అగ్ని మహా పురాణము

Table of Contents

123 - అథ యుద్ధజయార్ణవే నానాయోగాః.

అగ్ని రువాచః

స్వరోదయ చక్రమ్ :

ఇతి శనిచక్రమ్ :

ఇతి కూర్మచక్రమ్ :

అగ్ని దేవుడు పలి కెనుః ఇపుడు యుద్ధజయార్ణవప్రకరణమునందు, విజయాది శుభకార్యసిద్ధికై, ప్రధానవిషయ నులను చేప్పేదన. ఆ,ఇ,ఉ,ఏ,ఓ ఈ ఐదును స్వరమలు. వీటి క్రమము ననుసరించి నందా, భద్రా, జయా, రికా, పూర్ణా అను తీథులు ఉండుము ‘క’ మొదలు ‘హ’ వరకును వర్షములు వెనక. చెప్పిన స్వర ములకు క్రమమగ సూర్య-మంగలలు, బుధచంద్రలు, ఐహస్పతిశుక్రులు, శనిమంగళులు ఆధిపతులు. 40 ని 60 చే గుణించవలెను. దీనిని పద కొండుచే భాగించవలెను. లబ్దమును ఆరుచే గుణించి దాని ఫలమును మరల 11 చే భాగించవలెను. లబ్దమును మూడు గుణించి, దాని ఫలమునందు ఒకటి కలుపగా అన్ని పర్యాయములు నాడీస్ఫురణమును బట్టి పల మేర్పడును. దాని పిదప కూడ రాత్రింబగళ్లు నాడిస్ఫురణము అగు చుండును. ఉదా. 40x60=240. 2400/11= 219. ఈ లబ్దమ స్వల్పాంతర ముచే ఏర్పడినది. దీనిని 6 చే గుణించగా 219x6=1314. దీనిని మరల 11 చే భాగించగా 1314/11=119. శేషమెన 5 ను విడచివేయవలెను. లబ్దమైన 119ని 3 చే గుణించగా గుజ నవమ 357. దీనికి 1 కలపగా 328. కొంచెము ఆంతరముచే దీనిని 360 గా గ్రహించవలెను. అనగా చేతి నాడి 360 సార్లు కొట్టుకొనుటనుబట్టి పల మగును. దానిని గుర్తించు పద్ధతి మున్ముందు చెప్పబడును. ఈ విధముగా నాడీస్ఫురణము రాత్రింబగళ్ళు అగుచునే ఉండును. దాని మానము ననుసరించియే ఆకారాదిస్వరము ఉదయించుచుండును. మూడు స్ఫురణములచే ఒక ఉఛ్ఛ్వాసము. ఆరు ఉచ్చ్వాసములు ఒక పలము. 60 పలములు ఒక లిప్త ఆవగా ఒక దండము (మడియ). 60 దండములు ఒక ఆహోరాతము. ఆ, ఇ, ఉ, ఏ, ఓ లకు వరుసగ బాణ కుమార-యువన్-వృద్ధ-మృత్యువ లని ఐదు పేర్లు. వీటిలో ఏదైన ఒక స్వగము ఉదయించిన పిదప మరల దాని ఉదయము ఐదవ ఖండముపై అగును. ఉదయమునకు ఎంత సమయము పట్టునో ఆప్తమునకు కూడ అంత సమయమే పట్టును. వీటి ఉదయా సకాలముల. మానము. 60 దండముల “ఏకాదశాంశమునకు సమానము. ఒక స్వరము ఉదయించిన పిదవ రేండవ స్వరము 5 దండముల 27 పలముల తరువాత అగును. ఈ విధ ముగ ఐదు స్వరము ఉదయాస్తములు తెలియవలెను. మృత్యుస్వరోదయసమయమున యుద్దము చేసినచో పరాజయముతో పాటు మృత్యువు కూడ కలుగుమ. శనిచక్రమునందు 15 దినములందు క్రమముగా గ్రహోదయము జరుగుచుండును. ఈ పంచదశ విభాగానుసారము శనిభాగమునందు యుద్ధము మృత్యుదాయకము. దశ కోటిసహస్రత్రయోదశ లక్షలకు దాని దళ మాంశము కలుపగా ఎంత సంఖ్య వచ్చునో అన్ని యోజనముల ప్రమాణము గల కూర్మరూపకవిబిజృష్టమునకు క్షేత్ర ఫల మేర్పడును. మఘాప్రథమచరణమునుండి కృత్తిక ఆదినుండి అంతమువరకు శనినివాసము తన స్థానం దుండును ఆ సమయమునందు యుద్ధము చేయుట మంచిది కాదు. రాహుచక్రముకొరకు ఏడు నిలువు గీతలు, ఏడ అడ్డగీతలు గీయ వలెను. దాని పై వాయవ్యమునుండి నైరృతిమీదుగా అగ్ని కోణమువరకును శుక్ల పక్ష ప్రతిపత్తు మొదలు పూర్ణిమవరకును ఉన్న తిథులను వ్రాయవలెను. ఆగ్నేయమునుడి ఈశాన్యము మీదుగా వాయవ్యమువరకును, కృష్ణపక్షప్రతివత్తు మొదలు ఆమావాస్య వరకును తిథులు వ్రాయవలెను. ఈ విధముగ తిథిరూపరాహంన్యాస మేర్పడును. దక్షిణమున ‘రా’ను, ‘హు’ ను వాయవ్యమునందును వ్రాయవలెను. ప్రతిపదాదితిథులతో కకారాద్యక్షరములు కూడ వ్రాయవలెను. నైరృతియందు సకారము వ్రాయవలెను, ఈ విధముగ రాహుచక్ర మేర్పడును. రాహుముఖమునందు యాత్ర చేసినచో యాత్రాభంగ మగును.

ఇతీ రాహుచక్రమ్ :

పౌర్ణమియందు భద్రయొక్క పేరు ‘విష్టి’. అది ఆగ్నేయమనం దుండును. తృతీయనాడు భద్ర పేరు ‘కరారి’. అది తూర్పున ఉండును. సప్తమినాడు భద్ర పేరు ‘ఘోర’. ఆది దక్షిణమునం దుండును. సప్తమీ-దశములయందు భద్ర క్రమముగ ఈశాన్య-ఉత్తరములం దుండును. చతుర్దశినాడు వాయవ్యమునందును, చతుర్థియందు శశ్చిమమునందును, శుక్లాష్టమ్యేకాదశులందు దక్షిణము నందును ఉండును. దీనిని అన్ని శుభకార్యములందును పరిత్యజించ వలెను. రౌద్ర-శ్వత-మైత్రసారభట-సావిత్రి-విరోచన-జయదేవ-అభిజిత్-రావణ-విజయ-నంది-వరుణ-యమ-సౌమ్య తవులు పది హేను ముహూర్తములు. రౌద్ర ముహూర్తమునందు భయానకము లగు కార్యములు చేయవలెను. స్నానాది కార్యములు శ్వేత ముహూర్తమునందు చేయవలెను. కన్యావివాహమునకు మైత్ర ముహూర్తము శుభకరము. సారభట ముహూర్తమునందు శుభకార్యములును, సావిత్ర ముహూర్తమున దేవతాస్థాపనమును, విరోచన ముహూర్తమునందు రాజకీయ కార్యములును, జయదేవ, ముహూర్తమునందు విజయమునకు సంబంధించిన కార్యములును, రావణ ముహూర్తమునందు సంగ్రామమువ, విజయ ముహూర్తమునందు కృషి-వ్యాపారములను, నందీ ముహూర్తమున షట్కర్మలను, వరుణ గుహూర్తమీకందుకూగాది నిర్మాణమును, యమ ముహూర్తమునందు వినాశకత కార్యములను, సౌమ్య ముహూర్తము వందు సౌములను చేయవలెను. భవ ముహూర్తమునందు అహోరాత్రములు శుభలగ్నమే. అందుచేత దానియందు శతకార్యము లన్నియు జేయవలెను. ఈ విధముగ ఈ పదునైదు ముహూర్తముల భారత మోతత్వము వాటి పేర్లను పట్టి మండును. రాహువు తూర్పున వాయవ్యమువరకును, వాయవ్యమునుండి దక్షిణము వరకును, దక్షిణమునుడి ఈశాన్యము వరకును, ఈశాన్యము నుండి పశ్చిమమువరకును. పశ్చిమమునుండి ఆగ్నేయమువరకును, ఆగ్నేయమునుండి ఉత్తరమ వర కుమ మూడేసి దిక్కులచొప్పున నాల్గు ఘడియలలో భ్రమణము చేయును.

చండి-ఇంద్రాణీ, వారాహీ-ముకలి-గిరికర్ణికా-బలా-అతిబలా-క్షీరీ-మల్లికా-జాతీయూథికా-శ్వేతార్క-శతావరీ-గుడూచీ-పోగురీవాచకము లగు దివ్యోషధులను యథాప్రాప్తముగ ధరించినచో యుద్ధమునందు విజయము లభించును. “ఓం నమో భైరవాయ ఖడ్గపరశుహస్తాయ ఓం హు) విఘ్న వినాశాయ ఓం హు ఫట్” అను మత్రమతో కథను బంధించి యుద్ధము చేసినచో తప్పక విజయము లభించును. ఇపుడు (యుద్ధమున విజయమునిచ్చు) తిలక-అంజన-ధూప-ఉపలేప-స్నానపాన-తైల-యోగ చూర్ణాదులను గూర్చి చెప్పెదను; వినుము. సుభగా-మనఃశిలా-కాళములను లాక్షార సమునందు కలిపి, శ్రీ చనుబాలతో, రంగరించి, లలాటమునందు తి9క ముంచుకున్న చో శత్రువు వశంగతు డగును. విష్ణుక్రాంతా-సర్పాక్షీ-సహదేవీ-రోచనలను మేకపాలతో నూరి తిలకముగ ధరించినచో శత్రువులు లొంగిపోవుదుర, ప్రియంగు-కుంకుమ-కుష్ఠ-మోహినీ-తగర-మృతములు కలిపి తిలకము ధరించినచో ఆది వశ్యకరము. రోచనా-రక్తచందన-నిశా (పసుపు) మనఃశిలా-తా-ప్రియంగు-సర్షస-మోహినీ-దూర్వా-విష్ణుక్రాంతా-సహదేపా-శిఖలను ఓషధులను మాతులుంగరసన వందు నూరి లలాటమునం దుంచిన తిలకము వశకరము. ఈ తిలకముచే ఇంద్రనితో సహ దేవతలు కూడ వక మగుదురు, ఇక ముద్రు అగు మానవుల విషయము చెప్పవలెనా ! మంజిష్ఠా-రక్త-చందన-కటుకందా-విలాసినీ-పునర్న వలను కలిపి లేపము చేసినచో సూర్యుడు కూడ వళ మగును. మలయవందన-నాగపుష్ప-ముజిష్ఠా-తగర-వదా-లోధ్ర-ప్రియంగు-రజనీ-జటామాలస్తులను కలిపి తయారుచేసిన తైలము వంకరము.

అగ్ని మహాపురాణమునందు యుద్ధజయార్ణవమునకు సంబంధించిన వివిధయోగము వర్ణన మనెడి నూటఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.