147 - యుద్ధమునకై దేవాసురులు బలముల కూర్చుకొనుట॥ 

తారకః : శృణుడ్వమసురాస్సర్వే వాక్యంమమ మహాబలాః ।

స్థేయసీక్రియతాంబుద్ధి స్సర్వైకృత్యస్య సంవిధౌ॥

వంశ క్షయక రాదేవా స్సర్వేషామేవదానవాః ।

 అస్మాకంజాతిధర్మోపై విరూడంవై రమక్షయమ్॥

వయమద్యగమిష్యామః సురాణాంనిగ్రహాయతు।

 స్వబాహు బలమాశిత్య సర్వమేవ నసంశయః,

కింతు నాతపసాయుక్తా మన్యేహంసుర సజురమ్।

 అహమాదౌ కరిష్యామి తపో ఘోరం దితే స్సు, తాః॥

తతస్సురా న్విజేష్యామో భోజ్యో మోఒ థజగ త్రయమ్।

 స్థిరోపాయాహి పురుష స్థిరశ్రీరపిజాయతే॥

రక్షితుం నైవశకోసి చపల శ్చపలాంశ్రియమ్ ।

 తచ్చుత్వాదానవాస్సర్వే నాక్యం తస్యాసుడ స్యతు॥

సాధుసాధ్వి త్యవోచం స్తే తత్రదై త్యా స్సవిస్మయాః।

 తపఃకరణార్థం తారకస్య పారియాత్ర పర్వతగమనమ్॥

 సోఒగచ్ఛత్పారియాత్రస్య గిరేఃకనర ముత్తమమ్॥

సర్వర్తుకుసుమాకీర్ణం నానౌషధివిదీపితమ్।

 నానా ధాతురసస్రావి చిత్రం నానాగుహాగృహమ్॥

గహనై సర్వతో గూడం చిత్రకల్పద్రుమాశ్రయమ్ ।

 అనేకా కార బహుళ నృత్యల్పడి కులాకులమ్॥

నానాప్రస్రవణ్ పేతం నానా విధజలా శయమ్ ।

 ప్రాప్యతత్కనరేదైత్య శ్చ చార విపులంతపః॥

నిరాహార పఇతపాం పతయుగ్వారీభోజనః ।

 శతశతంసమానాంతు తపాం స్యేతాని సోక రోత్॥

తతస్స్వదేహాదుత్కృత్య కర్షంకర్షందినేదినే ।

 మాంసాన్య గ్నౌ జుహా వాసా తతో నిర్మాంసతా గతః॥

తారకుడిట్లు పలికెను: మహాబలులగు అసురులారా! అందరును నా మాట వినుడు॥మీరందరును కార్యాచరణ మందు మిగుల స్థిర బుడి నిలుపుడు, దానవులారా! దేవతలు మనకు వంశ క్షయకరులు॥ మనకు జాతిధర్మముగా పారితో అక్షయమగు వైరము నేలకొని యున్నది॥ మనము ఇపుడు సురలదండించుటకుగా స్వభుజ బలము సర్వమును అవలంబ నముగా చేసికొని పోవుదము, ఇందు సందేహము వలదు॥ కాని తపస్సు లేక దేవతలతో సంగరము యుక్తము కాదను కొందును॥ దితిసుతులారా!  మొదట నేను ఘోర తపమొనరింతును॥ తరువాత దేవతలను జయింతము; జగతం యమును అనుభవింతము॥ స్థిరోపాయముగల పురుషుడే స్థిర శ్రీని పొందును॥ చపలుడనయియుండి నేను సహజ చపల యగు లక్ష్మిని కాపాడ జాలను॥ అనగా దైత్యదాతనవు లందరును ఆ తారకాసురుని వచనమువిని విస్మయమంది 'బాగు బాగ’నిరి॥ తారకుడును పారియాత్ర గిరి గుహకు పోయేను॥ అది ఉత్తమము॥ సర్వఋతు కుసుమములతో వ్యా ప్తము;

తారకస్య వచశ్శ్రుగ్రసనోనామ దానవః॥

సేనానీర్దైత్యరాజస్య తథాచక్రే బలాన్వితః।

 ఆహత్య భేరీంగమ్భీరాం దైత్యా నాహూయ సత్వర

గరుడానాం సహస్రేణ చ కాష్టకవిభూషితమ్।

 శుక్లామ్బరపరిష్కారం చతుర్యోజన విస్తృతమ్॥

నానా క్రీడాగృహయుతం గీత వాద్యమనోహరమ్।

 విమానమివదేవస్య సుర భర్త శ్శతక్రతోః॥

దశ కోటీశ్వరా దైత్యా దైత్యానాం చణవిక్రమాః ।

 నానాయుధ ప్రహరణా నానాశస్త్రాస్త్రపారగా॥

తారకస్యా భవత్కేతూ రౌద్రః కమలభూషణః ।

 కేతునామక రేణాపి సేనానీర్ గ్రసన స్వీహ॥

పైశాచం యస్యవదనం జమ్భస్యాసీ దయామయమ్।

 ఖరంవిధూతలాజ్జూలం కుజమృస్యాభవ ద్వజే॥

మహిషస్యతు గోమాయుః కేతో రైమ సదాభవత్ ।

 ధ్వాంక్షేధ్వజేతు శుమ్భస్య కృష్ణాయోమయ ఉచ్ఛితే॥

అనేకాకార చిహ్నా ని హ్య న్యేషాంతు ద్వజానితు।

 శతేన శీఘవేగానాం వ్యాఘ్రాణాం హేమమాలినామ్॥

గ్రసనస్య రథో యుక్తః కిటిణీజాలమాలినామ్ ।

 శ తేనచాథ సింహానాం రథోజమ్బస్య దుర్జయః॥

కుజమ్బస్య రథోయుక్తః పిశాచవదనైః ఖరైః ।

 రథస్తుమహిషస్యోష్ట్రై రజస్య తు తుర జ్ఞమైః॥

మేమస్య ద్వీపే భిర్భీమైః కూష్మాజ్ఞః కాలనేమినః ।

 పర్వతాభై స్సమారూఢా నిమిర్మతైర్మహాగ జైః ॥

చతుర్దంష్ట్రై ఫోన్గవద్బిశిక్షితై ర్మేఘభైరవై।

 శతహస్తా య తైః కృష్ణైః సుర జ్గైర్ హేమభూషణైః ।

సిత చామర జాలేన శోభితేదక్షిణాందిశమ్ ।

 సితచన్దనచర్చాగో నానాపుష్పప్రజోజ్జ్వలః॥

తారకుని మాటవిని అతని సేనాపయగు గ్రసనుడను దానవుడు తన సేనతో కూడి అదేవిధముగా చేసెను॥ అతడు గంభీరమగు భేరిని మోగించి త్వరితముగా దైత్యులను యుద్ధమునకై పిలిచేను॥ వేయి గుర్రములు ఎనిమిది చక్రములు శుక్ల వస్త్రాలంకార ములు నానా క్రీడాగృహములు మనోహర గీత వాద్యపు ఏర్పాటులు కలిగి చతుర్యోజన వైశాల్యము కలిగి దేవపతియు శతక్రతుడునగు ఇంద్రుని విమానమో యనునట్లున్న రథమును సిద్ధపరచెను॥ దైత్యు లలో చండ విక్ర ములును పది కోట్ల దైత్యులకు నాయకులును అగు అసురులును సంసిద్దులైరి॥ వారందరును నానా శస్త్ర ములతో యుద్దము చేయగలవారు; నానా శస్త్రాస్త్ర విద్యాపారంగతులు॥

వారిలో తారకుని ధ్వజము రౌద్రమయి పద్మాలంకృతమయి యుండెను॥ గ్రసనుడు మకరధ్వజము దాల్చెను॥ జంభుని ధ్వజము అయోమయమయి పిశాచముఖమయి యుండెను॥ కుజంభుని ధ్వజమందు తోక ఆడించుచున్న గాడిద ఉండేను॥ మహిషుని ధ్వజమందు బంగారు నక్క యుండెను॥ శుంభుని అత్యున్నతమగు ధ్వజమిందు అయోమయమగు కాకి యుండెను॥ ఇతర దానవుల ధ్వజములును అనేకాకార చిహ్న ములతో నుండెను॥

గ్రసనుని రథము శీఘవేగము కలవి బంగరుమాలికలు కలవియగు నూరు పులులు పూంచినది॥ జంభుని రథము చిరుగజైల సమూహముల మాలికలుకల నూరు సింహములను పూంచినదై దుర్జయమయినది॥ పిశాచముఖములు గల గర్గభములు కుజం భుని రథమును లాగుచుండెను॥ మహిషుని రథమును ఉష్ట్రములును గజుని రథమును తురంగము లును మేఘుని రథమును భయంకరములగు చిరుతపులులును  కాలనేమి రథమును ఏనుగులును లాగుచుండెను॥ ఆ మదపుటేనుగులు పర్వతములవలే దృఢములయి ఎత్తయి నాలుగు దంతములు కలవయి మదము కార్చుచు సుశిక్షితము లయి మేఘములవలె భయంకరములయి యుండెను॥ వానికి తోడుగ నూరు మూరల ఎత్తయినవి బంగరు సొమ్ములుగల నల్లని గుర్రములునుం డేను॥ కాలనేమి తెల్లని చందనము పూసికొనిన మనోహర దేహముతో నానా పుష్పమాలలతో ప్రకా శించుచున్న వాడయి తెల్లని చామరములతో ప్రకాశించుచు దక్షిణదిశకు బయలుదేరెను॥

మథనోనామ దైత్యంద్రః పాశహస్తో వ్యరాజత ।

 జమ్బక కిజ్కిణీజాలమాలాముష్టం సమస్థితః॥

కాలశుక్ల మహా మేష మారూఢ శుమ్భదానవః।

 అన్యేపి దానవా వీరా నానావాహనగామినః॥

ప్రచణ్డచిత్రవర్మాణః కుణ్డలోష్ణీషభూషణాః।

 నానా విధో రాసగా నానామాల్యవిభూషణాః॥

నానావర్ణసుగన్దాడ్యా నానావణ్ణజనస్తుతాః ।

 నానా వాద్యపరిష్వణో అగ్రేసర మహార థాః॥

నానాశార్యకథాసక్షా స్తస్మిన్సైస్య మహాసురాః ।

 తద్బలం దైత్యసింహస్య భీమరూపమజాయత॥

ప్రమత్తచణమాతజ్ఞం ప్రమత్తర థిసబులమ్ ।

 ప్రతస్థేమరయుద్దాయ బహుప త్తిపతాకి తత్॥

ఏతస్మిన్న నరే వాయు రేవదూతో ఒమ్బరాలయః ।

 దృష్ట్వాత దానవబలం జగా మేన్షస్య శంసితుమ్॥

 తారకయుద్ధ సన్నాహ విజ్ఞాపనాయ వాయోరిన్దసభా ప్రవేశః

స గత్వాతు సభాం దివ్యాం మ హేన్షస్య మహాత్మనః।

 అశంసన్మధ్యే దేవానా మిదం కార్య ముపస్థితమ్॥

తచ్చుత్వా దేవరాజస్తు నిమీలితవిలోచనః ।

 బృహస్పతిమువాచేదం వాక్యం కాలే మహాభుజః॥

ఇంద్రః సమాపోతివిమర్దాయం దేవానాం దానవై స్సహ ।

కార్యంకిమత్ర తద్బూహి ఇత్యుపాయ సమన్వితమ్॥

ఏతచ్ఛ్రుత్వాతు చచనం మ హేంద్రస్య మహాత్మనః।

 ఇత్యువాచ మహాభాగో బృహస్పతి రుదారధీః॥

మథనుడను దేత్యేందుడు పాశ్సహస్తుడే ప్రకాశించేను॥ జంభకుడు చిరుగంటల రాసుల మాలలుగల ఒంటే నెక్కెను॥ శుంభ దానవుడు నల్లని తెల్లని పెద్దగొర్రె పొట్టేలు నెక్కెను॥ ఇతరులగు దానవ వీరులును నానా హహన గాగాములయి భయంకర చిత్రకృత్యములు చేయుచు కవచములు దాల్చి కుండలములు తలపొగలు సొమ్ములుగా నానా విదో తరీయములలో నానామాల్య విభూషణములతో సౌనా సుగంధములతో నానాసోత్ర పాఠకుల స్తోతములతో నానా వాద్యముల మోతలతో మహారథులు తమముందు నడువగా నానా బీరాలా పములాడుచు॥ ఇట్లా మహాసురులు ఆ సేన యందుండిరి॥ ఇట్లా దైత్యసింహుడగు తారకుని సేన భయంకర రూపముతో ఒ ప్పెను॥ అది భయంకరములగు మదపు టేనుగులతో ప్రమత్తులగు రథికులతో సంకుల మయి అనేక పదాతులతో జెండాలతో దేవతలతో యుద్ధమునకు బయలు దేరెను॥

ఇంతలో దేవదూతయగు వాయువు అంతరిక్ష ప్రదేశ మందుండి దానవ బలమును చూచి ఇంద్రునకు తెలుపుటకు పోయెను॥ అతడు మహాత్ముడగు ఇంద్రుని దివ్య సభకు పోయి దేవతల నడుమ ఉన్న అతనితో ఈ యుద్ధము సంప్రాప్తించినమాట తెలిపేను॥ అది విని మహా భుజుడగు దేవరాజు కనులు మూసికొని ఆలోచించి తగిన సమయమున బృహస్పతితో ఇట్లనెను: దేవతలకు దానవులతో ఈ మహాయుద్దము వచ్చిపడినదిగదా!  ఇందు నీత్యుపాయముతో కూడిన కార్యము ఏది తెలుపుము॥ మహేంద్రుని ఈ వచనము విని వాక్పతియు మహాబుద్ధిశాలియు అగు మహాభాగుడు బృహస్పతి ఇట్లనెను:

ఇంద్రస్య బృహస్పతి కృత సామాద్యుపాయ వ్యవస్థా॥

బృహస్పతిః : సామపూర్వా స్మృతానీతి శ్చతుర జ్గాపతాకినీ ।

 జిగీషతా సురశ్రేష్ఠ స్థితి రేషా సనాతనీ॥

సామభేదౌ తథా దానం దణ్ణశ్చాజ్గచతుష్టయమ్।

 నీతౌ క్రమాద్దేశ కాలం రిపుయోగ్యక్రమాదిదమ్॥

నసాంత్వగోచరో లుబ్ద కూరో లుబ్దసమాశ్రయః ।

 సస్తాపిత బలో జాతిసౌధితోభ్రష్టసంశ్రయః॥

సామ దైత్యేషవే నా స్త్రీ యత స్తే లుబ్దసంశ్రయాః ।

 దానధర్మేణ చాభేద్యా దానం ప్రాప్తియేచ కిమ్॥

ఏకోహ్యుయో దళోసి భవతాం యది మన్యతే ।

 దుర్జనేషుకృతం సామ మహత్వానిచ బద్ద(?) తామ్॥

భయాదితి వ్యవస్య నే క్రూరా స్సామ మహాత్మనామ్ ।

 ఋజు మార్జబుద్దిత్వందయాం నీతివ్య తిక్రమమ్॥

హిమాచలాభే సితకర్ణ చామరే సువర్ణపద్మామలసున్దరమ్రా(స)జే ।

 కృతాభిరామోజ్జ్వలకుజుమాజు లేకపోలలీనాళికదమ్బసజ్కులే॥

స్థిత స్తదై రావణ నామకుబ్జారే మహాబల శ్చిత్రవిభూషణామ్బరః ।

 విశాలవ జాజ్ఞవిమానభూషితః ప్రకీర్ణ కర్పూర భుజాగ్రమజ్జలః॥

సహస్రదృగ్వస్టిసహస్రసంస్తుత శ్రీ విష్ట పేశోభత పాకశాసనః ।

 తురజమాతఙరథామసజులా సితాతపతధ్వజరాజశాలినీ॥

చమూశ్చ సా దుర్జయప త్తిసంయుతా విభాతి నానాయుధయోధముద్యతా॥

ఇతి శ్రీమత్స్యమహాపురాణే దేవాసురసజ్గ్రామే బలయోజనం నామ

సప్తచత్వారింశదు త్తర శతత మోధ్యాయః॥

వరుణుని ధ్వజము భయంకరమగు ధూమముతో కూడిన అగ్ని ॥ కుబేరుని ధ్వజము పద్మరాగ మహా రత్నముతో చేసిన మొక్క॥ అది మిగుల ఎత్తయి ఆకాశ ములోనికి పోగోరుచున్న ట్లుండెను॥ యముని ధ్వజము ఇనుప తోడేలు॥ నిరృతి ధ్వజము పేతముఖము॥ రవిచంద్రుల ధ్వజములు అమిత కాంతిగల బంగరు హంసలు॥ అశ్వి దేవతలధ్వజము ఎర్రనిదై వింత వన్నెలు గల కడవ, బంగారుతో చేయబడి మిశ్రిత రత్న ములతో చేయబడి తెల్లని వింజా మరలతో ఆలంకృత మైన ఏనుగు ఇంద్రుని ధ్వజము॥ నాగ యక్ష గంధర్వ మహోరగ నిశాచరులతో అమరిన ఆ ఇంద్ర నేన త్రిలోక ములందును దుర్జయమయి యుండెను॥ ఆదేవ సేనయందు ముప్పదిమూడుకోట్ల దేవతలునుండిరి॥

మంచుకొండవంటిదై తెల్లని కర్ణచామరములు బంగరు తామరలతో కూర్చిన ఆమల సుందర హారములు ఎర్రని కుంకుమపూవుపూత కపోలములందు క్రీడించు తుమ్మెదల గుంపులు కలిగిన ఐరావతమునందు మహాబలశాలియు చిత్ర వస్త్రాభరణధారియు విశాల వస్త్రపు కిరణములతో ఏర్పడిన వితానము (చాందనీ॥ అంబారీ)తో అలంకృతుడును వ్యాప్రమయిన భుజకీర్తులుగల భుజాగ్రమండలము కలవాడును సహస్రనేత్రుడును వేలకొలదిగా స్తుతిపాతకులచే సంస్తుతింప బడువాడును అగు పాకశాసనుడు ఇంద్రుడు స్వర్గమునందలి ఎల్లరకంటే మిక్కిలిగా ప్రకాశించేను॥

 గజతురగ బలరాశితో సంకులమయి శ్వేతచ్చత ధ్వజ పంక్తితో ప్రకాశించుచు జయింపనలవికాని పదాతులు కలిగి నానాయుధులగు యోధులతో దుస్తరమయి ఆ దేవ సేన ప్రకాశించుచుండెను॥

ఇది శ్రీమత్స్యమహాపురాణమున తారకాసుర వధమున దేవాసుర సంగ్రామమున బలయోజనమను నూట నలువది ఏడవ అధ్యాయము॥