131 - ఈశ్వరుడు త్రిపుర విజయమునకై సన్నాహముతో బయలు వెడలుట

సూతః : బ్రహ్మాద్యై స్స్తుయమానస్తు దేవదేవో మహేశ్వరః !

 వాచస్పతి మువాచేశం దేవానాం క్వ భయం మహత్॥

 మహేశ్వరః : భోబో దేవా స్వాగతం వో బ్రూత యద్దీ మనోగతమ్ ।

 యద్దేయం వాప్య దేయం వా నాదేయంచ మయా హి తత్ ॥

 యదభీష్టం భవతామం తద్దదామి సురర్షభాః ।

 యుష్మాక మిహ ముణ్యానాం కృతేహం విబుధర్షభాః॥

 చరామి మహదత్యుగ్రం యచ్చాపి పరమం తపః ।

 యుష్మధ్వేష్యామమద్వేష్యాః కష్టాః కష్టతరా మమ॥

 తథా మద్భవ మాపన్నో యుష్మాకం భవ ఏవచ ।

 త ఏవ ముక్తా దేవేన పేమ్స్ సబ్రహ్మకా స్సురాశి॥

 రుద్రమాహు ర్మహాభాగా భాగార్జా స్సర్వపవతు ।

 దేవాః : భగవ దానవై సప్తం రౌద్రం రౌద్రపరాక్ర మే॥

 లోకేషత్పాట్యమానేషు త్వాం భయం శరణం గతాః ।

 మయోనామ దితేఃపు త గ్రినేత్ర! కలహప్రియః॥

 త్రిపురం యేనత దుర్గం కృతం పాణురగోపురమ్ ।

 తదా శ్రీత్య పరందుర్గం దానవా వర నిర్బయాః॥

 బాధ నేఒస్మా న్మహాదేవ పేష్యాన్యై స్వామినో యథా ।

ఉద్యానానిచ ఛగ్నా ని నననాడిని యానిచ॥

 వరా శ్చాప్సరస స్సర్వా రమ్బాద్యా దనుజైరృతాః ।

 ఇన్గాపవాహ్యాశ్చ గజాః కుముదాజ్ఞానవామనాః॥

 ఐరావణో యథావాహ్యం దేవానాంచ మ హేశ్వర ।

యే చన్దమూహురి హయా స్తీపి సర్వే హృతాస్తు తే ॥

 జాలాస్తు దానవానాం తే రథయ్యో సురజ్ఞమా ।

 యే రఖా గజా యేఋశ్వా యా స్స్త్రియో యచ్చ నో వసు॥

 తచ్చాష్యపహృతం దైత్యే స్సంశయో జీవితే పునః ।

 త్రినేత ఏవముక్తస్తు దేవై శుక్రపురోగమైః॥ 

ఉవాచ దేవా దేవేశో వరదో వృషవాహనః ।

సూతుడిట్లు చెప్పనారంభించెను: బ్రహ్మాదులు తన్నిట్లు స్తుతించుచుండ దేవదేవుడు అగు మ హేశ్వరుడు బహ్మనుద్దేశించి ' దేవతలకు మహాభయ మేవం వలన?' అని యడిగి ఇంకను ఇట్లు పలి కెను; దేవత లారా! మీకు స్వాగతమా! మీమనోగత మేమో చెప్పడు. అది యుదగినదగుగాక.ఈయరానిదగుగాక : సౌకు మా తమది ఈయ రానిది కాదు. సుర శేష్టులారా! మీరు కోరు ఆభీష్ట మేడై నను అది తప్పక ఇత్తును. నేను ఆచరించు మహోగ్ర తపము కూడ మీకొరకే. మీకు ద్వేష్యులు నాకును ద్వేష్యులే; వారు నాకు నీచులు నీచతగులు ( ; ఆపై మీకు శుభమగు విషయము నాకును శుభమయినదే.  ప్రీతితో శిపుడిట్లు పలుకగా యజ్ఞమున భాగాస్తులగు బ్రహ్మాది దేవతలందరును రుద్రునితో నిట్లనిరి: భగవన్! రౌద్ర (భయంకర పరాక్రములగు దానవులు రౌద్రమగు తపమాచరించి తద్బలమున - లోకములనే నిర్మూ లించుచుండ భయమంది నిన్ను శరణు జొచ్చితిమి. త్రినే తా! మయుడను కలహ ప్రియుడగు దైత్యుడు రాజార ములగు శ్వేత గోపుర ములుగల త్రిపుర దుర్గము నిర్మించేను. జేష్ఠమగు ఆ దుర్గమా! శ్రయించి దానవులు చర ప్రభావమున నిర్భయులై ప్రభువులు తమ సేవకులనుకలే మమ్ము బాధించుచున్నారు. వారు నందనాది ససములు భగ్న మొనర్చినారు. మేలగు రంభాద్యప్సరసలనెల్ల హరించినాడు. ఇంద్రుని వాహనములగు ఐరావత కుముదాం జున వాయసములను చంద్రుడు మొదలగువారి వాహనములగు అశ్వములను దానవులు హరించినారు. పోరు వానిచే తమరథములు లాగించుకొనుచున్నారు. ఇంత ఏల? మారథములు గజములశములు స్త్రీలు ధనము సమ న్తమును అపహరించు బే కాక దైత్యులు మా జీవితములే సంశయాస్పదములు చేసినారు.

మహాదేవః ; వ్యపగచ్చతు వో దేవా మహాదానవజం భయమ్॥

 తదహం త్రిపురం దక్ష్యై; క్రియతాం యద్బ్రవీమి తత్ ।

యదీచ్ఛత మయా దగ్గుం త్రిపురం సహ దానవై కి॥

రథ మౌపయికం మహ్యం సజ్జయధ్వం కీమాస్యతే ।

దిగ్వాససా తథోక్తాస్తే సపితామహకా స్సురాః॥

 ఈశ్వరారోహణ యోగ్యరథనిర్మాణమ్

 తథోత్యుక్త్వామహాదేవంచక్రు స్తేరథముత్తమమ్ ।

ధరాం-కూబర కౌ తుల్యౌ రుద్రపార్శ్వచరా వుభౌ॥

 అధిష్టానం శిరో మేరు రక్షో మగ్గర ఏవచ ।

 చక్రుశ్చన్దశ్చ సూర్యశ్చ చకే కాఇ్చనరాజతే॥

 కృష్ణపక్షంచ శుక్లంచ పక్షద్వయ మపీశ్వరా! ।

 రథనేమిద్వయం చక్రు ర్దేవా బ్రహ్మపురస్సరాః॥

 ఆదిద్వయం తక్షకంచ యమేతాశ్చ దేవతాః ।

 కమ్బశాశ్వతరాభ్యాం వై నాగాభ్యాం సమ వేష్టయణ్॥

 భార్గవశ్ఛాజిరా శ్చైవ బుధోజారక ఏవచ ।

 శనైశ్చర స్తథే వాత సర్వే తే దేవస త్తమాః॥

 వరూథం గగనం చక్రు శ్చారురూపం రథస్యవే ।

 కృత్వా ద్వీజిహ్వత్రితయం త్రివేణుం శాత కౌమ్భకమ్॥

 మణిము క్రేన్దనీలాదివృతంహృషెసదాసు రై  ।

 గఙ్ఞా సిన్దుశ్శతద్రూశ్చ చౄభాగా ఇరావతీ॥

 వితస్తాచ విపాశాచ యమునా గణకీ నదీ ।

 సరస్వతీ దేవికాచ సీతాథ సరయూరపి॥

ఏతా స్సరిద్వరా స్సర్వా శ్శృణు సజ్జీకృతా రథే ।

దార్తరాషాశ్చ యే నౌగా యేచ కర్కోటకాత్మజాః॥

 వాసు కేః కులజా యేచ యేచై రావతవంశ జాః ।

 యే సర్పా దర్పసమ్పూర్ణా స్తత్ర తూణీర మాశ్రితాః॥

 ఉపతస్థు శ్శరా భూత్వా నానాజాతిసముద్భవాః ।

ఇంద్రాది దేవత లిట్లు పలుక దేవేశుడు వరదుడు వృషవాహనుడగు త్రినేత్రుడు వారితో ఇట్లు పలికెను: దేవతలారా! మీరు దానవులవలన భయపడవలసిన పని లేదు; నేనది తొలగింతును. అందులకే నేను త్రిపుర దుర్గ మును దహింతును. మీరందుల కై చేయవలసినది చెప్పెద వినుడు; అట్లు చేయుడు. నేను దానవులతో కూడ మయుని తిపుర దుర్గమును దహించుట మీకిష్టమైనచో ఊరకుండక తడవు చేయక నాకు తగిన రథమును సిద్ధపరపుడు. దిగ్వసుడగు శివుడట్లు పలుక బ్రహ్మాది దేవతలు ఆప్లేయని మహాదేవునితో పలికి వారు తను రథమును సిద్దపరచిరి. భూమియే రథము; శివుని పార్శ్వచరులిద్దరు కూబర ములు (కాడి కొనలు); మేరుపర్వత శిఖరము కూర్చుండు స్థానము; మందర పర్వతము ఇరుసు; చంద్రసూర్యులు ఇద్దరును బంగరు వెండి చక్రములు; శుక్ల కృష్ణపక్షములు రథనేమి ద్వయము; నాగులలో మొదటి ఇద్దరు (శ్రేష్ఠుడు –వాసుకి) తక్షకుడు కంబశాశ్వతనాగులు అను నాగులను త్రాళ్ళుగా చేసి శుక్ర బృహస్పతి బుధంగారక శనైశ్చరులను ఆయా రథ భాగములుగా చేసి ఈ భాగముల నా త్రాళ్ళతో బిగించి కట్టిరి. ఆకాశము ఆరథమునకు దారు నిర్మిత రక్షణ పంజరము. మరి ముగ్గురు నాగ శ్రేష్ఠులు బంగారు త్రివేణువు (అను రథపు ముందు భాగమునందలి త్రిభుజాకారపు అమరిక) గంగ సింధు శతద్రు చంద్రభాగ ఇరావతి వితస్త విపాశ యమున గండకి సరస్వతి దేవిక సీత సరయూ అనునదులు అమ్ముల పొదులు; ధార్త రాష్ట్ర కర్కోటక వాసుక్యై యరావత జాతినాగులు తూణీరములందలి శరములు ఆయ్యేను.

సురసా సరమా కద్రూ ర్వినతా శుచిరేవచ॥

 తృష్ణా బుభుక్షా యాచోగ్రా వేదనా చిత్రసమ్భవా ।

బ్రహ్మవధ్యాచ గోవధ్యా అశ్వవధ్యా భయానకాః॥

 గదా భూత్వాచ శ క్త్యశ్చ తస్థు ర్దేపరఢవ్యయాః ।

యుగం కృతయుగం చాత చాతుర్హోతప్రయోజనాః॥

చతుర్వర్ణా సలీలాశ్చ బభూవు ర్వర కుణ్డలాః ।

తద్యుగం యుగసజాశం రథశీరే ప్రతిష్టితమ్॥

 ధృతరాషైన నాగేన బద్దం విషవతా మహత్ ।

 ఋగ్వేదా స్సామవేదాశ్చ యజుర్వేదా హ్యథర్వణః॥

 వేదా శ్చత్వార ఏవైతే చత్వారశ్చ తురజమాః ।

అన్న దానపురోగాణి యాని దానిని కానిచిత్॥

 తా న్యాస స్వౌ జినాం తేషాం భూషణాని సహస్రశః ।

 పద్మద్వయం తక్షకశ్చ కార్కోటకధనంజయౌ॥

 నాగా బభూవు రేవైతే హయానాం దృఢ బననా।

 ఓఙ్కారప్రభవా స్సోమా స్సర్వాశ్చైవ క్రతుప్రియాః॥

 ఉపద్రవాః ప్రతీహారాః పశుబన్డే ష్వవస్థితాః ।

యజ్ఞోపవాహ్యా న్యేతాని తస్మి శ్లోకరణే శుభే॥

 మణిముక్తప్రవాళాని భూత్వాచైవ సహస్రశః ।

 ప్రచోదం ప్రణవశ్చాసీ తదగ్రేచ వషట్కృతమ్॥

 సినీవాలీ కుహూ రాకా తథా భానుమతీ శుభా ।

 యోక్షాణ్యాసం సురజ్ఞాణా మపసర్పణవి గ్రహాః॥

 కృష్ణాన్యపిచ పీతాని నీలమాజోషకానిచ ।

 వ్య జనాని పతాకాస్స్యుర్బభూవు: పవనేరితాః॥

 చతుర్భి శ్చిత్తం షడ్భిర్ధను సంవత్సరోజభవత్ ।

 అజరా జ్యాభవచ్చాపి సాత్వికీ ధనుషో దృఢ॥

  కాలో హి భగవా నుద్ర స్తంచ సంవత్సరం విదుః ।

 తస్మా దుమా కాళరాత్రీ ధనుషో జ్యాజరాభవత్ ॥

 సమర్థ స్త్రీపురం దగ్గుం భగవా నీలలోహితః ।

స ఇషు ర్విష్ణుసోమాగ్నిత్రిదైవతమయోభవత్॥

 ఆసనం హ్యగ్ని రభవ చ్చల్య సోమః శిఖా హరిః ।

తేజసో తేజయామాస ఇషో స్తేజో యథాభవత్॥

 తస్మి శరాగ్రే సజ్క్క్రుద్ధో వాసుకి ర్నాగపార్థివః ।

తేన సంహరణార్థాయ ము మో చాశీ విషం జ్వలత్॥ 

 సురస-సరమ-కద్రువ-వినత. శుచి-తృష్ణ-బు భుజా- ఉగ్రవేదన-చిత్ర సంభవ బ్రహ్మహత్య. గోహత్య-అశ్వహత్య మొదలగు భయానకత త్వములు గదలుగా శ క్యాయుధములుగా నయి రథమున నిలిచెను. కృతయుగము కాడి-చాతుర్దోత్ర యజ్ఞము సారథి కూర్చుండుస్థానము-చతుర్వర్ణ ములు విలాసవంతములగు వన్నెల కుండలములు అయ్యెను. కృతయుగము వలే ధర్మయుతమై ప్రకాశించు ఆ గొప్పకాడిని రథశీర్షమున (అగ్రభాగమున) నిలిపి విషవంతుడగు ధృతరాష్ట్ర నాగునితో బంధించిరి. ఋకోమయజు గాథర్వణ వేదములు నాలుగు గుర్రము లయ్యెను. అన్నదానాది దానములు అశ్వములకు వేల కోలది భూషణము లయ్యెను. పద్మమహాపద్ములు తక్షకుడు కర్కోటకుడు ధనంజయుడు అను నాగులు గుర్రములను కట్టి వేయు పగ్గము లయ్యెను. ఓంకార మునుండి జనించిన క్రతుప్రియములగు సర్వస్తోమములును పశుబంధ యజ్ఞములందు వినియు కమగు ఉపద్రవ పతీహార్దికముల ఉపవాహ్యములు ఇవన్నీ యు వేలకొలది మణులు ము తైములు పగడములు మొదలగునవి అయ్యెను. ప్రణవము కొరడా వషట్కారము ఆకారడాకొన-సినీవాలీ (చంద్రదర్శనము కల అమావాస్య) గుహూ (చంద్రదర్శనములేని అమావాస్య రాకా (నిండు పున్నమ) భానుమతి (సూర్యు డస్తమించుటకు ముందే చంద్రో దయమగు పూర్ణిమ -ఇట్టి పర్వతిథులన్ని యు గుర్రములను కాడితో కట్టు యో క్షము లయ్యెను. నల్లనివి పచ్చనివి నీలవర్ణము కలవి మాంజిష్ట(ఎర్రని) వర్ణముకలవియగు వ్యజన(విత్రములు (యజ్ఞములందుపయోగించు విసన కర్రలు గాలిలో రెపరెపలాడు జెండా లయ్యెను. నాలుగు ఋతువులలో (వసంత గ్రీష్మము లొకటిగా హేమంత శిశిరము లొకటిగా లెక్కించగా) (ఆరు ఋతువులతో) చిత్రించబడిన సంవత్సరము ధను వయ్యెను. కాలాంశము లన్ని యు గట్టి అంబక (బాణముల మొనలు అయ్యెను. భగవానుడగు రుద్రుడు సాక్షాత్కాలమూర్తియగు సంవత్సర మే. అందుననే సత్వ రూపఉమ కాళరాత్రిరూప కావున ఆమె వింటి నారి యయ్యెను. భగవానుడగు నీలలోహితమూర్తి త్రివురముల దహించ సమర్థుడగు వీరు డయ్యెను. విష్ణు సోమాగ్ని దేవతాత్రయము ఒకటయి ప్రధాన బాణ మయ్యెను. ఆగ్ని రథికూర్చుండు ఆసనము సోముడు పీఠమును రథముతో బిగించు చీల(శల్యము) విష్ణువు; ఆ ఆసనపు శిఖా భాగము బాణమునకు ఆయా తేజస్సులతో పదును పెట్టిరి. బోణపు మొనయందు నాగరాజగు వాసుకి శత్రు సంహార సమర్థమగు తన కోరలయందలి జ్వలించు విషమును విడిచెను.

కృత్వా భూమిం రథ శ్రేష్ఠం దివ్యం దివ్య ప్రభావతః ।

 లోకాధిపతి మభ్యత్య ఇద వచన మబ్రువ॥

 సుకృతోయం రథోస్మాభి స్తవ గీర్వాణశత్రుహ ।

ఇమ మాస్థాయ త్రిపురం దహ ప్రదహతాం వర॥

ప్రమథులు అందరును సజల మేఘములవలె ధ్వని చేయుచు తమ తమ దర్పములతో కూడి దేవదేవుని పరివారించి రథము నకు అన్ని వైపులను క్రమ్మి పోవుచుండిరి. ప్రళయమహార్ణవము వెంట మకర తిమీ తిమింగీలాది జల జంతు సము దాయమువలే వారు వెంట పోవుచుండ ఆ త్రిపుర దాహియగు రథ శ్రేష్టము పిడుగుపాటుతో కూడిన మేఘమువలె ధ్వని చేయుచు ముందుకు సాగుచుండెను.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున ఈశ్వరుడు త్రిపుర విజయమునకై బయలు వెడలుట యనునూట ముప్పది యొకటవ అధ్యాయము.