117 -  హిమవత్పర్వత వృక్షాది వర్ణనము 

సూతః : తస్యైవ పర్వతేంద్రస్య ప్రదేశం సుమనోహరమ్

అగమ్యం మానుషైరన్యై ర్దైవయోగా దుపాగతః

 ఇరావతీ సరిచ్ఛేష్ణా యస్మాద్ధేశా ద్వినిర్గతా

 మేఘశ్యామంచ తందేశం ద్రుమషణ్డై ర నేకశః

 సాలైస్తాలె సమాలై శ్చ కర్ణికా రై స్సశాల్మలైః

న్యగ్రోధే శ్చ తథాశ్వత్థా శిరీషె శింశుపాద్రుమైః

శ్లేష్మాత కై రామలకై ర్ఘ రీతక విభీత కై

 భూర్ణా స్సముజ్జకే ర్బాజై ర్వకై స్సప్తచ్ఛదై రపి

మహానీమ్బై స్తథానిమ్బై ర్ని రుణీభి రరిద్రుమైః

దేవదారుమహావృక్షే స్తథా కాలేయక ద్రుమైః

పద్మకై శ్చన్దనై ర్బిబ్వైః కపిత్థ ర క్తచన్దనైః

 వాతామరిష్ట కాక్షీరై ఈశ్వకర్లె స్తథార్జునే

హస్తికర్లె స్సుమన సైః కోవిదారై సుపుష్పితే

ప్రాచీనామల కై శ్చాపి మధూకై ఇస్సవరాట కైకః

ఖర్జూరై ర్నా కేరైశ్చ ప్రియాళ్వామాతకద్రుమైః

తస్తుమాలై ర్ధవైర్భవ్యైః కాశ్మీరైః పర్ణిభి స్తథా

జాతీఫలై కి పూగఫలై కట్పలై స్సల్లకీఫలై

 మన్గా రైః కోవిదారై శ్చ కింశుకైః కుసుమాంశు కైః

 పలా శై శాల్మలీభేదై ర్వేత సె ర్ణాలవేత సై

 ర క్తారంగైశ్చ సార జైజుభి స్సపియజుభిః

రక్తాశోకై(రక్తాశోక్తైస్తథాశోకైరావకైః) స్తథాశోకైః కురుకై ర్భువిరూఢ కైః

 ముచుకున్డే స్తథాకున్డే కోటరూషసరూష కైః

 కిజ్కరాతైః కిరాత్రే శ్చ కేత కై క్వన కేత కైః

శోభాక్తానే రజ్జనైశ్చ శుక లిజ్గనిచోక కైః

 సపర్ణా కైశ్చ శయనైర్ద్రుమ శ్రేష్ఠై స్తథాసనై

 (ఈ అధ్యాయమున వృషాది వర్ణనమున కొంత పరస్పర సమ్మిశ్రణము ఉన్న ను చాలభాగము ఆయా వర్గములకు చెందిన వృక్షలతాదికమును మహాముని క్రమముగా వర్ణించుట జరిగినది.)

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చేప్పెను: ఈ హిమవత్పర్వతమునందే అతి మనోహరమగు ప్రదేశము ఒకటి కలదు. అది సామాన్య మానవులకు చేరనల ఏకానిదేదైనను అదృష్టవశమున మద్రరాజగు పురూరవుడు చేరెను. అచటి నుండియే నదీ  శేషయగు ఇరావతి ప్రభవించి బయలు వెడలును. అనేక ములగు వృక్షముల గుబురులతో ఆ ప్రదేశము మేఘములవలె నల్లనే కానవచచుండును.

            (అచటి వృక్షములలో కొన్ని కలపను లక్క మొదలగు పదార్థ ములను అగురు మొదలగు సుగంధ ధూప ద్రవ్యములను అలంకరణ సామగ్రిని ఓషధులను ఉత్పన్నము చేయు మహావృక్షములు. అవి ఏవన): సాలతాల , (తాటి) తమాలకర్ణికార -శాల్మల (బూరుగు) న్యగ్రోధా (మర్రి) శ్వత్థ (రావి) శిరీష (దిరి నేన శింశుపా (అగురు) శ్లేష్మాతకామలక ఉసిరిక) హరీతక (కరక) విభీతక (తాడి) భూర్జముంజక బాణ ( ఈ రెండును ఏళ్ళయొడ్డున మొలచు ముంజగడ్డి తెల్లు) స పచ్చద (ప్రతి రెమ్మయందును ఎప్పుడును ఏడాకులే ఉండెడి ఆరణ్య వృక్షము) మహానింబ ( పెద్ద వేప) నింబ నిర్గుండి హరిద్రమ దేవదారు కాలేయక పద్మక చందన బిల్వ కపిత్త (వెలగ) రక్తచందన వాతామరిష్టకా-క్షీరాశ్వకర్ణార్జున (మద్ది హస్తికర్ల-సుమనసకోవిదార ప్రాచీనామలక మధూక ఇప్ప వరాటక ఖర్జూర నాళి కేరప్రియా శ్వామాతక తంతు మాలధవ భవ్య కాశ్మీర-పజాతీఫల (జాజికాయ) పూగఫల పోక) కట్పల సల్లకీఫల మందార కింశుక కుసుమాంశుక పలాశ (మరియొక విధమగు మోదుగు) శాల్మలీ భేద (మరొక విధమగు బూరుగు) వేతస (మెట్ట ప్రబ్బలి) జలవేతన (నీటి ప్రబలి) రక్తాంగ సారంగహింగు ఇంగువ ప్రియంగు రక్తాశోకాశోక కురుక భువి రూడకముచుకుంద కుంద కోట రూషక-రూషక కింక రాత కిరాత కేతక (నీటి మొగలి) వన కేతక అడవి మొగలి) శోభాంజనాంజన శుక లింగ నిచోళక పర్లాక శయనాసన వృక్షములును.

మన్మథస్య శరాకారై స్సహకారైర్మనోరమైః

 పీతయూథికవల్మీకై శ్వేతయాథికయా తథా

జాత్యా చమకజాత్యాచ తుమ్బకైశ్చ సతుమ్బకై

 మోచై శ్శోచైశ్చ లికుచై స్త్రీలబిల్వకుసుమ్భక్షేః

 తథాచ శుష్మచరణే ర్వరుణైః కామవల్లభైః

 పుష్పాజ్కుశ్చైవకు శైః పారిభద్రహరిద్రకై

 ధారాకదమ్బైః కుటజైః కదమ్భై ర్గిరికూట జైః

 ఆక్రో నమూర్ధకకుభైః కకుభైః కమనీయకై

 కరస్థుబదరై ర్నీ వై ర్వివైరివ మదోద్ధతైః

రక్రేః పాలీవనైరృషె ర్దాడి మై శ్చమకద్రుమైః

బన్దూ కైశ్చ సబనూ కైః కుజ్జకానాంతు జాతిభిః

కుసుమైః పాటలాభిశ్చ మల్లికాకరవీర కైః

కురువకై రై మవజ్జరై ర్జమ్భుభి ర్మృదుజమ్బుభిః

బీజపూరై స్సకర్పూరై ర్గురుభి శ్చాగురుద్రుమైః

 బిమ్బైశ్చాప్రతిబిమ్బైశ్చ సత్తానక వితానకై కి

తథాతు ఫలవృకైశ్చ(గుగులువృక్షైశ్చ) హిస్తాలఫలధన్వికైః

తృణశూన్యైః కరీ షైశ్చ శా కైశ్చ మదనై స్తథా

పీలుభి రౌతకీ భిశ్చ చిరిబిల్వనవాలు కైః

 తి నొణీకై స్తథా లోధైర్విడ ళైః ఓరికాద్రుమైః

 అశ్మాత కై స్తథాజ్కోలై స్తథా చ మధుకర్రుమైః

భల్లాతకై రిన్దవనై ర్వల్మీకై సిన్హువార కై

 నాగ కేసర వృషైశ్చ సు కేసర మనోరమైః

 కరమర్ధిః కాసమర్ధి రరిష్టక వరిష్ట కైః

రుద్రాక్షైర్ద్రాక్షసమ్భూతై స్సనిమ్బైః పుత్త్రజీవకై

తక్కోలై ర్లావకై శ్చాపి త్వగ్ద్రుమైః పారి వేత సైః

 (మరికొన్ని అందమగు పూలను ఔషధములుగా పనికివచ్చు ఫలములను ఇచ్చునవి. అవి ఏవన): అసన మన్మథ శ రాకార మనోరమ సహకార రసాలమను మామిడి) పీయూథికావల్మీక - శ్వేతయూఫ్రికా జాతీ (జాజి) చంపక తీగ (సం పేగ) తుంబక మోచచ్చలికుచ తిల - బిల్వ-కుసుంభక (నూనెనిచ్చు కుసుమపంట) శుష్మచరణ వరుణ కామ వల్లభ పుష్పాంకుశ వకుళపారి భద్రహరిద్రక ధారా కదంబ (ఒక కడిమి) కుటజ (కోడి నె) కదంబ (నాటుక డిమి) గిరి కుటజ సమా! కొంత దీంత కమనీయ కకుభ మది) కర్కంధుబదరీ మదగజ సమాన నీపర క ఎర్రని పాలీవన దాడిమదుమ చంపక చెట్టు సంపెంగ) బంధూక సబంధూక కుంజక జాతి భేద (వేరువేరు జాతుల కుంజక వృక్షములు) పాటల కర వీర (ఎర్ర గన్నేరు - అదేవిధమగు తెల్లని పూలచెట్టును) కురువక (పచ్చనిములు గోరింట) హిమ వంజీరము లును.

(మరికొన్ని ఓషధులుగానే విశేషముగా పనికివచ్చు చెట్లు. అవి ఏవన): జంబూ (నేరేడు) మృదు జంబూ బీజపూర కర్పూరాగురు బింబ (దొండ) సంతానక వితానక పందిళ్ళు)ములును-ఔషధజాతి (మరికొన్ని పండ్ల చెట్లు: అవి ఏవన): హింతాల ధన్విక తృణశూన్య క రీషశాక (చాగ ! మదన (ఉమ్మెత) పీలు ధాత కీ (ఆరె) చిరిబిల్వ వాలుక తింత్రిణీ (చింత) లోధ్ర విడంగ క్షీరికాశ్మాత కంకోల ఊడుగ) మధుక భల్లాత కేంద్రవన వల్మీక సింధువార సు కేసర (మనోరమ) నాగ కేసర కర మర్ధ కామర్ధారిష్టక వరిష్టక రుద్రాక్ష దాక్ష నింబ పుత్త జీవక (గార కాయ) తక్కోలలావకత్వక్ ద్రుమ ఏరివేతసములును

ప్రతానైః పిప్పలీనాంచ నాగవల్లిభి రుత్తమైః

 మరీచానాం తథాగుల్మైః పద్మైశ్చ వనమాలికైః

మృద్వీ కామలై ర్ముఖ్యై రతిముక్తక మజ్జలైః

 వకులై ర్వక కీనాంచ ప్రతానై సఫలైశ్శుభై కి

కూశ్మాజ్ఞానాం ప్రతానై శ్చ పటోలాలాబువల్లి కైః

 చిరణస్య ప్రతానైశ్చ పట లైః కరవేల్లకై

కార్కోటక వితానైశ్చ వార్తాకై ర్బృహతీఫలై

 రాజమాషాత సీష జైశ్శాకైశ్చ వివిధై స్తథా

కత్తైర్విదార్యాచ తథా కరో టై స్వాదుసంయుతై

 సబిడారీ విష్ణుసారా జతువ త్వగ్వివర్ధితై కి

 సునిష్పావక వృక్షశ్చ గవిడువక వాస్తుకై 

 సువర్చలాభి స్సర్వాభి స్సర్షపాభి స్తథైవచ

కాకోలీ క్షీర కాకోలీ వృకైశ్చ సుమనోహరైః

కాసుమర్తె స్తథా సాలై స్తథాకట్ఫలచక్ర కైః

 తథా క్షీరిక శాకై శ్చ కాలశా కేన వై తథా

 శిమ్బిధాన్యై స్తథాధాన్యై స్సర్వై ర్నిరవ శేషతః

ఓషధీభి ర్విచిత్రాభి ర్దీప్యమానాభి రేవచ

ఆయుష్మది ససస్యాభి ర్వన్యాభిశ్చ నరాధిప

జరామృత్యు భయఘ్నాభిః ముద్భయఘ్నాభి రేవచ

సౌభాగ్య జననీభిశ్చ లతాభి శాప్యనేకశ

తత్ర వేణులతాభిశ్చ తథా కీచక వేణుభిః

కాశై శ్శశాఙ్కకా శైశ్చ కాశగుల్మే స్తథైవచ

కుశ గులై స్తథార మ్యై ర్థులె శ్చేషో ర్మనోరమైః

కార్పొద్రుమ స జైన దుర్లభేన శుభేనచ

తథాచ కదళీషజ్ఞ ర్మనోహారిభి రుత్తమైః

 తథా మరకత ప్రస్థ ప్రదే శై శ్శాడ్వరాన్వితై కి

హరితుష్ప సమాయు క్రైః కుజుమస్యచ భాగశః

 భృజరాజ జటామాంసీ గ్రన్దికై స్తుమురాజదైః

స్వర్ణపుష్పా యథాభూమి ర్నా నాపుష్పై స్తథాపరైః

 జమ్బీరికా భూతృణకై స్సరసైః కకుభే స్తథా

శృజిబేరాజమోదాభిః కుహకైశ్చ ప్రియాళు కైః

జలజై శ్చ తథావన్డే ర్నా నావర్ణి సుగన్దిభిః

ఉదయాదిత్య సఙ్కాశైః పూర్ణ చన్ద నిభై స్తథా

 తపనీయసవర్ణాశ్చ అతనీపుష్ప సన్ని భైః

శుక పత్ర నిభై శ్చాన్యై స్థలపాలై శ్చ భాగశః

 పశ్చివరైస్సమాకీర్ణ ర్బహువర్ణా స్తథైవచ

ద్రష్టృదృష్ట్యాహితముపై ఓ కుసుమై శ్చన్దనన్ని భైః

 తథా వహ్ని శిఖాకారై ర్గజవక్త్రోత్పలై శ్శుభై

 నీలోత్పలై స్సకర్పూరై ర్గుజ్జాతక క శేరు కై

శృణోటక సృగాలై శ్చ భర టైశ్చ స్థలోత్పలై

 జలజై సలజై ర్మూలైః ఫలై పుష్పే ర్వి శేషతః

 వివిధైశ్చైవ నీవారై ర్మునిభోజ్యై ర్నరాధిప

 న తద్దాన్యం న తత్స్వల్పం న తచ్ఛాకం న తత్ఫలమ్

 న తస్మూలం న తతనం న తత్పుష్పం నరాధిపః

 నాక లోకోద్భవం నిత్యం నర లోకోద్భవంచ యత్

అనూపోత్తం వనోత్థంచ యతయత్రాస్త్రి పార్థివః

 సదా పుష్పఫలం సర్వ మజర్యమృతుయోగతః

మధ్రేశ్వర స్స దదృశే తపసోర్థోపయోగతః 

మరికొన్ని వివిధోప యోగములుకల తీగల గుబురు పొదల జాతులు. అవి ఏవన): పిప్పలీ నాగవల్లి (తమల పాకు) మరీచ (మిరియపు పద్మ వనమాలికా మృద్వీకా (ద్రాక్ష) ఒతిముక్తక వకుల (పొగడ) సఫల పండ్లుగల) వక్ర కూశ్మాండ (బూడిద గుమ్మడి) పటో పొట్ల లాలాబు సొర) చిరంట కార వేల్ల (కాకర) కార్కోటక వార్తాక పందిలి వంగ) బృహతీ ఫల రాజమాషాత సీ (బొబ్బర- అవిసే) త్యాది వివిధ శాక లతా ప్రతానములును రుచిమంతములును కంద విదారీ క రోట బిడారీ విష్ణుసారాజతువత్ త్వగ్వివర్ధిత నిష్సావక గవివక వాస్తుక సువర్చలా స్వపములును (ఆవాలు) కాకోలీక్షీర కా కోలీకాసమర్ధ సాల కట్ఫల చక్రక వృక్షములును మీరిక శాక కాలశాకములును శింబి ధాన్య ప్రభృతి సర్వ ధాన్యములను విచిత్రములును ప్రకాశించునవియు దీర్ఘాయువు కలవియు సస్యయుతములును నగు వన్యములగు ఓష ధులును జరామృత్యు ముద్భయ నాశకములును సౌభాగ్య వర్ణనములునుగు అనేక లతలును తీగ వెదుళ్ళు, బొంగు వెదుళ్ళును చంద్రునివలే మెరయు పూలుగల రెల్లు పొదలును రమ్యములగు దర్భల చెర కుల గుబురులును దుర్లభములును శుభకరములునగు తెగకు చెందిన ప్రత్తిచెట్లును మనోహర ములును నుత్తమములునగు అరటి గుబురులును పచ్చిక బయళ్ళతో నిండిన గరుడ పచ్చమణుల నెత్తములును పచ్చని పూవులతో వేలయు కుంకుమ పొదలును భృంగరాజ జటామాంసీ గ్రంథిక తుమురా ఒంగదములను ఓషధి వృక్షకము (మొక్క)లును భూమి బంగారు పూవులు దాల్చేనేమో యని తోపజేయు మరి ఇతరములగు పూవులును సర సములగు జంబీరితో భూతృణక కకుభ వృక్షములును శృంగి బేరాజు మోదా (వాము) కుహక ప్రియాళుక వృక్షలతాదికమును ఏ వన్నెయు లేనివి పలువన్నెలు కలదియగు సుగంధవంతములు. నగు తామరలును ఉదయ సూర్యునివలే పూర్ణచంద్రునివలె కాచిన బంగారువలె అవి నే పూలవలే చిలుక జేక్కలవలె మెరయు మేట్టయందు పూచు పూలును ఐదు వన్నెలు ఇంకను ఎక్కువ వన్నెలు కలిగి చూపణ కంటికింపు కలిగించు మరి ఇతర పుష్పములును చంద్రునివలె వహ్ని జ్వాలలవలె మెరయు శుభములగు గజవక్త్రోత్పలములును (కలువ) నీలోత్పలములును కర్పూర పుష్పములును గుంజాతకములును క శేరుకములును శృంగాటకములును సృ భరటములును స్థలోత్పలములును (మెట్ట కలువలు) మరికొన్ని నీటియందు మేట్టయందు మొలచి పెరుగు కందమూలఫల పుష్ప విశేషములును మునుల కాహారములగు వివిధ నీవార ధాన్యములును ఆ ప్రదేశమునందు ఆ రాజునకు కనవచ్చెను.

స్వర్గమందో నరలోకమందో జలప్రాయ ప్రదేశములందు గాని మెట్ట పైగాని వనములందుగానీ లభించు ఆయా జాతులలో అచట లేని ధాన్యము కాని పుష్పముకాని శాక ము కాని ఫలము కాని కందముకాని మూలము కాని ఏదియు. నుండదు, అవి అన్నియు ఎల్లప్పుడు ఫల పుష్పములను కందమూలాదికమును ఇచ్చునదే కాని ఋతు లక్షణ వశమును నశించునవి కావు. తపశ్చర్యకివి యన్నియు ఉపయుక్తములును అనుకూలములును అగుననుకొనుచు రాజవి యన్ని యు. చూచుచుండెను. 

దదృశేచ తథాతత్ర నానారూపపతత్రిణః

మయూరా ఞ్చితపక్షాంశ్చ కాకకజాంశ్చ కోకిలా

 బకా దమ్బకా హంసా న్కో యద్దీన్ ఖఞ్జరీటకా

 కుక్కుటా నాష్టకూటాంశ్చ ఖట్వాఙ్ఞా న్లుబకీం స్తథా

గౌడకాం స్తథాకుమ్బాక్ ధార్తరాష్ట్రా ష్ఛకాన్బకాక్

ధాతుకాం శ్చక్రవాకాంశ్చ కటుకా స్టిట్టిభాజ్ దృభాక్

పుత్రప్రియా క్లోహపృష్ణా నోచర్మగిరివర్తకాక్

పారావతాంశ్చక మలా ఇచ్ఛారికా జీవజీవకాక్

లావవర్తక వర్తాంశ్చ రక్తవత్సప్రభద్రకాక్

తామచూడా న్వర్ణచూడా నుక్కుటా నాస్థకుబ్జకాన్

కపిఱ్ఱలా నలవికాం స్తథా కుజుమచూడ కాక్

 భృఙరాజా సారపాదాక్ భుల్లిజ్జాక్ పిణ్డమానవాన్

 మంజుశీతక దాత్యూహాన్వ్యా ధాన్యాతా న పక్ష కాన్

భారద్వాజాం స్తథా చాషా నుపర్ణానంజలీయకాన్

 భౌమపుత్రా నదీజ్వాలాన్సువర్ణానాజనా స్త్రీకాక్

ఏతాంశ్చా స్యాంశ్చ బహుశ పుకి సజ్జ న్మనోహరాజ్

 శ్వాపదా న్వివిధాకారా స్మృగాంశ్చైవ మహామృగాక్

వ్యాఘ్రనేసరిణ సింహాక్ ద్వీపిన శ్శరభా నృకాన్

 ఋజాం స్తరశాంశ్చ మృగా నోలాజ్ఞూలాంశ్చ వానరాక్

 శశ కా నశ కా ఛంశా న్మార్జారా న్వాయు వేగినః

మూషికా న్న కులా స్కాంశ్చి చ్ఛివనోడవకాలకాక్

 తథా మత్తాంశ్చ మాతజ్ఞా నోమహిష్యశ నా నృకా

 చామరా నృమరాంశ్చైవ తథా గౌరముఖాం స్తథా

ఉరభ్రాంశ్చ తథా మేషాం త్సారజ్ఞా నథ కుక్కుటా

తర క్షూ నృక్ష కానృక్షా క్షపక్వాన్కుకురాన్మృగాక 

నీలాన్మగా న్మర్కటకా న్మహానీలాంశ్చ రావకా

 శ్వదంష్ట్రా న్రామశర భా కోరకారకసఞ్చరా

ఇవికాక యారాజు చూడ ఇంపుగొలుపు వివిధ పనులను పలువన్నెల వెలయు టెక్కలీకలుకల నెమళ్ళు కాక కంక కోకిల బక కాదంబక హంసకోయష్టి ఖంజరీట కుక్కుట కాష్ఠకూట ఖట్వాంగ లుబ్దకి గౌ క్షేడక కుంభ ధార్త రాష్ట్ర శుక ధాతుక చక్రవాక కటుక టిట్టిభ పుత్రప్రియలోహపృష్ఠ గోచర్మ గిరివర్తక పారావత కమల శారికా జీవంజీవక లావ-వర్తక-వర్త రక్తవత్స ప్రభద్రక ఆమ్రచూడ కుక్కుట స్వర్ణ చూడకుక్కుట కాష్ఠకుబ్జక కపింజల కల వింక కుంకుమ చూడక భృంగరాజ సారపొద భుల్లింగ పిండమాసవ మంజుశీతక . దాత్యూహ వ్యాధసపక్ష క యాత భారద్వాజచాష సువర్ణాంజలీయక భౌమ పుత్ర సదాజ్వాల భాజనాంతికములు అనెడి వానిని చూచెను. మనోహరములగు వేరువేరు పక్షులమందలును ఆ మద్రరాజ పురూరవసునకు ఆట కననయ్యెను.

మరియు వివిధ కారములగు వన్య క్రూర మృగములు మహామృగములు వ్యాఘ్రములు కేసరయుత సింహములు ద్వీపి శరభ వృక ఋక్షతర ము మృగగోలాంగూల వానర శతకమకక దంశ (వాయువేగి) మార్జాల మూషిక నకుల శివనోడవకాలక మత్తగజ గోమహిష్యశన వృక చమర సృమర గౌరముఖోరథమేష మేష సారంగ కుక్కుట  (ఇది ఒక మృగము-కోడి కాదు) తరకు ఋక్షక ఋశ క్షపక్వకుకురమృగ మర్కటక (చిరుకోతులు) మహానీలరావకశ్వ దంష్ట రామశరభ కోర కారక సంచర కరాళకృతమాలకొలపుచ్ఛతోరణాష్ట్ర ఖడ్గవరాహ తురగ గర్దభములును ఆ రాజున కచట కాననయ్యెను.

కరాశాన్కృతమాలాంశ్చ కాలపుచ్చా స్సతో రణా

 ఉష్త్రా శ్రద్ధా న్వరాహాంశ్చ తురజ్గవర గర్దభా

 ఏతా నన్వీక్ష్య మద్రేశో విరుద్దాంశ్చ పర స్పరమ్

ఆవిరుద్దాం శ్చ తే తస్మి న్నిర్వృతిం పరమాం యయా

తదాశ్రమం పరంపుణ్యం సతు మద్రేశ్వరో నృపః

 తత్ర్పభావా త్ర్పభాయుక్తం స్థావరై ర్జజమై స్తథా

హింస స్తిహీ నచాన్యోన్యం హింసకాస్తు పర స్పరమ్

 క్రవాదాః ప్రాణిన సత్ర సర్వే క్షీరఫలాశినః

 నిర్మితం తచ్చ తద్వద్వై చిత్రిణాతు మహాత్మనా

 శిలాయాం నిమ్న దేశే చావసత్తత్ర స్వయంనృపః

పయఃక్షర స్తి తే దివ్య మమృతస్వాదుసన్ని భమ్

 క్వచిద్దామ్య మహిష్యశ్చ క్న చిద్దావశ్చ సర్వశః

 గోక్ష్మీ రేణచ సమ్పూర్ణా దర్నా చాన్యతవా బహు

 సోపశ్య త్పరమాం ప్రీతి మవాప వసుధాధిపః

 సరాసి తత్ర దివ్యాని నవ్యశ్చ విమలోదకాః 

ప్రణాళికా న్యశోష్యాణి శీతలానిచ భాగశః

 కస్టరాణిచ శైలస్య సు సేవ్యాని పదేపదే

 హిమపాతో న తత్రా స్తే సమస్తా త్ప్చ యోజనమ్

 ఉపత్యకాసు శైలస్య శిఖ రేషు న విద్యతే

 తత్రా స్త్రీ రాజచ్ఛిఖరం పర్వతేన్షస్య పాఢ్రమ్

హిమపానం సమాదాయ ఘనాః కుర్వని సంహతాః

తత్రా స్తి చాపరంశృఙం సదాతోయమనావృతమ్

నిత్యమేపొభివర్ష ని శిలాభి శ్శిఖరంపరమ్

తత్పరం సుమనోహారి యత్ర కామహరే హరః

 సురముఖ్యోపయోగిత్వా చ్చాఖీన స్పఫలాస్సదా

 సదోపగీతభమరా స్సుర స్త్రీ సేవి తాస్సురాః

 సర్వపాపక్షయకరం శైలస్యైవం మనోహరమ్

 వానరై : క్రీడమానాశ్చ దే దేశే నరాధిప

హిమపుప్షకృతా సత్ర పూర్ణ బిమ్బసమప్రభాః

తమాశ్రమం సమన్తచ్చ హిమసంరుద్ధకన్జరేః

శైలవాటైః పరివృత మగమ్యం మను జై స్సదా

 పూర్వాంధిత భాగ్యోసౌ మహారాజః పురూరవాః

తమాశ్రమ మనుప్రాప్లో దేవదేవప్రసాదతః

తమాశ్రమం శ్రమహరం సుగన్ధంచ మనోరమమ్

సుపుష్పితేః కుసుమశ తై రలజ్కృతం కృతంస్వయం రుచిర మథాత్రిణా శుభమ్

సుయోగదం మునివర సేవితం మహ చ్ఛు భావహం సతు దదృశేథ మద్రరాట్ 

ఇతి శ్రీమత్స్యమహాపురాణే భూగోళే పురూరవశ్చతే హిమవద్ వృక్షాదివర్థనం

నామ సప్తదశోత్తర శతతమోధ్యాయః

మద్రరాజునకు కనబడిన ఈ మృగములలో పరస్పర సహజ విరోధము కలవియు కలవు. ఐనను నవి విరోధము లేక మెలగుట చూచి ఆతడు మిగుల ఆనందము చెందెను. ఈ ఆశ్రమము మిగుల పుణ్యకరము. ఆది ఎవరిదో ఆ మహ నీయుని ప్రభావమున అచటి. స్థిర (వృక్షాది) చర పక్షి మృగాది) ప్రాణులన్నియు కాంతిమంతములయి వెలుగొందు చుండెను. అచటి పక్షి మృగములలో పరస్పర హింసకములును ఆ లక్షణము లేక శాంతితో నుండెను. అచట మాంసా హారి ప్రాణులన్నియు పాలు పండ్లు త్రాగి తిని జీవించును. మహాత్ముడగు అత్రిముని దానినిఇట్టి దానినిగా నొనర్చెను. (అచటి ఈ ప్రశాంతతకు ఆ మహాత్ముని ప్రభావము హేతువు.)

ఆరోజు తానచట ఒక పల్లమున శిల పై కూర్చుండెను. అచటి గ్రామ్య (ఆరణ్యములు కాని) గేదెలును ఆవులు అమృతమువంటి రుచికల పాలు స్రవించుచుండెను. ఆచటి తావులన్నియు ఆలపాలతో పెరుగుతో మిక్కిలిగ నిండి ఉండుటచూచి యారాజు మిగుల ఆనందమందెను. అచటి సరస్సులు దివ్యములు.నదులు నిర్మలోదకములు. ఊటలన్నియు ఎండనివి చల్లనివి; అడుగడుగున గుహలు తమ్ము చేరిన వారి కానందప్రదములు. ఆ చుట్టుపట్టుల ఐదు యోజనముల మేర పర్వత సమీప భూములందుకాని పర్వత శిఖరములందు కాని హిమపాతము లేదు.

అచట మంచును త్రావి ఘనీభవించి తెల్లనై వెలుగొందు మేఘములతో నిండి ప్రకాశించు హిమాలయపు శిఖరము ఒకటి కలదు. అచటి ఫరిసరములందే ఎల్లవేళల సజలములగు జలదములతో నిండి కనులపండువు సేయు శిఖరమింకొకటి కలదు. ఆ మేఘములా శిఖరమును తమ వాన నీటితో నెల్లవేళల తడుపుచుండును. కామహరుడగు హరుడే కోరి సదా అట నివసించునన ఆ ప్రదేశము మీగుల మనోహరమని మరి చెప్పవలెనా?

 దేవ ముఖ్యులు అచట నేల్లవేళల సుఖము లనుభవించుచు ఆనందించుచుందురు. అందులకు అనుకూలముగానే ఆ శిఖరమందలి ఫల వృక్షములన్నియు నిరంతరము సఫలములు; అచటి పూల పండ్ల సుగంధములచే నాకర్షింపబడు తుమ్మెదలు సదా రోద సేయుచుండును. అచట తమ అంగనల సేవలందుకొనుచు దేవత లానంద విహారములు సేయు చుందురు. ఆ పర్వత శిఖరము ఇట్లు సుమనోహరమగుటతోపాటు సర్వపాప క్షయకరమయి యుండెను. ఆయా ప్ర దేశము లందు క్రీడించుచుండు వానర ములు చూపణకు కుతూహల వినోదములు కలిగించుచుండును. అచటనచట కనవచ్చు హిమ రాశి ఘనములు పూర్ణ చంద్ర బింబమువలె ప్రకాశించుచుండును.

ఇట్టి ఆ ఆశ్రమమునకు అన్ని వైపులను మంచుతో కూతవడిన గుహలును చిరుకొండల వరుసలును ఉండి మనుజులకు ఎన్నడును అగమ్యములయి యుండెను. అయినను పూర్వ పుణ్య కర్మానుష్టానమున ఆదృష్టమును సంపాదించినవాడగుట చేతను దేవదేవుడగు శివుని యనుగ్రహమునను మద్రమహారాజా పురూరవుడు అటకు చేరి ఆ ఆ మున్యాశ్రమమును చేరగలిగెను. అత్రి మహాముని తనకై ఏర్పరచుకొనినదియు ఆ మహనీయుని తపోబలముచే వర్ధితమహిమమును శ్రమ హరమును సుగంధయుతమును మనోహరమును చక్కగా పూచి వికసించిన నూరులకొలది పూలతో అలంకృతమును యోగసిద్ధి ప్రదమగుటచే ముని శేష్టులకును ఆశ్రయమును శుభావహమును అగు ఆ ఆశ్రమమును మద్ర భూపాలుడు సంతసముతో కాంచెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భూగోళ వర్ణనమున జంబూ ద్వీపాంతర్గత భరతవర్షస్థ భరతఖండ వర్ణనమున పురూరవశ్చరితమున హిమవత్పర్వత వృక్షాది వర్ణనమున ఆత్రిమున్యాశ్రమ వర్ణనమను నూట పదునేడవ అధ్యాయము.