234 -  ప్రసవోత్పాత శాంతి.

 గర్గః : అకాలప్రసవా నార్యః కాలాతీతప్రజా స్తథా ।

వికృతప్రసవా శ్చైవ యమల ప్రసవా స్తథా॥

 అమానుషా హ్యతుణ్ణశ్చ సజ్జాతవ్యసనా స్తథా ।

హీనాజ్గా శ్చాధికాజ్ఞాశ్చ జాయన్తో యది వా శ్రియః॥

 పశవః వక్షణ శ్చైవ తథైవ చ సరీసృపాః ।

 వినాశం తస్య దేశస్య కులస్య చ వినిర్ది శేత్॥

నిర్వాసయే త్తాం నృపతి స్వరాష్ట్రా త్త్సియశ్చ పూజ్యాశ్చ తతో ద్విజేంద్రాః ।

కిమిచ్ఛకై ర్భ్రాహ్మణతర్పణం చ లో కే తత శ్శాంతి ముపైతి పాపమ్॥

 ఇతి శ్రీమత్స్య మహాపురాణే రాజధర్మే ప్రసవోత్పాతశాంతి కథనం నామ

చతుస్త్రింశదుత్తర ద్విశతతమోఽధ్యాయః॥

గర్గుడత్రితో ఇట్లు చేప్పెను; స్త్రీలకు ఆకాలమందు ప్రసూతి జరిగినను కాలాతీతముగా ప్రసూతి ఐనను వికృత ప్రసవము (యమలకము) ప్రసవమయినను అమానుష ప్రాణులును ముక్కులు నోరు మొదలగునవి లేనివారు వ్యసనము లతో కూడినవారు హీనాంగులు అధికంగులు కలిగినను పశుపక్ష్మి నరీ నృపాదులకు ఇట్లు వికృత ప్రసవమయినను ఆదేశ మునకును ఆస్త్రీలున్న కులమునకును నాశమగును; రాజు ఆ మాతా శిశువులను స్వరాష్ట్రమునుండి వెడలగొట్టవలెను; తరు వాత స్త్రీలను పూజించవలెను; బ్రాహ్మణులకును కోరినవల్ల ఇచ్చి పూజించి తృప్తిపరచవలయును; దీనిచే ఈ దోషము శాంతించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున ప్రనవోత్పాత శాంతియను రెండు వందల ముప్పది నాలుగవ అధ్యాయము.