అగ్ని మహా పురాణము

Table of Contents

153 - అణ బ్రహ్మచర్యాశ్రమధర్మః

పుష్కర ఉవాచః-

పుష్కరుడు పలికెను. ఇపుడు ఆశ్రమవంతులగు వారి ధర్మములను చెప్పెదను. ఇది భుక్తి ముక్తి ప్రదము. స్త్రీల ఋతుకాలము పదునారు రాత్రులు. వీటిలో మొదటి మూడు రాత్రులు నింద్యములు, పురుష సంతానము గోరువారు మిగిలినవాటిలో సరిసంఖ్య గల రాత్రులలో శ్రీ సమాగమము చేయవలెను. అది గర్భాధాన సంస్కారము. గర్భవతి మైనది. అని నిశ్చయము కలుగగనే, శిశువు కదలక పూర్వమే పుంసవన సంస్కారము చేయవలెను. ఆ రోజున పంలింగవత్ర మున్నచో మచిది. బాలుడు పుట్టినతరువాత నాబిచ్చేడమునకు పూర్వమే. జాతకర్మ సంస్కారము చేయవలెను. సూతకము తొలగిన తరువాత వామకరణము. బ్రాహ్మణుని పేరుక చివర కర్మా అనియు క్షత్రియంనకు వరా  అనియ వైశ్య హద్రలకు క్రమంగ గుప్త దాస అనియ చేర్చుట మంచిది. ఆ సంస్కారము చేయు సమయమున పశ్ని ఇతడు నీ పుత్రుడు అని చెప్పుచు భర్త ఒడిలో బాల్కని ఉంచవలెను. పిదవ కులాచారము ప్రకారము చూడాకరణము చేయ వలెను. బ్రాహ్మణునకు ఉపనయనసంస్కారము గర్భాశ్రమమునందు, లేదా ఎనిమిదవ యేటను క్షత్రియునకు గరైఫ్రికా దళమునందును, వైశ్యునకు గర్భద్వాదశమనందును చేయవలెను. బ్రాహ్మణాదులకు షోడశాద్యజ్ఞములు దాటిన పిమ్మట ఉపనయనము చేసియు ప్రయోజనములేదు.

మూడు వర్ణముల వారికిని వరుసగ ముంజ - ప్రత్యందా - వల్కలములతో చేసిన మేఖల విధింపబడినది. ఇడ్లీ వరుసగా మృగ - వ్యాఘ్ర - ఆదర్మలు, పలాశ - పిప్పల - బిల్వదండములు విధించబడినవి. బ్రాహ్మణి బ్రహ్మచారి దండము ఆతని కేళముల వరకును, క్షత్రీయుని దండము లలాటవరకును, వైశ్యుని దండము లలాటమువరకువ పొడవ ఉండవలెను. దండములు వంకరగను, చర్మరహితీము గాను ఉండగూడదు. నిప్పుతగిలినవి కాకూడదు. మూడు వర్ణముల వారికి వస్త్రమాలు వరుసగా పత్తి పట్టు ఉన్ని -వీటితో నిర్మించినవి కావలెను. బ్రాహం బ్రహ్మచారి భిక్ష ఆడుగునపుడు భవచ్ఛక్తజను వాక్యము మొదటి ప్రయోగించపలెను. క్షత్రియుడు వాక్యమధ్యమునందును వైశ్యుడు ఆంతమునందును ప్రయోగించవలెను. తప్పక లభించు ననుచోటనే ప్రథమభిక్ష యాచించవలెను. స్త్రీలకు వివాహము తప్ప మిగిలిన అన్ని సంస్కారములును ముత్రరహితముగ జరపవలెను. వివాహము మాత్రము వైదికమంత్రముతో జరుపవలెను. శిష్యునకు ఉపనయనము చేసి గురువు ముందుగా సదాచారము, శౌచాచారము, ఆగ్నికార్యము, సంధ్యోపాసన నేర్పవలేను. తూర్పు ముఖముగా కూర్చుండి భోజనము చేయువాడు ఆయుర్దాయమును అనుభవించును. దక్షిణాభిముఖముగా చేయువాడు కీర్తిని, పశ్చిమములవంగాచేయువాడంఐశ్వర్యమును, ఉత్తరాభిముఖముగాచేయువాడు సత్యమును అనుభవించను. బ్రహ్మ దారిసాయంత్రాతః కాలములందు అగ్ని కార్యము చేయవలెను. ఆపవిత్రవస్తువును హోమముచేయరాదు. హోమ సమయమున చేతి వేళ్ళన దూరముగా ఉంచుకొనవలెను. మధుమాంసములను, జనులతో కూడికను నృత్యసంగీతములను హింసను, ఇతర నిందక, ఆశీలసంభాషమును, విడవలెను. దండములను ధరించి ఉండవలెను. ఆ దండము విరిగిపోయిన దానిని జలమునందు విసర్జించి క్రొత్త ది గ్రహింపవలెను. వేదాధ్యయనానంతరము గురువుకు దక్షిణ సమర్పేంచి ప్రతాంతస్నానము చేయవలెను. లేదా నైష్ఠిక బ్రహ్మచారియై ఆ జీవనాంతము గురుకులమునందే ఉండిపోవలెను.

అగ్ని మహాపురాణమునందు బ్రహ్మచర్యాశ్రమవర్ణన మను నూట ఏబదిమూడవ అధ్యాయము సమాప్తము.