మత్స్య మహా పురాణము
150 - మహావిష్ణువు గ్రసనాసురుని చంపుట॥
సూతః : తం దృష్ట్వా దానవాః క్రుద్దా స్సఞ్చేలు స్వైర్బలై ర్యుతాః ।
సరఘా ఇవ మాక్షీహరణే సర్వతోదిశమ్॥
కృష్ణ చామర జాలౌఘే సుధావిరచితాజ్కురే ।
చిత్రపñచవతా కేతు ప్రభిన్న కరటాముఖే॥
ఆ పర్వతాబే గజే భీమే మదస్రావిణి దుర్ధరే ।
ఆరుహ్యచ నిమిర్టెత్యో హరింప్రత్యుద్యమౌ బలీ॥
తస్యాసన్దానవారౌద్రా గజగ్యపరిరక్షిణః ।
సప్తవింశతిసాహసౌః కిరీటకవచోజ్జ్వలాః॥
అశ్వారూఢశ్చ మథనో జమ్భక్చష్ట్రవాహనః ।
శుమోసివిపులం మేషం సమారుహ్యచ విజ్వలన్॥
ఆపరే దానవేన్గాస్తు ఖడ్గ నానాస్త్రపాణయః ।
ఆజగ్ముస్సమరే క్రుద్దా విష్ణుమక్లిష్టకారిణమ్
పరి ఘణ నిమిర్టేత్యో మథనోముద్ద రేణతు ।
శుమ్భశ్శూలేన తీన్లైన ప్రా సేనగ్రసన స్తథా॥
చక్రేణ మహిషః క్రుడ్లో జమ్భశ్శక్త్యామహాసురః ।
జమ్ను ర్నారాయణం సర్వే తేషా సీజైశ్చమార్గణే॥
తాన్యప్రాణి ప్రముక్తాని శరీరం వివిశుర్ఘ రేః ।
గురూక్తాఉపదేశాస్తు సుశిష్యాయశుభా యథా ॥
అసమాన్తోరణే విష్ణు రథజగ్రాహకార్ముకమ్ ।
శరాంశాశీ విషాకారాం సైలధౌతానజిహ్మ గా॥
తతోభిసన్ధ్య దైత్యాంస్తా నాకృష్యాకర్ణకార్ముకమ్ ।
అభ్యద్రవద్రణేకుద్దే దేవాధీనతిపౌరుషః॥
నిమింవివ్యాధవింశత్యా బాణానామగ్ని వర్చసామ్ ।
మథనందశభిర్బాజై శ్శుమ్భంపశ్చిభిరేవచ॥
ఏకేనమహిషంక్రుద్ధో వివ్యాధోర సిపత్రిణా ।
జమ్బంద్వాదశ భిర్బాణై స్సర్వాం శ్చైకైక శస్త్రిభిః॥
తస్యతల్లాఘవందృష్ట్వా దానవాఃక్రోధమూర్ఛితాః ।
ఘటమానాః ప్రయత్నేన చక్రురత్యద్భుతంరణమ్॥
సూతుడు ఋషులకు ఇంక ను ఇట్లు చెప్పసాగెను: దానవులు అతనిని చూచి క్రుద్దులయి తమతమ బలము లతో కూడి తేనెటీగలు తేనెను తెచ్చుట కై కదలిపోవునట్లు అన్ని వైపులకును)నుండియు కదలిరి॥ నల్లని చామర ములసమూహ ముల రాసులును అమృతముతో చేసినట్లున్న దంతపు మొలకలును పలువన్నెల ఐదు పతాక లును కలిగి గండ స్థలపు ఆంచులనుండి మదము స్రవించుచు పర్వతమువలె నున్న దుర్గరమగు భయంకర గజమునా రోహించి బలశాలియగు నిమిదై త్యుడు హరివై పునకు పోయెను॥ ఆతని గజమును రక్షించుటకు కిరీటములతో కవచములతో ప్రకాశించు రాక్షసులిరువదియేడు వేలమంది రౌద్ర దైత్యులుండిరి॥ అశ్వమునెక్కి మథనుడు ఉష్ట్రము పై జంభకుడు ప్రకాశించు శుంభుడు విపులమగు మేషము నౌరోహించియు వచ్చిరి॥ ఇతర దానవేంద్రులును ఖడ్గములను నాస్త్రములను ధరించి క్రుద్ధులయి ఆశ్చర్యకర కర్మాచరణ సమర్థుడగు విష్ణునితో యుద్ధమునకు వచ్చిరి॥ నిమిదై త్యుడు పరిఘముతో మథనుడు ముద్గరముతో శుంభుడు శూలముతో గ్రసనుడు వాడియగు ప్రాసముతో క్రుద్దుడే మహిషుడు చక్రముతో జంభ మహా
Summary of chapter 150 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the grueling penance performed by Andhakāsura to overcome his physical blindness and attain universal supremacy. He sliced pieces of his own flesh and offered them into the sacred fire for thousands of years. Pleased by his intense sacrifice, Bhagavān Brahmā granted him divine vision, invincibility against Devas and Asuras, and miraculous regeneration, setting the stage for his subsequent challenge against the cosmic order.