మత్స్య మహా పురాణము
149 - తారకోపాఖ్యానము - కుబేర జంభాసుర యుద్దమ్
లేచి కాలదండమును కొండను పోలిన ముద్దరమును చేబూని ఘోర సంకల్పుడే పెదవులు కొరుకుచు రథము పై శీఘ్ర ముగా పోయి యముని సమీపించెను॥ రౌద్రమగు ముద్ధర మును మహావేగమున త్రిప్పి యముని తల పైకి విస రెను॥ ప్రకాశించుచు తన పయికివచ్చు దానిని చూచి యముడు కన్నులు తడబడ తాను మహాబలుడు కావున ఎట్లో దానిని తప్పించుకొనెను॥ అతడు తప్పించుకొని దూరము పోగా గ్రసనుడు భీమకర్ములును మహాకోపులు భయంకరులునగు వేలకొలది యమకింకరులను నలుగగొటైను॥ నానాయుధ సహితమగు తన ఘోర కింకరవాహినియు నీహతమగుట చూచి యముడు చాల క లతనందెను॥
ఐనను కింకరమయముగానున్న యమ సేనను చూచీ గ్రసనుడు యముడే తన మాయతో వేలకొలది యములను సృష్టించెనేమో అనుకొనెను॥ వాడు ఆ సేనను ఎదిరించి శరవర్ష మద్దాని పై కురిసెను॥
కల్పాంతమోరసఙ్కాశో బభూవ క్రోధమూర్చితః ।
కాంశ్చద్బిబేదశూలేన కాంశ్చద్బాణైరజిహ్మగైః॥
కాంశ్చిత్పి పేషగదయా కాంశ్చస్ముద్గరవృష్టిభిః ।
కాంశ్చిత్పానప్రహా రై స్తు దారుణైస్తాడయ నృతు॥
ఆపరేబహుశ స్తస్య సలీలుబాహు మజ్జలైః ।
శిలాభిరపరేజఘ్ను రూమేర న్యే మహోచ్ఛయైః॥
తస్యాపకేతుదశ నై ర్న తై రపిచడంశయః ।
అవరే ముష్టిభిఃపృష్ఠం కిజరాః ప్రహర నిచ॥
ఆభద్రుతస్తు తేరోరై గసనః క్రోధమూర్ఛితః ।
ఉత్సృష్టగాత్రం భూపృషే నిప్పి పేషసహస్రశః॥
కాంశ్చదుచ్ఛాయముష్టిభి ర్జ ఘ్నో జరణ్చంగూన్ ।
సతుక్కిరయుద్దేన గ్రసనశ్రమ ప్రవాక్॥
తమాలోక్యయమశ్రా న్తం నిహతాంచస్వవాహినీమ్ ।
ఆజగామసముద్యమ్య దణ్ణంమహిషవాహనః॥
గ్రసనతమాయాన మాజ ఘ్న గదయోరసి ।
అచిన్తయిత్వాతత్కర్మ గ్రసనస్యా నక స్తత।
జఘ్నో చరథమూర్ధన్యాన్ వ్యాఘ్రన్షణేనకోపనః ।
సచలదిర్విమథితై ర్వ్యా ఘర్న సవికృష్యతే॥
సంశయంపురుష సేవ చిత్తం దైత్యస్య తద్రథమ్।
సముత్సృజ్యతదాదైత్యః పదాతిర్ధరణీం గతః॥
యమంభుజాభ్యామాగాయ యోధయామాసదానపః ।
యమోపి శస్త్రాణ్యుత్సృజ్య బాహుయుద్దప్యవర్తత॥
గ్రసనఃకటివస్తేతు యమంగూహ్యబలోద్దతః ।
భాగమయామాస వేగేన విచిత్తమివసమమః ॥
యమోపి కట్టేవష్టభ్య దైత్యం బాహుయుగేనతు ।
వేగేన భామయామాస తముత్తివ్య మహీతలే॥
తా తతో ముష్టిభిర్జమ్ను ర్నర్దయన్తో పరస్పరమ్ ।
దైత్యేళ్యో తికాయత్వా త్తతశాస్తభుజో యమః॥
స్కన్దే నిధాయ దైత్యస్య ముఖం శ్రానుమైచ్ఛత ।
తమాల్య తతో దైత్య శాస్త్ర నమ నకమోజసా॥
నిష్పి పేష మహీపృష్ఠే బహుశః పార్ష్ణిపాణిభిః ।
యావద్యమస్య వదనా త్సుస్రావ రుధిరం బహు॥
వాడు క్రోధమూర్చిలుడై కల్పాంతరుద్రుడయ్యెను॥ శూలముతో సూటిగపోవు బాణములతో గదతో ముద్ధర ములతో దారుణ ప్రాస ప్రహారములతో వారినందర చిలుకపైను॥ కింకరులలో కొందరు విలాసముగా తమ బాహుమండలములతోను కొందరు రాలతోను కొందరు మహోన్నత వృక్షములతోను గ్రసనుని కోటిరి॥ మరికొందరు వానిని గోళ్ళతో పీకిరి; పండ్లతో కొరికిరి॥ మరి కొందరు పిడికిళ్ళతో వీపుపయి గ్రుద్దిరి॥
వారట్లు తన వెంటబడి బాధించగా గ్రసనుడు క్రోధముతో నిండి వారిని వేలమందిని శరీరములు ఎత్తి విడిచి నేల పై నలుగరా చేను॥ మరికొందరను పిడికిళ్ళు ఎత్తి కొట్టి చం పెను॥ దానితో వాడు బడలిక చెందెను॥ వాని చేతిలో తన సేన చచ్చుటయు వాడట్లగుటయు చూచి యముడు దండమే త్తి వాని పయికి పోవుచుండ వాడది గమనించి గదతో నతనిని కొట్టెను॥ యముడది లెక్క సేయక వాని రథమును లాగు వ్యాఘములను చంపగా ॥ ఆ రథము కదలక పోయెను॥ సంశయము త్తమ పురుషుని చిత్తమును వదలినట్లు గసనుడి రథము వదల పదాతియై యమునితో॥ బాహు యుద్దమునకు తలపడెను॥ యముడును ఆయుధములను వదలి వానితో నియుద్ధమునకే సిద్దపడెను॥ గ్రసనుడు తన కటివస్త్రములతో యముని మూటకట్టి పిచ్చివానిని సంభ్రమము త్రిప్పినట్టు గిర గిర త్రిప్పెను॥ యముడుతలో తన బాహం తార కోపాఖ్యానము॥ కుబేర జంభాసుర యుద్ధము ద్వంద్వముతో వాని మెడ పట్టుకొని గిర గిర తిప్పి నేల పైకీ విసరెను॥ తరువాత వారు పరస్పరము పిడికిళ్ళతో గుద్దు కొనిరి॥ దైత్యుడతికాయుడు కావున దీనితో యముడు అల నేను॥ అతడు॥ రాక్షసుని మొగము వీపు పై ఉంచుకొని విశ్రాంతి తీసికొనదలచెను॥ వాడ దిగమనించి అతనిని నేల పై అదిమి తన బాహువులతో మోకాళ్ళతో నలుగపొడిచెను॥
కుబేర జంభాసుర యుద్దమ్॥
నిర్జీవితం యమం దృష్ట్వా తతస్స న్యజ్య దాసవః।
జయంప్రాప్యోద్దతం ముక్త్వా నాదందై త్యోమహాబలః॥
స్వకం సైన్యం సమాసాద్య తస్థౌగిరిరివాచలః ।
ధనాధిపస్య జమ్బేన సాయ కైర్మర్మభేదిభిః॥
దీశ్వరుద్దాః క్రుద్దేన సైన్యం తస్యాహతం భృశమ్।
తద్దృష్ట్వా కర్మదే త్యస్య ధనాధ్యక్షః ప్రతాపవాక్॥
ఆకర్ణాకృష్ట చాపస్తు జమ్భంవీక్ష్యమహాబలః ।
హృదివిద్యాధబాణానాం సహ సేణాగ్నివర్చసామ్॥
సారథిం చ శతేనాలం ద్వజందశభిరేవచ ।
హ స్తపాదంచ సప్తత్యా మార్గణేర్దశభిర్గనుః॥
మార్గణెర్బర్షిపక్షాజై ఫ్రైలధౌతై రజిహ్మగైః ।
తాడయామాసతంతీ శై శ్శరై ర్వక్షసిదానవః॥
తత్తణం ధైర్యమాలమ్బ్య ధనురాకృష్య భైరవమ్ ।
కిర నాణసహస్రాణి, నిశితాని ధనాధిపః॥
దిశశ్చ విదిశోభూమి మనీ కాస్య సురస్యచ ।
సూదయామాస వేగేన సజ్ఛాద్య రవిమఱ్ఱలమ్॥
జమోపి శర మేకై కం శ రై ర్బహుభిరాహవే ।
చిచ్చేద లఘుసన్గానో ధనేశ స్యాతిపౌరుషః॥
తతో ధనేశ స్సజుదో దానవేన్తస్య కర్మణా ।
వ్యధమత్తస్య సైన్యానీ నానాసాయక వృష్టిభిః,
తద్దృష్టాతుకృతంకర్మ ధనాధ్యమేణ దానవః ।
గృహీత్వా ముద్దరంభీమ మాయసం హేమభూషితమ్॥
ధసదానుచరాన్యక్షా న్ని ష్పి పేష సహ సశ।
తేవధ్యమానాదైత్యేన ముద్రన్తో భైరవానవా॥
రథంధనపతేస్సర్వే పరివార్య వ్యవస్థితాః ।
కృష్ణా తా సర్దితానృత్యా ఇన్ఛాలం జగ్రాహదారుణమ్॥
తేనదై త్యసహస్రాణి సూదయామాస సత్వరః ।
క్షీయమాణీష్వనే కేసు దానవః క్రోధమూర్చితః॥
జగ్రాహ పర శుం దైత్యో మర్దసంవిద్విషాంతతః ।
స తేన శిత ధారేణ ఫసభక్తుర్మహారథమ్॥
చిచ్ఛేద తిలతో దైత్యఆఖు స్స్నిగ్దమీవామ్బరమ్ ।
యముడు నిర్జీవుడగుటచూచి డి నవుడతనిని విడిచి ఉద్ధతమగు జయము పొందినందున ఆ మహాబల దైత్యుడు గర్జించి తన సైన్యమును చేరి కొండవలె అచలుడయి నిలిచెను॥ వాడు కుబేరునికి మర్మభేదకములుగా వదలిన బాణము లతో దిక్కులునిండి మూతపడెను॥ వాడు కోపించి కుబేర సేనను కూడ మిగుల నొప్పించెను॥ అది చూచి ప్రతాప వంతుడా కుబేరుడును ధనువాక ర్గాంతములాగి అగ్ని తేజసములగు వేలకొలది బాణములను వాని వక్షము పై వదలెను॥ నూరిటితో సారథిని పదింటితో ధ్వజమును డెబ్బదితో వాని కాలు సేతులను పదిటితో ధనువును కొట్టేను॥ విషతైలముతో పూయబడి నెమలి ఈకలు పింజలందు కటియుండి సూటిగా పోవు బాణములను జంభుడు కుబేరుని రొమ్మున నా టెను॥ కుబేరుడు తత్ క్షణమే దైర్యము పూని భయంకరమగు ధనుపు లాగి వాడియగు వేలకొలది బాణములతో దిక్కులను ఏదిక్కు॥ లను భూమిని జంభుని సేనను కప్పివే నెను॥ రవి మండలమును చూసెను॥ దానవ సేనను చం పెను॥ అతి పౌరుషుడగు జంభుడు కుబేరుని ప్రతియొక బాణమును తన వేలకొలది బాణములతో ఖండించెను॥ కుబేరుడు కోపించి నానా సాయక వర్షములతో వాని సేనను నశింప జేయసాగెను॥ ఆది చూచి జంభుడు న్వర్ధాలంకారములు కలది ఆయో మయము భయంకరమునగు ముద్దరచుపూని ధన దానుచరులగు యక్షులను వేలకొలదిగా నలుగగొ స్టేను॥ వాడా దెబ్బలు తినుచు తాళ లేక భయంకరముగా ఆ రధ్వనులు చేయుచు కుబేరుని రథమునకు చుట్టును మూగిరి॥ తన యనుచరులట్లు మతులగుట చూచి కుబేరుడు దారుణమగు శూలము చేబూనెను॥ వేలకొలది రాక్షసులను చం పెను॥ దానవుడు తన వారు అనేకులు నశించుచుండుటచూచి శత్రు మరనమగు పర శువు పూనీ వాడి వాదనగల ఆ గండ్రగొడ్డలితో కుబేరుని రథమును నున్నని బట్టను ఎలుక ఖండించినట్లు నూవు గింజంత ముక్కలుగా నరకెను॥
బభూవసమ్బమా విష్టః పలాయన పరాయణః ।
తతఃపలాయిన స్తస్య మకుటోరత్నమణ్డిత॥
పపాతభూతలే దీప్తో మహోల్కేవత దామ్బరాత్ ।
శూరాణామభిజాతానాం భర్తర్యపసృతే రణాత్॥
మర్తుం సజ్గ్రామ శిరసి యుక్తం తద్భూషణాగ్రతః।
ఇతివ్యవస్యదుర్దర్షా నానాశస్త్రాస్త్రపాణయః॥
యుయుత్సవస్థితా యక్షా మకుటంపరివార్య తమ్ ।
అభిమానధనా వీరా ధనధస్యపదానుగాః॥
తానమర్షిచ్చసమేశ్య దానవశ్చణపౌరుషః।
భుసుణ్ణిం భైరవాకారాం గృహీత్వా శై లగౌరవామ్॥
రక్షణే మకుటస్యాథ నిష్పి పేషనిశాచరః ।
తాంప్రమథ్యాథ దనుజో మకుటం తం స్వ కేరథీ॥
సమారోప్యామరరిపు ర్జిత్వా ధనదమాహవే ।
ధనానిరత్నా నిచ మూర్తిమ ని తథానిధానానిశరీరవని॥
ఆదాయ సర్వాణి జగామదై త్యో జమ్భస్స్వ సైన్యం దనుజేస్ట్రసఘే ।
ధనాధిపో విప్రతికీర్ణమూర్ధజో జగామదీన సురభక్తుర నికమ్॥
కుజంభేనాథ సంసక్తో రజనీచర నన్దనః ।
మాయామమోఘమా శిత్య తామసీం రాక్షసేశ్వరః॥
మోహయామాస దై త్యేనం జగత్కృత్వా తమోమయమ్ ।
తతో విఫలనే తాణి దానవానాం బలానిచ॥
న శేకుశ్చలితుంతత్ర పదాదపి పదంతతః ।
తతో నానాశ్రవరేణ దానవానాం మహాచమూమ్॥
జఘ్ను ర్నీ హార తిమిరపరమాతుర వాహనామ్ ।
వధ్యమానేషు దై త్యేషకుజమే మూఢచేతసి॥
మహిషో దానవేంద్రస్తు కల్పానామ్బోదసన్నిభః ।
అస్త్రం చకార సావిత్ర ముల్కాసజ్ఘాతమణ్డితమ్॥
అంతట ఆ అస్త్రము క్రమముగ ఎవరికి నడ్డగింప సాధ్యము కాని నానారూపములు ధరించేను॥ ముహూర్త కాలము లోక మంధ కారావృతమయ్యేను॥ అంత లో అంతరిక్షమున పరస్పర వ్యాప్తములగు తేజస్సులు కానవచ్చెను॥ అంతట అతి పరాక్రముడగు కుజంభుడు పదాతియే కుబేరుని వైపునకు పరుగే త్రేను॥ ఆదైత్యుడు తనవైపునకు పరు॥ గెత్తి వచ్చుట చూచి కుబేరుడు తడబడుచు పారిపోవ సిద్దపడెను॥ పారిపోవు అతని రత్నాలంకృత కిరీటము అంబరము నుండి మహోల్కవలె ప్రకాశించుచు భూతలమున పడెను॥ ఎవరికి నెదిరించరానివారును నానా శస్త్రాస్త్రహస్తులునభి మానధనులునగు ధనదా (కుబేరా)ను చరులగు యక్షులు ఆ పడిన మకుటము చుట్టును మూగి తమ ప్రభువు రణమునుండి పారిపోయినపుడు అతని భూషణము రణరంగమున పడిపోయి ఉండగా దానిముందు మరణించుటయే వీరులకు ఉచిత ము అనుచు యుద్ధమునకు సంసిద్ధులయిరి॥ చండ పౌరుషుడగు దానవుడా కుజంభుడు అది చూచి యెర్చజాలక భయంక రాకృతియై కొండంత బరువయిన భుశుండిసి పట్టి మకుట రక్షకులను నలుగగొటెను॥ తరువాత వాడా కిరీటమును మూర్తిమంతములగు కుబేరుని రత్న ములను నిధులను కూడ తన రథమందుంచుకొని ఇట్లు కుబేరుని జయించి దనుజేంద్ర సంఘము నడుమనున్న తన సేనకడకు పోయెను॥ కుబేరుడు దీనుడే జుట్టు విరియబోసికొని ఇందునికడకు పోయెను॥
అంతట నిరృతి కుజంభునితో తలపడి అమోఘమగు తామసమాయనవలంబించి జగ తంతయు నంధకార మయము కొవించి ఆ దైత్యేంద్రుని మోహపరచెను॥ దాని దానవబలములు కనులు కనబడక తామున్న చోటినుండి అడుగై న కదల్చజాలకపోయిరి॥ నిరృతి సైనికులును మంచు చీకటిలో పరమాతురములయిన వాహనములతోనున్న దానవ సేనను నానాస్త్ర వర్షముతో చావగొట్టిరి॥ ఇట్లు దైత్యులు చావు దెబ్బలు తినుచుండ కుజంభుడు మూఢచేతస్కుడు కాగా ప్రళయ మేఘ సమానుడగు మహిష దానవేంద్రుడు ఉల్కలగమితో ఆలంకృతమయిన॥ సావిత్రమను అస్త్రమును సంధించి ప్రయోగించెను॥
విజృమ్భత్యథసావిత్రే పరమాస్త్రే ప్రతాపిని ।
ప్రణాశమగమత్తివం తమో ఘోసమన నరమ్॥
తతోస్త్రవిస్ఫులిజ్గాజం నభఃకృత్స్నంవ్యజాయత ।
ప్రోత్ఫుల్లారుణవర్మౌఘం శర దీవామలంధరః॥
తత స్తమసీసమానే దైత్యేన్గాఃప్రాప్తచక్షుషః ।
చక్రుఃక్రూరేణమనసా దేవానీకంమహాద్రుతమ్॥
నిరృతి॥వరుణ కుజంభ మహిషార యుద్దము
శ రమరాతంసకై ర్భుజడ్గాస్త్రవినోదితమ్ ।
అథాదాయధనుర్ఘర మిషంచాశవిషోపమమ్॥
కుజ మ్భో ధావత క్షిప్రం రజోరాజరథంప్రతి ।
రాక్ష సేన్దస్తమాయా న్తం విలోక్యసపదానుగమ్॥
వీవ్యాధ నిశితై ర్బాణైః క్రూరాశీ విషభూషణైః ।
ఆదానంచనసన్దానం నమోక్షశ్చాస్యలక్ష్యతే॥
చిచ్చేదజై శ్శరవాతై స్తాఇరానతిలాఘవాత్ ।
ధ్వజంశ రేణతీ వేణ నిచకర్తాఒమర ద్విషః॥
సార థించాస్యభల్లేన రథ్యా న్బాజై రపాహరత్ ।
కుజమ్భఃకార్ముకందృష్ట్వా రాక సేన్జన్యసంయుగే॥
రోషర క్లేక్షణయుగో రథాదాపుత్యదానవః ।
ఖడ్గంజగ్రాహదుష్టాత్మా శరదమ్బర నిర్మలమ్॥
చర్మచోదయఖండేందుదశ కేనవిభూషితమ్ ।
అభ్యద్రవదదైత్యో రక్షాధిపతి మోజసా॥
తంరక్షాధిపతిఃప్రాప్తు ముద్గరేణాహనద్యుధి ।
స తు లేనప్రహారేణ క్షీణస్సమానమానసః॥
తస్థావజ్జీదనుజో యథాధీరోధరాధరః ।
సముహూర్తాత్సమాశ్వస్తో రాష్ట్ర సేన్జోతిదుర్జయః॥
రథమారుహ్యజగ్రాహ రక్షో వామక రేణతు ।
కే శేషునిరృతిందై త్యో జానునాఒఒ క్రమధిష్ఠితః॥
తతఃఖడ్గనచశిర శ్ఛేత్తు మేచ్ఛదమర్షితః ।
ఏతస్మిన్న నరేదేవో వరుణోపామ్పతిర్దుతమ్॥
పా నదానవేన్షస్య బబన్హాశుభుజద్వయమ్ ।
తతో బద్దభుజం దైత్యం విఫలీకృతపౌరుషమ్॥
తొడయామాసగదయా దయాముత్సృజ్యపాశ భృత్ ।
స తు తేనప్రహారేణ శ్రోత్రతఃశతజంపమ॥
దధార కాలమేఘస్య రూపం విద్యుల్లతాభృతః ।
తదవస్థంతు తం దృష్ట్వా కుజమ్బం మహిషాసురః॥
వ్యావృత్తవదనోగాథో గ్రస్తుమైచ్చత్సురావుభౌ ।
నిరృతిం వరుణంచైవ తీక్ష్ణదంష్ట్రొత్కటాననః॥
ప్రతాపీ అగు సావిత్రమను అస్త్ర శేషము విజృంభించుచుండ వేంటనే ఘోరాంధకారము నశించెను॥ ఆకాశ మంతయు నిప్పురవ్వలతోనిండి శరత్కాలమున వికసించిన ఎర దామరలు కల నిర్మల సరస్సువలె ప్రకాశించగా అంతవరకు చీకటిలో సంభ్రాంతులయియున్న దానవులకు కన్నులు వచ్చి వారు క్రూర మనస్కులయి దేవ సేనను తరి మిరి॥ కోపముతో వారు వదలిన బాణములతో సారాస్త్రమును తొలగ గొట్టబడెను॥ అంతట భయంకర ధనువును సర్పమువంటి బాణములను తీసికొని నిరృతి రథము మీదకు కుజంభుడు పరుగే తెను॥ అతడు తన అనుచరులతో తన వైపునకు వచ్చు చుండుట చూచి నిరృతి క్రూర సర్ప విషము పూసిన నిశిత బాణములతో వారిని కొటైను॥ బాణము లను తీసికొనుట సంధించుట విడుచుట తెలియరానంత వేగముగా ప్రయోగించిన బాణములతో నిరృతి కుజంభుని బాణములను మీగుల శీఘ్రముగా ఛేదించి ఒక తీవ్ర బాణముతో వాని ధ్వజమును కూల్చి ఒక దానితో సారథిని మరికొన్ని బాణము లతో గుర్రములను చం పెను॥ కుజంభుడా యుద్ద విజృంభణలో నిరృతి ధనువును చూచి క్రోధ ర క్తనేత్రుడయి తన రథమునుండి దు మికి శరదాకాశ మువలే నిర్మలమగు ఖడ్గమును పది చంద్ర ఖండములు గల పలకను (డాలును) తీసికొని నిరృతిమీదకు పరుగే త్రేను॥ అతడు ముద్దరముతో దైత్యుని కొట్టగా వాడా దెబ్బతో నిశ్చేష్టుడి ధీరమగు పర్వతమువలె ఊరకుండిపోయేను॥ అతి దుర్జయుడగు రాక్ష సేంద్రుడా కుజంభుడు ముహూర్త కాలములో తెప్పరిల్లి నిరృతి రథమెక్కి ఎడమ చేతితో అతనిని పట్టుకొని మోకాలితో అతనిని తొక్కిపట్టి జుట్టు పట్టుకొని మహా క్రోధముతో అతని తల నరుక పూనెను॥ ఇంతలో వరుణ దేవుడు పాశముతో ఆ దానవేంద్రుని భుజద్వయమును బంధించెను॥ అట్లు దైత్యుని పౌరు షము విఫలము కాగా వరుణుడు దయమాలి గదతో వానిని కోటగా వాడా దెబ్బతో చెవులనుండి రక్తము క్రక్కుచు మెరపులతో నిండిన మేఘమువలె ప్రకాశించెను॥ కుజంభుడట్లగుట చూచి మహిషాసురుడు॥ వాడి కోరలతో భయంకరమగు నోరు తెరచుకొని నిరృతిని వరుణుని మ్రింగుటకు పూనెను॥
తావభిప్రాయమాలక్య తస్య దైత్యస్య దూషితమ్ ।
త్యక్త్వా రథపథంభీతా మహిషస్యాతిరంహసః॥
విప్రద్రుతౌ జవాదుగ ముఖాభ్యాం భయవిహ్వలో ।
జగామ నిరృతిః క్షిప్రం శరణం పాక శాసనమ్॥
క్రుద్దస్తు మహిపోదైత్యో వరుణం సమభిద్రవత్ ।
తమ నకముభాసన్న మాలోక్యహిమదీధితి॥
చ కేసోమాఝనిస్సృష్ట హిమసజాత సజ్కటమ్ ।
వాయవ్యం చాస్త్రమతులం చన్దశ్చ కేద్వితీయకమ్॥
వాయునా తేనచశౌణ సంశో ఓణ హిమేనచ ।
వ్యతా దానవాస్సర్వే శీత భిన్న విపౌరుషాః॥
న శేకుశ్చలితుం తత్రనాయీణ్యాదాతుమేపచ ।
మహాహిమనిపాతేన శ క్రైశ్చన్దప్రచోదితై ॥
గాత్రాణ్యసుర సైన్యానా మదహ్య స్తసమ స్తతః ।
మహిషో నిష్క్రయత్న స్తు శీతేనాకల్పితాననః॥
కక్షావాలమ్బ్య పాణిభ్యా ముపవిష్ణోహ్యథోముఖః ।
సర్వే తే నిషతీకారా దై త్యాశ్చన్స్టమరొకృతాః॥
రణేచ్ఛాం దూరత స్త్య క్త్వా తస్థు సేజో వినార్దితాః ।
తత్రాబ్రవీత్కాలనేమి రైత్యాన్కో పేన దీపిత॥
భోబోశృఙారిణశ్శూరా స్సర్వశస్త్రాస్త్రపార గాః ।
ఏకై కోపి జగత్సర్వం శకస్తులయితుంభు జై॥
ఏకై కోపి క్షమోగ్రస్తుం జగత్సర్వంచరాచరమ్ ।
ఏకైకస్యాపిపర్యాఫ్తా న సర్వేపిదివొక సః॥
కలాం పూరయితుం యత్నా జోడశీమపివిక్రమైః ।
కొంభయార్తాశ్చ తిష్ఠధ్వం సమరే పర నిర్జితాః॥
న యుక్తమితి శూరాణాం వి శేషా ధైర్యజన్మ నామ్ ।
రాజాచ దితిజోఒస్మాకం తారకో లోక తారకః॥
విర తానాం రణాదస్మా తుద్ధః ప్రాణాక్ హరిష్యతి ।
శీతేన నష్టస్మృతయో భ్రష్టవాక్యరుచ స్తథా॥
మూకా స్తథా భవందైత్యా రణదర్శనవిహ్వలాః ।
కుజంభుని దురాలోచనను గమనించి నిరృతి వరుణులు మహావేగియగు మహిషుని రథమార్గము విడిచి భయ విహ్వలులయి భయంకర ముఖములతో వేగముగా పారిపోయిరి॥ వారిలో నిరృతి శీఘ్రమే ఇంద్రుని శరణుజొచ్చెను॥ మహిషుడు కోపముతో వరుణుని మీదకు పరుగే తేను॥ వరుణుడట్లు యముని నోట పడ నుండుట చూచి చంద్రుడు సోమాస్త్రము ప్రయోగించి మంచురాశితో సంకటము కలిగించెను॥ వాయవ్యాస్త్రముకూడ ప్రయోగించేను॥ ఆది సాటి లేనిది॥ ఆ మంచుతోను గాలిచే కలిగిన సంశోషము (ఎండుట)తోను దానవులు వ్యథనొందిరి॥ హిమశీతముచే వారి పౌరుషములు వ్యర్థమయ్యేను॥ వారు కదలలేక పోయిరి॥ ఆస్త్రశస్త్రముల తీసికోనలే కుండిరి॥ ఆ మహా హిమపాతముతోను చంద్రుడు ప్రయోగించిన ఆస్త్రములతోను దానవ శరీరములు కాలిపోవుచుండెను॥ చలితో మొగము వణకుచుండగా మహి షుడు నిశ్చేష్టుడయి చేతులతో చంకలు ముడిచి పట్టుకొని తలవంచుకొని కూర్చుండెను॥ ఇట్లు దానవులందరు చంద్రునిచే బాధలపాలయి తేజోరహితులయి ప్రతీకార మేమియు చేయలేక యుద్ధ సంకల్పము దూరముగా వదలి ఉండి పోయిరి॥ ఆంతట కాలనేమి కోపోద్దీపితుడయి దానవులతో నిట్లనెను॥ సర్వ శస్త్రాస్త్ర పారంగతులును శృంగారులునగు దానవ శూరులారా మీలో ఒక్కోక్కరే తమ భుజములతో జగత్తంతయు ఊపివేయగలవారుగదా చరాచర జగత్తంతయు మింగగలవారు గదా దేవతలందరు కలిసియు తమ విక్రమములన్నియు కలిపినను వారు మీలో ఒక్కొక్కని శ క్తిలో పదారవవంతును పూరించుటకు కూడ చాల రే ఇట్టి మీరు పరులకు ఓడి భయార్డులయి ఊరకుందు రేల? ఇది ఏ శూరు లకును తగదు; దై త్యజాతీయులకు మొదలే తగదు॥ లోక తారకుడగు తారకుడు మన ప్రభువు; మనము ఇట్లు యుద్ధ మును చాలించి వెనుకకు వచ్చినచో అతడు కోపించి మనల చంపును॥ అతడిట్లనుచున్న ను దైత్యులు చలిచే స్మృతులు లేక వాక్య ప్రకటన శ క్తిలేక మూగవారయిరి॥ యుద్దము చూడవలెనన్నంతనే వారికి కాళ్ళు వణకుచుండెను॥
తానృష్ట్వా నష్టచేతస్కా దైత్యాన్శీతేన సాదితా॥
మత్వా కాలక్షమం కార్యం కాలనేమిర్మహాసురః ।
ఆత్య దానవీం మాయాం వితత్య స్వం మహఃపునః॥
పూరయామాస గగనంది విదిశ ఏవచ ।
నిర్మమేదానవేనోసౌ శరీర్భాస్కరాయుతమ్॥
దీశశ్చమాయయాచందైః పూరయామాసపావకైః ।
తతో జ్వాలాకులంసర్వం త్రైలోక్యమభవత్తదా॥
తేనజ్వాలాసమూ హేన హిమాంశురగమచ్చమమ్ ।
తతఃక్రమేణవిభ్రష్టం శీత దుర్దినమాబభౌ,
తత్బలందానవేన్షాణాం మాయయాకాలనేమినః ।
తద్దృష్ట్వాదానవానీకం లబ్దసంజ్ఞందివాకరః॥
ఉవాచ చారుణందృష్ట్వా కోపాల్లో కెక లోచనః ।
దివాకరః: మహారుణః రథంశీఘం కాలనేమిరథంయతః॥
విమర్ధ సత్రవిషమో భవితాశూరసజ్ఞయః ।
జిత ఏష శశాజ్కేయిన యద్వయంబలమాశ్రితాః॥
ఇత్యు క్రశ్చోదయామాస రథంగరుడపూర్వజః ।
ప్రయత్న విధృతే ర శ్వై సీత చామర వాలీభిః॥
జగద్గపోథభగవా న్జగ్రాహవితతంధనుః ।
శరౌ చ ద్వౌ మహాభాగో విషమాశీవిషద్యుతీ॥
శమ్బరా స్త్రీణసస్థాయ బాణమేకం ససర్జసః ।
ద్వితీయమినజాలేన యోజితం ప్రము మోచహ॥
శమ్బరా ఫేణరూపాణాం క్షణాచ్చకేవిపర్యయమ్ ।
దేవానాందానవంరూపం దానవానాంచ దై వికమ్॥
మత్వా పర స్వరానేవ జ ఘ్నో ఘోరాన్తలాఘవాల్ ।
కాలనేమీరుషావిష్టః కృతా నఇవసజ్జయే॥
కాంశ్చిళడేన తీక్షే న కాంశ్చితారాజశ్మవృష్టిభిః ।
కాంశ్చద్దదాభిర్ఘరాభిః కాంశ్చద్రోరైఃపరశ్వథే ॥
శిరాంసి కేషాంచిదపాతయత్సమం కాంశ్చిద్రథంశ్చోష్ట్రర థాంశ్చ వేగతః ।
కాంశ్చితి పేషాథ రథాశ్వవేగా త్కాంశ్చిచ్చ కాష్ఠోద్దతముష్టిపాత్రే ॥
ఆ దైత్యదానవులు స్మృతిరహిత చేతస్కులగుటయు చలితో శ క్తి రహితులగుటయు చూచి మహాసురుడా కాలనేమి ఆసమయమున కుచితమగు కార్యమాలోచించుకొనెను॥ దానవమాయ నాశ్రయించి తన తేజస్సును విస్తరించి దానితో గగనమును దిక్కులను విదిక్కులను నిం పేను॥ తన శరీరమునందుండియే పది వేల భాస్కరులను నిర్మించేను॥ మాయతో దిక్కులన్నియు భయంకరాగ్నులతో నింపేను॥ దానితో తై లోక్యమును జ్వలాకులమయి॥ చంద్రుని శక్తి శమించేను॥ మంచు చల్లదనముతో ఏర్పడిన దుర్దినము తొలగెను॥ ఇట్లు కాలనేమి మాయతో దానవ సేనకు తెలివి వచ్చుటచూచి లోకైక లోచనుడగు రవి కోపించి అరుణునితో రథమును శీఘ్రమే కాలనేమి యున్న చోటికి పోనిమ్ము॥ అచ్చట గొప్ప యుదమును శూర సంక్షయమును జరుగవలయును॥ మనకు బలమువచ్చినది॥ దానితో వీడు చంద్రుని చేతిలో ఓడినట్లే॥ అనెను॥ ఇట్లు రవి పలుకగా ఆరుణుడు తెల్లని చామర ముల కుచ్చులతో అలంకృతములయిన అశ్వ ములను యత్నముతో గ్రహించి రథమును అటకు పోనిచ్చెను॥ అంతట లోక దీపుడగు సూర్యభగవానుడు ధనువు తీసి ఎక్కు పెట్టె॥ ఆ మహాభాగుడు భయంకర సర్పములవంటి రెండు శరములు తీసి ఒకటి శంబరాస్త్రముతో ఇంకొకటి ఇంద్ర జాలముతో అనుసంధించి వదలేను॥ దానితో క్షణములో రూపవిపర్యయమేర్పడి దానవులు దేవతలుగా దేవతలు దాన వులుగా కనబడసాగిరి॥ కాలనేమి ప్రళయ యమునివలే రోషించి పరులు అని తలచి తన వారినే చంపుచుండెను॥ తీక్ష ఖడ్గముతో భయజ్కర శిలావరముతో ఘోరమగు గదతో గండ్ర గొడ్డలితో అనేకుల శిర స్సులను రథికులను రథ ములులాగు ఉష్ట్రములను ఖండించేను॥ రథములను నలుగగొ టైను॥ రథములను గుర్రములను రథాశ్వముల వేగ ముతోనో పిడికిటిపోటులతోనో నలుగ పొడిచెను॥
రణే వినిహతాన్ పశ్యత్ నిమిస్స్వాందానవాధిపః ।
రూపం స్వంయత్ ప్రపద్య నే హ్యసురాధర్షితాసురైః॥
కాలనేమీ రుషావిష్ట స్తేషాం రూపం న బుద్ధ వాక్ ।
నిమిదైత్యస్తుతా నృష్ట్వా కాలనేమిము వాచహ॥
అహం నిమి సురారాతో కాలనేమే వద స్వమామ్ ।
భవతా మోహితేనాకౌనిహతాన్యురువిక్రమ॥
దైత్యానాం దశ లక్షాణి దుర్జయానాంసు రై రిహ ।
సర్వాస్త్రవారణం ముఞ్చ బ్రాహ్మమస్త్రంత్వరాన్వితః॥
స తేన బోధితో దైత్య స్సమమాకులచేతనః ।
యోజయామాస బాణేన బ్రహ్మాస్త్రవిహితేనచ॥
ము మోచచాపి దైత్యేన స్సస్వయంసురకణక।
తతోస్త్రతేజసా వ్యాప్తం త్రైలోక్యం సచరాచరమ్॥
దేవానాం చాభవత్సైన్యం సర్వమేవ రుషాన్వితమ్ ।
శమ్బరాస్త్రంచ సంశా స్తం స్వయమాయోధనేబభౌ॥
తస్మినతిహతే శ స్త్రీ భ్రష్టతేజా దివాకరః ।
మ హేన్దజాలమాశిత్య చకేస్వాంకోటిశ స్తనుమ్॥
విష్ఫురద్రశ్మిసజ్జితసమాక్రాన్తజగత్తయమ్ ।
తతాప దానవానీకం గలన్ మజ్ఞాఘశోణితమ్॥
తతస్సో॥॥॥వరదనలం సమస్తాదతిసంహతమ్ ।
చక్షంషి దానవేన్గాణాం చకారాస్థానిచ ప్రభుః॥
గజానామగళన్మేదః పేతుశ్చాపి రథా భువి ।
తుర జ్ఞమా? క్వథంతశ్చ ప్రమత్తా కఠినోపిచ॥
ఇత స్తతశ్చసలిలం ప్రార్థయ న సృషాతురాః ।
ప్రచ్చాయవిటపాంశ్చైవగిరీణాం గహనానిచ॥
తేషాంప్రార్థయతాంశీతం ద్రుమా న్తర విసర్పిణాం ।
దావాగ్నిః ప్రజ్వలం స్త్రీవో ఘోరో నిర్దగ్గపాదపః॥
తోయర్థినః పురో దృష్ట్వా తోయం కల్లోలమాలి తత్ ।
పురఃస్థితమపి ప్రాప్తుం న శేకుర వసాదితాః॥
అప్రాప్య సలిలం భూమౌ వ్యాప్తాః స్మహతచేతసః ।
తత్ర తత్ర వ్యదృశ్య న మృతాదై త్యేశ్వరా భువి॥
రథాగజాశ్చ పతితా స్తురజ్ఞాశ్చ సమాపితాః ।
స్థితావమంతోధావన్తో గళచ్యుతవసాసృజః॥
దానవానాం సహస్రాణి అదృశ్య స్త మృతానితు ।
దేవతల చేతిలో మరణించు దానవులు మృతి సమయములో స్వరూపమునే ధరించుటతో నేమియను దానవుడు కాలనేమి చేతిలో కూడ తమవారే మరణించుట గమనించెను॥ కాలనేమి మాత్రము రోషావేశములో ఇది గురుతించలేదు॥ అంతట నేమి కాలనేమితో 'దేవశత్రూ కాలనేమీ (దేవతా రూపములో కనబడు) నేను నేమినయ్యా నాతో మాటలాడుము॥ మాయా మోహితుడవయిన నీ చేతిలో మహా విక్రముడవగు నీచేతిలో దేవ దుర్జయులగు పది లక్షలమంది దానవులు మర ణించిరి॥ నీవు శీఘ్రమే బ్రహ్మాస్త్రము వదలుము॥ ఆది సర్వాస్త్రములను ప్రతిహతమొనర్చును॥' అని నేమి పేరించగా సురకంటకు డాకాలనేమి త్వరపడుచు శరమున బ్రహ్మాస్త్రమును సంధించి ప్రయోగించెను॥ అంతట ఆ ఆస్త్రపు తేజ ముతో సచరాచరమగు త్రైలోక్యమును వ్యా ప్రమయ్యెమ॥ దేవ సైన్యమంతయు రోషయుక్తమయ్యెను॥ శంబరాస్త్ర ప్రభావము శాంతించేను॥ దానితో సూర్యుడును శాంత తేజస్కుడయ్యెను॥ అంతట రవి మ హేంద్రజాలము వహించి తన శరీరమును కోట్లకొలదిగా రూపొందించేను॥ మిగుల వెలుగొందు॥ కిరణరాశితో జగత్రయ మాక్రాంతమయ్యేను॥ దానవ సేన ఉడికిపోయి మజ్జారాశి ర కరాసులు కారసాగెను॥ అంతట రవియు అన్ని వైపుల కడుదట్టమగు అగ్నిని వరించి దానవేంద్రుల నేత్రములంధ మొనరించెను॥ గజముల మేదస్సు కా రెను॥ రథములు క్రిందపడెను॥ గుర్రము లుడికిపోయేను॥ రథికులు పిచ్చే తిరి॥ దప్పిక వేసి నీరు నీరనుచు ఇటునటు పరువే తిరి॥ కొండలయందలి యడవు లకును చెట్లు దట్టమగు నీడలకును తహతహలాడిరి॥ వారు అట్లు చెట్లనడుమను క్రిందను లభించు నీడ కోరుచుండగనే ఘోరమగు దావాగ్ని వ్యాపించి చెట్లను కాల్చసాగేను॥ నీరు కావలసిన వారికి తమ ఎట్టఎదుటనే ఆలల మాలలతో నిండిన నీరు కనబడు చుండినను శమవలన దా 5వరకు పోలేకుండిరి॥ ఆచట చేర లేక హత చేత స్కులే భూమి పై చొచు కొని పడి పోవుచుండిరి॥ దానవ శేషులు రణరంగమునందచ్చటచ్చట మాత్రమే కనబడుచుండిరి॥ ఇట్లు రథములును గజము లును అశ్వములును పడిపోయెను॥ పదాతులలో మిగిలినవారును పరుగెత్తుచు గొంతుక నుండి రక్తమును కక్కుచుండిరి॥ దానవులు వేలకొలదిగ మృతులయి కనబడుచుండిరి॥
సజ్క్షయే దానవేంద్రాణాం తస్మిన్మహతీ వర్తతే॥
ప్రకోపా ద్వృత్తతామాక్షః కాలనేమీ రుషోతురః ।
అభవత్కాలమేఘాభీ స్ఫురద్బూరిక తహదః॥
గమ్భీరాస్ఫోటనిర్హ్రాదో జగద్ధృదయకణకః ।
ప్రచ్ఛాద్యగగనాభోగం రవిమాయాంవ్య నాశయత్॥
శీతంవవర్ష సలిలం దానవేన్దబలప్రదమ్ ।
దై త్యాస్తాంవృష్టిమాసాద్య సమాశ్వస్తాస్తతఃక్రమాత్॥
బీజాజ్కుఇవమౌనాః ప్రాప్యవృష్టింధరాతలే ।
తతస్సమేఘరూపీలు కాలనేమిర్మహాసురః॥
శస్త్రవృష్టింవవర్ణోగ్రాం దేవానీ కేషుదుర్జయామ్ ।
తేషాంవృష్ట్యాసాద్యమానా దై త్యాస్త్రాణాంమహౌజసామ్॥
గతింకాంచిపశ్యన్తో గావశ్శీతార్దితాఇవ ।
పరస్పరంవ్యలీయ న పృ ప్లేషున్య స్రపాణయః॥
స్వేషుబాధావ్యలీయ నే గజేషుతుర గేషుచ ।
వ పేషుచ భయతస్తా సతతతవిలిలిరే॥
అపరేకు క్చాతై ర్గా స్వహస్తపిహితాననాః ।
ఇతశ్చేతశ్చసమ్ర్భానా శ్శత్రుముద్వీక్ష్య సర్వతః॥
ఏవం ప్రవృత్తేసఱ్ఱమే తుములే దేవసజ్జయే ।
దృశ్య నే పతితాభూమౌ శస్త్రభిన్నా జగన్షయః॥
విభిన్నాభిన్న మూర్ధాన స్తథాచ్ఛినోరుజానవః ।
విస స్తధ్వజసజాని నిష్పెష్టధ్వజవ జయః॥
నిర్ధతెస్తుర గై ఫేస్తు గజై స్వచలసన్ని భైః ।
సుతర క్తహదై ర్భూమి ర్వికృతా సమజాయత॥
ఏవమాజౌ బలీడై త్యః కాలనేమిర్మహాసురః ।
జఘ్నే ముహూర్తమాత్రేణ గన్గర్వాణాం దశాయుతా॥
యక్షాణాంపజ్చలక్షాణి రక్షసామయుతానిపట్ ।
త్రీణిలక్షాణి జ ఫ్నే చ కిరాణాం తర స్వినామ్॥
జఘ్నే రాక్షసముఖ్యానాం సప్తలక్షాణినిర్భయః ।
ఇత రేషామసజ్ఖ్యాత సుర జాతినికాయినామ్॥
జ ఘ్నో స కోటీశ కుద్ద శ్చితాస్త్రరణదుర్జయః ।
ఏవంప్రతిభయే భీమహామరమహాకులే॥
ఇట్లు దానవేంద్రులకు మహాక్షయము కలుగుచుండ కాలనేమి రోషావిష్టుడై తీవ్రకోపవశమున గ్రుడ్లు త్రిప్పుచు అనేకములగు మెరపులు మెరయుచు గంభీరములగు చరపులవంటి చటచట ధ్వనులతో ఉరుముచు ఉండు ప్రళయ మేఘమువంటి మేఘముగా ఆయ్యెను॥ లోక హృదయకంటకుడతడు ఇట్లయి గగన వైశాల్యమంతయు కప్పి రవి మాయను నశింపజేసెను॥ దానవులకు బలప్రదమగు చల్లని నీటిని వరించెను॥ దానిచే దానవులు తమ పై వరము కురియగా వాడిన వరి మొలకలు వలే క్రమముగా ఓదార్పు పొంది తెప్పరిల్లిరి॥ తరువాత ఆ మేఘరూపిగానే కాలనేమి దేవ సేనల పై దుర్జయమును ఉగ్రమునగు శస్త్ర వర్షము కురిసేను॥ మహాతేజోవంతములగు ఆ దైత్యాస్త్రముల వానతో బాధనొందుచు వేరుగతి కానరాక చలికి బాధపడు గోపులవలే అయి ఒకరి వీపులపై మరియొకరి చేతులు ఆనించుకొనిరి॥ ఒకరిలో ఇంకొకరు దాచి పెట్టుకొనిరి॥ ఏనుగులయందును గుర్రములయందును పాపము వాటి బాధ వాటియందే ఉండి పోయేను॥ అవి కొన్ని కొన్ని ఆయా ప్రాకారములయందును పర్వతావరణములందును అచ్చటచ్చట దాగెను॥ దేవ సైనికులు కొందరు చేతులతో తమతమ మొగములు కప్పుకొని శరీరములు ముడుచుకొని పోయిరి॥ మరికొందరు శత్రువుల చూచుచు సంభ్రాంతులై ఏమియు తోచక ఇటునటు పరుగెత్తుచుండిరి॥ ఇట్లు జరుగుచున్న యుద్ధమున దేవ తల కే సంక్షయమగుచుండెను॥ శస్త్రములతో తెగిన-విరిగిన అవయవ సంధులు-పగిలిన-పగులని-తలలు తెగిన తొడలు మోకాళ్ళు జారిపడిన ధ్వజ సంఘములు పిండి ఐన ధ్వజములు భూమిపై పడి కనబడుచుండెను॥ వెడలిపోవుచున్న గుర్రములతో కదలక కొండలవలెనున్న గజములతో స్రవించిన నెత్తుటి మడుగులతో భూమి వికృతమయ్యెను॥ ఇట్లు బలశాలియగు కాలనేమి దైత్యుడు ముహూర్త మాతములో పదివేల గంధర్వులను ఐదులక్షల యకులను అరువది వేలమంది (దేవపక్షమందలి) రక్ష స్పులను మూడు లక్షల మంది కింకరులను ఏడు లక్షలమంది (దేవపక్షీయ) రాక్షసముఖ్యులను లెక్క పెట్టరానంత మంది ఇతరులగు దేవ జాతీయులను కోట్లకొలదిగ క్రుద్దుడయి చంపి చిత్రములగు అస్త్రముల ప్రయోగించుచు రణ దుర్జయుడయ్యెను॥ ఇట్లు మహామరుల మహాసంఘమున భయానకమగు ప్రతిభయస్థితి ఏర్పడెను॥
అశ్విదేవతయోః కాలనే మేశ్చ యుద్దమ్॥
సజ్క్రుద్దావశ్వినౌ వీరౌ చిత్రాస్త్రకవచోజ్వలౌ ।
జఘ్న తుస్తౌ రణేదై త్యం కల్పాక్షానిలసన్నిభమ్॥
తమాసాద్య రణే ఘోర మే కైకం షష్టిభి శ్శరైః ।
జఘ్న తుస్రాకుతీక్షాగ్రై రఘురం భీమదర్శనమ్॥
తాభ్యాంబాణప్రహారై స్తు క్చిదాయ స్తలోచనః
జగ్రాహచక్రమష్టారం తైలధౌతంరణా నకమ్॥
తేనచశ్రేణ సోశ్విభ్యాం చిచ్చేదరథకూబరమ్ ।
జగ్రాహాథధనుర్దాత్య శ్శరాంశ్చా శ్రీవిషోపమాక్॥
వవరదనుజోమూర్డ్నీ సజ్ఛాద్యా కాశ గోచరమ్ ।
తావవ్యతిశితై శస్త్రి శ్చిచ్ఛిదుర్వైరి సాయకాక్॥
ఏతత్కర్మతయోర్దృష్ట్వా విస్మితః కోపమావిశత్ ।
మహతాసతు కో పేన సన్గాయాయోమయంతదా॥
జగ్రాహ ముద్దరం భీమం కాలదణ్ణవిభీషణమ్ ।
స తతో భ్రామ్య వేగేన చిక్షేపాశ్విరథంప్రతి॥
తంతు ముద్గరమాయా న్త మాలో క్యామ్బరగోచరమ్ ।
త్యక్త్వా రథో ధనుర్వేగా దాప్లుతొ తర సాశ్వినౌ॥
తెరదౌసతునిష్పెష్య ముద్దరోఒచలనన్ని భః ।
దారయామాస ధరణీం హేమజాలపరిష్కృతః॥
తస్యకర్మాథతం దృష్ట్వా భిషజౌచిత్రయోధినౌ ।
వజ్రాస్త్రంతు ప్రచక్రాతే దానవేన్స్టనివారణమ్॥
తతో వజమయం వర్షం ప్రావర్తదతిదారుణమ్ ।
ఘోరవజ్రప్రహా రైస్తు దై తేన్షస్సతిరస్కృతః॥
తద్దృష్ట్వాదుష్కరంకర్మ అశ్విబ్యాంభీమవిక్రమః ।
నారాయణాస్త్రం బలవాన్ము మోచ రణమూర్ధని॥
వజ్రాస్త్రం శమయామాస దానవేంద్రో స్త్రతేజసా ।
స్రతేజసాతస్మిన్పశా నే వజ్రాస్త్రే కాలనేమిర న న్తరమ్॥
జీవగ్రాహం గ్రాహ్యితు మశ్వినౌతు ప్రచక్రమే ।
తావశ్వినౌ రణే భీతా సహస్రాక్షరథంప్రతి॥
ప్రయాతో వేపమానౌతా తదాశస్త్ర వివర్జితా ।
తయోరనుగతో దైత్యః కాలనేమిర్మహాబలః॥
ప్రా ప్యేంద్రస్యబలం చక్రే దైత్యానీక పదానుగః ।
ఇది చూచి వీరులగు అశ్వినులు సంక్రుద్ధులయి ఆశ్చర్యము కలిగించు కవచముతో ఉజ్వలులయి ప్రళయ కాలాగ్ని సమానుడగు ఆ దైత్యుని కాలనేమినీ యుద్ధము నందు సమీపించి భయంకరాకారుడగు ఆ ఘోరుని ఒక్కోకరు అరువదేసి బాణములతో కొట్టిరి॥ వారి బాణపు దెబ్బలతో కన్నులు వానికి కొంచెము నొప్పి ఎ త్రేను॥ ఎనిమిది అరలు గలదియు రణములో అంతకుని పోలినదియు అగు చక మును తీసికొని దానితోపోడు అశ్వినుల రథకూబరమును నర కేను తరువాత పొడు ధనువు తీసికొని సర్ప సమానొకార శకులు కల శరముల ప్రయోగించి ఆకాశమును కప్పివేసి వారి తల లను నొప్పించెను॥ వారు మీగుల పొడి బాణములతో దె తుని బాణములను ఖండించిరి॥ వారి ఈకృత్వము చూచి కాలనేమీ కోపావిష్టుడయి అయోమయమును కాలదండమువలె భయంకరమును స్వయం) భీమమునునగు ముద్దరమును చేకొని అది వేగమున త్రిప్పి అశ్వినుల రథము పైకి విసరెను॥ అది తమపై పునకు వచ్చుచు ఆకాశములో కనబడగానే శీఘ్రముగా అశ్వినులు తమ రథమును ధనువులను విడిచి దుమికిరి॥ బంగారు సొమ్ములతో అలంకృతమగు కొండను పోలు ఆముద్దరము వారి రథమును పిండిచేసి భూమినికూడ చీల్చెను॥ ఆశ్చర్యకరయోధులా అశ్వినులు అది చూచి దానవేంద్రుని వారించుటకై వజ్రాస్త్రము ప్రయోగించి అతి దారుణ వజవృషి ప్రవరిల్లజేసిరి॥ ఘోర వజ్ర ప్రహారము లతో ఆదైత్యేంద్రుడు మరుగుపడుటయేకాక సర్వ సైన్యము కాంచుచుండ క్షణములో వాని రథము ధ్వజము ఛత్రము కాంచనమయ కవచము మిక్కిలిగ తిలలంత ముక్కలు చేయబడెను॥ అశ్వినుల ఆ దుష్కరకృత్యము చూచి బల శాలి భీమ విక్రముడా దైత్యుడు నారాయణాస్త్ర ప్రయోగము చేత తేజముచే వజ్రాస్త్రమణచివేసెను॥ మరి వెంటనే అశ్వినులను జీవగ్రాహముగా పట్టుటకును యత్న మారంభిం చేసు॥ అశ్వినులు భయపడి వణకుచు తమ శస్త్రములు విడిచి భీతితో ఇంద్రరథముకడకు పరువే త్తిరి॥ మహాబలుడా కాలనేమిదై త్యుడు వారిని వెంటనంటి తనవెంట దైత్యానీకము వచ్చు చుండ ఇంద్ర సేనను సమీపించేను॥
తం దృష్ట్వా సర్వభూతాని విత్రేసుర్విహ్వలానితు॥
దృష్ట్వా దైత్యస్య తత్ర్కొధం సర్వభూతాని మేని రే ।
పరాజయం మ హేన్షస్య సర్వలోకక్షయావహమ్॥
చేలుశ్శిఖరితో ముఖ్యాః పేతురుల్కా నభః స్థలాత్।
జగస్టుర్జలదాదికు ఉద్భూతాశ్చ మహార్ణవాః॥
దేవాసుర సజ్గరం ప్రతి శ్రీవిష్ణోరాగమనమ్॥
తాంభూత వికృతిం దృష్ట్వా భగవానరుడధ్వజః ।
వ్యబుద్ధ్యదహిపర్యజ్కా ద్యోగనిద్రాం విహాయతామ్॥
లక్ష్మీ కరయుగాయ స్తలాలితాల్షిసరోరుహః ।
శరద్వచనీలాబ్దకా స్తదేహరుచిర్వభుః॥
కౌస్తుభోద్భాసితోరసః కాస్త కేయూర భాస్వరః ।
విమృష్యా సుర సజ్జాభం వైనతేయమథాహ్వయత్॥
ఆహూతేవస్థితే తస్మి న్నా నాకారాష్ట్రవర్షిణి ।
దివ్య నానాస్త్రతీ వార్చిరారుహాగా త్తదాహవమ్॥
తత్రాపశ్యచ్చదేవేన్ద మభిభూతమభిప్లవై ।
దాన వేశౌర్న వామ్భోద సఇ్చయైః పౌరుషోత్కటైః॥
శ్రీ మహావిష్ణుకాలనేమి ప్రభృతుల యుద్ధము॥
యథాస్త్రీపురుషో ఘోరై భాగ్యైర్బలశాలిభిః ।
పరిత్రాణాయ సుకృతం సుచేత్రే కర్మనిర్మలే॥
అథాపశ్యంస్తుదై త్యే న్గా వియతి జ్యోతిమజ్ఞలమ్ ।
స్పుర స్తముదయాదిస్థం సూర్యముష్ణ త్విషా ఇవ॥
ప్రభావంజ్ఞాతుమిచ్చనో దానవా స్తస్య తేజసః ।
గరుత్మ స్తమపశ్యన కల్పాన్తనలభైరవమ్॥
తమాస్థితంచ మేమౌఘలిఖద్ద్యుతిసహస్రభమ్।
తమాలో క్యాసు రేంద్రస్తు హర్ష నిర్భరమానసః॥
దైత్యుని ఆక్రోధము చూచి సర్వభూతములును అది సర్వలోక క్షయావహమయి దొన ఇంద్రుని పరాజయమగునని తలచేను॥ ప్రధాన పర్వతములే చలించెను॥ ఆక సమునుండి ఉల్కలు పడెను॥ దిక్కులందు మేఘములురిమేను॥ సముద్రములు మిగుల పొంగెను॥ ఈ భూతస్థితి వికారమును చూచి భగవానుడు గరుడధ్వజుడు అంతవరకు తానవ లంబించియున్న యోగనిద్రను విడిచి నాగ పర్యంకమునుండి మేలు కోంచి లేచెను॥ శ్రమనందినపుడులక్ష్మి కరద్వంద్వ ముచే లాలించబడు పాదపద్మములు శరన్నీ లోత్పల సుందర దేహకాంతి కౌస్తుభోద్భాసి వక్షము భాస్వర మనో హర కేయూరములు కల మహానుభావుడాతడు అసురులు కలిగించు కల్లోలమాలోచించి గరుడుని పిలిచెను॥ నానాకారా స్త్రముల వర్షించగల గరుడుడు తన పిలుపందు కొని రాగా ఆతని నా రోహించి నారాయణుడు దివ్య నానాస్త్ర తీవ్ర జ్వాలా లంకృతుడై యుద్ధరంగమునకేగేను॥ అచట నతనికి కారు మొయిళ్ళగములను పోలి పౌరుషోత్కటులగు దానవేంద్రులు కలిగించు ఉపద్రవము లతో ఇబ్బందిపడుచు ఇంద్రుడు కనబడెను॥ వశానుగతముగా వచ్చి బాధించుచున్న ఘోర దురదృష్టములనుండి పురుషుని రక్షించుటకు అతడు ఉత్తమ దేశ కాలములందాచరించిన సుకృతఫలము కాపాడవచ్చినట్లు నారాయణుడింద్రునిపుడు కాపాడవచ్చెను॥ అంత లో దైత్యులకు వేడి వెలుగులతో ఉదయాద్రి పై ప్రకాశించు రవిని పోలిన జ్యోతిర్మండల మాకాశమున కానబడెను॥ ఆ తేజఃప్ర భావమును దానవులేరుగ గోరుచున్నంతలో వారికి ప్రళయాగ్ని భీకరుడగు గరుడుడును కాంతులతో ఒప్పు వేలకొలది మెరపులగముల సమీపమందలి మేఘమువలె అతని నౌరోహించి యున్న అచ్యుతుడును కనబడిరి॥ అతనిని చూచి దైత్యేంద్రుడా కాలనేమి హర్షపూర్ణ మనస్కుడై ఇట్లనుకొనెను॥
అయంచ దేవసర్వస్వం జితేస్మినిర్జితాస్సురాః।
అయం స దైత్యచక్రాణాం కృతాంతః కేశ వోహరిః॥
ఏనమాశ్రిత్యలోకేశం యజ్ఞభాగ భుజోమరాః ।
శ్రీవిష్ణోః కాలనేమిప్రభృతీనాంచ యుద్దమ్॥
ఇత్యుక్త్వాతు సమస్తా స్తే పరివార్యసమ నతః॥
తంజమ్ను ర్వివిధైరసై సగరుత్మానమాహవే ।
కాలనేమి ప్రభృతయో దశ దైత్యా మహారథాః॥
షష్ట్యావివ్యాధ బాణానాం కాలనేమిర్జనార్ధనమ్ ।
నేమిశ్శతేన బాణానాం మథనో(మదనో) శీతిభిశ్శరై ॥
జమ్భక శ్చైవ సప్తత్యా శుమ్భోదశభిరేవచ ।
శేషా దైత్యేశ్వరా స్సర్వే విష్ణు మేకై కశశ్శరైః॥
దశభిర్దశభిర్యత్నా జమ్ను స్తేగరుడంరణే ।
తేషామమృష్య తత్కర్మ విష్ణురానవసూదనః॥
ఏకైకం దానవం జ ఘ్నో షడ్భిషడ్భిర జిహ్మగై ।
ఆకర్ణకృషైర్భూయశ్చ కాలనేమి స్తిభిశ్శరైః
విష్ణుం వివ్యాధ హృదయే రోషాద్ర కవిలోచనః ।
తస్యాశోభంత తే బాణా హృదయేతేసకాజ్ఞ్చనాః॥
మయూఖానీవ దీప్తిని కౌస్తుభస్యస్పుటత్విషః ।
తైర్బాణైః కిఞ్చి దాయస్తో హరిర్జగ్రాహ ముద్గరమ్॥
“దేవతలకు సర్వస్వమీనారాయణుడే॥ ఇతడోడిన దేవతలోడుదురు॥ కేశవుడని హరియని ప్రసిద్దుడగు ఈత డే దైత్య సేనలకు యముడు॥ లోకేశుడగు ఈతని నాశ్రయించియే దేవతలు యజ్ఞభాగ భో కలయియున్నారు॥” ఇట్లనుచుండగనే దానవులందరు హరి నన్ని వైపుల చుట్టిరి॥ కాలనేమి మొదలగు మహారథులగు పదిమంది దైత్యులు గరుత్మంతుని నారాయణుని కూడ వివిధాస్త్రములతో కొట్టిరి॥ వారిలో కాలనేమీ అరువదిటితో॥ నిమి నూరింటితో- మథనుడు ఎనుబ దింటితో- జంభకుడు డెబ్బదింటితో॥ శుంభుడు పదింటితో -మిగిలిన దైత్యేశ్వరులోక్కొక్కరొక్కొక్కటితో- బాణములతో విష్ణుని జనార్ధనుని ప్రహరించిరి॥ గురుడుని పదేసి బాణములతో యత్నపూర్వకముగా (బలము కొలది) కొట్టిరి॥ దానవాంతకుడది సహించక ఒక్కొక్క దానవునా రేసి బాణములతో కొట్టేను॥ మరల కాలనేమి రోషర క విలోచనుడయి చెవినంట ధనువులాగి విడిచి మూడు బాణములతో నారాయణుని రొమ్మున కో టైను॥ బంగారుతో కూడిన ఆ బాణములాతని హృదయమున స్పష్ట ద్యు తియగు కౌస్తుభరత్నపు దీప కిరణములవలె కానవచ్చెను॥ ఆ దెబ్బలతో కొంచెము శ్రమ నందియు విష్ణువు ముద్దరము తీసికొనెను॥
సతుత ద్భ్రామ్య వేగేన దానవాయవ్యసర్జయత్ ।
దానవేన్దస్తమప్రాప్తం వియత్యేవశితై శ్శరైః॥
చిచ్ఛేదతిలశః క్రూరో దర్శయన్పాణిలాఘవమ్ ।
తతో విష్ణుఃప్రకుపితః ప్రాసంజగ్రాహ భైరవమ్॥
తేన దైత్యస్యహృదయం తాడయామాసగాఢతః ।
క్షణేనలబ్దసంజ్ఞస్తు కాలనేమిర్మహాసురః॥
శ క్తిం జగ్రాహ తీక్ష్ణాగ్రాం హేమఘజ్జా ప్రహాసినీమ్ ।
తయా వామభుజం విష్ణోర్బిభేద దితినన్దనః॥
శ క్త్యాభిన్నం భుజం తస్య స్రుత శోణితమాబభౌ ।
పద్మరాగమయేనైవ కేయూ రేణ విభూషితమ్॥
తతో విష్ణుః ప్రకుపితో జగ్రాహ విపులంధనుః ।
సప్తదశచ నారాచం క్షీజ్ఞాంశ్చమర్మభేదినః॥
షడ్భిర్గెత్యస్య హృదయం విద్యాధచ శరై స్త్రీభిః ।
చతుర్భిస్సారథించాస్య ధ్వజంచే కేనపత్రిణా॥
ద్వాభ్యాంచ ధనుషీ చాపి భుజం సవ్యంచ పత్రిణా ।
స విద్రోహృదయే గాఢం దైత్యో హరిశిలీముఖి ॥
సుతర కారుణః ప్రాంశుః క్రీడాకులితమానసః ।
చక మ్పే మారుతేనేవ నోదితః కింశుకద్రుమః॥
తమాకల్పితమాలక్ష్య గదాంజగ్రాహ కేశవః ।
తాంచ వేగేన చిక్షేపకాలనేమిర థంప్రతి॥
సా పపాత శిర స్యుగ్రా విపులా కాలనేమినః ।
సచూర్ణీతో త్తమాజస్తు నీష్పిష్టమకుటోఒసురః॥
స్రుతర కౌఘరహస్తు సుతధాతు రివాచలః ।
పపాత స్వే రథే భగ్నే విసంజ్ఞశిష్టజీవనః॥
పతితస్య రథోపస్తే దానవస్యాచ్యుతో హరిః ।
స్మితపూర్వము వాచేదం వాక్యం చక్రాయుధః ప్రభుః॥
గచ్చాసుర విముక్తోసి సామ్పతం జీవ నిర్భయః।
తతస్సల్వేన కాలేన అహమేవ తవాన కః ॥
ఏతచ్ఛ్రుత్వా వచ స్తస్య సారథిః కాలనేమినః ।
అపవాహ్య రథం దూరమానయత్కాలనేమినమ్॥
ఇతి శ్రీమత్యమహాపురాణే దేవాసురసజ్గ్రామే కాలనేమిపరాజయో
నామ ఏకోనపఞ్చచశదుత్తరశతతమోధ్యాయః॥
అతడదీ వేగముగా తిప్పి దానవేంద్రుని పై వీస రెను॥ కూరుడా దానవేంద్రుడు హస్త లాఘవము చూపుచు అది ఇంకను తను చేరక ఆకాశమందుండగనే నూవు గింజలంత ముక్కలు చేసెను॥ అంతట విష్ణువు ప్రకుపితుడై భయంకర మగు ప్రాసాయుధమును తీసికొనెను॥ ఆ ఆయుధముతో నారాయణుడు దైత్యుని హృదయమున కొట్టగా కాలనేమి క్షణములో తెలివి తెచ్చుకొని తీక్షమగు మొన కలిగి॥ బంగరు గంటల చప్పుడులతో పెద్దగ నవ్వుచున్న దో యనునట్లున్న శ క్తిని తీసి కొని దానితో విష్ణుని వామభుజము చీల్చేను॥ శ క్తితో చీల్చి రక్తము కారుచున్న విష్ణువు భుజము పద్మరాగ మణిమయమగు భుజకీర్తితో వలె ప్రకాశిం చెను॥ అంత విష్ణువు ప్రకుపితుడయి విపుల ధనువును వాడియై మర్మభేదములగు పదునేడు బాణము లను తీసికొని తొమ్మిదిటితో దైత్యుని హృదయమును నాలుగింటితో వాని సారథిని ఒక దానితో ధ్వజమును రెంటితో పొనీ ధనువును ఒక దానితో ఎడమ భుజమును కొట్టేను॥ గాఢముగా హృదయమునతగిలిన హరి బాణముల దేబ్బలతో కారుచున్న రక్తముతో ఎర్రనయిన మహా బాధాకుల మానసుడై కాలనేమి గాలితో కదల్చబడిన మోదుగు చెట్టువలె కంపించెను॥ అది చూచి ఇదే యదనని కేశవుడు గద తీసికొని వేగమున కాలనేమి రథము పైకి విస రెను॥ ఉగ్రము విపులమునగు ఆగదు॥ కాలనేమి తల పై పడగా పోని శిర ము చూర్ల మై మకుటము పిండియె వేగముగా స్రవించు రక్త ప్రవాహముతో వాడు ధాతు ద్రవము స్రవించు పర్వతమట్లు కనబడెను॥ వాడు అట్లు విరిగిన తన రథము పై తెలివి తప్పి కొనఊపిరితో పడిపోయెను॥ రథాసనము పై పడిన ఆ దైత్యుని చూచి అచ్యుతుడు చక్రాయుధుడు ప్రభుడునగు హరి చిరునవ్వుతో “అసురా! విడిచితి; పొమ్ము; ఇప్పటికి నిర్భయుడవయి బ్రతుకుము; తరువాత కోలదీకాలములో నేనే నీకు యముడనగుదును॥” అనెను॥ ఈ మాటలు విని కాలనేమీ సారథి అతని రథమును అటనుండి తొలగించి వానిని దూరముగా కోనిపోయెను॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున కాలనేమి పరాజయమను నూట నలువది తొమ్మిదవ అధ్యాయము॥
Summary of chapter 149 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya shifts the narrative to the lineage of Hiraṇyakashipu, chronicling the birth of Andhakāsura. Born from a drop of sweat of Mahādeva during intense yogic meditation, Andhakāsura was born blind and was given to the Asura king Hiraṇyāksha as an adopted son. Despite his blindness, Andhakāsura possessed immense physical strength and ambitious desires.