పూతికాష్టం = దేవదారు వృక్షము. శ్యామా - మహిళాహ్వయ - లతా - గోవందినీ - గుందా - ప్రియంగుకి - నలినీ - ఫలీ-పర్యా. మండూక పర్ణః - పత్రఒర్ణ - నటః - కట్వంగః - టుంటుక - సోనాకః - శుక నాసః – ఋక్ష! - దీర్ఘ వృంత? కుటన్న టిజప్యూ, పీతద్రుః - సరళి = పర్యా. నీచు - ఆంబుజ – ఇజ్జం=పర్యా, కాకోదుంబరికా - వణు=పర్యా. ఆరిష్ట - పిచుమర్ద క -- సర్వతో భద్ర - నింబ = పర్యా. శిరీష - కపీతన = పర్యా. వకుల - వంజుల = పర్యా. పిచ్చిలా - అగరు_ శపపర్యా, జయా - జయంతీ - తర్కారీ - పర్యా. కణి - కణి కారికా - శ్రీపర్ణ - అగ్ని మంథ=పర్యా. వత్సక-గిరిమల్లి కా= పర్యా. కాలస్కంద - తమాల - తాపిచ్ఛ= సమాన పదములు - తండులీయు - ఆల్ప మాష=పర్యా. సింధువార =నిర్గుండి - పర్యా, ఆస్ఫోటా = వనములో పుట్టిన సింధు వారము. గణికా - యూథి - అంబషాపర్యా. సప్తలా - నవమాలికా పర్యా. ఆతి ముక్తపుం డక = పర్యా. కుమారి= తరణి - సహా_పర్యా. రక్త కుమారికి కురవక మరియు, పచ్చని దానికి కురంటక మరియు పేర్లు. నీలి - ఛంటీ - బాణా =పర్కా, యింటి - సైరీయ=పర్యా. రక్త సైగీయకమ-కురువకముపీతవర్ణము - సహచరి. దీస్తూర – కితవ - ధూర్త - పర్యా. రుచక - మాతులుంగ =పర్యా. సమీరణ - మరువక - ప్రస్థపుష్ప - ఫణిజ్జక = పర్యా, క లేరక - కర్ణిస=పర్యా, ఆసీత - సుక - అర్క=కర్బో, శివమల్లీ - పాశుపత - పర్యా. వృందా - వృషోదనీ - జీవఁతికా - వృక్షరుహపర్యా. గుడూచీ - తంత్రీకా - ఆనృతా - సోమవల్లి - మధుపర్ణీ =పర్యా. మూర్వో - మోరటి - మధూలికా - మధు, రేణీ గోకర్ణి - పీలుపర్టీ షెపర్యా. పొఠా - ఆబష్ణా - విద్ధకర్ణి -- ప్రాచీరా - వనతి క్లికా = పర్యా. కటు - కటుంబరా - చకాంగీ - శకురాదనీ =పర్యా. ఆత్మ గుప్తా - ప్రావృషాహి - కపికచ్చు – మర్కటీ=పర్యా. అపామార్గ - శై ఖరిక - ప్రత్యక్సర్లీ - మయూరక = పర్యా. ఫజికా - బ్రాహ్మణి - భార్గీ = పర్యా-ద్రవంతి - శంబరీ - వృషా=పర్యా.
మండూక పర్ణీ - బండిరి - సమంగా - కాలమేషికా = పర్మా, రోదసీ - కచ్చురా - అవంతా - సముద్రాంత - దుర్లభా = పర్యా, పుస్ని పర్ణీ - పృథక్ఫర్టీ – కలశి -ధావని - గుహ = పర్యా. నిర్దిర్గికా = స్పీృశీ – వ్యాఘ్ర - క్షుద్రా - దుస్పర్శా = పర్యా. అవఱుజ - సోమరాజీ - సువల్ల - సోమ వల్లి - కామేష్ - కృష్ణవలా - వాకుచీ - పూతిఫలీ = పర్యా, కణా - వష్టా - ఉపకుక్యా = పర్యా. శ్రేయసీ - గజపిప్పలి = పర్యా. చత్య - చవికా = పర్యా కాక చించీ - గుంజా - కృష్ణలా = పర్యా. విశ్వా - విషా - ప్రతిపాషా = పరా- వనశృంగారట - గోక్షుర = పర్యా. నారాయణీ - శతమూలీపర్యా. కాలేయక - హరిద్రవ - దార్వీ - పచలపదా . దారు = పర్యా, శుక్లా - హైమవతీ = తెల్లని వస, వచా - ఉగ్రీగంధా - షంధా - గోమీ - శతపర్వికా = పర్యా. ఆగ్నేలా - గిరిక ర్జీ ఆ పర్యా. సింహస్య - పాసక - వృష = పర్యా మితీ - మధురికా - ఛత్రా = పర్యా, కోకిలాక్ష - ఇతర - ముర = పర్యా - విడంగ - క్రుమిమ్న = పర్యా. వజ్రద్రుస్బుక్ - స్నుహీ - సుధా = పర్యా. మృద్వీకా- గోస్తనీ - ద్రాక్షా = పర్యా, బలా - వాట్యాలక = పర్యా. కాలా - మసూర విదలా = పర్యా. త్రిపుట = త్రివృత్ = పర్యా. మధుక - శ్రీ - క - యష్టి మధుకా - మధు యష్టికా = పర్యా. విదారీ - క్షీర శుక్లా - ఇట్లు గంధా - క్రోజ్జీ - యాసిలా = ఏర్యా. గోపి - శ్యామా - శారిది - అంతా - ఉత్పల శారిబా = పర్యా. మోదా, రంభా కదలి = పర్యా. భంటాకీ - దుష దర్శినీ జు పర్యా. ధూవా - పాలపర్ణీ = పర్యా. శృంగి - ఋషభ - వృషభ - పర్యా. గాంగేరకీ - నాగ బలా = పర్యా. ముషలీ - లాలమూలికా = పర్మా. జ్యోత్స్న - పటోకాలిగా - జాలీ = పర్యా. ఆజశృంగీ - విషాణీ = పర్యా. లాంగలికి - అగ్ని శిఖా = పర్యా, తాంబూలీ - నాగవల్లీ = పర్యా. హరేణు - రేణికా -- కౌంతి = పర్యా. హ్రీబ్ధేరి - దివ్యనాగర = పర్యా.
కాలానుసార్య, - వృద్ధ - ఆశ్మపుష్ప – శీత- శివ - శైలేయ = పర్యా. తారపర్ణి - దైత్యా - గంధ కుటి - మురా = పర్యా. గ్రంధిపర్ణ - శుక - బ = పర్యా. బలా - త్రిపుట - తృటి = పర్యా, శివా - లామలకీ = పర్యా. హను - హట్ట విలాసినీ = పర్యా. కుట - నట - దశపుర - వానేయ - పరి పేలవ = పర్యా. తపస్వినీ - జటామాంసీ = పర్యా, పృక్కా - దేవీ - లతా - లఘు = పర్యా, కర్చూరక - ద్రావిడక = పర్యా, గ్రంధమూలీ - శఠ = కర్చూరకము. ఋక్ష గంధా - ఛగలాంట్రా - ఆవేగి - వృద్దదారక = పర్యా, తుండి కేరీ - రక్తఫలా - బింబికా - పీలుపర్ణీ – పర్యా- దాంగేరి – చక్రికా - అంబష్ణా = పర్యా, స్వర్ణక్షరీ - హిమావతీ= పర్యా. సహస్ర వేధీ - చుక్ర - అమ్లవేతన - శతవేధి = పర్యా. జీవంతీ .జీవనీ. జీవా = పర్యా, భూమినింబ - కిరాతక = పర్యా, కూర్చశీర్ష - మధుకర = పర్యా. చంద్ర - కపివృక = పర్యా. దదృశ్న - ఏడగజ = పర్యా. వర్షాభూ - శోధహారిణీ = పర్యా. కువందతీ - నికుంబస్తా - యమానీ - వార్షికా = పర్యా. లశున – సృంజన - అరిష్ట - మహాకంద - రసోవ = పర్యా. వారాహీ - వరదా, గృష్టి = పర్యా. కాక మాచీ - వాయసి–శతపుష్పా - సితచ్చత్రా – ఆతిచ్ఛత్రా - మధురా - మీసి . అవాక్పుష్పీ - కౌరవీ =పర్యా, సరణ - ప్రసారిణీ – కటం=రా - భద్రవలా - పర్యా. కర్చూర - శటీ = పర్యా, పటోల - కులక - తిక్తక - పలు = పర్యా, కారవేల్ల - కటిల్ల క=పర్యా. కుష్మాండక - కర్కారు=పర్యా. ఉర్వారు - కర్కటీ పర్యా, హర్ఘమ్న - సూరణ=కంద - పర్యా, ముస్తక-కురువిండ – పర్యా - త్వక్సర - వేణు - మస్కర - తేజన= వెదురు - ఛత్రా - ఆరీఛత్రా - పాలమ్ను = పర్యా, మాలా తృణక - భూస్తృణ=పర్యా, తృణరాజ - తాళ = పర్యా. మోంటా - క్రముక - పూగ = పర్యా.
శూర్దూల - ద్వీపీ = పులి. హర్యక్షః - కేసరీ - హరిః = సింహము. కోలః - పౌత్రీ - వరాహః = వరాహము, కోకః - ఈ హామృగశి - వృకః = తోడేలు - లూలా - ఊర్ణనోభీ - తంతు వాయః - మర్కటః = సాలెపురుగు, వృశ్చికః - సూక కీటకి = తేలు. సారంగః - తోకకః = సారంగ పక్షి. కృకవాకు - తామ్ర చూడః = కోడి - పికః - కోకిల - కోకిల; కరటక-అరిష్టః - కాకః = కాకి. ఒకః- కి కహ్వ = కొంగ, కోకః - చక్రః . చక్రవాకః = చకవాక పక్షి; కాదంబరి - కల హంసః= పర్యా. పతంగికా-పుత్తికా = పర్యా, సరఘా - మధుమడికా = తేనెటీగ - ద్వి రేపః - పుష్పలిట్ - భృంగః - షట్పదః – భ్రమరః - ఆలిః – పర్యా - శికీ = నెమలి. కేకా = నెమలి కూత. శకుంతీ - శకుని - ద్విజ = పక్షి. పక్షతిః = పక్షమున మూలము. చంచు - తోటిః = పడి నుట్టి. ఉద్దీన - సండీన = పక్షిగతి విశేషము. కూలాయి - నీడమ్-పక్షిగూడు. పేషీ , కోశః - అండమ్ = గుడ్లు, పృథుక - రావక - శిశు - పోత - పాక - అర్భక - ఢింబ= శిశువు. సందోహ - పూహక - గణ- స్తోమ - ఓమ - నికర - వ్రాత సికురుంబ - కదంబక - సంఘాత - సంచయ - బృంద - పుంజ - రాశి - కూట= సముదాయము.
అగ్ని మహా పురాణమున శబ్ద కోశము నందు భూమ్యాది వర్గ నిరూపణమను మూడు వందల అరువది మూడవ అధ్యాయము సమాప్తము.
