మత్స్య మహా పురాణము
20 - కౌశిక వంశీయులు శ్రాద్దఫలముగా విష్ణులోకమును పొందుట
ఋషులు సూతునిట్లు ప్రశ్నించిరి: “కౌశిక వంశీయులు తాము జరిపిన శ్రాద్ధమునకు ఫలముగా ఉత్త్రమమగు గమును ఎట్లు పొందగలిగిరి? ఐదు జన్మముల సంబంధముతోనే వారికి కర్మక్షయము. కలిగి విష్ణులోక ప్రాప్తి ఖ కలిగెను?”
సూతుడు వారికి ఇట్లు చెప్పనారంభించెను: పూర్వము కురు క్షేత్రమునందు కౌశికుడు అను ధర్మాత్ముడగు మహర్షి ఎండెడివాడు. అతనికి ఏడుమంది కుమారులు ఉండిరి. వారు తమ పేరులకు తగిన కర్మలను ఆచరించెడివారు. ఎట్లన సృపుడు-క్రోధనుడు.హింసుడు-పిశునుడు కవి.వాగ్దుష్టుడు పితృవర్తి.అని వారి పేరులు. (తన ఇష్టముననుసరించి నడుచు నువాడు. కోపస్వభావము కలవాడు ఇతరులకు అకారణముగా బాధ కలిగించువాడు. చాడీలు చెప్పువాడు కవిత్వము అల్లగల డు. చెడునోటివాడు తండ్రియందు భక్తితోనడుచుకొనువాడు) వీరు అందరును గరమునికి శిష్యులయి విద్యలనభ్యసించిరి. తకాలమునకు వీరి తండ్రి మరణించెను పిమ్మట ఒక ప్పుడు భయంకరమగు కరవువచ్చెను. సర్వలోకములకు భయం మగు దీర్ఘ కాలిక మగు అనావృష్టి (వరపు-వానలు కురిచుక పోవుట ఏర్పడెను, ఈ ఏడుగురు తపోధనులును గర్ణుని చే ఆమునియొక్క పాడియావును మేపుచుండగా వారిలో కొందరు “మనము ఆకలితో చాల బాధపడుచున్నాము. ఈక పిల వును చంపి తిందము." అనిరి. వారిలో కడపటివాడు ఇది పాపకరమని చెప్పెను. ఒక వేళ మనము దీనిని చంపితినుట స్పనిసరిఐనచో పితృశ్రాద్ధము జరుపుదము. దానిలో దీనిని వినియోగించి తిందము. ఆ విధముగా చేసి తినినచో మనకు పము ఆంటదు. గోవధపాపము నశించును. అనికూడ అతడు (పితృవ రి పలికెను. మిగిలిన వారు అతని మాట వేయనిరి. వారి అనుమతితో అతడు శ్రద్ధతో శ్రాద్ధము జరి పేను. ఆ శ్రాద్ధమునందు ఆ గోవును అన్న మునకు మారుగా రయోగించెను. పితృస్థానమునందు ముగ్గురను దైవస్థానమునందు ఇద్దరను తన సోదరులనే అర్చించి భోక్తలుగా కూర్చుండ కి భుజింపజేసెను. మరియొకనిని అతిథిగా గ్రహించి భుజింపచే సెను. తాను శ్రాద్ధకర్త అయి శ్రాద్ధమును ఆ పితృభక్తి గాయణుడు మంత్రపూర్వకముగా శ్రాద్దము జరి పెను.
తరువాత వారు గోవులేకుండ దూడను ఒక్కదానినే గురునకు అప్పగించిరి. ఆవును పులి చంపినది. ఈ -డను మాత్రమే తీసికోనుడు. ఆని అప్పగించిరి. ఇట్లు ఆ తపోధనులు ఏడుగురును వేగవిధిని బలముగా ప్రమాణముగా! శయించి నిర్భయులై కూరకర్మము జరిపి గోవును నిరి.
తరువాత కొంతకాలమునకు వారు కాలునకు వశులై మరణించిరి. మరు జన్మమున పొరు దశార్ణ దేశ రాజధా యగు దశపురమున వ్యాధులు (బోయవారు గా పుట్టిరి. పితృ శ్రాద్దము శ్రద్దతో జరిపిన శ్రద్ధాభావముతో భావితులై (సంస్కారముపొంది నందున పూర్వజన్మ స్మరణము వారికి కలిగియుండెను. వారు చేసిన క్రూరకర్మకు ఫలముగా క్రూ! కర్ములగు బోయల ఇంట జన్మించిరి. వారు వైరాగ్యముతో తమ జీవితము గడపిరి. అనశన (నిరాహార) వ్రతముతో దేహమువదలి తరువాత జన్మములో కాలంజరపర్వతమున పూర్వజన్మ స్మృతికల లేళ్లుగా జన్మించిరి. అచటను వారి శివుని సన్నిధిలో జ్ఞానవైరాగ్యములతో ధర్మముతో జీవించి తు • కు దేహమువదలిరి. వారు ఈమృగ జన్మమున తీర్థవాసవ తోను అనశన వ్రతముతోను దేహత్యా? ము చేయుటను అచటిజనులు అందరును ప్రత్యక్షముగా చూచిరి. తరువాత వాళ మానస సరస్సులో గులగు చక్రవాక పకులుగా జన్మించిరి. వారి పేరులు ఈ జన్మములో సుమనుడు కుముదుడు-శుద్దుడు-ఛిద్రదర్శి-సునేత్రుడు ఆనేత్రుడు - అంశుమంతుడు (మంచి మనస్సు కలవాడు-లోకమునకు సంతోషవ కలిగించువాడు. నిర్మలుడు - ఇతరుల దోషములను ఎత్తి చూపువాడు మంచిని చూచువాడు- ఏమియు చూడనివాడు -కిర ప్రకాశము కలవాడు) అనునవి సార్థకములై యుండెను. వారు తమ పేరునకు తగినట్లు కర్మల నాచరించుచుండి వీరు ఏడుమందియు యోగతత్వము నెరిగినవారయి యుండిరి. కాని వారిలో ముగ్గురు యోగభ్రష్టులయి తక్కువ బు శ క్తి కలవారయియుండిరి. ఒక నాడు వారు పాంచాల దేశ రాజగు వైభోజుడను నతనిని చూచిరి. ఆ రాజు ఒక ఉద్యానవనమున భార్యలరీ కూడి వివిధ విలాసభావములతో విహరించుచుండెను. అతడు మహాబలపరా కమములు కలవాడు. ఆధికమగు పరివామును వాహనములును కలవాడు.
ఈ కౌశిక కుమారులలో కడపటివాడు తండ్రియందు భక్తి కలవాడయి యుండి భక్తితో శ్రద్ధతో పితృశ్రా మును జరిపిన పితృవర్తి అను నాతడు] ఈ రాజును చూచి తానును రాజు కావలెనని సంకల్పించేను. మిగిలిన వారికీ ఇద్దరు అధికమగు పరివారమును వాహనములును కలిగియున్న రాజమ'త్రులను ఇద్దరను చూచి తామును ఆట్లు మంత్రు? కావలెనని కోరుకొనిరి. వీరు ముగ్గురును యోగభ్రష్టులు మిగిలిన నలుగురును ఏమియు కోరుకోనలేదు. తరువాత జన్మమున పితృవర్తి అను నాతడు ఈ వైబ్రౌజుడను పాంచాల రాజునకు కుమారుడయి బ్రహ్మద డను పేర పుటేను. మిగిలిన వారు ఇద్దరును కండరీక సువాలకులు అను పేర విభ్రాజుని మంత్రికి కుమారులైరి. ఏ కి కలు లేని నలుగురును బ్రాహ్మణులై పుట్టిరి.
కొంతకాలమునకు పండితుడగు పురోహితుని చేత బ్రహ్మదత్తుడు పాంచాల రాజుగా పట్టాభిషిక్తుడయ్యెను. ఆత విక్రమము కలవాడు. సర్వశాస్త్ర విశారదుడు. యోగము నెరిగినవాడు. సర్వప్రాణుల ధ్వని విశేషములను ఎరిగినవాడు.
కౌశిక పుత్తూలు జరిపిన శ్రాద్ధమున ఉపయోగింపబడినదగు గర్గుని కపిలగోవును ఈ కాలమున దేవలుడను రాజునకు కుమార్తెగా సన్నతి అను పేరుతో జన్మించెను. పితృకార్యమున ఉపయోగింపబడిన ఫలమున ఆమె వేదత త్వ వేత్తి యయ్యెను. విభ్రాజరాజు పాలనము చేయుచుండెను.
ఒక నాడు బ్రహ్మదత్తునకు ఉద్యానవనమున కామ ప్రవృత్తి హేతువుగా కలహించుకొనుచున్న చీమల దంపతులు కనబడెను. మగచీమ కామబాణముల తాకిడి చే తన శరీరము కంపించుచుండ డగుత్తికతో సరిగా మాట రాక పోగా ఆడు చీమను బ్రతిమాలుచు ఇట్లు పలికెను: “నీతో సమానురాలగు స్త్రీ లోకమునందు ఎవ్వతేయు ఎక్కడను లేదు. నీ నడుము సన్న నిది. నీ కటి ప్రదేశము విశాలమయినది. నీ వక్షోజములు చాల పెద్దవి. నీ నడక ధీరమయినది. నీది బంగారు ఛాయ. నీ పిరుదులు చక్కనివి. నా యందు భక్తి కలదానవు. చక్కని చిరునవ్వు చక్కగా కనబడు కన్నులు దంత ములు కలదానవు. నీకు బెల్లము మీదను చక్కెర మీదను పీతి ఎక్కువ. నేను భుజించనిదే నీవు భుజించవు. నేను స్నానము చేయనిదే స్నానమాడవు. నేను దూర దేశమునకు పోయినచో నీవు దీనురాలై యుందువు. నేను కోపించినచో భయముతో వణకిపోదువు. కల్యాణీ! ఇట్టి నీవు ఇపుడు ముఖమున రోషముతో ఏల ఉన్నావు?”
మగచీమ మాటలు విని ఆడుచీమ కోపముతో ఇట్లు పలికెను: “ఇతరుల మనస్సును నొప్పించువాడా! నీవు నన్నెందులకు పలుకరింతువు? పలుకరించకుము.1 నీవు నిన్నటి దినమున చాల మత్త్రతతో లడ్డు పొడిని నాకు ఈ యక మరియొక ఆడుచీమను అభిలషించి ఆమెకు ఇచి
మగ చీమ మరల ఇట్లు పలికెను: “ఓ సుందరీ! నీ పోలిక తో ఉండుటచే తెలియక నేను ఆ లడ్డు పొడి వేరొక చీమకు ఇచ్చితిని. నీవు కోపింపకుము. నీవు నేను చేసిన ఈ ఒక అపరాధమును క్షమింపుము. ఈ జీవితములో మరీ ఇంకెప్పుడును ఇటువంటి తప్పు చేయను. సత్యము ప్రమాణముగా నీ పాదములు పట్టుకొనుచున్నాను. నమస్కరించు చున్నాను. నన్ననుగహించుము."
ఇట్లు పలికిన మగచీమ మాటలు విని ఆ ఆడుచీమ కోపము విడిచి పసన్నురాలయ్యెను. తన్ను తాను ఆమె తన పియునకు సమర్పించుకొనెను.
బహ్మదత్తుడును ఈ విషయమంతయు ఎరిగి ఆశ్చర్యము పొందెను. విష్ణుదేవుని అనుగ్రహమున సర్వపాణుల ధ్వనులను వాటి అర్థమును అతడు ఎరిగియుండుటయే ఇందులకు హేతువు.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాదమున శారిద్ద ఫలానుభవ కథనమను ఇరువదవ అధ్యాయము.
