మత్స్య మహా పురాణము
218 - రాజు అపరీక్షితాన్న మును తినరాదు అనుట-తత్ పరీక్షా విధానము.
మనుః : రాజరక్షారహస్యాని యాని దుర్గే నిధాపయేత్ ।
కార యే ద్వా మహీభర్తా బ్రూహి తత్త్వాని తానిచ॥
శిరీషోదుమ్బర శమీ బీజపూరం ఘృతప్లుతమ్ ।
ఓద్యోగః కథతో రాజీ న్మా సార్ధం తు పురాతనై ॥
కశేరుఫలమూలానీ ఇక్షుమూలం తథాబిసమ్ ।
దూర్వాక్షరఘృతై ర్మణ స్సిద్గాయం మాసికఃపరః॥
నరం శస్త్రహతం ప్రాప్తో న తస్య మరణంభవేత్ ।
కల్మష వేణునా తత జనయేత్తు విభావసుమ్॥
గృహే తి రపసవ్యంతు క్రియ తే యత్ర పార్థివ ।
నాన్యోగ్నిర్జ్వలతే తత నాత కార్యా విచారణా॥
కారాస్థా భుజస్య తేననిరోచనం భవేత్ ।
సర్పనిర్వాసనే ధూపః పశ స్త స్సతతం గృహే॥
సాముద సైన్దవయవ విద్యుద్దణ్ణ చ మృత్తికా ।
తయాను లిప్తం యద్వేశ్మ నాగ్ని నా దహ్యతే నృప॥
దివాచ దుర్గే రక్ష్యోగ్ని ర్వాతి వాతే వి శేషతః ।
విషాచ్చ రవ్యో నృపతి స్తత యు క్తిం నిబోధమే॥
క్రీడానిమిత్తం నృపతిర్దారయే నృగపక్షిణః ।
అన్నం వై ప్రాక్పరీ మేత వహ్నౌ చాన్యత రేషుచ॥
వస్త్రం పుష్ప మలజ్కారం భోజనాచ్చాదనం తథా ।
నాపరీక్షిత పూర్వం తు స్పృ శేదపి మహామతిః॥
దుర్గమునందు ఉంచుకొనవలసిన రాజరక్ష రహస్యములు ఏవి? రోజు ఇట్టివి ఏవి ఏర్పాటు చేయించు కొనవల యును; తెలుపుమనిన మనువుతో మత్సుడిట్లు చెప్పెను; రాజా! శిరీషము ఉదుంబరము.శమి బీజపూరము - వీటిని నేతితో తడిపి పదునై దు దినములుంచి సేవించిన యెడల ఆకలిని తట్టుకోను శ కీకలుగునని పురాతనులు చెప్పిరి. క శేరు ఫలము లును క శేరు మూలములును చేర కువేళ్లు తామరతూడు దూర్వ వీటిని పాలతో నేతితో మండముచేసి మానకాలముంచి సేవించినచో శస్త్రఘాతము తగిలినవాడు చావకుండును; కల్మాష వేణువను వెదురుతో ఆగ్ని ని నిర్మించి దాని జ్వాలలను ఇంటిలో ఆపసవ్యముగా మూడు మారులు తిప్పినచో ఆ ఇంట ఇతరములగు అగ్నులు జ్వలించవు; ఇందు నండియమే లేదు; పాముల ఎముకల పొడిని ప్రత్తితోచేర్చి దాని పొగవేసినచో అచ్చటికి పాములు రావు; ఉన్న పాములు బయటకు పోవును; సముద్ర లవణము యవలు విద్యుద్దగమయిన మృత్తిక - ఇవి కలిపి పూసిన ఇంటికి ఆగ్ని భయముండదు; రాత్రింబవళ్లును . ముఖ్యముగా గాలి వీచునపుడును దుర్గమును అగ్ని నుండి రక్షించ వలయును; రాజును విషమునుండి రక్షించవలయును; దానికి యుక్తిని (ఉపాయమును) చేప్పెద; వినుము.
క్రీడార్థమయి రాజు మృగములను పక్షులను ఉంచుకొన వలెను; రాజు భుజించుటకు ముందుగా వీటియందును అగ్ని యందును ఆహార మును పరీక్షించవలయును; పరీక్షించని వస్త్రపుష్పాలంకార భోజనాచ్చాదనములలో వేనిని కాని తాకనైన తాకరాదు.
విషదిగ్దాన్నాది పరీక్షణోపాయా .
స్యా చ్చాసౌ వక్షసన ప్త సోద్వేగం చ నిరీక్షతే ।
విషదోథ విషం దత్తం యచ్చ తత్ర పరీక్షతే॥
ప్రస్తోత్తరీయో విమనా స్సమ్భకుడ్యాదిభి స్తథా ।
ప్రచ్ఛాదయతి చాత్మానం లజ్జతే త్వర తే తథా॥
భువం విలిఖతి గ్రీవాం తథా లయతే నృప ।
కళ్లూయతి చ మూర్ధానం పరిలో డ్యాననం తథా॥
క్రియాసు త్వరితో రాజ నిర్దిపరీతా స్వపిధ్రువమ్ ।
ఏవమాదీని చిహ్నాని విషదస్య పరీక్షయేత్॥
సమిద్దే విజి పే ద్వహ్నౌ తదన్నం త్వరయాన్వితః ।
ఇన్దాయుధ సవర్ణం తు రూశం స్ఫోటసమన్వితమ్॥
ఏకావర్తంతు దుర్గని భృశం చటచటాయతే ।
తద్దూమ సేవనా జన్తో శ్శిరోరోగశ్చ జాయతే॥
సవి షేఒన్నే విలియ నే న చ పార్థివ మక్ష్మి కాః ।
నిలీనాశ్చ విద్య నే సంస్పృష్ట సవి షే తథా॥
విర జ్యతి చకోర స్య దృష్టిః పార్థివసత్తమ ।
వికృతించ స్వరో యాతి కోకిలస్య తథా నృప॥
గతిఃస్థలతి హంసస్య భృజరాజశ్చ కూజతి ।
క్రొజ్చో మద మథాభ్యేతి కృతవాకు ర్విరౌతి చ॥
విక్రోశతి శుకో రాజ ఇరికా వమతే తతః ।
చామీక రోఇన్యతో యాతి మృత్యుం కారణవ స్తథా॥
మేహతే వానరో రాజక్ గ్లాయతే జీవజీవకః ।
హృష్టరోమా భవే ద్బభ్రుః పృషత శ్చైవ రోదితి॥
హర్ష మాయాతి చ శిఖి విషసన్దర్శనా న్నృప ।
(పరీక్ష విధానము) విషము పెట్టినవాని నోరెండిపోవును; అతడు గాబరాతో చూచుచుండును; విషయుక్త పదార్థమును పరీక్షించుట ఆరంభించగానే దాని ఉత్తరీయము జారిపోవును; మనస్సు వికలమగును; స్తంభముల చాటున వాడు నకును; సిగ్గుపడును; తందర బిందరలాడును; నేలను గీయును; మేడ కదలించును; ముఖము తడవుకొనుచు తల గోకికొనును; వాని సహజ స్వభావమునకు విరుద్ధములుఅగు ఇం కెన్నెన్నో చేష్టలు చేయనారంభించును; ఈ మొదలగు చిహ్న ములను బట్టి పరీక్షించి విషము పెట్టిన వాడెవ్వడో నిర్ణయించవచ్చును; ఇట్లు విష సంసర్గము కలదే మో యని శంకించ బడిన యాహారమును త్వరితుడై మండెడు అగ్నిలో వేయవలెను; అది విషమిశ్రిత మేయైనచో చిటచిట ధ్వనితో మిగుల చిట్లుచు రూక్షమగు దుర్వాసనతో అది మండుచుండ ఇంద్రాయుధ సమాన వర్ణమగు పొగ వెడలును; ఆ పొగను సేవించుట (అనుభవించుట)చే ప్రాణికి శిరోరోగము కలుగును; సవిషాన్న మున ఈగలు వాలవు; వాలినను వెంటనే చనిపోవును; విషాన్న ము దృష్టి కి తగిలినచో చకోరపక్షి చూపు విర కి చెందినదగును; కోకిల స్వరము వికారమందును; హంస నడక తొట్రుపడును; తుమ్మెద రొదచేయును; క్రౌంచ పక్షికి మద మేక్కును; కోడి గట్టిగా కూయును; చిలుక భయ దుఃఖములతో అరచును; గోరువంక వమనము చేసికొనునును; చామీకర పక్షి ఆ స్థలము విడిచిపోవును; నీటి కోడి చనిపోవును; కోతికి మలమూత్రములు వెడలును; జీవ జీవక ము బడును; ముంగీసకు రోమములు నిక్క పొడుచును; జింక ఏడ్చును; నెమిలి సంతోషపడును.
అన్నంచ సవిషం రాజం శ్చిరేణచ విపచ్యతే॥
తదా భవతి నిశ్శ్రావ్యం పక్షపర్యుషితోపమమ్ ।
వ్యాపన్న రసగస్థంచ చన్దికాభి స్తథా యుతమ్॥
వ్యఞ్జనానాం తు శుష్కత్వం ద్రవాణాం బుద్బుదోద్భవః ।
ససెన్హవానాం ద్రవ్యాణాం జాయతే ఫేనమాలికా॥
సస్య రాజిశ్చ తామ్రా స్యా న్నీ లాచ వయస స్తథా ।
కోకిలాభాచ మద్యస్య తోయస్య చ నృపోత్తమ॥
ధాన్యామ్లస్య తథా కృష్ణా కపిలా కోద్రవస్య చ ।
మధుశ్యామా చ తక్రస్య నీలా పీతా తథైవచ॥
ఘృత స్యోదకసఙ్కాశా కపోతాభా చ మస్తునః ।
హరితా మాక్షిక స్యాపి తైలస్య చ తథా ఒరుణా॥
ఫలానామప్యపచ్యానాం ఏకః క్షిప్రం ప్రజాయతే ।
ప్రకోప శ్చైవ పక్వానాం మాల్యానాం మౌనతా తథా॥
మృదుతా కఠినానాం స్యా న్మృదూనాం చ విపర్యయః ।
సూక్ష్మానాం రూపదళనం తథాచై వాచిరజతా॥
శ్యామమజ్ఞలతా చైవ వస్త్రాణాం చ వి శేషతః ।
లోహానాంచ మణీనాంచ మలపజ్కోపదిగ్ధతా॥
అనులేపనగస్ధానాం॥ మాల్యానాం చ నృపోత్తమ ।
విగన్హతా చ విజేయా వర్ణానాం మౌనతా తథా॥
పీతాభాసా చ విష్ణోయా తథా రాజ న్జలస్య తు ।
ద నకాష్ఠత్వచ శ్యామా స్తనుసత్త్వా సర్లే వచ॥
ఏవమాదీని చిహ్నా ని విజ్జియాని నృపోత్తమ ।
తస్మా ద్రాజా సదా తిషే న్మణిమనౌషధంగజై ॥
ఉకై స్సంర క్షితో రాజా ప్రమాద పరివర్ణకః ।
ప్రజాతరో ర్మూలమిహామనీశ స్త్రదక్షణా ద్వృద్ధి ము వైతి రాష్ట్రమ్ ।
తస్మా త్ప్రయత్నేన నృపస్య రక్షా సర్వేణ కార్యా రవివంశచన్ద॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే రాజధర్మే విషదిగ్దాన్నాది పరీక్షణోపాయ కథనం నామ
అష్టాదశోత్తర ద్విశతతమోఽధ్యాయః॥
Summary of chapter 218 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon the principles of fiscal management, taxation, and protection of the royal treasury known as Rājakosha. Bhagavān Matsya instructs that a king must collect taxes justly and gradually, like a bee gathering honey from flowers without harming the petals, avoiding oppressive taxation that impoverishes the populace. The text outlines revenue generation from agriculture, trade, mining, and forestry, emphasizing that a robust, well-guarded treasury guarantees state security, enables public welfare projects, and sustains the military during emergencies.