12 - ఇలుని వెదుకుటకు ఇక్ష్వాకు ప్రభ్రుతులు శరవణమునకు పోవుట

సూతః: అథాన్విషన్తో రాజానం భాతర స్తస్య మానవాః ।

 ఇక్ష్వాకుప్రము ఖా జగ్ము స్తథా శరవణా నీకమ్॥

 తత స్తే దదృశు స్సర్వే బడబా మగ్రత స్స్థితామ్ ।

 రత్నపల్యాణకిరణదీ ప్తకాయా మనుత్త్రమామ్॥

 పల్యాణప్రత్యభిజ్ఞానా త్సర్వే తే విస్మయం గతాః ।

ఆయం చన్ద్రప్రభో నామ వాజీ తస్య మహాత్మనః॥

 అగమ ద్బడ బారూప ముత్త్రమం కేన హేతునా ।

 తతస్తు మైత్రావరుణిం పప్రచ్చు స్తే పురోధసమ్॥

 కిమిత్యేత దభూ చ్చిత్రం వచ యోగ విదాం వర ।

 వసి ష్ఠోఽప్య బ్రవీ త్సర్వం సృష్ట్వాత ద్జ్ఞానచక్షుషా॥

 సమయ శ్శమ్భుదయితాకృత శ్శరవణే పురా ।

యః పుమా న్ప్రవి శే దత్ర : నారీత్వ మవాప్స్యతి॥

 అయ మశ్వోపి నారీత్వ మగా ద్రాజ్ఞా సహైవ తు ।

 పునః పురుషతా మేతి యథాఽసౌ ధనదోపమః॥

 తథైవ యత్నః కర్తవ్య ఆరాధ్యాథ పినాకినమ్ ।

తత స్తే మానవా జగ్ము  యత్ర దేవో మహేశ్వరః॥

తుష్టువు ర్వివిధై స్తో త్రైః పార్వతీపరమేశ్వరౌ ।

తా వూచతు రలజ్ఘ్యోఽయం సమనః కిం తు సామ్పతమ్॥

ఇక్ష్వాకో రశ్వమేధేన యత్ఫలం స్యాత్త్రదాఽఽవయోః ।

దత్వా కిమ్పురుషో వీర స్స భవిష్య త్యసంశయః॥

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: అనంతరము వైవస్వత మను కుమారులగు ఇళుని సోదరులు ఇక్ష్వాకుడు మొదలగు వారు రాజగు ఇళుని వెదకుచు శరవణోద్యాన సమీపమునకు వెళ్ళిరి. వారు అందరకు అచ్చట తమ ఎదుట ఒక ఆడు గుర్రము కనబడెను. దాని మేను రత్న ములు తాపటము చేసిన పల్యాణము జీను)తో ప్రకాశించు చుండెను. ఆ బడబ చాల ఉ త్త్రమ మయినది. ఉ తమ లక్షణములు కలది. వారు ఆ పల్యాణమును గుర్తించిరి. అది తమ. రాజగు ఇళుని అశ్వమునకు సంబంధించినదే. అని తెలిసి వారాశ్చర్యపడిరి. ఇది ఆ మహాత్ముని (ఇళుని) చంద్రప్రభమను పేరు గల గుర్రమే. ఇది ఉత్త్రమ మగు బడబగా మారినది. ఇందుకు హేతువు ఏమి ? అని ఆలోచించిరి. తరువాత వారు తమ పురోహితుడగు వసిష్ఠునికడకు పోయి "అయ్యా! మీకు యోగవే తలలో । శేషులు. ఎందువలన ఈ విచిత్రము జరిగేనో తెలుపుడు ” అని వేడిరి.

వసిష్ఠుడును తన జ్ఞానమయ నేత్రముతో చూచి ఇట్లు చెప్పెను: “ఈ శరవణమున ప్రవేశించిన పురుష స్రాణి స్త్రీత్వమును పొందును. అని పూర్వము పార్వతి ఈ ఉద్యానము విషయమున వ్యవస్థ : నెను. దాని చేతనే .(దీనిలో ప్రవేశించినందున) రాజుతో పాటుగానే ఈ. అశ్వము . గూడ స్త్రీత్వమును పొందినది. కుబేరునితో సమానుడగు ఈ ఇళ రాజు మరల పురుషుడగు సట్లుగా యత్నము చేయవలసి యున్నది. ఆందులకై పర మేశ్వరుని ఆరాధించి, అనుగ్రహింప జేసికొనవలసి యున్నది."

అంతట ఆమను పుత్రులు మహేశ్వరుడు ఉన్న చోటికి పోయిరి. పార్వతీ పరమేశ్వరులకు వివిధ స్తోత్రములతో స్తుతించిరి. వారు వీడితో ఇట్లు పలికిరి. "ఈ వ్యవస్థ దాటరానిది. కాని ప్రస్తురమున ఇట్లు చేయుడు. ఇక్ష్వాకుడు అశ్వ మే ఫము చేసి, దాని ఫలమును మాకు అర్పణ, చేయవలయును. దాని వలన ఇళ మరల పురుషుడై) కింపురుషుడుగా అగును.”

తథోత్యుక్త్వా తత స్తే తు జగ్ము ర్వైవస్వతాత్మజాః ।

 ఇక్ష్వాకో రశ్వమేధేన ఇళా కిమ్పురుషోఽభవత్॥

 మాస మేకం పుమా వరస్త్రీచ మాస మభూత్పుసః ।

బుధస్య భవనే తిష్ఠ న్ని ళా గర్భధరాభవత్ ॥

అజీజన త్పుత్ర మేక మనేక గుణ సంఘతమ్ ।

బుధ ఉత్పాణ్య తు పుత్రం స్వర్గ మేవాగమ తతః॥

ఇళస్య నామ్నా తద్వర్ష మిళావృత మభూ త్త్రదా।

 సోమార్కవంశ యో రాజా ఐశోఽభూ ద్వంశ వర్దనః॥

 స్త్రీరూపిణ ఇళ స్య ఐశోత్పత్తి॥

ఏవం పురూరవాః పుంసో రభవ ద్వంశవర్ధనః ।

ఇక్ష్వాకో రర్కవంశస్య తథైవోక స్తపోధనాః॥

 ఇళా కిమ్పురుష త్వే చ సుద్యుమ్న ఇతి చోచ్యతే ।

 పునః పుత్రత్రయ మభూ త్సుడ్యుమ్న స్యాపరాజితమ్॥

ఉత్కలోఽథ గయ స్తద్వ ద్ధరితాశ్వోథ వీర్యవాక్ ।

ఉత్కలస్యోత్కలా నామ గయస్య తు గయా మతా॥

హరితాశ్వస్య దిక్పూర్వా విశ్రుతా కురుభి స్సహ ।

 ప్రతిష్టానేఽభిషి చ్యాథ స పురూరవసం, సుతమ్॥

 జగా మేళో వ్రతం భోక్తుం దివ్యవర్షఫలాశనమ్ ।

ఇక్ష్వాకు రస్య దాయాదో మడ దేశ మవాప్నుయాత్॥

నరిష్య స్తస్య పుత్రోఽభూ చ్చఫో నామ మహాబలః ।

నా భాగస్యామ్బరీషస్తు ధృష్టస్య తు సుతత్రయమ్॥

 ధృష్ట కేతు శ్చిత్రనాధో రణధృష్టశ్చ వీర్యవాక్ ।

 ఆనర్తో నామ శర్యాతే స్తత్కన్యా చైవ దారికా॥

 ఆనర్తస్యాఽభవ త్పుత్రో రోచమాసః ప్రతాపవాక్ ।

 ఆనర్తో నామ దేశోఽ భూ న్న గరీ చ కుశస్థలీ॥

 రోచమానస్య రేవోఽభూ ద్రేవా ద్రైవత ఏవ చ ।

 కకుద్మాం శ్చాపరో నామ్నా జ్యేష్ఠః పుత్రశతస్య చ॥

 రేవతీ తస్య సా కన్యా భార్యా రామస్య వి శ్రుతా ।

 కరూశస్య తు కారూశా బహవః ప్రథితా భువి॥

ఆ మాట విని ఆ మనుపుత్రులందరును అట్లేయని వెళ్ళిరి. ఇక్ష్వాకుడు అశ్వమేధము చేసి తత్పలమును పార్వతీ పర మేశ్వరులకు అర్పించెను. ఇళ (ఇళుడు) కింపురుషుడయ్యెను. తరువాత ఆ వీరుడు ఒక మాసము పురుషుడుగా ఒక మాసము స్త్రీగా అయ్యెను. ఇళుడు ఇళగా బుధుని గృహమున ఉన్న కాలములో ఆమె గర్భము ధరించెను. ఆమెకు అనేక సద్గుణములు గల ఒక కుమారుడు కలిగేను. ఇట్లు {ఇళా గర్భమున ! ఒక కుమారుడు కలిగిన తరువాత బుధుడు మరల స్వర్గ లోకమునకు పోయేను. ఇళ పేరట ఆ దేశ భాగమునకు ఇళావృత వరమను పేరు వచ్చెను. ( ఇది బహుశ : నేటి మంగోలియా) ఇట్లు ఇళ కుమారుడగు ఐళుడు చంద్ర సూర్య వంశముల రెంటి నుండియు పుట్టిన వాడై ఆ వంశములకు వృద్ధిని (ఆ భివృద్ధిని శుభమును కలిగించు వాడయ్యెను. అతని పేరు పురూరవసుడు. అతడు చంద్ర వంశమును వృద్ధి చేయువాడయ్యెను. ఇక్ష్వాకుడు సూర్యవంశకర్త అయ్యెను.

ఇళుడు కింపురుషుడుగా ఉన్న సమయమున అతనికి సుద్యుమ్నుడు అని పేరు. ఆ సుద్యుమ్ను నకు శత్రువులచే ఓటమి నేరుగని వీరులగు ముగ్గురు కుమారులు కలిగిరి. వారిలో ఉత్కలుడు ఉత్కల దేశములకు గయుడు గయకు హరి తాశ్వుడు కురు జన పదములతో కూడిన తూర్పు దేశమునకు రాజులైరి.

ఇళుడు స్త్రీత్వమున తన కుమారుడగు పు హరవసుని ప్రతిష్టానము అను నగరము రాజధానిగా (ఆర్యావర 4 గమునకు) రాజుగా అభి షేకించి తాను కంద మూల ఫలములాహారముగా వానప్రస్థ వతమును ఆనుష్ఠించుట క్రే వనము నకు ఏగేను.

ఇళుని సోదరుడగు ఇక్ష్వాకుడు మధ్య దేశమునకు (హిమాలయము ఏంధ్యము వినశనము ప్రయాగ ఈ నాలుగు ఎల్లలకు నడుమ ఉండు దేశమునకు) రాజయ్యెను. నరిష్యంతుని కుమారుడు శఫుడు. నా భాగుని కుమారుడు అంబరీషుడు. ధృష్టునకు ధృష్ట కేతుడు చిత్రనాథుడు రణధృష్ణుడు అనువారు ముగ్గురు కుమారులు. ఆనర్హుడను కుమారుడును దారికా అను కన్యయును శర్యాతి సంతానము. ఆనరుని కుమారుడు ప్రతిషశాలియగు రోచమానుడు. అతని దేశము ఆన రము, అతని రాజధాని కుశస్థలి. ఆనర్సు : మారుడు రేవుడు. అతని కుమారుడు రైవతుడు. అతని కే కుద్మోన్ అనియు పేరు. ఇతడు దేవుని కుమారులు సూరుమందిలో జ్యేష్టుడు రైవతుని కూతురు రేవతి బలరాముని భార్యగా ప్రసిద్ధురాలు. కరూశునకు చాలమంది కుమారులు కలిగిరి. వారు కారూశులు అను పేర ప్రసిద్ధులు. వృషధ్రుడు (పృషదశ్వుడే మో?) గోవధమువలన తసగురుని శాపముచే శూద్రత్వమును పొందెను.

వృషధ్రో గోవధా చ్ఛూధ్రో గురుశాపా దజాయత ।

ఇక్ష్వాకువంశం వక్ష్యామి శృణుధ్వ మృషిసత్త్రమాః॥

 ఇక్ష్వాకోః కుక్షి నామాఽథ వికుక్షి ర్నామ దేవరాట్ ।

జ్యేష్ఠః పుత్త్రశతస్యాసీ దశ ఞ్చ చ తత్సుతాః ॥

 మేరో రుత్త్రరత స్తే తు తు జాతాః పార్థివసత్త్రమాః ।

 చతుర్దశోత్త్రరం చాశు శత మన్యం తధాఽభవత్॥

 మేరోర్ధక్షిణతో యే వై రాజాన స్సమ్మ్ప్రకీర్తితాః ।

 జ్యేష్ఠః కకుత్థ్సనామాభూ తత్సుతశ్చ సుయోధనః॥

 తస్య పుత్త్రః పృథుర్నామ విశ్వశాఖ: పృథోస్సుతః ।

 ఇన్దు స్తన్యచ పుత్త్రోభూ ద్యవనాశ్వ సతోభవత్॥

శ్రావస్తశ్చ మహా తేజా వత్సక స్తత్సుతోఽభవత్ ।

నిర్మితా యేన శ్రావ స్త్రీ గౌడ దేశే ద్విజోత్త్రమాః॥

 వత్సా ద్విహర్షక శ్చాభూ త్కలాద స్తత్సుతోఽభవత్ ।

 దున్దుమారత్వ మగమ ద్దున్దో ర్నా శేన యః పురా॥

తస్య పుత్త్రా స్త్రయో జాతా దృఢశ్వో దణ్డ ఏవ చ ।

కపిలాశ్వశ్చ విఖ్యాతో దౌన్దుమారికి ప్రతాపవాక్॥

 దృఢశ్వస్య ప్రమోదస్తు హర్యశ్వ స్తస్య చాత్మజః ।

 హర్యశ్వస్య నికు మ్మ్భోఽభూ త్సంహతాశ్వ సతో భవత్ ॥

అకృతాళ్వో రణాశ్వశ్చ సంహతాశ్వసుతా వుభౌ ।

 యువనాశ్వో రణాశ్వాతు మాంధాతా తత్సుతోఽభవత్॥

 మాన్దాతుః పురుకుత్సోభూ ధర్మ కేతుశ్చ పార్థివ ।

 ముచుకున్దశ్చ (విఖ్యాతశ్శత్రుజిచ్చ) విఖ్యాత శ్చక్రవర్తి ప్రతాపవాక్॥

 పురుకుతస్య పుత్త్రోభూ ద్వసుదో నర్మదాపతిః ।

 సమ్భూతి స్తస్య పుత్త్రో భూత్త్రిధ న్వా చ తతో భవత్ ॥

 త్త్రిధన్వన స్సుతో జాత సైయారుణ ఇతి స్మృతః ।

తస్య సత్య ప్రతో నామ తస్మా త్సత్యరథ స్స్మత:

తస్య పుత్రోం హరిశ్చనోం హరిశ్చన్తస్య లో హితః ।

లోహితాచ్చ వృకో జాతో వృకా ద్బాహు రజాయత॥

సగర సస్య పుతో భూ దొజా పరమ ధార్మికః ।

 ద్వే భార్యే సగరస్యాపి ప్రభా భానుమతీ తథా॥

తాభ్యా మారాధితః (పూర్వమౌర్వాగ్నిః)పూర్వ మౌర్వో వై పుత్త్రకామ్యయా ।

ఔర్వ సుష్ట స్తయోః ప్రాదా ద్యఢష్టు వర ముత్త్రమమ్॥

 ఏకా షష్టి సహ సం తు సుత మేకం తథాఽ పరా ।

జగృహే వేదకర్తారం ప్రభా(గృహ్య)గృహ్ణా త్సుతా న్బహూక్॥

ఏకం భానుమతీ పుత్త్ర మసృజద్వాఽసమజ్జిసమ్ ।

 ఏకా షష్టిసహస్రం తు సుషువే సొ రవిప్రభా॥

 ఖన నః పృథివీం దగ్ధా విష్ణునా యేన మార్గణే ।

 అసమఞ్జ తనయో హ్యంశుమాన్నామ విశ్రుతః॥

ఋషిణ తములో రా! ఇక్ష్వాకు వంశమును చెప్పబోవుచున్నాను వినుడు. ఇక్ష్వాకునకు కుక్షి  కుక్షి కి వికుక్షి అను రాజ శ్రేష్టుడు కలిగేను. ఇతడు కుక్షి పుత్రుల నూరుగురలో పెద్దవాడు. వికుక్షి కుపూరులలో పదునై దుమందియే పర్వతపు టు తర దేశమునకు ప్రభువులైరి. (ఇచ్చట ఇక్ష్వాకు కుమారుడే వికుక్షీయని కొన్ని ప్రతులలో కలదు. వీరుకాక ఇంకను నూట పదునాలుమంది వికుక్షి కుమారులు మేరువునకు దక్షిణపు దేశ ... ను పాలించిరి. వీరిలో పెద్దవాడు కకుత్తుడు. అతని కొడుకు సుయోధనుడు. అతని కొడుకు పృథువు. అతని కొడుకు విశ్వశాఖుడు. అతని కొడుకు ఇంద్రుడు. అతని కొడుకు యవనాశ్వుడు. అతని కొడుకు శావస్తుడు. అతని కొడుకు వత్సకుడు. శ్రావసుడు గౌడ దేశములో తన పేర శ్రావ స్త్రీ నగరము నిర్మించెను. వత్సుని కొడుకు విహర కుడు. అతని కొడుకు కులాదుడు. ఆతడు దుందు అను వానిని చంపి నందున దుందుమారుడని ప్రసిద్ధి పొందేను. అతనికి దృఢశ్వుడు దండుడు కపిలాశ్వుడు అను ముగ్గురు కుమారులు. దృఢశ్వుని కుమారుడు ప్రయోదుడు. అతని కుమారుడు హర్యశ్వుడు. అతని కుమారుడు "నీకుంభుడు. అతని కొడుకు సంహతాశ్వుడు. అతనికి అకృతాశ్వుడు రణాశ్వుడు అను ఇద్దరు కుమారులు. రణాశ్వుని కుమారుడు 'యవనాశ్వుడు. అతని కుమారుడు మాంధాత. అతని కుమారులు పురుకుత్సుడు-ధర్మ కేతుడు - ముచుకుందుడు శత్రుజిత్ అను వారు నలుగురు. పురుకుత్సుని కుమారుడు వసుదుడు. అతడు నర్మదకు పతి. అతని కొడుకు సంభూతి. అతని కొడుకు తధన్వుడు. అతని కుమారుడు తైయారుణుడు. అతని కుమారుడు సత్యవ్రతుడు. అతని పుత్త్రడు సత్యరథుడు. అతని సుతుడు హరిశ్చంద్రుడు. అతని తనయుడు లోహితుడు. అతని కుమారుడు. వృకుడు. అతని కొడుకు బాహుడు.. . అతని వుత్తుడు సగరుడు. అతడు పరమ ధార్మికుడు. అతనికి ప్రభ భానుమతి అను ఇద్దరు భార్యలు. వారు పుత్రులను కనగోరి ఔర్వమునిని ఆరాధించిరి. అతడు మెచ్చి వారికి కోరిన వరములని ఇచ్చేను. ఆ వరప్రభావమున ప్రభకు అరువది వేలమంది కుమారులు కలిగిరి. భానుమతికి అసమంజుడు అను ఓ కే కుమారుడు కలిగెను. వారిలో ఆువదివేలమందియు భూమిని తప్వుచు కపిలరూపుడగు) విష్ణునిచే దగ్గులేరి. అసమంజుని కుమారుడు అంశుమంతుడని ప్రసిద్ధినొందెను.

తస్య పుత్రో దిలీపస్తు దిలీపాత్తు భగీరథః ।

యేన భాగీరథీ గజ్గా తప సప్త్వాఽవతారితా॥

భగీరథస్య తనయో నాభాగ ఇతి విశ్రుతః ।

 నా భాగస్యామ్బరీషోఽభూ తిన్దుద్వీప స్తతోఽభవత్॥

 తస్యయు తాయుః పుత్త్రోభూ దృతుపర్ణ స్తతోఽభవత్ ।

తస్య కల్మాషపాదస్తు సర్వకల్ప స్తతోఽభవత్॥

 తస్యానరణ్యః పుత్త్రోభూ నిమ్న స్తస్య సుతోఽభవత్ ।

నిఘ్న పుత్త్రా వుభౌ జాతా వనమిత్ర రఘూ నృపౌ॥

అనమిత్రో వన మగా ద్భవితా స కృతే నృపః ।

 ర ఘో రభూ ద్దిలీపస్తు దిలీపా దజక స్తథా॥

 దీర్ఘ బాహు రజా జ్ఞాత స్త్వజపాల స్తతోభవత్ ।

 తతో దశరథో రాజా తస్య పుత్త్రచతుష్టయమ్॥

 నారాయణాంశజా స్సర్వే రామ స్తేష్వగ్రజోఽభవత్ ।

రావణా న్తకర స్తత్వ ద్రఘూణాం వంశ వర్దనః॥

 వాల్మీకి స్తస్య చరితం చక్రే భార్గవసత్త్రమః ।

తస్య పుత్త్రౌ కుశలవా విక్ష్వాకుకులవర్ధనౌ॥

 అతిథిస్తు కుశా జ్జజ్ఞే నిషధ స్తస్య చాత్మజః ।

 నళస్తు నిషధా స్తస్మా న్న భా స్తస్మా దజాయత॥

 సభసః పుణ్డరీకోభూ మధన్వా తత స్మృతః ।

తస్య పుత్త్రోభవ ద్వీరో దేవాసకః ప్రతాపవాక్॥

 అహీనగ స్తస్య సుత స్సహస్రాశ్వ స్తతః పరః ।

 తత శ్చన్ద్రావలోకస్తు తారాపీడ స్తతోఽభవత్॥

 తస్యాత్మజ శ్చన్ద్రగిరి ర్భానుచిత స్తతోఽభవత్ ।

 శ్రుతాయు రభవ త్త్రస్మా ద్భార తే యో నిపాతిత॥

 నళౌ ద్వావేవ విఖ్యాతా వం శే కశ్యపసమ్భవే ।

 వీర సేనసుత స్తద్వ నైషధ శ్చాపరో మతః॥

 ఏవం వివస్వతో వం శే రాజానో భూరిదక్షిణాః ।

 ఇక్ష్వాకు వంశప్రభవాః ప్రాధాన్యేన ప్రకీర్తితాః॥

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే సూర్యవంశ వర్ణసం నామ ద్వాదశోఽధ్యాయః॥

అంశుమంతుని కుమారుడు దిలీపుడు. అతని సుతుడు భగీరథుడు. అతడే తపస్సుచే గంగను భూమికి తెచ్చే . క “.కనే గంగ భాగీరథినది. అతని కోడుకు సౌభాగుడు. అతని కుమారుడు అంబరీషుడు. అతని కుమారుడు సింధు ద్వీపుడు. అతని సుతుడు అయు తాయుడు. అతని పుత్రుడు ఋతుపర్ణుడు. అతని కొడుకు కల్మషపాదుడు. అతని కుమారుడు సర్వకల్పుడు. అతని కొడుకు అనరణ్యుడు. అతని కుమారుడు నిఘ్నుడు. అతనికి అనమిత్రుడు రఘువు ఆ ఇద్దరు కుమారులు. రఘుని కుమారుడు దిలీపుడు. అతని కుమారుడు అజుడు. అతని సుతుడు దీర బాహువు. అతని పుత్రుడు అజపాలుడు. అతని కుమారుడు దశరథుడు. అతనికి నారాయణుని అంశ వలన నలుగురు కుమారులు కలిగిరి. వారిలో జ్యేష్టుడు రాముడు. రావణుని అంతమొందించినవాడు అతడే. ఆయన రఘువుల వంశమునకు సమృద్ధిని శుభమును కలిగించినవాడు. భృగువంశ శేష్టుడగు వాల్మీకి అతని చరితమును రచి ను. ఇక్ష్వాకు వంశ వర్గ నులగు లవకుశులను ఇద్దరు అతని కుమారులు. కుశుని కుమారుడు అతిథి. అతని కుమారుడు నిషధుడు. అతని కుమారుడు నళుడు. అతని కుమారుడు నభుడు. అతని కుమారుడు పుండరీకుడు. అతని కొడుకు నే మధన్వుడు. అతని కుమారుడు వీరుడు ప్రతాప వంతుడునగు దేవానీకుడు. అతని కొడుకు అనగుడు. అతని కుమారుడు సహస్రాశ్వుడు. అతని కొడుకు చంద్రవ లోకుడు. అతని కుమారుడు తారాపీడుడు. అతని కుమారుడు చంద్రగిరి. ఆతని సుతుడు. భానుచితుడు. అతని పుత్రుడు శ్రుతాయువు. భారతయుద్ధమున మరణించిన శ్రుతాయువు ఇతడే. కశ్యపవంశ మున పుట్టి ప్రసిద్ధినొందిన నళులు ఇద్దరు. వారిలో ఒకడు వీర సేనునీ కుమారుడు. మరియొకడు నిషధుని కుమారుడగుటచే నైషధుడనబడిన నళుడు.

వివస్వంతుని సూర్యుని వంశమున జన్మించి బంగారునాణెములనే బంగారమునే అనేక విధ ద్రవ్యములనే దక్షిణలుగా ఇచ్చి భూరిదక్షిణలు యజముల నాచరించి ప్రసీదులయి లోకములకు మేలు చేసి ఇక్ష్వాకు వంశమున జన్మించిన వారే ప్రధానముగా ఇచట పేర్కొనబడినారు. (అనమిత్రుడు కృతయుగమున రాజగును.)

ఇది శ్రీమత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాద ముప సూర వంశ వర్ణనమను ద్వాదశాధ్యాయము.