అగ్ని మహా పురాణము

Table of Contents

100 - అథ ద్వారప్రతిష్ఠా విధానమ్

పరమేశ్వరుడు చెప్పెను : ఇపుడు ద్వారమునకు సంబంధించిన ప్రతిష్ఠావిధి చెప్పెదను. ద్వారాంగభూతము లగు ఉపకరణములను కషాయజలాదులతో సంస్కరించి, శయ్య పై ఉంచవలేను, ద్వారము యొక్క మూలమధ్య అగ్రభాగ ములందు ఆత్మ-విద్యా-శివతత్త్వముల న్యాగము చేసి సంరోశనీమర్రచే పోజినీ నిరోధించవలెను, పిదప తగిన హోమజపములు చేసి, ద్వారాధోభాగమున అనంతదేవతామంత్రముతో వాస్తుదేవతాపూజ చేయవలెను. అచటనే రత్నాదిపంచక ముంచి శాంతి హోమము చేయవలెను. పిదప యవలు, ఆవాలు, ఆక్రాంతా-ఋద్ధి-వృద్ధులను ఓషధులు, తెల్ల ఆవాలు, మహాతిలలు, గోపీచంద నము, దరదమ నాగకేసరము, మోహిని, లక్ష్మణ, అమృత, గోరోచనము, ఆరగ్వధము, దూర్వలు దేవాలయము పునాదుల క్రింద వేసి, పొట్లను కట్టి ద్వార రక్షణార్ధమై దాని పైన ప్రణవ ముచ్చరించుచు కట్టవలెను. ద్వారము కోంచేము ఉత్తరము వైపు నీలుపవలేను. ద్వారాథోభాగమున ఆత్మతత్త్వమును రెండుపార్శములందున విద్యోతత్త్వమును, ఆకాశ దేశమునందును, పూర్తి ద్వారమండలమందును శర్వవ్యాపిశివతత్వమును ప్యాసము చేయవలెను, పిదవ మూలమంత్రముతో మహేశ నాధుని వ్యాసముచేయవలెను, ద్వారక నాశ్రయించి ఉండ నందీ బెడేలగు ద్వారజ్ఞాలకలకొరకు, వారినామములకు నమచేర్చి నూరు లేదా ఏబది జోరుములు చేయవలెను, యర్నలో రెట్టింపి హోకముల, చేయగలెను, నాభితి క్షో సంహారెడ్డడై అశ్రమంత్రముతో నూరుహోనుములు చేయవ రెమ, పిదప మొదట చెప్పిన విధముగ దిక్కుఇందు ఐలు లిచి దక్షిణాది ప్రదా వన చేయవలెను.

అగ్ని మహాపురాణమునంద ద్వారప్రతిష్టావిధానమను నూరవ అధ్యాయము సమాప్తము.