మత్స్య మహా పురాణము
- 1 - ఋషుల ప్రశ్నము-మత్స్యా వతార కథనము
- 2 - మత్స్యరూపుడగు విష్ణువు మనువునకు అవాంతర ప్రళయాదిక మెరిగించుట
- 3 - బ్రహ్మనుండి వేదాదికము ఉత్పత్తి చెందుట
- 4 - బ్రహ్మకు స్వపుత్త్రీ గమన దోష పరిహారము మొదలగునవి
- 5 - దక్షసృష్ట్యా ది వివరణము
- 6 - కశ్యప సంతతి
- 7 - మరుదుత్పత్తి - మదన ద్వాదశీ వ్రతము
- 8 - బహ్మ పృథువు మొదలగు వారికి ఆయా ఆధిపత్యము లిచ్చుట
- 9 - మన్వంతర వివరణము
- 10 - పృథువు మొదలగు వారు భూమిని గోవుగా చేసి పిదుకుట
- 11 - సూర్యవంశానువర్ణనము
- 12 - ఇలుని వెదుకుటకు ఇక్ష్వాకు ప్రభ్రుతులు శరవణమునకు పోవుట
- 13 - పితృవంశానువర్ణనము - వైరాజపితరుల చరితము
- 14 - (పితరుల కన్యయగు అచ్చోద చరితము) - అగ్నిష్వాత్త పితరుల చరితము
- 15 - దానవాదులును నాలుగు వర్ణములవారును అర్చించు పితరుల వృత్తాంతము - (బర్హిషద్-సుకాలి-హవిష్మత్-ఆజ్యప-సోమప-పితరుల చరితము)
- 16 - శ్రాద్ధ కల్పము - నిమంత్రణాధివిధి
- 17 - సాధారణ శ్రాద్ధ విధానము - ఆభ్యుదయిక శ్రాద్ధ విధానము
- 18 - ద్విజాదులకు ఆ శౌచాదిక ము-ఏకోద్దిష్టాది శ్రాద్ధవిధి
- 19 - శ్రాద్ధముచే పితరులకు తృప్తి కలుగు విధము
- 20 - కౌశిక వంశీయులు శ్రాద్దఫలముగా విష్ణులోకమును పొందుట
- 21 - కౌశిక పుత్తులకు బ్రహ్మలోకప్రాప్తి
- 22 - శ్రాద్ధము జరుపదగిన తీర్థ క్షేత్రములును - కాలమును
- 23 - చంద్రవంశ వర్ణనము- చంద్రోత్పత్తి మొదలగు వృత్తాంతములు
- 24 - బుధోత్పత్తి - పురూరవో - రజి - యయాతి వృత్తాంతములు
- 25 - యయాతి చరితమున కచ వృత్తాంత కథనము
- 26 - కచ దేవయానీ సంవాదము
- 27 - శర్మిష్ఠా దేవయానీ విరోధకారణము
- 28 - శుక్ర దేవయానీ సంవాదము
- 29 - శుక్ర వృషపర్వ సంవాదము
- 30 - దేవయానీ వనవిహారము
- 31 - శర్మిష్ఠా యయాతి సంవాదము
- 32 - శర్మిష్ఠా దేవయానుల సంభాషణము యయాతికి శుకశాపము
- 33 - జరాప్రాప్తి విషయమున యయాతి-తత్పుత్త్రుల సంవాదము
- 34 - యయాతికి యౌవనప్రాప్తి-పూరు రాజ్యాభి షేకము
- 35 - యయాతే ర్వనగమనమ్ - యయాతి వానప్ర్వ్రస్థవతానుష్ఠానము- అతనిస్వర్గప్రాప్తియు
- 36 - ఇంద్ర యయాతి సంవాదము
- 37 - యయాతి స్వర్గభ్రంశము - యయాత్యష్టక సంవాదము
- 38 - యయాత్యష్టక సంవాదము
- 39 - యయాత్యష్టక సంవాదము
- 40 - యయాతి అష్టకునకు గృహస్థాది ధర్మముల నుపదేశించుట
- 41 - అష్టక ప్రతర్దనులు యయాతికి తమ పుణ్యలోకముల నిచ్చుట
- 42 - అష్టక సోదరులు యయాతికి తమ పుణ్యలోకముల నిచ్చుట
- 43 - యదువంశాను వర్ణనము
- 44 - అర్జునం ప్రతి ద్విజరూపసూర్యాగమనమ్ - కార్తవీర్యార్జున కథా శేషము- క్రోష్టువంశ కథనము
- 45 - స్యమంతకోపాఖ్యానము - వృష్ణివంశకథనము
- 46 - యదువంశమున శూరవంశ వృత్తాంతము
- 47 - నారాయణుడు అవతారము లెత్తుటకు హేతువును తెలిపెడు కథ
- 48 - తుర్వసుడు మొదలగువారి వంశము
- 49 - పూరువంశము
- 50 - పూరు వంశమున అజామీడ-దివోదాస-చైద్య-శంతను వంశములును భవిష్యద్రాజ వంశములును
- 51 - అగ్ని వంశ వర్ణనము
- 52 - కర్మయోగము
- 53 - పురాణ సంఖ్యానుక్రమము-పురాణ దాన వ్రతము
- 54 - నక్షత్రపురుష వ్రతము
- 55 - ఆదిత్యశయన వ్రతము
- 56 - కృష్ణాష్టమీ వ్రతము
- 57 - రోహిణీ చంద్రశయన వ్రతము
- 58 - తటాకాది ప్రతిష్ఠా విధానము
- 59 - ఆరామప్రతిష్ఠావిధానము - వృక్షారోపణమహిమము
- 60 - సౌభాగ్య శయన వ్రతము
- 61 - అగస్త్యోత్పత్తి - అగస్త్య పూజా విధానము
- 62 - అనంత తృతీయా వ్రతము
- 63 - రసకల్యాణ తృతీయావ్రతము
- 64 - ఆర్ద్రానంద తృతీయావ్రతము
- 65 - అక్షయ తృతీయా వ్రతము
- 66 - సారస్వత వ్రతము
- 67 - గ్రహణ స్నాన విధి
- 68 - సప్తమీ స్నపన వ్రతము
- 69 - కల్యాణ భీమ ద్వాదశీ వ్రతము
- 70 - అనంగ శయన వ్రతము
- 71 - అశూన్యశయన వ్రతము
- 72 - అంగారక వ్రతము
- 73 - శుక్రగురు పూజా విధానము
- 74 - కల్యాణ సప్తమీ వ్రతము
- 75 - విశోక సప్తమీ వ్రతము
- 76 - ఫల సప్తమీ వ్రతము
- 77 - శర్కరాఫల సప్తమీ వ్రతము
- 78 - కమల సప్తమీ వ్రతము
- 79 - మందార సప్తమీ వ్రతము
- 80 - శుభ సప్తమీ వ్రతము
- 81 - విశోక ద్వాదశీ వ్రతము - గుడ ధేన్వాదిదానములును
- 82 - ధాన్యాది పర్వత దానములు
- 83- లవణ వర్వత దానము
- 84 - గుడపర్వత దానము
- 85 - సువర్ణ పర్వత దానము
- 86 - తిలపర్వత దానము
- 87 - కార్పాస (దూది) పర్వత దానము
- 88 - ఘృత పర్వత దానము
- 89 - రత్న పర్వతదానము
- 90 - రౌప్య పర్వత దానము
- 91 - శర్కరా పర్వత దానము - ధర్మమూర్త్యుపాఖ్యానము
- 92 - గ్రహయజ్ఞ విధానము -హోమవిధానము - ఇతరములగు వశ్యాభిచారప్రక్రియలును
- 93 - నవగ్రహ స్వరూప కథనము
- 94 - శివ చతుర్దశీవ్రత
- 95 - ఫలత్యాగ (పండ్లను తినక మానేడు) వ్రతము
- 96 - ఆదిత్యవార నక్తవతము
- 97 - సంక్రాంత్యుద్యాపన వ్రతము
- 98 - విభూతి ద్వాదశీ వ్రతము
- 99 - దేవవ్రతాది ప్రతషష్టి (అరువది వ్రతముల) కథనము
- 100 - స్నాన విధి
- 101 - ప్రయాగ మాహాత్మ్యము
- 102 - ప్రయగ మాహాత్మ్య వర్ణనము
- 103 - ప్రయాగమాహాత్మ్యా నువర్ణనమ్
- 104 - ప్రయాగ మాహాత్మ్యము
- 105 - ప్రయాగ మాహాత్మ్యము
- 106 - ప్రయాగ మాహాత్మ్యము
- 107 - ప్రయాగ మాహాత్మ్యము
- 108 - ప్రయాగ మాహాత్మ్యము
- 109 - ప్రయాగ మాహాత్మ్యము
- 110 - ప్రయాగ మాహాత్మ్యము
- 111 - భూగోళ వర్ణనారంభము
- 112 - ద్వీపాది పరిమాణ కథనము
- 113 - భారత వర్ష వర్ణనము
- 114 - భారతవర్ష వర్ణన విస్తరరూపమయిన పురూరవసుని పూర్వ జన్మ వృత్తాంతము
- 115 - ఐరావతీనది(రావీనది)వర్ణనము
- 116 - హిమవత్పర్వత వర్ణనము
- 117 - హిమవత్పర్వత వృక్షాది వర్ణనము
- 118 - పురూరవసు డత్ర్యాశ్రమమున కేగుట-తపమాచరించుట
- 119 - మద్రరాజ పురూరవ స్తపశ్చర్య-గంధర్వాప్సరసల నానావిధ విహారముల వర్ణనము
- 120 - కైలాసాది పర్వత వర్ణనము
- 121 - శాక - కుశ - క్రౌంచ శాల్మల ద్వీపముల వర్ణనము
- 122 - గోమేద - పుష్కర-ద్వీప వర్ణనము - శాకాది ద్వీప సామాన్య లక్షణము - బ్రహ్మాండమున మహాభూతముల వ్యవస్థ - అందు - గోమేద ద్వీప వర్ణనము
- 123 - ఖగోళ విషయము
- 124 - జ్యోతిర్మండల వ్యవస్థ - ధ్రువస్థితి - తత్పంచార ప్రతిపాదనము
- 125 - సూర్యరథస్థ దేవతాభేద కథనము - చంద్రాది గ్రహమండల స్వరూప-తద్రథాది స్వరూప ప్రతిపాదనము - అందు వసంతాది ఋతువులందు సూర్యరథస్థ దేవతా గణభేద ప్రతిపాదనము
- 126 - అగ్ని సూర్యుల పరస్పర తేజోనుప్రవేశము -జ్యోతిర్గోళముల దేవగృహత్వ నిరూపణము
- 127 - త్రిపురాసురోపాఖ్యానము-మయాదులకు బ్రహ్మవర ప్రాప్తి
- 128 - త్రిపుర నిర్మాణ కథనము
- 129 - త్రిపుర దుర్గమున దైత్యదానవులు ప్రవేశించుట
- 130 - దానవులచే బాధితులగు దేవతలు మహేశుని స్తుతించుట
- 131 - ఈశ్వరుడు త్రిపుర విజయమునకై సన్నాహముతో బయలు వెడలుట
- 132 - నారదుడు త్రిపురముల కేగుట
- 133 - నారదుడు త్రిపుర దుర్గము నుండి శిపుని కడకు వచ్చుట - దేవదానవ యుద్దము
- 134 - మయుడు దేవతల చేతిలో ఓడి త్రిపుర దుర్గమున ప్రవేశించుట
- 135 - దేవపరాజితులగు మయాది దానవుల దీనస్థితి
- 136 - తారకాక్షవధము
- 137 - చంద్రోదయాది వర్ణనము
- 138 - విద్యున్మాలి వధాది కథ
- 139 - త్రిపురోపాఖ్యాన సమాప్తి
- 140 - అమావాస్యాకాల నిర్ణయము - ఐలుడు పితరులను తృప్తుల జేయుట
- 141 - నిమేషాది దివ్య వత్సరాంతకాల నిర్ణయము
- 142 - త్రేతాయుగమున యజ్ఞ ప్రవృత్తి స్వరూపము - యజ్ఞములకంటే లోకోపకారకమగు తపస్సే గొప్పదియనుట
- 143 - ద్వాపర_కలి_యుగధర్మములు - అందు ద్వాపర యుగధర్మము
- 144 - దేవాసుర యక్ష గంధర్వ మనుష్య పశుపక్షి - వృక్షాదుల యుగానుగత పరిమాణాదికము
- 145 - తారకాసుర వధ కథారంభము - మరుత్తులు వజ్రాంగుడు మొదలగువారు జన్మించుట॥
- 146 - తారకాసుర ఉత్పత్తి
- 147 - యుద్ధమునకై దేవాసురులు బలముల కూర్చుకొనుట॥
- 148 - దేవదానవ యుద్ధారంభము॥
- 149 - తారకోపాఖ్యానము - కుబేర జంభాసుర యుద్దమ్
- 150 - మహావిష్ణువు గ్రసనాసురుని చంపుట॥
- 151 - విష్ణువు గరుడునితో కూడ పారిపోవుట॥
- 152 - తారకాసుర విజయము॥
- 153 - పార్వతి జనన - పార్వతీదేవీ వివాహాది వృతాంత కథనము॥
- 154 - పార్వతి ఒడలి నలుపు విషయమున శివుడు ఆమెను పరిహసించుట॥
- 155 - ఆ దానవుడు అంతఃపురము ప్రవేశించి ఈశ్వరునిచే మడియుట॥
- 156 - పార్వతి బ్రహ్మ వరమున గౌరదేహ (గౌరి) యగుట॥
- 157 - కుమారోత్పత్తికథనం
- 158 - తారకుడు కుమారుడు సేనానిగానున్న దేవసేనను చూచుట॥
- 159 - తారకాసుర వధము॥
- 160 - హిరణ్యకశిపూపాఖ్యానము - ఆరంభము - నరసింహ ప్రాదుర్భావము - హిరణ్యకశిపు సభా వర్ణనము॥
- 161 - హిరణ్యకశిపు ప్రభృతులు నరసింహుని పై శస్త్రాస్త్రములు వర్తించుట
- 162 - హిరణ్యకశిపు వధాది కథనము॥
- 163 - పాద్మకల్ప వృత్తాంతారంభము॥ మనువు నారాయణ నాభీపద్మోద్భవమును గూర్చి ప్రశ్నించుట॥
- 164 - యుగ పరిమాణాది కథనము
- 165 - ప్రళయానువర్ణనము॥
- 166 - నారాయణ మార్కండేయ సంవాదము॥
- 167 - నారాయణ నాభి పద్మావిర్భావము
- 168 - నారాయణసాఖీ పద్మమునుండి బ్రహ్మ ఆవిర్భవించుట పృథివీ సృష్టి క్రమ వర్ణనము॥
- 169 - మధుకైటభుల ఉత్ప త్తి-వారి వధముచే సృష్టి విఘ్న నివారణము॥
- 170 - బ్రహ్మ స్వాయంభువాదులను ప్రణవాది వాజ్మయమును ప్రాణిజాతమును సృజించుట॥
- 171 - శ్రి విష్ణుమహిమాను వర్ణనము॥ తారకామయ యుద్ధ ప్రస్తావము॥
- 172 - తారకామయాదుల సేనాసంనాహము
- 173 - తారకామయ యుద్ధమునకయి దేవతల సన్నాహము॥
- 174 - దేవాసురయుద్ధమ్॥
- 175 - కాలనేమికృత సమరసన్నాహ వర్ణనము॥
- 176 - కాలనేమి విజయము
- 177 - విష్ణుని గెలువదలచి కాలనేమి అతని కడకుపోవుట॥ వారిరువుర సంవాదము॥
- 178 - ఈశ్వరుడు అంధకాసురుని చంపుట (శివుని భైరవత్వమును తెలుపుకథ)
- 179 - వారాణసీ మాహాత్మ్యము॥ పింగళుడు గణేశుడు అన్నదాత క్షేత్రపాలకుడు-అగుట
- 180 - నందీశ్వరుడు సనత్కుమారునకు అవిముక్త మాహాత్మ్యము తెలుపుట॥
- 181 - స్కంద సనకాది సంవాదము-అవి ముక్త మాహాత్మ్యము॥
- 182 - ఈశ్వరకృత బ్రహ్మ శిరశ్ఛేదాది వృత్తాంతములు॥ (ఈశ్వరుడు కపాలియయిన కథ)॥
- 183 - అవిముక్త మాహాత్మ్యము-ఈ క్షేత్ర విశిష్టతకు హేతువులు॥
- 184 - ఆవిముక్త మాహాత్మ్యసమాప్తి॥
- 185 - నర్మదా మాహాత్మ్యకథనారంభము॥
- 186 - జ్వాలేశ్వ తీర్థ మహిమాను వర్ణనము - బాణాసుర త్రిపుర దాహకథ॥
- 187 - ఈశ్వరుడు బాణాసురుని త్రిపురముల దహించుట॥
- 188 - కావేరీ (కౌబేరీ) సంగమ మాహాత్మ్యము॥
- 189 - మం (యం) త్రేశ్వరాది తీర్థ మహిమాను వర్ణనము॥
- 190 - శూల భేదాది తీర్థ మహిమాను వర్ణనము॥
- 191 - శుక్ల తీర్థ మాహాత్మ్యము॥
- 192 - దశాశ్వమేధాది తీర్థ మహిమాను వర్ణనము॥
- 193 - అంకు శేశ్వర తీర్థాది మహిమానువర్ణనము - నర్మదా మాహాత్మ్య సమాప్తి॥
- 194 - ఋషి గోత్ర ప్రవర విషయ పరిచయము॥
- 195 - అంగిరోగోత్ర ప్రవరాను కీర్తనము॥
- 196 - అత్రి గోత్ర ప్రవరాను కీర్తనము॥
- 197 - విశ్వామిత్ర గోత్ర ప్రవరాను కీర్తనము॥
- 198 - కశ్యపగోత్ర ప్రవరాను కీర్తనము॥
- 199 - వసిష్ఠ గోత్ర ప్రవరానుకీర్తనము॥
- 200 - వసిష్ఠ గోత ప్రవరాను కీర్తనము -వసిష్ఠ నిమి చరితము॥
- 201 - అగ స్త్యగోత్ర ప్రవరాను కీర్తనము.
- 202 - ధర్మ నామకఋషి వంశ వివరణము.
- 203 - పితృగాథా వర్ణనము.
- 204 - ఉభయతో ముఖీ గోదానము.
- 205 - కృష్ణాజిన దానము.
- 206 - వృషోత్సర్గ వృషలక్షణము.
- 207 - సావిత్ర్యుపాఖ్యానము-సావిత్రి సత్యవంతునితో వనమునకు పోవుట.
- 208 - సత్యవంతుడు సావిత్రికి వన సౌందర్యము వర్ణించి చెప్పుట.
- 209 - యముడు సత్యవంతుని సూక్ష్మ దేహము కొనిపోవుట - సావిత్రీయమ-సంవాదము.
- 210 - సావిత్రి యమ సంవాదము - సావిత్రికి ద్వితీయ వరప్రాప్తి.
- 211 - సావిత్రీ యమ సంవాదము-సావిత్రికి తృతీయ వరలాభము.
- 212 - సావిత్రీయమ సంవాదము - సావిత్రికి యమునివలన చతుర్థవర లాభము
- 213 - సావిత్రి సత్యవంతులు తమ యాశ్రమమున కేగుట.
- 214 - రాజ ధర్మములు. రాజు ఎన్నుకొనవలసిన అధికారుల లక్షణములు - రాజు ప్రజాపాలనలో తాను నడుచుకొనవలసిన రీతి.
- 215 - రాజాను జీవుల అనువర్తన ప్రకార వివరణము
- 216 - రాజధర్మాః- రాజ్ఞో యుక్త దేశావస్థానమ్ - రాజు ఉండవలసిన స్థానము - (రాజధానీ స్థాన వివేచనము) - దుర్గ వ్యవస్థ - దుర్గము ఉండవలసిన స్థానము.
- 217 - విష నిర్హరణోపాయము.
- 218 - రాజు అపరీక్షితాన్న మును తినరాదు అనుట-తత్ పరీక్షా విధానము.
- 219 - రాజకర్తవ్య స్వపుత్త్రక్షాది క్రమ కథనము - భృత్య- పౌరజానపద- బాహ్య శత్రుజయము
- 220 - దైవ-పురుషకారముల తారతమ్య విచారము.
- 221 - సామోపాయ విచారము.
- 222 - భేదోపొయ విచారము.
- 223 - దానోపాయ విచారము.
- 224 - దండోపాయ విచారము.
- 225 - రాజు దండోపాయమును అవశ్యమాచరించవలెననుట. రాజునకు లోకపాలురతోడి సామ్యము.
- 226 - స్తేయా(చౌర్యా)ది దోషదండములు.
- 227 - రాజధర్మము-దివ్యాంతరిక్ష భౌమోత్పాత శాంతి.
- 228 - రాజధర్మాః-అద్భుతానాం ఫలం తచ్ఛాంతిశ్చ
- 229 - దేవతార్చా వికారోపశాంతి.
- 230 - అగ్ని వైకృతశాంతి.
- 231 - రాజధర్మము-వృక్షోత్పాతశాంతి.
- 232 - అతివృష్ట్యాఽఽద్యుత్పాతములు-తచ్ఛాంతి.
- 233 - నద్యాది వైకృతశాంతి .
- 234 - ప్రసవోత్పాత శాంతి.
- 235 - ఉపస్కర వైకృత శాంతి.
- 236 - మృగపక్షి వైకృత శాంతి.
- 237 - ప్రాసాద పతనాది దుర్నిమిత్తశాంతి.
- 238 - గ్రహయజ్ఞవిధానము – లక్షహోమ - కోటీహోమములు.
- 239 - రాజ యాత్రా విధానము.
- 240 - అవయవ స్పందనమును బట్టి శుభాశుభ విచారము.
- 241 - దుఃస్వప్న ములు - సుస్వప్నములు-వానీ ఫలము.
- 242 - శుభాశుభ శకున విచారము.
- 243 - శ్రీవామన చరిత్రము - కథారంభము. అదితికి విష్ణువర ప్రాప్తి-అదితి గర్భమున విష్ణుప్రవేశము.
- 244 - వామన జననము-వామనుడు బలియజ్ఞవాటమునకు పోవుట.
- 245 - శ్రీ వామనమూర్తీ వచ్చినపుడు బలి శుక్రుల సంవాదము.
- 246 - వరాహావతారము - దైనందిన ప్రళయ కథనము.
- 247 - వరాహోత్పత్తి-ధరణీ సముద్ధరణము.
- 248 - అమృత మథన కథాఽఽరంభము.
- 249 - క్షీరసాగరమథనమున చంద్రాదుల ఉత్పత్తి.
- 250 - అమృతమథనము - దేవాసుర యుద్ధము
- 252 - గృహాది నిర్మాణకాల నిర్ణయము - భూపరీక్ష- వాస్తుమండల దేవపూజ.
- 253 - చతుశ్శాలాది స్వరూప వివేచనము.
- 254 - స్తంభమాన వినిర్ణయము.
- 255 - గృహ నివేశాది కథనము.
- 256 - గృహ నిర్మాణమునకై దారువుల తెచ్చుట-ఆయవ్యయగణనము.
- 257 - క్రియాయోగవిధి-ప్రతిమాలక్షణము-విష్ణు ప్రతిమా లక్షణము.
- 258 - దేవతామూర్తి విశేష లక్షణములు – శంకర-తాండ వేశ్వర-త్రిపురదాహేశ్వర భైరవేశ్వరాది మూర్తుల లక్షణములు.
- 259 - అర్ధనారీశ్వరాది ప్రతిమలక్షణములు:
- 260 - సూర్యాది ప్రతిమాలక్షణము-రవి ప్రతిమాలక్షణము.
- 261 - పిండికా లక్షణము.
- 262 - లింగ ప్రతిష్ఠ స్థాన నిర్ణయము - లింగ లక్షణము.
- 263 - దేవతా ప్రతిష్టా విధి - కుండ మండప వేదుల లక్షణము
- 264 - క్రియాయోగవిధి - అధివానన విధానము
- 265 - దేవతా ప్రతిష్టావిధాన కథనము.
- 266 - దేవ స్నపనవిధి.
- 267 - వాస్తు శాంతి
- 268 - ప్రాసాద (దేవాలయ) విధి కీర్తనము.
- 269 - మండప లక్షణము.
- 270 – భవిష్యద్రాజానుకీ ర్తనము.
- 271 - భవిష్యద్రాజానుకీ ర్తనము.
- 272 - అధ్యాయము - భవిష్య ద్రాజాను కీర్తనము
- 273 - షోడశ మహాదానాను కీర్తనారంభము - తులాపురుష దాన విధానము
- 274 - హిరణ్య గర్బదానము
- 275 - బ్రహ్మాండ దాన విధానము
- 276 - కల్పపాదప(వృక్ష)దాన కథనము
- 277 - గోసహస్ర ప్రదాన విధానము.
- 278 - కనక కామధేను దాన విధానము.
- 279 - హిరణ్యాశ్వ దాన విధానము.
- 280 - హిరణ్యాశ్వ రథ దాన విధానము.
- 281 - హిరణ్య హస్తి (గజ) రథ దాన విధానము.
- 282 - పంచలాంగలకదాన విధానము.
- 283 - ధరాధాన విధానము.
- 284 - విశ్వచక్రప్రదానికము
- 285 - కనకకల్పలతికాదాన విథానము.
- 286 - సప్తసాగర మహాదానాను కీర్తనము
- 287 - రత్న ధేను దాన విధానము
- 288 - మహాభూతఘటదాన విధానము.
- 289 - కల్పనామాను కీర్తనము.
- 290 - పురాణ విషయాను క్రమణిక
- విషయశేషము - తారకోపాఖ్యానమునందలి ఉపాసనాం(ఆలోచనీయాం)శములు.
239 - రాజ యాత్రా విధానము.
సర్వధర్మజ్ఞాః! సర్వశాస్త్ర విశారదా! నాకిపుడు మహీపతులు యాత్రాకాలమందాచరించవలసిన విధానమును తెలుపుమని యడిగిన మనువుతో మత్సుడిట్లనెను: సా శత్రువు ఇప్పుడు నా సహాయుల చేతిలోనే కోంత దెబ్బతిని యున్నాడు; నా యోధులు ధృష్టులు (చాల నేర్పరులు); నాభృత్యులను చక్కగా పోషించి నా ఆధీనమునందుంచు కొన్నాను; నాబలమును (సేనయును) ప్రభూతముగా చాల అధికముగానున్నది; నాదుర్గాదిమూలస్థానమునుకూడ నేనిపుడు రక్షించుకొనగలను:ఇపుడు నేనుబలీయమగు యుద్ధము జరిపినచో శత్రుపు తప్పక ఓడిపోవును; అని తనకు తోచినపుడు రాజు యుద్ధయాత్ర చేయవలెను; పార్షిశుద్ది తన ఇరుగు పొరుగు శత్రువులను ఆదుపులో వుంచుకొనుట) జరుగ నిదే రాజు యుద్దయాత్ర ఆరంభించరాదు; పార్షిగ్రాహుల (పొరుగు శత్రువుల) నేనకంటె ద్విగుణాధిక సేనను తన మూలస్థానమందు (దుర్గమందు) ఉంచియైన యాత్రకు బయలుదేరవలయును; యాత్రకు చైత్రపూరిమకాని మార్గశిర పూర్ణిమకాని తగినది; చైత్రపూర్ణిమయందు బయలు దేరినచో యుద్ధయాత్రా కాలమున రవితాపమును ఎదుర్కొనవలసి యుండును; ఆదియుగాక దీనిచే శరదృతువునందు లభించు సస్యాది పుష్టి ఈ కాలమునలభ్యము కాదు; మార్గశీర్ష పూర్ణిమయందై నచో ఇది వ్యతిరిక్త ముగనుండును: (తాపమునెదుర్కొన నక్కరలేదు; శరత్తులో పండిన పంటలు మొదలగు వాని ఉపయోగము లభించును; శత్రువు వ్యసన పీడితుడై యుండగా యాత్ర చేయుట మంచిది; ఆబ్దికాలము చిక్కుట దుర్లభము; శత్రువు దివ్యాంతరిక్ష భౌమోల్పోతములతోను ఆరు ఈతిబాధలతోను గ్రహములతోను పీడితుడై యుండగాను శత్రుని దేసకు ప్రజ్వలించు ఉల్క పోయినచో భూకంపములు ఉల్కాపాతములు ఆ రాజ్యమున జరుగుచో ధూమకేతువు కబనడుచో పిడుగులు పడుచో అట్టి శత్రురాజ్యము మీదకు రాజు యుద్దయాత్రకు పోవలెను; శత్రురాజు స్వబలము వ్యసన పీడితమయి రాజ్యము దుర్భిక్ష పీడితమయి ఆంతరకోపము (రాజ్యము లోపలి ఆప్తులు ద్వేషించుట.కలతలు) అధిక మయి నల్లులు పేలు దోమలు ఈగలు అధికమయి రాజ్యము బురదతో మలినమయి రాజు నాస్తికుడయి పెద్దలును శాస్త్రములును చెప్పు మర్యాదలు మీరి అధికారులు ప్రజలు తనయందనురక్తులుకాక ధనాదిసార హీనుడై ఆతని సేనానాయకులను సైనికులు ద్వేషించుచు వారిలో వారు కలహించుకొనుచు వ్యసనాసక్తుడై యున్న రాజు మీదకు దండయాత్ర చేయవలెను; సైనికులకు శస్త్రములు లేక వారి అవయవములు శుభసూచకముగా స్పందించక వారు చేడుకలలు కనుచున్న తరి యుద్ధ యాత్రామంచిది; ఇట్టి తరి రాజు చతురంగ బలసంపన్నుడై హృష్టపుష్ట సైన్యముతో శత్రువులనేదిరించ పోవలెను.
దుఃస్వప్నములు కలుగని సమయమున శ రీరములు శుభ సూచక ములై అదరుచుండ ధన్యములగు శుభ శకునము. లగునపుడు దైవబల పురుష కార బలయుతుడై దేశ కాలానుకూలత గమనించి యుద్ధ యాత్ర చేయవలయును. స్థల మందు మొసలి ఏనుగునకును. నీటిలో ఏనుగు మొసలికిని రాత్రివేళ కాకి గ్రుడ్లగూబకును పగటివేళ కాకికి గ్రుడ్లగూబయును లోబడును; దేశ - కాలజ్ఞానమనగా ఇట్టిదే; వర్షాకాలమందు గజ సేనా పదాతి సేనలును హేమంత శిశిరములందు అశ్వరథ సేనలును గ్రీష్మమందు ఖరోష్ట్రయుత సేనలును అధికముగ నుండుట జయప్రదము. వసంత శరదృతువులందు చతు రంగ బలో పేత సేనతో యుద్ధ యాత్ర చేయవచ్చును; మిట్ట పల్లములధికముగా గల దేశమందుండు రాజును జయించుటకు పదాతి సేన ఆధికముగా నుండవలెను; సులభముగా చొరుటకు వీలగు చెట్లతో ఆవరింపబడినదియే కొలదిగ మాత్రము బురద కల దేశమందుండు శత్రునెదుర్కొనుటకు గజ సేన ఆధికముగా నుండవలయును; రథ సేనయు అశ్వ సేనయు ఆధి కముగా గల చతురంగ సేనగల రాజు తాను విషమ భూభాగమునందుండియు సమతలమందుండు శత్రురాజును జయించ గలుగును; శత్రురాజు ఇతరులతో ఒడంబడిక చేసికోన్న చో దానిచే ఆతనిని ఆశ్రయించిన వారిని కూడ ఈరోజు ఎదిరించి ఓడించవలేను; కంచెలు మొదలగునవి రక్షణగా చేసికొనియున్న శత్రు రాజును జయించుటకు కంచర గాడిదలును ఒంటే లును అధికముగాగల సేనయుండవలెను; ఇట్టి ఆవరణమందున్న రాజును వర్షాకాలమందెదిరించవలెను; హిమపాతముతో నిండిన దేశమునందున్న శత్రుని గ్రీష్మమందెదిరించవలెను; ఎండు గడ్డియు క బైలును బాగుగా కల శత్రురాజును హేమంత ఋతువునందెదిరించవలెను; శరద్వసంత ఋతువులు మాత్రము యుద్ధయాత్రకు అనుకూలములగు సాధారణ కాలములు; రాజు దేశ కాల స్థితులనెరిగి దైవజ్ఞుల సాయమున భూత భవిష్యద్వర్తమానగతుల నెరిగి - వారి అభిప్రాయానుసారముగా ఆలోచించి బ్రాహ్మణులతోను మంత్రాలోచన వేత్తలతోను సంప్రతించివారితో కూడి యుద్ధయాత్రకు బయలు దేరవలెను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున యుద్ధ యాత్రా విధానమను రెండు వందల తొమ్మిదవ అధ్యాయము.
