మత్స్య మహా పురాణము
235 - ఉపస్కర వైకృత శాంతి.
గర్గః : యాన్తి యానా న్య యుక్తాని యుక్తాన్యపి న యా న్తి చ ।
విముఞ్చంతి తథా బ్రహ్మ న్వాలాధూమరజాంసిచ॥
చోద్యమానాని తత్ర స్యా న్మహ ద్భయ ముపస్థితమ్ ।
వాద్యమానా న వాద్య నే వాద్య నే చోప్యనాహతాః॥
అచలాశ్చ చల న్యేవ న చల స్తి చలాని చ ।
ఆకాశ తూర్యనాదాశ్చ గీతగన్షర్వని స్స్వనాః॥
కి కాష్ఠదర్వీకుఠారాదే ర్వికారం కురుతే యది ।
గావో లాజూలసం మైశ్చ యః స్త్రీ చ విఘాతయేత్॥
ఉపస్కరాదివికృతౌ ఘోరం శస్త్రళయం స్మృతమ్ ।
వాయోస్తు పూజాం ద్విజ సక్తుభిశ్చ కృత్వా నియుక్తాంశ్చ జ పేచ్చ మంత్రా॥
దద్యా త్ప్రభూతం పరమాన్న హవ్యం సదక్షణం తేన శ మోస్య భూయాత్॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే రాజధర్మే ఉపస్కరవై కృతశాంతి కథనం నామ పంచత్రింశదు త్తర ద్విశతతమోఽధ్యాయః॥
గర్గుడత్రితో ఇట్లు చెప్పెను; (ఉపస్కరములు అనగా బండ్లు రథములు మొదలగు ప్రయాణ సాధనములును మంచములు పీటలు కుర్చీ (కూర్చిక)లు మొదలగు పండుకొను కూర్చుండు వస్తువులును కృషికి వంటకు పనికివచ్చు పనిముట్లును ఇంకను ఇట్టివియును.)
బండ్లు మొదలగు యానములు ఎద్దులు గుర్రములు మొదలగు వానిని పూర్చక యే నడుచుటయు పూన్చినను కదల్చినను తోలినను కదలకుండుటయు మంటలను పొగలను ధూళులను విడుచుటయు మహాభయ నిమిత్తము; విద్య ములు మోగించినను మ్రగకుండుటయు మోగించకయే మ్రోగుటయు కదలరానివి కదలుటయు కదలునవి కదల కుండుటయు ఆకాశమునందు తూర్యనాదములు గీత గంధర్వ ధ్వనులు వినవచ్చుటయు కొయ్యపనిముట్లు గరిటెలు మొద లగు వంటపనిముట్లును గొడ్డలి మొదలగు ఉపకరణములును వికారము నందినను ఆవులు తమ తోక లలో కొట్టినను స్త్రీలు స్త్రీలనే దేబ్బలు కొట్టుచుండినను ఇట్లు ఉపసరాది వైకృతము సంభవించినందు వలన ఘోరశస్త్ర భయము ఏర్పడును. వాయుదేవుని పూజించి పేల పిండి నివేదించవలయును; బ్రాహ్మణులచే వాయుదేవతాక మంత్రములు జపింపజేసి బ్రాహ్మణు లకు సమృద్ధిగా పరమాన్న సంతర్పణము చేయించి దక్షిణలీయవలెను; దీనిచే ఈ దోషము శమించును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున ఉపస్కరాది వైకృత శాంతియను రెండు వందల ముప్పది ఏడవ అధ్యాయము.
Summary of chapter 235 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya presents a detailed study of environmental signals, wind directions, cloud formations, and natural phenomena occurring while an army is on the march. Bhagavān Matsya explains how gentle cool breezes, clear skies, rainbow formations, and favorable bird flights boost troop morale and portend victory, whereas sudden dust storms, lightning strikes on banners, or unusual animal calls signal caution and require protective rites.