మత్స్య మహా పురాణము
148 - దేవదానవ యుద్ధారంభము॥
సూతః: సురాసురాణాం సంమర్దే తస్మి నరమదారుణే ।
తుములో తిమహానాసీ తేనయో రుభయోరపి॥
గర్జతాం దేవదై త్యానాం శజ్ఖదభేరీర వేణచ ।
తూర్యాణాంచైవ నిర్దోషే ర్మాతఙ్ఞానాంచ బృంహితైః ॥
హేషితైర్హ యబృనానాం రథమేమిస్వనేనతు ।
జ్యో మోషేణచ శూరాణాం తుములోతిమహా నభూత్॥
సమాసాద్యోభయో స్సేనే పరస్పర జయైషిణామ్ ।
రో షేణాతిపరీతానాం త్యక్తజీవిత చేతసామ్॥
సమాసాద్యచతేన్యోన్యం సక్రమేణ విలోమతః ।
రథేనాసక్తపాదాతో రథేనచ తుర జ్ఞమః॥
హస్తీ పదాతి సంసక్తి రథినాపి క్వచిద్రథ ।
మాత జేనాపరో హ స్త్రీ తురగై ర్బహుభిర్గజాః॥
గజైశ్చ బహుభి ర్ఘ స్త్రీ పదాతై ర్బహుభిర్గ జాః ।
పదాతి రేకో బహుభిర్గజై ర్మతైశ్చ యుజ్యతే॥
తతః ప్రాసాశనిగదాభిణ్డివాలాసిషట్టసైః ।
శ క్తిభి ర్ముసలై శ్శూలై ర్ముద్గరైః కణి కైర్గదైః॥
సూతుడు శౌనకాదులకిట్లు చెప్పసాగెను: నురాసురుల ఆ పర మదారుణ సమ్మర్గమునందు ఇరు సేనలయందును గొప్ప తొక్కిసలాటయయ్యెను॥ దేవదైత్యుల గర్జనలతో శంఖ భేరీ తూర్య ధ్వనులతో ఏనుగుల ఘీంకారములతో గుర్రపు గుంపుల సకిలింతలతో రథపు చక్రపు పట్టాల చప్పుడులతో శూరుల విండ్లనారుల మోతలతో మహాతుముల మయ్యేను॥ పరస్పర జయ వాంఛతో అతి రోష పూర్ణులయి జీవిత త్యాగమునకు సిద్ధపడిన ఉభయుల సేనయు ఒకరి సేనను మరియొకటి సమీపించి ప్రక్రమముగాను విలోమముగాను ఎదిరించుకొనసాగిరి॥ రథము పదాతిమీదకు వచ్చును॥ రథము మీదకు గుర్రము దుముకును॥ ఏనుగు పదాతితో పెనగులాడును॥ రథికునితో రథికుడు తలపడును॥ ఏనుగులతో ఏనుగులు ఏనుగులు గుర్రములతో అనేక గజములతో ఒక ఏనుగు అనేక పదాతులతో అనేక గజములు ఒక పదాతి అనేక గజము లతో తలపడుచుండెను॥
చక్రైః పరశ్వథై శ్చైవ తోమరై రజ్కుశై శ్శితైః ।
కార్ష్ణినాళీక నారాచైర్వత్సదనార్ధచంద్రకై
భల్లైశ్చైవసపతైశ్చ శుక తుణ్డైశ్చ నిర్మలైః ।
వృష్టిర త్యద్బుతా కారా గగనే సమదృశ్యత॥
సమచ్ఛాద్య దిశ స్సర్వా స్తమోమయ మీవాక రోత్ ।
న ప్రజ్ఞాతం తతోన్యోన్యం తస్మిం సమసి సజులే॥
ఆలక్ష్య నే సృజనస్తే హేతిసఙాత ముద్దతమ్ ।
పత ని సేనయో ర్మధ్యే నిరీక్ష నే పరస్పరమ్॥
తతో ధ్వజై ర్భుజైశ్ చ్ఛతై శ్శిరోభిశ్చ సకుణ్ణలైః ।
గజై సుర జెః పాదాతైః పతద్భిః పతితై రపి
ఆకాశ సరసో భ్రష్టైః పజజై రివ భూ సృతా ।
భగ్న దస్తా భగ్న కుమ్బా శ్ఛిన్న దీర్ఘమహాకరా।
గజా శైలనిభాః పేతుర్ధరణ్యాం రుధిరస్రవాః ।
భగ్నేషారథచక్రాఖ్యా రథాశ్చ శకలీకృతాః॥
పేతుశ్శక లతాం యాతా స్తురట్టైశ్చ సహస్రశః ।
తతోసృఘృదదుస్తారా పృథివీసమజాయత॥
నవ్యశ్చ రుధిరావర్తా హర్షదాః పిశితాశీనామ్ ।
బై తాళాక్రీదమభవ త్తత్సజ్కులరణాజిరమ్॥
ఇతి శ్రీమత్స్య మహా పురాణే దేవాసుర సజ్గ్రామే దేవదానవయో ర్యుద్ద
కథనం నామ అష్టచత్వారింశదుత్తర శతతమోఽధ్యాయః॥
ఇంకను ప్రాసవజ గదాభిండి వాలఖడ్డ పట్టిశశ క్రిముల శూలముద్ధర కుణిక గదలతోను చక్రపరశు తోమరాంకుశములతోను కార్షినాళీకాయుధములతోను నారాచబాణములతోను వత్సదంతార్ధచంద్రథల్ల శుక తుండాయుధములతోను ఆకాశమునందు అత్యాశ్చర్యకరమగు ఆయుధ వర్షము ఏర్పడి కనబడెను॥ దానిచే దిక్కులన్నియు కప్పబడి అంధకార మయమయ్యెను॥ దానిలో ఒకరికొకరు గుర్తు తెలియక యు ఆయుధ సముదాయము ప్రయోగించుచుండినను ఎవరు ఏది ఎవరి పై ప్రయోగించిరో తెలియకుండెను, సైనికులు సేనలనడుమ పడుచుండిరి, పరస్పరము చూచు చుండిరి॥
ధ్వజములు భుజములు ఛత్త్రములు కుండలములతో కూడిన శిరస్సులు గజములు తురంగములు పదాతులు తెగిపడియు పడుచునుండగా ఆకాశ మను సరస్సునుండి జారిపడిన పద్మములతో పలె వీనితో రణభూమి వ్యా ప్రమయ్యెను॥ దంతములు విరిగి కుంభములు పగిలి తొండములు తెగి నెత్తురు కారుచు ఏనుగులు కొండలవలే పడిపోయెను॥ కొండు విరిగి చక్రములు ఊడి ఇరుసులు విరిగి రథ ములును ముక్కలుగా తెగిపోయి వేలకొలదిగా అశ్వములును పడిపోయెను॥
Summary of chapter 148 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the cosmic celebrations following Tārakāsura's demise. The Devas, Led by Indra, regained control of Svarga, while Maharshis resumed their Vedic sacrifices without fear. Bhagavān Brahmā, Bhagavān Vishṇu, and all celestial beings gathered around the victorious child Kārttikeya, showering Him with divine flowers and chanting sublime hymns praising Him as the eternal protector of Dharma.